Saturday 29 December 2018

లోకంలోని ప్రతి ప్రాణిని మేలుకొలిపి ప్రాణాధారం అయిన కాంతిని ఇచ్చే సూర్యునికి మనం పలికే మేలుకొలుపు ఇది.
శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా మేలుకో !
పొడుస్తూ  భానుడూ పొన్న పూవూ ఛాయ
పొన్న పూవూ మీద పొగడ పూవు ఛాయ  !! శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా !!
ఉదయిస్తు భానుడూ ఉల్లి పూవూ ఛాయ
ఉల్లి పూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
గడియొక్కి భానుడూ కంబ పూవూ ఛాయ
కంబపూవూ మీదా కాకారి పూఛాయ !! శ్రీ సూర్య !!
జామెక్కి భానుడు జాజి పూవు ఛాయ
జాజి పూవు మీద సంపంగి పూఛాయ  !! శ్రీ సూర్య !!
మధ్యాహ్న భానుడూ మల్లెపూవూ ఛాయ
మల్లెపూవూ మీదా మంకెన్న పూ ఛాయ !! శ్రీ సూర్య !!

మూడుఝాముల భానుడూ ములగపువ్వు ఛాయ
ములగపువ్వూ మీద ముత్యంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
అస్తమాన భానుడూ ఆవపూవూ ఛాయ
ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
వాలుతూ భానుడూ వంగ పండు (పూవు) ఛాయ
వంగపండూ (పూవు) మీద వజ్రంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
గ్రుంకుచూ భానుడూ గుమ్మడి పూ ఛాయ
గుమ్మడి పూ మీద కుంకంపు  పొడిఛాయ !! శ్రీ సూర్య !!

ಶ್ರೀ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಮೇಲುಕೋ ಹರಿ ಸೂರ್ಯ ನಾರಾಯಣ
ಪೊಡುಸ್ತೂ ಭಾನುಡು ಪೊನ್ನ ಪೂವೂ ಛಾಯ
ಪೊನ್ನ ಪೂವೂ ಮೀದ ಪೊಗಡ ಪೂವೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಉದಯಿಸ್ತು ಭಾನುಡು ಉಲ್ಲಿ ಪೂವೂ ಛಾಯ
ಉಲ್ಲಿ ಪೂವೂ ಮೀದ ಉಗ್ರಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಗಡಿಯೆಕ್ಕಿ ಭಾನುಡು ಕಂಬ ಪೂವೂ ಛಾಯ
ಕಂಬ ಪೂವೂ ಮೀದ ಕಾಕಾರಿ ಪೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಜಾಮೆಕ್ಕಿ ಭಾನುಡು ಜಾಜಿ ಪೂವೂ ಛಾಯ
ಜಾಜಿ ಪೂವೂ ಮೀದ ಸಂಪಂಗಿ ಪೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಮಧ್ಯಾಹ್ನ ಭಾನುಡು ಮಲ್ಲೆ ಪೂವೂ ಛಾಯ
ಮಲ್ಲೆ ಪೂವೂ ಮೀದ ಮಂಕೆನ್ನ ಪೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಮೂಡುಝಾಮುಲ ಭಾನುಡೂ ಮುಲಗ ಪುವ್ವು ಛಾಯ
ಮುಲಗ ಪುವ್ವೂ ಮೀದ ಮುತ್ಯಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಅಸ್ತಮಾನ ಭಾನುಡು ಆವ ಪುವ್ವೂ ಛಾಯ
ಆವ ಪೂವೂ ಮೀದ ಅದ್ದಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ವಾಲುತೂ ಭಾನುಡು ವಂಗ ಪೂವೂ ಛಾಯ
ವಂಗ ಪೂವೂ ಮೀದ ವಜ್ರಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಗ್ರುಂಕುಚೂ ಭಾನುಡು ಗುಮ್ಮಡೀ ಪೂ ಛಾಯ
ಗುಮ್ಮಡೀ ಪೂ ಮೀದ ಕುಂಕಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!

