ಮಾನಸ ಸಂಚರರೆ ಬ್ರಹ್ಮಣಿ||
ಮದಶಿಕಿ ಪಿಂಚ ಅಲಂಕೃತ ಚಿಕುರೆ||
ಮಹನೀಯ ಕಪೋಲ ವಿಜಿತ ಮುಕುರೆ||
ಶ್ರೀ ರಾಮಣಿಮಣಿ ಸಹಿತ ವಿಹಾರೇ||
ಸೇವಕಜನ ಮಂದಿರ ಮಂದಾರೆ||
ಪರಮಹಂಸ ಮುಖ ಚಂದ್ರ ಚಕೋರೆ||
ಪರಿಪೂಜಿತ ಮುರಳಿರವಧಾರೆ||
జయతి జయతి భారత మాత - సాహిత్యం అర్థం:
పల్లవి: తెలివైన వారిచే పొగడబడే ఓ భారత మాత నీకు జయము.
అనుపల్లవి: అన్ని మతాలవారికిని, అడవులలో నివసించేవారికిని, నీ సాన్నిధ్యాన్ని కోరిన వారికిని, స్నేహపూర్వకంగా ఉండే నీకు జయము.
చరణం-1: జీవులన్నింటిని సమానంగా చూస్తూ, ప్రపంచంలో ఉన్న గొప్ప పండితులతో గుర్తించబడి, పరమానందాన్ని అందరిలో పెంచే నీకు జయము.
చరణం-2: లెక్కలేనన్ని మంచి గుణాలను, దయ జాలి మెండుగా కలిగి, అందరికి మంచి ఫలితాలను ఇస్తూ ప్రకాశిస్తూ, పవిత్రమైన వారికి సాయపడటంలో నీకు జయము.
చరణం-3: పండితులతో పూజించబడి, చెడ్డవారి సాంగత్యానికి దూరంగా ఉండి, పాపాలను ఛేదించి ఖండించి, భారతదేశమంతటిని ఉద్ధరించే నీకు జయము.
Jayati jayati bharata mata - Lyrics meaning:
Hail to you O Mother India you are praised by the wise. Glory to you O Mother, you are very cordial with all religions, forest dwellers, and those who seek your presence. Hail to you O Mother, who treat all living beings as equals, you are identified with the greatest scholars in the world, and promote bliss in all. Glory to you O Mother, you possess innumerable good qualities, full of mercy, proclaiming goodwill for all, and cheering the fallen. Hail to you O Mother, who is worshiped by the scholars, avoids the company of the wicked, condemns those who commit sins, and brings all India together.