Saturday 27 January 2018

స్వాగతం కృష్ణా స్వాగతం కృష్ణా ... కృష్ణా... స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా ఇహ స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా (2) మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా // మధురాపురి సదనా -(3) // మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా ... కృష్ణా... భోగ ధాప్త సులభా సుపుష్ప గంధ కలభా (4) కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద స్వాగతం కృష్ణా భోగ ధాప్త సులభా సుపుష్ప గంధ కలభా కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా స్వాగతం కృష్ణా.. కృష్ణా.. కృష్ణా ... ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా (2) ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద కువలయాపీడ మర్దన కాళింగ నర్తన గోకులరక్షణ సకల సులక్షణ దేవా (2) శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమపరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా (3) మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత (2) స ,గపగరి , ,ప గ రి స గ స , స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా స స రి రి గ గ ప ప స స దపపగ రి రి స గరిస స రి గరి గ ప ,గ ప ద స ,ద ప గ రిమా గ రి స ద స తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం తకతరి కుకుంతన కితతకదీం తకతరి కుకుంతన కితతకదీం తకతరి కుకుంతన కితటక ధీం //స్వాగతం కృష్ణా//
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...చరణాగతం కృష్ణా...
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...శరణాగతం కృష్ణా...
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...శరణాగతం కృష్ణా...
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...
కృష్ణా...
ముష్ఠికాసూర చానూర మల్ల    మల్లవిషాదత మధుసూదనా
ముష్ఠికాసూర చానూర మల్ల            మల్లవిషాదత మధుసూదనా
ముష్ఠికాసూర చానూర మల్ల                        మల్లవిశారద కువలయపీట
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా...
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా...
శిస్ఠగనపాల సంకల్పకల్ప                కల్ప శతకోటి అసమపరాభవ.
శిస్ఠగనపాల సంకల్పకల్ప                కల్ప శతకోటి అసమపరాభవ.
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ.
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ.
మధుర మధురరథి సాగస సాగస    వ్రజ యూవ్తీజనమానసపూజిత
మధుర మధురరథి సాగస సగస      వ్రజ యూవ్తీజన మానస పూజిత
స ద ప గ రి ప గ రి స గ సా           స రి గ ప ద స గ ప గ రి ప గ రి స గ సా
స స రి రి గ గ ప గ స స ద ప ప గ రి రి       ప గ రి స గ సా    స రి గ రి గ ప గ ప ద
స ద ప గ రి ప గ రి స గ సా           స ద ప గ రి ప గ రి స గ సా           స ద ప గ రి ప గ రి స గ సా
తకదరి తుకుంతన కిటతకదీం          కృష్ణా....




Thursday 25 January 2018

మానవత్వం -నాయన పద్యం

మానవత్వం మంట గలిపి
దానవత్వం దరికి జేర్చి
దేవుడనెడి వాడి కోసం
దేవులాటలు ఎందుకోసం

ప్రత్యక్షదైవమచలాత్మక మచ్యుతంచ
భక్తప్రియం సకల సాక్షిన మప్రమేయం
సర్వాత్మకం సకల రోగ హరం ప్రసన్నం
శ్రీభాస్కరం జగదదీశ్వరమాశ్రయామి
ಗುರುವಿನ ಗುಲಾಮನಾಗುವ ತನಕ ದೊರೆಯದಣ್ಣ ಮುಕುತಿ |
ಪರಿಪರಿ ಶಾಸ್ತ್ರವನೋದಿದರೇನು ವ್ಯರ್ಥವಾಯಿತು ಭಕುತಿ ||
ಆರು ಶಾಸ್ತ್ರವನೋದಿದರಿಲ್ಲ
ನೂರಾರು ಪುರಾಣವ ಮುಗಿಸಿದರಿಲ್ಲ
ಸಾರನ್ಯಾಯಕಥೆ ಕೇಳಿದರಿಲ್ಲ
ಧೀರನಾಗಿ ತಾ ಬೇಡಿದರಿಲ್ಲ ||
ನಾರಿಯ ಭೋಗ ಅಳಿಸಿದರಿಲ್ಲ
ಶರೀರಕೆ ಸುಖವ ಬಿಡಿಸಿದರಿಲ್ಲ
ನಾರದವರದ ಪುರಂದರವಿಠಲನ ಸೇರಿಕೊಂಡು ತಾ ಬೆಳೆಯುವ ತನಕ ||
గురువుకు దాసుడవు కానంతవరకు నీకు మోక్షం లేదు
అనేక శాస్త్రాలు చదివితేనే భక్తి మార్గం అలవడుతుంది
సజ్జనుల సాంగత్యం లేకుండా, నువ్వు ఆరు వివిధ శాస్త్రాలు, పద్దెనిమిది పురాణాలు చదివితే  ఏం లాభం, ధైర్యం కలదని విర్రవీగితే మాత్రం ఏమి
పూమాల ధరిస్తే ఏమి, జప మాల నిరంతరం తిప్పితే ఏమి, బూడిద పూసుకుని పిచ్చివాడిలా తిరిగితే ఏమి
స్త్రీ సుఖాన్ని త్యజించి, శరీర సుఖాలకు దూరంగా ఉండి మునిలా ఉంటే ఏం లాభం, నువ్వు పురందర విఠలునిలో ఐక్యం కానంత వరకు

