Sunday, 31 July 2016

AsthiJivak Advertisement on TVs

నిన్న నేను టీవీలో చూసాను. అస్తి జీవక్ ప్రకటన. నా తెలుగును పబ్లిక్ లో ఖూనీ చేస్తున్నారు. ప్రతీ పదంలో తప్పే. ఔషధం (ఔషతం),,ఉపశమనం (ఉపసమనం),,,చికిత్స (చికిత్చ) ఇలా ప్రకటనలో వేలాది లక్షలాది మంది చూసే టీవీలలో ఇన్ని తప్పులా? ఇవన్నీ మనం చూసి ఊరుకుందామా?
Each word is wrong. I request media channels to please check what they are broad costing.




భాషపై మీడియా ప్రభావం

Media's effect on a language. Yes. మీడియాలో వచ్చే తప్పులు తడకలు రాను రాను నిజమవుతాయనే భయం నన్ను వెంటాడుతోంది.