Friday 31 August 2018

రచన: అన్నమాచార్య 

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా || 

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార || 

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి |
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి || 

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ |
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ || 

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు |
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు || 

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే |
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే || 

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి |
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి || 

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను |
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ || 

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి |
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి || 

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి |
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి || 

హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||

Tuesday 28 August 2018

మంగళ రూపిణి మదియని సూలిని మన్మథ పాణియలే
సంగడం నీక్కిడ చడుదియిల్ వందిడుం శంకరి సౌందరియే
కంగన పాణియన్ కనిముగం కండనల్ కర్పగ కామిణియే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
కానురు మలరెన కదిరొలి కాట్టి కాతిడ వందిడువాల్
తానురు తవవొలి తారొలి మదియొలి తాంగియె వీసిడువాల్
మానురు విళియాల్ మాదవర్ ముళియాల్ మాలైగళ్ సూడిడువాల్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
శంకరి సౌందరి చతుర్ముగన్ పోట్రిడ సభయినిల్ వందవలే
పొంగరి మావినిల్ పొన్ అడి వైత్తు పొరుందిడ వందవలే
యెంకులం తళైత్తిడ ఎళిల్ వడివుడనే ఎళుందనల్ దుర్గయలే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
తన తన తన్ తన తవిలొలి ముళంగిడ తన్మని నీ వరువాయ్
కనకన కంకన కదిరొలి వీసిడ కన్మని నీ వరువాయ్
పనపన పంపన పరైఒలి కూవిడ పన్మని నీ వరువాయ్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
పంజమి భైరవి పర్వత పుత్తిరి పంచనల్ పానియలే
కొంజిడుం కుమరనై గుణమిగు వేళనై కొడుతనల్ కుమరియలే
సంగడం తీర్తిడ సమరదు సైదనల్ శక్తి యనుం మాయే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
ఎన్నియపడి నీ అరులిడ వరువాయ్ ఎన్ కుల దేవియలే
పన్నియ సెయలిన్ పలన్ అదు నలమాయ్ పల్గిడ అరులిడువాయ్
కన్నొలి అదనాల్ కరుణయై కాట్టి కవలైగల్ తీర్పవలే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
ఇడర్ తరుం తొల్లై ఇనిమేల్ ఇల్లై ఎండ్రు నీ సొల్లిడువాయ్
సుడర్ తరుం అముదే సురుదిగల్ కూరి సుగం అదు తందిడువాయ్
పడర్ తరుం ఇరులిల్ పరిదియాయ్ వందు పళవినయ్ ఓట్టిడువాయ్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
జయ జయ బాల చాముండేశ్వరి జయజయ శ్రీదేవి జయజయ దుర్గా శ్రీ పరమేశ్వరి జయజయ శ్రీదేవి జయజయ జయంతి మంగళకాళి జయజయ శ్రీదేవి 
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి


https://www.youtube.com/watch?v=hskbKMg_TWY

ತಲಕು ಬೋಸುಕುನ್ನಟ್ಟು ಸಂದಮಾವಾ ಓ ಸಂದಮಾವಾ
ಅಲಿಕಿ ಉನ್ನ ವಾಕಿಲ್ಲು ಸಂದಮಾವ
ಪಡುಸು ಪಿಲ್ಲ ನವ್ವಿನಟ್ಟು ಸಂದಮಾವ ಓ ಸಂದಮಾವಾ
ಪರುಸುಕುನ್ನ ಮುಗ್ಗುಲ್ಲೋ ಸಂದಮಾವ
ಪಿಲ್ಲಲ ಕೋಡೋಲೆ ಪಲ್ಲೆ ತೆರಿಸಿ ಜ್ಞಾಪಕಾಲ ಮುಲ್ಲೆ
ಆಡಬಿಡ್ಡಲಾ ಜೂಸಿ ಪಾವುರಂಗ ಪೂಲುಬೂಸಿ
ಎಲುಗುತುನ್ನ ಕಂಡ್ಲತೋಟಿ ಸಂದಮಾವ ಓ ಸಂದಮಾವಾ
ಎದಲ ತಡಿನಿ ನಿಂಪುಕುಂದಿ ಸಂದಮಾವಾ





Tuesday 21 August 2018

ಪಲ್ಲವಿ

ಶ್ರೀ ವರಲಕ್ಷ್ಮಿ ನಮಸ್ತುಭ್ಯಂ ವಸುಪ್ರದೇ

ಶ್ರೀ ಸಾರಸಪದೇ ರಸಪದೇ ಸಪದೇ ಪದೇ ಪದೇ

ಅನು ಪಲ್ಲವಿ

ಭಾವಜ ಜನಕ ಪ್ರಾಣ ವಲ್ಲಭೇ ಸುವರ್ಣಭೇ

ಭಾನುಕೋಟಿ ಸಮಾನ ಪ್ರಭೇ ಭಕ್ತ ಸುಲಭೇ

ಸೇವಕ ಜನ ಪಾಲಿನ್ಯೈ ಶ್ರಿತ ಪಂಕಜ ಮಾಲಿನ್ಯೈ

ಕೇವಲ ಗುಣ ಶಾಲಿನ್ಯೈ ಕೇಶವ ಹೃತ್ ಕೇಲಿನ್ಯೈ

ಪಲ್ಲವಿ

ಶ್ರಾವಣ ಪೌರ್ಣಮಿ ಪೂರ್ವಸ್ಥ ಶುಕ್ರವಾರೇ

ಚಾರುಮತಿ ಪ್ರಭೀತಿ ಪೂಜಿತ ಕರೇ

ದೇವಾದಿ ಗುರುಗುಹ ಸಮರ್ಪಿತ ಮಣಿಮಯ ಹಾರೇ

ದೀನ ಜನ ಸಂರಕ್ಷಣ ನಿಪುಣ ಕನಕ ಧಾರೇ 

ಭಾವನ ಭೇದ ಚತುರೇ ಭಾರತಿ ಸನ್ನುತವರೇ

ಕೈವಲ್ಯ ವಿತರಣಪರೇ ಕಾಂಕ್ಷಿತ ಫಲಪ್ರದ ಕರೇ

శ్రీ రాగం, రూపక తాళం

పల్లవి
శ్రీ వర లక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే

అనుపల్లవి
భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణభే
భానుకోటి సమాన ప్రభే భక్త సులభే
సేవక జన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై
కేవల గుణ శాలిన్యై కేశవ హృత్ కేలిన్యై

పల్లవి
శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే
చారుమతి ప్రభీతి పూజిత కరే
దేవాది గురు గుహ సమర్పిత మణిమయ హారే
దీన జన సంరక్షణ నిపుణ కనక ధారే
భావన భేద చతురే భారతి సన్నుతవరే
కైవల్య వితరణపరే కాంక్షిత ఫలప్రద కరే