Wednesday 26 December 2018

श्रीशङ्कराचार्यवर्यं सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रम्   In Telugu and Kannada

శ్రీ శంకరాచార్య వర్యం సర్వ లోకైక వంధ్యం భజే దేశికేంద్రమ్

ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯ ವರ್ಯಂ ಸರ್ವ ಲೋಕೈಕ ವಂಧ್ಯಂ ಭಜೇ ದೇಶಿಕೇಂದ್ರಮ್

ಧರ್ಮ ಪ್ರಚಾರೇತಿ ದಕ್ಷಂ ಯೋಗಿಗೋವಿಂದ ಪಾದಾಪ್ತ ಸನ್ಯಾಸ ದೀಕ್ಷಂ
ದುರ್ವಾದಿಗರ್ವಾಪನೋದಂ ಪದ್ಮಪಾದಾದಿಶಿಶ್ಯಾಲಿ ಸಂಸೇವ್ಯ ಪಾದಂ

ಶಂಕಾದ್ರಿದಂಭೋಲಿಲೀಲಂ ಕಿಂಕರಾಶೇಷಶಿಷ್ಯಾಲಿ ಸಂತ್ರಾಣಶೀಲಮ್
ಬಾಲಾರ್ಕ ನೀಕಾಶಚೇಲಂ ಬೋಧಿತಾಶೇಷ ವೇದಾಂತ ಗೂಡಾರ್ಥಜಾಲಮ್

ರುದ್ರಾಕ್ಷಮಾಲಾವಿಭೂಷಂ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಾರಾಧನಾವಾಪ್ತತೋಷಮ್
ವಿದ್ರಾವಿತಾಶೇಷದೋಷಂ ಭದ್ರಪೂಗಪ್ರದಂ ಭಕ್ತಲೋಲಸ್ಯ ನಿತ್ಯಮ್

ಪಾಪಾಟವೀಚಿತ್ರಭಾನುಂ ಜ್ಞಾನದೀಪೇನ ಹಾರ್ದಂ ತಮೋ ವಾರಯಂತಂ
ದ್ವೈಪಾಯನಪ್ರೀತಿಭಾಜಂ ಸರ್ವತಾಪಾಪಹಾಮೋಘಬೋಧಪ್ರದಂತಮ್

ರಾಜಾಧಿರಾಜಾಭಿಪೂಜ್ಯಂ ರ್ಮಯಶೃಂಗಾದ್ರಿವಾಸೈಕಲೋಲಯ್ಯತೀಜ್ಞ್ಯಮ್
ರಾಕೇಂದುಸಂಕಾಶ ವಸ್ತ್ರಂ ರತ್ನ ಗರ್ಭೇಭ ವಕ್ತ್ರಾಂಘಿ ಪೂಜಾನು ರಕ್ತಮ್

ಶ್ರೀ ಭಾರತೀ ತೀರ್ಥ ಗೀತಂ ಶಂಕರಾಚಾರ್ಯಸ್ತವೈ ಯಃ ಪಠೇದ್ಭಕ್ತಿಯುಕ್ತಃ

ಸೋವಾಪ್ನುಯಾತ್ಸರ್ವಮಿಷ್ಟಂ ಶಂಕರಾಚಾರ್ಯವರ್ಯಪ್ರಸಾದೇನ ಪೂರ್ಣಮ್
॥श्रीशङ्कराचार्यस्तवः॥
श्रीशङ्कराचार्यवर्यं सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रम्
శ్రీ శంకరాచార్య వర్యం సర్వ లోకైక వంధ్యం భజే దేశికేంద్రమ్

ధర్మప్రచారేతిదక్షం యోగిగోవింద పాదాప్త సన్యాస దీక్షం
దుర్వాదిగర్వాపనోదం పద్మపాదాదిశిశ్యాలి సంసేవ్య పాదం

శంకాద్రిదంభోలిలీలం కింకరాశేషశిష్యాలి సంత్రాణశీలమ్
బాలార్క నీకాాశచేలం బోధితాశేష వేదాంత గూడార్థజాలమ్

రుద్రాక్షమాలావిభూషం చంద్రమౌళీశ్వరారాధనావాప్తతోషమ్
విద్రావితాశేషదోశం భద్రపూగప్రదం భక్తలోకస్య నిత్యమ్