Wednesday 24 January 2018

2018 రామదాసు జయంతి ఉత్సవాలు భద్రాచలం

ఇలాంటి వేడుక ఒకటి జరుగుతోందా ఎక్కడైనా అని నేను ఎన్నోసార్లు గూగుల్ లో వెతికాను. తెలిసిన ప్రతీ ఒక్కర్నీ అడిగాను.
ఎప్పుడు రామదాసు ఉత్సవాల గురించి వెతికినా నాకు దొరికేది త్యాగరాజు ఆరాధనోత్సవాల వివరాలే. ప్రాంతాన్నంటే కాళ్ళతో తొక్కేసారు (అదే ఇప్పుడు పడగలెత్తి పైకి ఎగదన్నిందనుకోండి), వాగ్గేయకారులకు కూడా రాజకీయాలా? ప్రస్తుతం తరం వారం మనం రామదాసు అంటే ఎలా ఉంటారో చూసి ఉంటామా? లేదు కదా. మరి కనపడని వ్యక్తిపై కూడా అంత పగ ఎందుకు?
పేరుకు రామదాసు జయంతి ఉత్సవాలు. అక్కడ పాడేవి అన్నీ అన్నమాచార్య, త్యాగరాజు కీర్తనలే. చాలా వరకు. ప్రైవేట్ వ్యక్తులు చేస్తే తప్పు కాదా.
నాకు త్యాగరాజు, అన్నమాచార్య అంటే కోపం లేదు. వారి పాటలు కూడా నాకు చాలా ఇష్టం పాడుతాను, నేర్పిస్తున్నాను కూడా. ఇతర భాషీయులకు వారి వారి భాషలలో నేర్పిస్తున్నాను. మరి పేరొకటి పని మరొకటి చందంలా ఎందుకు చేయాలి.
ఏనాడైనా త్యాగరాజు ఆరాధనోత్సవాలలో రామదాసు కీర్తనలు ఎవరైనా పాడారా? నాకు తెలియక అడుగుతున్నాను. రామదాసు కీర్తనలలోని ఆ మాధుర్యం ఎందుకు ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఇంతగా వెనుకాడుతున్నారు. ఎంత చక్కని కీర్తనలు, ఎంత చక్కని భావం. ఎవడబ్బ సొమ్మని రాముని నిలదీసినందుకా? నను బ్రోవమని చెప్పవే అని రామదాసు సీతమ్మను వేడుకున్న తీరు చూడండి. ఇంత పంతం ఏలరా భధ్రగిరీశా అని రామదాసు సాక్షాత్తూ రాముని కనుల ఎదురుగా చూసినట్టు ఆ కీర్తన స్వరపరచిన వైనం చూడండి.
నాదొక్కటే మనవి. వాగ్గేయకారుల ఉత్సవాలు అని పేరు పెట్టండి లేదా ఏ ఒక్కరి పేరు పెట్టినా అందరివీ పాడండి, అన్ని వేళలా, అన్ని చోట్లా. 
https://www.youtube.com/watch?v=f14ZTtA9BVc
https://www.youtube.com/watch?v=AY6WZYQTzb0
పాటలే నీ భక్తి బాటలా పాటలే

