శ్రీ గణపతి తాళం
వికటోత్కటసుందరదంతిముఖం
భుజగేంద్రసుసర్పగదాభరణమ్ ।
గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ ॥ 1 ॥
సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ ।
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే ॥ 2 ॥
గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ ॥ 3 ॥
కరధృత పరశుం కంకణపాణిం
కబలిత పద్మరుచిమ్ ।
సురపతివంద్యం సుందరనృత్తం
సురచిత మణిమకుటమ్ ॥ 4 ॥
ప్రణమత దేవం ప్రకటిత తాళం
షడ్గిరి తాళమిదమ్ ।
తత్తత్ షడ్గిరి తాళమిదం
తత్తత్ షడ్గిరి తాళమిదమ్ ॥ 5 ॥
లంబోదరవర కుంజా సురకృత కుంకుమ వర్ణధరమ్ ।
శ్వేతస శృంగం మోదకహస్తం ప్రీతిస పన సఫలమ్ ॥ 6 ॥
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ ॥ 7 ॥
ధవళిత జలధర ధవళిత చంద్రం
ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గమ్ ।
తనుతను విషహర శూలకపాలం
హర హర శివ శివ గణపతిమభయమ్ ॥ 8 ॥
కటతట విగలిత మదజల జలధిత-
గణపతివాద్యమిదం
కటతట విగలిత మదజల జలధిత-
గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదమ్ ॥ 9 ॥
తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది
కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తరిదణత దణజణుత జణుదిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తామ్ ॥ 10 ॥
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ ।
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
విమలశుభకమలజలపాదుకం పాణినమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రమథగణగుణకథితశోభనం శోభితమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
పృథులభుజసరసిజ విషాణకం పోషణమ్ ।
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రణతగురు శివతనయ గణపతి తాళనమ్ ।
గణపతి తాళనం గణపతి తాళనమ్ ॥ 11 ॥
రాజ గణపతి రాయా హో మహరాజ గణపతి రాయా హో
పాయీచె గుంగురు వాజతి నాచత ఆలే గణపతి
గౌరీ హరాచ కుమార ధ్యాచే నావ లంబోదర
రుద్ధిసిద్ధితో దాత ఘోర విఘ్న నివారిత
తుకమన్హే ఏకాచ ఠాయీ విఠల గణపతి దూజా నాహీ
కనకదుర్గ మహా ప్రభావిత మదన జనకుని సోదరి!
సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి!
వినత పూజిత! వేదగాత్రి! వీరభద్రుని మాతరో
కనక కవచ కిరీట ధారిణి కనకదుర్గ దయామయీ!
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
స్వర్ణమణిమయ రత్నభూషణ! కాంతి కిరణ ప్రభాసిత!
పద్మరాగనీలోత్పలాంచిత! హస్తకంకణ భూషితా॥
దేవ ఋషి గణ స్తూయ మాన దివ్యతేజ సమోన్నతా
కనక కవచ కిరీట ధారిణి కనక దుర్గ దయామయీ॥
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
సృష్టిస్థితిలయ కారిణీ! త్రిపుర త్రిజగద్వందినీ!
అష్టభుజముల ఆదిశక్తి హరుని మానస చోరిణి
ఇష్ట దేవత విరాడ్రూపి! విష్ణుమాయ విలాసినీ!
కనక కవచ కిరీట ధారిణి కనకదుర్గ దయామయీ॥
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
మహా మంత్ర! మహా రాజ్య! మహా మంగళ రూపిణి
మహా పాతక నాశిని శ్రీ మహైశ్వర్య ప్రదాయిని
మహాదేవి మహాలక్ష్మీ మహాతాండవ సాక్షిణీ
కనక కవచ కిరీట ధారిణి కనకదుర్గ దయామయీ॥
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
శివదూతా శివారాధ్యా! శివమూర్తిశ్శివంకరీ।
సిద్ధేశ్వరీ! సిద్ధవిద్యా సిద్ధమాతా! యశస్విని
శివప్రియా! శివపరా శ్రీ చక్రరాజ నికేతని
కనక కవచ కిరీట ధారిణి కనకదుర్గ దయామయీ॥
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
వాగ్వాదిని వామకేశి! వహ్నిమండల వాసిని
వ్యాపినీ వివిధాకారా! విద్యావిద్య స్వరూపిణి
వ్యోమకేశిని విమానస్థ! వాంఛితార్థ ప్రదాయినీ॥
కనక కవచ కిరీటధారిణి! కనక దుర్గ దయామయీ॥
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
యజ్ఞకర్త్రి యజ్ఞభక్త్రి యజ్ఞమాన స్వరూపిణి
యజ్ఞ రూపాప్రియ వ్రతా యజ్ఞవాటి విలాసినీ
యంత్ర మంత్ర మనోన్మణి యోగినీ గణ సేవితా
కనక కవచ కిరీట ధారిణి కనకదుర్గ దయామయీ॥
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
విజయవాడ పురము నందు! కృష్ణవేణి! తటమున!