పాపాటవీచిత్రభానుం జ్ఞానదీపేన హార్దం తమో వారయంతం
ద్వైపాయనప్రీతిభాజం సర్వతాపాపహామోఘబోధప్రదంతమ్

రాజాధిరాజాభిపూజ్యం రమ్యశృంగాద్రివాసైకలోలయ్య తీజ్ఞ్యమ్
రాకేందుసంకాశవస్త్రం రత్నగర్భేభ వక్త్రాంఘ్రి పూజానురక్తమ్

శ్రీ భారతీ తీర్థ గీతం శంకరార్యస్తవై యః పఠేద్భక్తియుక్తః
సోవాప్నుయాత్సర్వమిష్ఠం శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణమ్
धर्मप्रचारेऽतिदक्षं योगिगोविन्दपादाप्तसन्यासदीक्षम् ।
दुर्वादिगर्वापनोदं पद्मपादादिशिष्यालिसंसेव्यपादम् ॥१॥
शङ्काद्रिदम्भोलिलीलं किङ्कराशेषशिष्यालि सन्त्राणशीलम् ।
बालार्कनीकाशचेलं बोधिताशेषवेदान्त गूढार्थजालम् ॥२॥
रुद्राक्षमालाविभूषं चन्द्रमौलीश्वराराधनावाप्ततोषम् ।
विद्राविताशेषदोषं भद्रपूगप्रदं भक्तलोकस्य नित्यम् ॥३॥
पापाटवीचित्रभानुं ज्ञानदीपेन हार्दं तमो वारयन्तम् ।
द्वैपायनप्रीतिभाजं सर्वतापापहामोघबोधप्रदं तम् ॥४॥
राजाधिराजाभिपूज्यं रम्यशृङ्गाद्रिवासैकलोलं यतीड्यम् ।
राकेन्दुसङ्काशवक्त्रं रत्नगर्भेभवक्त्राङ्घ्रिपूजानुरक्तम् ॥५॥
श्रीभारतीतीर्थगीतं शङ्करार्यस्तवं यः पठेद्भक्तियुक्तः ।
सोऽवाप्नुयात्सर्वमिष्टं शङ्कराचार्यवर्यप्रसादेन तूर्णम् ॥६॥

Saturday 22 December 2018


Sankranthi-Pongal song lyrics in Telugu


సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు
సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు
1.    ఉదయాన్నే లేవాల తోరణాలు కట్టాల . కల్లాపు జల్లాల అమ్మలాలో
          సంబరాలు చెయ్యాల అమ్మలాలో . ముత్యాల ముగ్గులేసి రతనాల రంగులేసి
          గొబ్బెమ్మలు సుట్టాల అమ్మలాలో . సంబరాలు చెయ్యాల అమ్మలాలో
2.    గోమాతకు పసుపు రాసి నాగళ్ళకు పూజచేసి .భూమాతకు మొక్కాల అమ్మలాల
సల్లగ మనముండాల అమ్మలాల . హరిదాసుని ఆదరించి బసవన్నని చేరదీసి
అందరమొకటవ్వాల అమ్మలాల . సంబరాలు చెయ్యాల అమ్మలాల
|| సంబరాలు || అరెరెరే
హరిహరీ నారాయణాదినారాయణ . కరుణించీ మమ్మేలు కమలలోచనుడా
3.    డుడుడు బసవన్న చిందులేయి బసవన్న . గంతులేయి బసవన్న ఆటలాడు బసవన్నా
అమ్మవారికీ దండం పెట్టు . అయ్యవారికీ దండం పెట్టు  2
4.    ఇంతన్నాడంతన్నాడే గంగరాజు . ముంతమామిడి పండన్నాడే గంగరాజు
అత్తగుల్ల సేతన్నాడే గంగరాజు . తల వెంట్రుక తాడన్నాడే గంగరాజు
అద్దాల మేడన్నాడే గంగరాజు . మేడలోన సిన్నదన్నాడే గంగరాజు
బంధువులంతా వచ్చి పండుగ కళనే తెచ్చి . నిండుగ నవ్వులు కురిసే అమ్మలాలో
సంకురాత్రి జాతరలే అమ్మలాలో . ప్రతీ ఏడూ తెలుగునేల సంబరాలు చెయ్యాల

