సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు
సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు
1.
ఉదయాన్నే లేవాల
తోరణాలు కట్టాల . కల్లాపు జల్లాల అమ్మలాలో
సంబరాలు చెయ్యాల అమ్మలాలో . ముత్యాల
ముగ్గులేసి రతనాల రంగులేసి
గొబ్బెమ్మలు సుట్టాల అమ్మలాలో . సంబరాలు
చెయ్యాల అమ్మలాలో
2. గోమాతకు పసుపు రాసి నాగళ్ళకు పూజచేసి
.భూమాతకు మొక్కాల అమ్మలాల
సల్లగ మనముండాల అమ్మలాల . హరిదాసుని ఆదరించి బసవన్నని
చేరదీసి
అందరమొకటవ్వాల అమ్మలాల . సంబరాలు చెయ్యాల అమ్మలాల
|| సంబరాలు
|| అరెరెరే
హరిహరీ నారాయణాదినారాయణ . కరుణించీ మమ్మేలు కమలలోచనుడా
3. డుడుడు బసవన్న చిందులేయి బసవన్న . గంతులేయి
బసవన్న ఆటలాడు బసవన్నా
అమ్మవారికీ దండం పెట్టు . అయ్యవారికీ దండం పెట్టు 2
4. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు . ముంతమామిడి
పండన్నాడే గంగరాజు
అత్తగుల్ల సేతన్నాడే గంగరాజు . తల వెంట్రుక తాడన్నాడే
గంగరాజు
అద్దాల మేడన్నాడే గంగరాజు . మేడలోన సిన్నదన్నాడే గంగరాజు
బంధువులంతా వచ్చి పండుగ కళనే తెచ్చి . నిండుగ నవ్వులు
కురిసే అమ్మలాలో
సంకురాత్రి జాతరలే అమ్మలాలో . ప్రతీ ఏడూ తెలుగునేల
సంబరాలు చెయ్యాల
పచ్చగ బతికుండాల అమ్మలాలో . సంబరాలు సంబరాలే అమ్మలాలో || సంబరాలు ||
కుమ్మి అడిచి కొలవఇట్టుముత్తు మారియమ్మనుక్కు
పొంగవెక్కపోరం
కుడుంబంగలా కూటికిట్టు కుదుగళమా కోయిలుక్కు
బండిగట్టి వారం
మూనుకన్ను అడితాకి పుదుపాలు అదిలేతి పచ్చర్సి కళవీపోట్టూ
పసుబాలుఅదిలూతి వెల్లతయొం కళందోమే ముళ్ళపోల పాలు
పొంగ
పోంగలో పొంగల్ పోంగలో పొంగల్ ముల్లపోల పొంగమేల పొంగలో పొంగల్
తాన తందానె తానానే తందన తందానే
తందన తానే తందన తానే తందన తందానే
భూమిగళల్ల వెలుచవీసర సూర్యక్కు నండ్రిసొల్లి సామియాగతాన్
కుంపిడురమే ఇదిదానే తై పొంగల్
ఇరునాడు ఎండ్రు నల్లారుక్కా గలచలుక్కు ఉలవగనోడు పాడుబడు
మాడు గన్నుకు అంబాయ్ పడుపో మాటు పొంగల్
ఉత్తమర్కెల్లా ఓ.. ఒరునాల్ అదిదానే ఉలవర్తిరునాల్
కరుంబుతిన్నం కాలంవందది విలందియుకూడు ఓహోహోయ్
తై పొరందదమ్మా అమ్మమ్మా వళి పొరందదమ్మా
పొంగల్ పొంగల్ సక్కర పొంగల్ పొంగి వలింజిదమ్మా
పూక్కద పోదుం నమ్మ కద ఎన్న ఆగుం కన్నమ్మా
సిరి సొల్ల వందెన్ పెరి కురుచ్చిల సమ్మతం
సుమ్మాని సుందరీ
మాట అడకు మచ్చ ఎనకు మామం పొన్ను మరకతెరియలె
ఆటుకుట్టిలో నాంబలడింగి పొన్న చుత్తి వట్టం
పోడుగడీ
పోడికుంజుకాగ పొత్తీ తూకి పరగబోదు సంతా కంబా దేసి
ఉసుర్కాగ ఉత్తామర విరబొంగల్ పోదుమడా
ఇప్పడి కూడా వరంగల్ వరుమా
ఇదుకే మరచ నిన్నా తగుమా
పరిసమిట్టు పందలనెట్టు మాలఇడిసి వందదమ్మా
మామన్ వందానే సిరి సొల్ల మామన్ వందానే
సిరిసొల్ల నేతి కురుచుడ సమ్మతం తందానే
కాకాపిడియుం కనుపిడియుం కనివాగ నాను వెచ్చేన్
మంజలిలై విరిచి వెచ్చేన్ మగల్చి పొంగ పిరిచ్చి వెచ్చేన్
కాకైక్కుం కురువిక్కుం కళ్యాణం అని సొల్లి వెచ్చేన్
కలర్కలరా సాదం వెచ్చేన్ కండిప్ప కరుంబు వెచ్చేన్
అన్నన్ తంబి కుటుంబమెల్లాం అమర్కలమాయ్ వాళవెచ్చేన్
ఇనిపు పులిప్పు తేంగాయ్ సాదం ఇదయతోడ ఎడుతు వెచ్చేన్
కూటు వెచ్చేన్ కూవి వెచ్చేన్ కూటు కుడుంబం కేటు వెచ్చేన్
పాతు వెచ్చేన్ పరపి వెచ్చేన్ పచ్చయిలల్ నిరపి వెచ్చేన్
కర్పూరం ఏతి వెచ్చేన్ కడవులల్ నాన్ వళంగి వెచ్చేన్
ఆరత్తి ఎడుతు వెచ్చేన్ ఆండవనై తుదిత్తు వెచ్చేన్
అన్నన్ తంబి కుటుంబమెల్లాం అమర్కలమాయ్ వాళవెచ్చేన్
ఇనిపు పులిప్పు తేంగాయ్ సాదం ఇదయతోడ ఎడుతు వెచ్చేన్
కూటు వెచ్చేన్ కూవి వెచ్చేన్ కూటు కుడుంబం కేటు వెచ్చేన్
పాతు వెచ్చేన్ పరపి వెచ్చేన్ పచ్చయిలల్ నిరపి వెచ్చేన్
కర్పూరం ఏతి వెచ్చేన్ కడవులల్ నాన్ వళంగి వెచ్చేన్
ఆరత్తి ఎడుతు వెచ్చేన్ ఆండవనై తుదిత్తు వెచ్చేన్
No comments:
Post a Comment