పాటలా పాటలో అమృతపు ఊటలే

అల్లదే ఆ పాట అల్లదే భక్తి గీతాలాప మధు వాహిని తరంగాలవే
గ్రోలితిని మధురసము మ్రోగితిని మురళినై వ్రాలితిని నీమ్రోల కేలగైనుమమ్మ
ఆ బాటసారి నేను ఆ పాటలే నేను ఆ మధువును గ్రోలగా మధుపమును నేను || పాటలే||

ಪಾಟಲೇ ನೀ ಭಕ್ತಿ ಬಾಟಲಾ ಪಾಟಲೇ
ಪಾಟಲಾ ಪಾಟಲೋ ಅಮೃತಪು ಊಟಲೇ

ಅಲ್ಲದೇ ಆ ಪಾಟ ಅಲ್ಲದೇ ಭಕ್ತಿ ಗೀತಾಲಾಪ ಮಧು ವಾಹಿನಿ ತರಂಗಾಲವೇ
ಗ್ರೋಲಿತಿನಿ ಮಧು ರಸಮು ಮ್ರೋಗಿತಿನಿ ಮುರಳಿನೈ ವ್ರಾಲಿತಿನಿ ನೀ ಮ್ರೋಲ ಕೇಲಗೈಕೊನುಮಮ್ಮ

ಆ ಬಾಟಸಾರಿ ನೇನು ಆ ಪಾಟಲೇ ನೇನು ಆ ಮಧುವುನು ಗ್ರೋಲಗಾ ಮಧುಪಮುನು ನೇನು

Saturday 20 January 2018

సావేరి రాగం                 ఆది తాళం

సీతారామస్వామి నే జేసిన నేరములేమి
ఖ్యాతిగ నీపద పంకజ యుగములు ప్రీతిగ తలపక భేద మెంచితినా 2
రంగుగ నా పదివేళ్ళకు - రత్నపు టుంగరములు నిన్నడిగితినా
సరిగ బంగారు శాలువ పాగా - లంగీల్ నడికట్లడిగితినా
చెంగట భూసుర పుంగవు లెన్నగ - చెవులకు చౌకట్ల డిగితినా
మువ్వలు గొలుసులు ముత్యపుసరములు - అంగననకు నిన్నడిగితినా
ప్రేమతో నవరత్నంబులు దాపిన - హేమ కిరీటంబడిగితినా
కోమలమగు నీ మెడలో పుష్పపు – ధామములిమ్మని అడిగితినా
మోమాటము పడకుండగ నీదగు - మురుగులు గొలుసులు అడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై - ఘనముగ రమ్మని పిలిచితిగాని
ప్రశస్త భద్రాద్రీశుడవని నిను - ప్రభుత్వ మిమ్మని యడిగితినా

దశరధ సుత నీచేత ధరించిన - దాన కంకణ మ్మడిగితినా
పల్లవి:
రేలారే రేలారే నీళ్లల్లో నిప్పల్లే
వచ్చింది నిజమల్లే
పడిలేచి నిలిచే... రణములో నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచే...రణములో...
ఓ...
రేలారే రేలారే పల్లెమట్టి వాసనలే...
స్వచ్చమైన మనుషులే...
అందమైన భూమీ... జగములో నా తెలంగాణ
బంగారు భూమీ... జగములో........
సింగిడి రంగుల పూల
ఇది జానపదాల మాల
కొట్లాటను నేర్పిన నేల....
ఓ...
జో...
॥ఓ రేలారే...॥
మిన్నులం తడి మన్నులం
మేం పచ్చపచ్చ మక్కజొన్న పంటలం
వాగులం మేం వంకలం మా భాషే తియ్యని సీతాఫలం
చరణం:
వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం...
బొట్టు బోనం కళలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే...
పోతన పుట్టిన భూమీ
కొముర భీముల పుడమి
సిరుల పండే మాగణీ
ఓ....
జో....
తరంగ్‌ లం మేం ఫిరంగ్‌ లం
మేం అందమైన కృష్ణజింక పరుగులం
కాంతులం పూ బంతులం
మేం కిలకిల పాలపిట్ట పలుకులం
చెమటలం తడి చెలుకలం
జమ్మిచెట్టు ఆకుపచ్చ తళుకులం
తారలం తంగెడు పువ్వులం
మా ఖ్యాతి కాకతీయ కళా తోరణం
పల్లవి:
హుస్సేన్‌సాగర్‌ చార్మినర్‌ ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ
సింగరేణీ సిరులే జల జీవధార మా నదులే
చెరువుల మిలమిల మేరుపు
పక్షుల కిలకిల అరుపు
పచ్చని ప్రకృతి పిలుపు...
ఓ...ఓ...
జో...
॥ఓ... రేలారే...॥
కమ్మగ ఉంటది యాసా...
అది ప్రాచీన మా భాషా...
బతుకమ్మే మా శ్వాసా...
ఓ... ఓ...
జో...