ఇంద్రకీల పర్వతమున సుందరముగా వెలసినా
మల్లిఖార్జున భామినీ! మూల విగ్రహరూపిణి
కనక కవచ కిరీట ధారిణి కనకదుర్గ దయామయీ॥
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరగె
శక్తి గణపతి శారదాంబెగె శంకరాచార్యరిగె
కాల భైరవగె కాళి దుర్గీగే
వీర ధీర శూర హనుమ మారుతి చరణక్కె
మల్లిఖార్జునగె చల్వ జనార్థనగె
అంబా భవాని కంబద గణపతి
చండి చాముండీగె
విద్యారణ్యరిగె విద్యా శంకరగె
వాగీశ్వరిగె వజ్ర దేహ గరుడాంజనేయనిగె
తుంగ భద్రెగె శృంగ నివాసినిగె
శృంగేరి పురదొళు నెలిసిరువంత శారదాంబెగె
నంది వాహనగె నాగరాజనిగె
నంజనగూడినల్లి నెలిసిరువంత నంజుండేశ్వరిగె
నీలకంఠనిగె పార్వతి రమణనిగె
అమృతహళ్ళియల్లి నెలసిరువంత చంద్రమౌళీశ్వరుగె
సచ్చిదానంద శివ అభినవ నృసింహ భారతిగె
చంద్ర శేఖర భారతీ గురు సార్వభౌమరిగె
చంద్ర శేఖర భారతీ గురు విద్యా తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు భారతి తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు విదుశేఖర భారతిగె
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులాడెదరా
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రార కౌసల్య రామ రారా
కోసల రామా రార కౌసల్య రామ రారా
నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం
నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులాడెదరా
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రార కౌసల్య రామ రారా
కోసల రామా రార కౌసల్య రామ రారా
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రార
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రార
అల్లరి చేయగా మాని నువ్ ఆరగించగ రారా
అల్లరి చేయగా మాని నువ్ ఆరగించగ రారా
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులాడెదరా
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రార కౌసల్య రామ రారా
కోసల రామా రార కౌసల్య రామ రారా
బుగ్గన చుక్కను పెట్టీ నీ కనులకు కాటుక పెట్టీ
బుగ్గన చుక్క పెట్టీ నీ కనులకు కాటుక పెట్టీ
మనసును మాలను చేసి నీ మెడలో వేసేద రార
మనసును మాలను చేసి నీ మెడలో వేసేద రార
మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)
బృంగకుంతలవేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)
నిన్నే నమ్మియుంటినమ్మ నీదు కరుణ నొసగవమ్మా (2)
మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని
చరణం 1:
మల్లె పూలు తెచ్చి నిన్ను మగువరో పూజింతునమ్మ (2)
యుల్లమునన్ మరువకమ్మా 2 యువిధరో దయ చూడవమ్మా
మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని
చరణం 2:
దోసిలొగ్గి యుంటినమ్మా దోషములనెంచకమ్మ (2)
కాశీవిశ్వేశ్వరుని కొమ్మ.....ఆ
కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించ సమయమమ్మా (2)
మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని
చరణం 3:
మంగళ కరమనుచు జయ మంగళంబు లందవమ్మ (2)
రంగదాసు నేలినట్టి రక్షించే తల్లివమ్మ (2)
మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని (2)
బృంగకుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ (2)
మంగళాంబే శంభురాణి మాణిని ఓ పూవుబోని