పచ్చగ బతికుండాల అమ్మలాలో . సంబరాలు సంబరాలే అమ్మలాలో || సంబరాలు ||


కుమ్మి అడిచి కొలవఇట్టుముత్తు మారియమ్మనుక్కు పొంగవెక్కపోరం
కుడుంబంగలా కూటికిట్టు కుదుగళమా కోయిలుక్కు బండిగట్టి వారం
మూనుకన్ను అడితాకి పుదుపాలు అదిలేతి పచ్చర్సి కళవీపోట్టూ
పసుబాలుఅదిలూతి వెల్లతయొం కళందోమే ముళ్ళపోల పాలు పొంగ
పోంగలో పొంగల్ పోంగలో పొంగల్ ముల్లపోల పొంగమేల పొంగలో పొంగల్
తాన తందానె తానానే తందన తందానే
తందన తానే తందన తానే తందన తందానే
భూమిగళల్ల వెలుచవీసర సూర్యక్కు నండ్రిసొల్లి సామియాగతాన్ కుంపిడురమే ఇదిదానే తై పొంగల్
ఇరునాడు ఎండ్రు నల్లారుక్కా గలచలుక్కు ఉలవగనోడు పాడుబడు మాడు గన్నుకు అంబాయ్ పడుపో మాటు పొంగల్
ఉత్తమర్కెల్లా ఓ.. ఒరునాల్ అదిదానే ఉలవర్తిరునాల్
కరుంబుతిన్నం కాలంవందది విలందియుకూడు ఓహోహోయ్
తై పొరందదమ్మా అమ్మమ్మా వళి పొరందదమ్మా
పొంగల్ పొంగల్ సక్కర పొంగల్ పొంగి వలింజిదమ్మా
పూక్కద పోదుం నమ్మ కద ఎన్న ఆగుం కన్నమ్మా
సిరి సొల్ల వందెన్ పెరి కురుచ్చిల సమ్మతం సుమ్మాని సుందరీ
మాట అడకు మచ్చ ఎనకు మామం పొన్ను మరకతెరియలె
ఆటుకుట్టిలో నాంబలడింగి పొన్న చుత్తి వట్టం పోడుగడీ
పోడికుంజుకాగ పొత్తీ తూకి పరగబోదు సంతా కంబా దేసి ఉసుర్కాగ ఉత్తామర విరబొంగల్ పోదుమడా
ఇప్పడి కూడా వరంగల్ వరుమా
ఇదుకే మరచ నిన్నా తగుమా
పరిసమిట్టు పందలనెట్టు మాలఇడిసి వందదమ్మా
మామన్ వందానే సిరి సొల్ల మామన్ వందానే
సిరిసొల్ల నేతి కురుచుడ సమ్మతం తందానే

కాకాపిడియుం కనుపిడియుం కనివాగ నాను వెచ్చేన్
మంజలిలై విరిచి వెచ్చేన్ మగల్చి పొంగ పిరిచ్చి వెచ్చేన్
కాకైక్కుం కురువిక్కుం కళ్యాణం అని సొల్లి వెచ్చేన్
కలర్కలరా సాదం వెచ్చేన్ కండిప్ప కరుంబు వెచ్చేన్
అన్నన్ తంబి కుటుంబమెల్లాం అమర్కలమాయ్ వాళవెచ్చేన్
ఇనిపు పులిప్పు తేంగాయ్ సాదం ఇదయతోడ ఎడుతు వెచ్చేన్
కూటు వెచ్చేన్ కూవి వెచ్చేన్ కూటు కుడుంబం కేటు వెచ్చేన్
పాతు వెచ్చేన్ పరపి వెచ్చేన్ పచ్చయిలల్ నిరపి వెచ్చేన్
కర్పూరం ఏతి వెచ్చేన్ కడవులల్ నాన్ వళంగి వెచ్చేన్
ఆరత్తి ఎడుతు వెచ్చేన్ ఆండవనై తుదిత్తు వెచ్చేన్




Wednesday 19 December 2018

నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణన్ యారే పేళే సఖీ
నారాయణన్ యారే పేళే సఖీ

