ఖమాస్ రాగం
రూపక తాళం
రచన. మయూరం విశ్వనాథ శాస్త్రి
28 హరి కాంభోజి జన్యం
Aa: S M1 G3 M1 P D2 N2 S
Av: S N2 D2 P M1 G3 R2 S
జయతి జయతి భారత మాతా బుధ గీత 4
నిఖిల మత వన నిరత నటజన సుహిత 3
జయతి జయతి జయతి
సాదపగమనీద
సకల జీవ సమత సాధు సాధు విదిత 2
అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత 2
జయతి జయతి భారత మాతా బుధ గీత
నిఖిల మత వన నిరత నటజన సుహిత
జయతి జయతి జయతి
ప్రకటిత శుభజాల పతిత త్రాణలోల 2
నిఖిల మత వన నిరత నటజన సుహిత
జయతి జయతి జయతి
పండిత పరిపూజిత పాప సంగవివర్జిత
ఖండిత ఖల చేష్టిత అఖండ దేశ వేష్టిత
అమిత కళాధార అతులనిధి విస్తార
విమత భయ విదూర విశ్వ సంగీత సార
జయతి జయతి భారత మాత - సాహిత్యం అర్థం:
పల్లవి: తెలివైన వారిచే పొగడబడే ఓ భారత మాత నీకు జయము.
అనుపల్లవి: అన్ని మతాలవారికిని, అడవులలో నివసించేవారికిని, నీ సాన్నిధ్యాన్ని కోరిన వారికిని, స్నేహపూర్వకంగా ఉండే నీకు జయము.
చరణం-1: జీవులన్నింటిని సమానంగా చూస్తూ, ప్రపంచంలో ఉన్న గొప్ప పండితులతో గుర్తించబడి, పరమానందాన్ని అందరిలో పెంచే నీకు జయము.
చరణం-2: లెక్కలేనన్ని మంచి గుణాలను, దయ జాలి మెండుగా కలిగి, అందరికి మంచి ఫలితాలను ఇస్తూ ప్రకాశిస్తూ, పవిత్రమైన వారికి సాయపడటంలో నీకు జయము.
చరణం-3: పండితులతో పూజించబడి, చెడ్డవారి సాంగత్యానికి దూరంగా ఉండి, పాపాలను ఛేదించి ఖండించి, భారతదేశమంతటిని ఉద్ధరించే నీకు జయము.
Jayati jayati bharata mata - Lyrics meaning:
Hail to you O Mother India you are praised by the wise. Glory to you O Mother, you are very cordial with all religions, forest dwellers, and those who seek your presence. Hail to you O Mother, who treat all living beings as equals, you are identified with the greatest scholars in the world, and promote bliss in all. Glory to you O Mother, you possess innumerable good qualities, full of mercy, proclaiming goodwill for all, and cheering the fallen. Hail to you O Mother, who is worshiped by the scholars, avoids the company of the wicked, condemns those who commit sins, and brings all India together.
जयति जयति भारत माता in Hindi
జయతి జయతి భారత మాతా హిందీలో
जयति जयति भारत माता बुध गीत
निखिल मत वन निरत नत जन सुहित
सकल जीव समत साधु साधु विधित
अखिल लोक प्रतित परमानंद समुदित
अगणित गुण शील अति दयाल वाल
प्रकटित शुभ जाल पतित त्राण लोल
पंडित परि पूजित पाप संग विवर्जित
खंडित खल चेष्टित अखंड देश वेष्टित
अमित कळाधार अतुल निधि विस्तार
विमत भय विदूर विश्व संगीत सार
ಜಯತಿ ಜಯತಿ ಭಾರತ ಮಾತ ರಚನೆ :ಮಯೋರಮ್ ವಿಶ್ವನಾಥ ಶಾಸ್ತ್ರಿ ರಾಗ: ಕಮಾಚ್ ಪಲ್ಲವಿ ಜಯತಿ ಜಯತಿ ಭಾರತ ಮಾತಾ ಬುಧ ಗೀತಾ ಅನುಪಲ್ಲವಿ ನಿಖಿಲ ಮತ ವನನಿರತಾ ನತಜನ ಸುಹಿತಾ ಜಯತಿ ಜಯತಿ.... ಚರಣ 1 ಸಕಲ ಜೀವ ಸಮತಾ ಸಾಧು ಸಾಧು ವಿದಿತಾ ಅಖಿಲ ಲೋಕ ಪ್ರತಿತಾ ಪರಮಾನಂದ ಸಮುದಿತಾ ಚರಣ 2 ಅಗಣಿತ ಗುಣ ಶೀಲಾ ಅತಿ ದಯಾಲ ಬಾಲಾ ಪ್ರಕಟಿತ ಶುಭ ಜಾಲಾ ಪತಿತ ಪ್ರಾಣಲೋಲ ಚರಣ 3 ಪಂಡಿತ ಪರಿ ಪೂಜೆತ ಪಾಪ ಸಂಗ ವಿರ್ವಜಿತಾ ಖಂಡಿತ ಕಲ ಚೇಷ್ಠಿತಾ ಅಖಂಡ ದೇಶ ವೇಷ್ಠಿತಾ
Khvzz fmsnbacshbssjshajahzf
ReplyDelete