శ్రీ రాగం, రూపక తాళం
పల్లవి
శ్రీ వర లక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే
అనుపల్లవి
భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణభే
భానుకోటి సమాన ప్రభే భక్త సులభే
సేవక జన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై
కేవల గుణ శాలిన్యై కేశవ హృత్ కేలిన్యై
పల్లవి
శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే
చారుమతి ప్రభీతి పూజిత కరే
దేవాది గురు గుహ సమర్పిత మణిమయ హారే
దీన జన సంరక్షణ నిపుణ కనక ధారే
భావన భేద చతురే భారతి సన్నుతవరే
కైవల్య వితరణపరే కాంక్షిత ఫలప్రద కరే
No comments:
Post a Comment