Friday 19 January 2018

Telugu to Kannada

ఎవరు – యారు
ఎక్కడ – ఎల్లి
ఇక్కడ – ఇల్లి
ఇక్కడికి - ఇల్లిగె
ఎక్కడికి – ఎల్లిగె
ఏమిటి – ఏను
ఏదైనా – యావుదే
ఎందుకు –యాకే
ఎప్పుడు – యావాగ
ఎంత – ఎష్టు
ఏమయ్యింది – ఏనాయిత్తు
ఏం లేదు – ఏనిల్ల
సరే పోదాం రారా – సరి హోగణ్ణ బారో
అన్నీ ఉండేవే – ఎల్లా ఇరోదే
ఎక్కడికైనా పోదాం – ఎల్లాదు హోగణ్ణ
ఎక్కడికి పోయేది – ఎల్లి హోగదు
మా ఇంటికి – నన్న మనెగె
పోయి? -  హోగి?
టీవి చూద్దాం – టీవి నోడణ్ణ
రండి – బన్ని
రా – బా
రారా – బారో
నిన్న – నిన్నె
ఈ రోజు – ఇవత్తు
రేపు – నాళె
ఎల్లుండి – నాళెద్దు
మొన్న – మొన్నె

బంధుత్వాలు – బంధుత్వగళు
అమ్మ – అమ్మ, తాయి
నాన్న – అప్ప
కొడుకు – మగ
కూతురు – మగళు
అన్న – అణ్ణ
తమ్ముడు – తమ్మ
భర్త – గండ
భార్య – హెండతి
అల్లుడు – అళియ
కోడలు – సొసె
తాత – అజ్జ
అమ్మమ్మ, నాన్నమ్మ – అజ్జి
అక్క – అక్క
చెల్లెలు – తంగి
బాబాయి – చిక్కప్ప
పెద్ద నాన్న – దొడ్డప్ప
పిన్ని – చిక్కమ్మ
పెద్దమ్మ – దొడ్డమ్మ

హలో ఓలా బుక్ చేసాము – హలో ఓలా బుక్ మాడిదివి
సరే సర్ వస్తున్నాను – సరి సర్, బర్తాయిదిని
అడ్రస్ ఎక్కడ వస్తుంది – అడ్రస్ ఎల్లి బరుత్తె
ఎక్కడికి రావాలి – ఎల్లికి బరబేకు
చెరువు పక్కన– కెరె పక్కదల్లి
రామాలయం వెనుక  - రామ దేవస్థాన హింద్గడె
ఇంటికి రావాలి - మనెకి బరబేకు
డ్రాప్ ఎక్కడ – డ్రాప్ ఎల్లి
యశ్వంతపుర రైల్వేస్టేషన్ - యశ్వంతపుర రైల్వేస్టేషన్
ఇక్కడ ఆపు – ఇల్లి నిల్సి
బిల్ ఎంత అయింది – బిల్లు ఎష్టు ఆయిత్తు
యాభై రూపాయలు – ఐవత్తు రూపాయి
తీసుకోండి – తొగొళ్ళి