క్షీరసాగరదల్లి శయనవ మాడిద
ఆది నారాయణన నోడే సఖీ
ఆహా ఆది నారాయణన చంద్ర ముఖి

కాలిల్లి దలె ఓడి ఎదీ ఇక్కదలె నోడి
మించినంత హొళెయువ యారే సఖి
వేదవ తందు సురరిగె కొట్టంత
మత్స్యావతారనే చంద్ర ముఖి

తలెయ తగ్గిసువేను కడతోళు ఆడువె
కడదరే కడగోల న్యారే సఖి
సురరు దైత్యర కూడి శరధియ మధిసలు
కూర్మావతారనే చంద్రముఖి

మారే తగ్గిసువేను వేదవ నోదువే
కారె దాడెయ ఇవన్యారే సఖి
దురుళన కొందు ధరణియ తందంత
వరాహవతారనే వారిజాక్ష

కంబదిందలి బందు కరుళన్ను బగెదు
కొరళోలు హాకిదవన్యారే సఖి
నరముగ రూపది ఉదరవ సీలిద
నారసింహన రూప నోడే సఖి

పుట్ట పాద దింద దృష్టియ నలెద
దిట్ట బాలక ఇవన్యారే లఖి
కొట్టిద్దు సాలదే మెట్టిద శిరవన్ను
పుట్ట వామన రూప నోడె సఖి

కోపదిందలి బందు కొడలియన్నే హిడిదు
కులవన్నె సవరిద ఇవన్యారే సఖి
రక్త దొళగె స్నాన తర్పణ మాడి
విప్ర భార్గవ రామన్న నోడే సఖి

శీఘ్ర దిందలి బందు శబరి ఎంజిలి నుండు
సేతువే కట్టిదవన్యారే సఖి
కౌసల్య ఉదరి శిశువాగి జనిసిద
దశరథ రామన్న నోడే సఖి

బ్రహ్మాండ దొళగెల్ల బందియ హొడెదేను
పార్థ సారథి ఇవన్యారే సఖి
మధురేలి హుట్టి గోకులది బేళద
గోపాల కృష్ణన్న నోడే సఖి

మరయొళగె నింతు మానవ కాయ్దంత
మాధవ ఇవన్యారే సఖి
త్రిపురర సతియర వ్రత భంగ మాడిద
బౌద్ధావతారనే చంద్ర ముఖి

హయవన్నేరి బందు ధరణియెల్లా తిరుగి
గిరియల్లి నింతవన్యారే సఖి
వేదాంత వేద్యనే పురందర విఠలన
లక్ష్మి రమణన్న నోడే సఖి









Tuesday 18 December 2018

నాదనామక్రియ - అట తాళం

ದಾಸನ ಮಾಡಿಕೊ ಎನ್ನ - ನಾದನಾಮಕ್ರಿಯ - ಅಟ ತಾಳ
Dasana madiko enna
દાસન માડિકો એન્ન સ્વામી
સાસિર નામદ વેંકટ રમણા

దాసన మాడికో ఎన్న స్వామి

సాసిర నామద వేంకట రమణ

దుర్భుద్ధి గళనెల్ల బిడిసో నిన్న

కరుణ కవచవెన్న హరణక్కె తొడిసో

చరణ సేవె ఎనగె కొడిసో అభయ

కర పుష్ప వన్నెన్న శిరదల్లి ముడిసో



ధృఢ భక్తి నిన్నల్లి బేడి నా

అడిగెరగువెనయ్య అనుదిన పాడి

కడెగణ్ణ లేకెన్న నోడి బిడువె

కొడు నిన్న ధ్యానవ మనశుద్ధి మాడి

మొరెహొక్క వర కావ బిరుదు ఎన్న

మరెయదె రక్షణె మాడయ్య పొరెదు

దురిత గళెల్లవ తరిదు సిరి

పురందర విఠల ఎన్నను పొరెదు

Friday 14 December 2018

Kala bhairava Ashtakam
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయఙ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||
భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ |
కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||
భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ |
నిక్వణన్-మనోఙ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ |
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||
రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ |
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||
అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ |
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ |
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
ఙ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ |
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ||

Thursday 13 December 2018

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసిల సతు మమ నిత్యం
మనసిల సతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!

1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీ - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!