words from telugu to kannada

ఎల్లారూ నిమ్మ నిమ్మ హెసరుగళన్ను హేళి
అందరూ మీమీ పేర్లను చెప్పండి

ఎల్లారు ఖండితవాగి సస్యగళన్ను బెళెసబేకు 
అందరూ తప్పనిసరిగా మొక్కలను పెంచాలి

యారూ - ఎవరూ
కుడల్వా- ఇవ్వరా

హాగాదరే- అయితే
ఏను-ఏమి
మాడొణ్ణ- చేద్దాం

ఎల్లారూ-అందరూ
నిమ్మ-మీ
హెసరు-పేరు
హేళి-చెప్పండి
ఏను కెలస మాడితిరా - ఏం పని చేస్తారు
ఎల్లి ఇర్తిరా - ఎక్కడ ఉంటారు
ఇత్యాది - మొదలైన
విషయగళు- విషయాలు
హేళి-చెప్పండి
ఆదరే-అయితే
ఒందు- ఒక
నియమ-నియమం
కన్నడదల్లి మాత్ర హేళుబేకు - కన్నడలో మాత్రమే చెప్పాలి


మీరే ఎవరైనా - నీవే యారాదరూ
రోజూ- ప్రతీ దిన
రెండు పదాలను - ఎరెడు పదగళన్ను
ఇవ్వండి - కుడి

నేను - నా
దానికి - అదుక్కె
కన్నడలో - కన్నడదల్లి
చెప్తాను- హేళ్తిని
ఏమంటారు? - ఏనంతిరా?


నేను-నాను
ఈరోజు-ఇవత్తు
సినిమాకు-సినిమాగె
పోతున్నాను-హోగ్తాయిదిని

ప్రస్తుత కాలంలో- ప్రస్తుత కాలదల్లి
ధరలు-బెలెగళు
పెరుగుతున్నాయి- హెచ్చు ఆగ్తాయిదివే
ఏమీ చేయలేమా-ఏనూ మాడక్కాగల్వా

పిల్లలకు- మక్కళుగె
పరీక్షలు-పరీక్షగళు
అవుతున్నాయి- ఆగ్తాయిదే

అది- అదు
పెద్దవారికి-దొడ్డవరిగె సహ
పరీక్ష లాగా- పరీక్ష మాదిరి



నన్ను- నన్నన్ను
మీరంతా - నీవెల్లారూ
మన్నించాలి -క్షమిసబేకు
కొన్ని రోజులుగా- స్వల్ప దినగళింద

టైం దొరకడం లేదు- టైం సిక్తాయిల్ల


ఆ తర్వాత- ఆమేలే
ఏమి జరిగింది- ఏనాయిత్తు
నువ్వు ఆ అమ్మాయి - నీ ఆ హుడుగి 
పేరు అడగలేదా? - హెసరు కేల్ లిల్వా/ కేలిల్వా? 

నా నాన్న - నన్నప్ప
సూర్యనారాయణ గారు - సూర్య నారాయణనవరు
మొదటిసారి - మొదల సల
మిమ్మల్ని - నిమ్మన్న/నిమ్న
పేరు అడిగారా - హెసరు కేలిదిరా 

లేదు- ఇల్ల
మరి ఎలా- ఆదరే హేగే

పోనీ వదిలెయ్- హోగ్లీ, బిడి
మరొక్కసారి చూద్దాం- ఇన్నొందుసారి నోడణ్ణ

నువ్వు ఎప్పుడూ ఇలాగే అంటావ్- నీనెవాగ్లూ ఈగే హేళ్తియా
అంత కోపం ఎందుకు- అష్టు కోప ఏనికె

కోపం ఏం లేదు- కోప ఏను ఇల్ల
నువ్వు చేసింది నాకు నచ్చలేదు- నీవు మాడిద్దు ననగె ఇష్ట ఆగిల్ల

I wrote a new lesson - నాను ఒందు పాఠ బరిదిదిని

You sang an old song - నీను హళెయ హాడు హాడిదియా

He saw an owl on tree. -  అవను మరె మేల గూబెను నోడిదనే

She washed vessels - అవళు బట్టె ఒగెయళు

It rang very fast - అది అత్యత వేగవాగి హిడిదు

We stitched a woolen basket (included) - నావు ఉణ్ణియ బుట్టిన హొళియిదివి

We jumped  - నావు హారిదివి

They stood on the wall. - అవరు గోడెయె మేల నింతిద్దరు

నీవు- మీరు
ఏమి-?
పని-?
చేస్తారు - మాడ్తిరా

నేను -నాను
ఇంట్లోనే-మనెయల్లే (ఇంట్లో- మనెయల్లి)
ఉంటాను - ఇర్తిని

అలా అయితే - హాగాదరే
 మీకు - ?
బోర్ కాదా - బేజారాగల్వా (బేజారు ఆగల్వా)


యారు-ఎవరు
ఇదున్ను-దీన్ని
అడ్డ-అడ్డంగా
ఇట్టిదవరు-పెట్టినవారు

మాకు - నమగె
స్కూలు-స్కూలు
సెలవు-రజా

మీకు-నిమగె
పని- కెలస
అయిందా- ఆయిత్తా


నిన్న - నిన్నె
నేను - నాను 
మీతో - నిమ్మ జొతెయల్లి (కలిపి మాట్లాడేటపుడు నింజొతెయలి)
వచ్చాను - బందిదిని

Please try this. Refer old lessons

ఈ రోజు నేను మీతో వస్తాను
రేపు నేను మీతో రావాలి




గత వారం - కళెద వార
మీరంతా - నీవెల్లరూ
ఏం చేసారు - ఏను మాడిదిరా

మీకు - నిమగె
ఏ- యావ
పదానికి-పదక్కె
అర్థం- అర్థ
కావాలి- బేకు

నేను ఉద్యోగంలో చేరాను- నాను కెలసదల్లి సేరిదిని
ఇక ముందు - ఈగ నింద
నాకు- ననగె
సమయం - సమయ
తక్కువగా ఉండవచ్చు  - కడిమె ఇరబహుదు

ఈ రోజు - ఇవత్తు
 నేను - ?
చాలా - ?
సంతోషంగా ఉన్నాను - సంతోషవాగిదిని

ఎందుకని- యాకంత
అడగండి- కేళ్రి


తినాలి - తినుబేకు
తింటాను - తింతిని
తిన్నావా - తిందియా
తిన్నారా - తిందిరా
తినలేదు - తిందిల్ల

తింటున్నాను - తింతాయిద్దిని

మరియు- మత్తు
ముందు- హిందె
వెనుక-హిందుగడె
దగ్గర-హత్తిర
క్రింద-కెళగె
పైన-మేల
తర్వాత-ఆమేలె
లోపల-ఒళగె
బయట-ఆచె/హొరగె
గురించి-బగ్గె


లీల పాడుతుంది- లీల హాడుత్తాళె (will sing)
రాజు నవ్వుతాడు- రాజు నగుత్తానే

లీల పాడింది - లీల హాడిద్దాళె (sang)
రాజు నవ్వాడు - రాజు నగిద్దానే

లీల పాడుతూ ఉంది - లీల హాడుతా ఇద్దాళె (is singing)
రాజు నవ్వుతూ ఉన్నాడు - రాజు నగుత్తా ఇద్దానే



రాజు మంచి పుస్తకం చదువుతున్నాడు
రాజు ఒళ్ళె పుస్తక ఓదుతాఇద్దానె

రాజు మంచి పుస్తకం చదువుతాడు

రాజు ఒళ్ళె పుస్తక ఓదుతానె



రాజు మంచి పుస్తకం చదివాడు

రాజు ఒళ్ళె పుస్తక ఓదిద్దానె



రాజు మంచి పుస్తకం చదవాలి


రాజు ఒళ్ళె పుస్తక ఓదుబేకు




ఏంటబ్బా విశేషాలు- ఏనప్పా సమాచార
షాపింగ్ కు-షాంపింగ్ గె
పోదాం-హోగన్న
వస్తారా - (    ?     )

మీకు వేరే పనేం లేదా- నిమగె బేరే (  ? )  ఇల్వా
ఎప్పుడు చూడు షాపింగ్ అంటారు- ఎవాగ్లూ షాపింగ్ అంతిరా

కొత్త సంవత్సరపు- హొసా వర్షద
శుభాకాంక్షలు- శుభాశయగళు

సంక్రాంతి-సంక్రాంతి
వస్తోంది-బర్తాయిదే
మా ఊరిలో-నమ్మూరునల్లి
జాతర-జాత్రె
ఉంటుంది-ఇరుత్తే


నిన్న - నిన్నె
శబరిమలలో- శబరిమలదల్లి
జరిగిన- సంభవిసిద
సంఘటన-ఘటనె
నాకు- ననగె
నచ్చలేదు - ఇష్ట ఆగిల్ల 
పబ్లిక్ గార్డెన్ వరకు- పబ్లిక్ గార్డెన్ వరెగె
పోతాను/వెళ్తాను- హోగ్తిని
నేను-నాను
ఇంట్లోనే-మనెయల్లీ
ఉంటాను-ఇర్తిని


మీరు-నీవు
రోజూ-దినా
ఉదయం-బెళిగ్గె
నడుస్తారా- నడిత్తిరా

అవును-హౌదు
రోజూ- దినా
ఉదయం-బెళిగ్గె
ఒక మైలు- ఒందు మైలు
నడుస్తాను -నడిత్తిని

సాయంత్రం- సంజె
రెండు మైళ్ళు - ఎరడు మైలుగళు
మూడు - మూరు
నాలుగు- నాల్కు
ఐదు- ఐదు
ఆరు-ఆరు
ఏడు-ఏళు
ఎనిమిది-ఎంటు
తొమ్మిది-ఒంబత్తు
పది-హత్తు




పోయిన సంవత్సరం - హోదు వర్ష
మీరు- నీవు
ఎక్కడ- ఎల్లి
ఉన్నారు- ఇద్దిరి

నేను-నాను
వరంగల్ కు - వరంగల్ గె
పోతాను-హోగ్తిని
మీరు-నీవు
నువ్వు-నీను
వస్తారా-బర్తిరా
వస్తావా-బర్తియా

ఎవరెవరు - యారుయారు
వెళ్తున్నారు-హోగ్తాయిదారే
నేను, నా కూతురు-నాను, నమ్మగళు
నేను, నా కొడుకు-నాను, నమ్మగ
నా భర్తతో- నంయజమాన్ర జొతెయలి
సరే- ఆయిత్తు
వెళ్ళిరండి- హోగిబన్ని


మీరే- నీవే
రోజూ- దినా
రెండు-ఇరెడు
పదాలు-పదగళు

ఇవ్వండి-కుడి

నలుపు - కప్పు
ఎరుపు- కెంపు

ఈరోజు-ఇవత్తు
ఏమి - ఏను
చేయబోతున్నావు - మాడకిహోగ్తియా
చేయబోతున్నారు-మాడకిహోగ్తిరా
చేస్తావు-మాడ్తియా
చేస్తారు-మాడ్తిరా
సినిమా - సినిమా, చలనచిత్ర
పాట-హాడు
పెళ్ళికి-మదువెగె
చూడాలి-నోడుబేకు
పోవాలి-హోగుబేకు
పాడాలి-హాడుబేకు
ఏమీ చేయను-ఏనూ మాడల్ల
అల్లుడు వస్తాడు- అళియ బర్తానే
కూతురు వస్తుంది- మగళు బర్తాలే
వంట చేయాలి- అడిగె మాడుబేకు

టీవీ చూడాలి-టీవీ నోడుబేకు


వాడు - అవను
ఇంకా - ఇన్ను
రాలేదు - బందిల్ల

ఏం జరిగిందో ఏమో- ఏనాయిత్తో ఏనో

అనుకున్నదే - అనుకొండిద్దే
అయింది - ఆయిత్తు

మాకు - నమగె
పది - హత్తు
రోజుల నుండి - దినగళింద
ఎండ - బిసిలు
లేదు - ఇల్ల


పో - హోగు
రా - బా
ఆడు - కుణి
దిగు - ఇళి
కిందకు దిగు - కెళగె ఇళి
చంపు - కొల్లు
చెయ్యి (do) - మాడు 

పాడు - హాడు 
ఒక పాట పాడు - ఒందు హాడు హాడి
నాకు పాట రాదు - ననగె హాడు బరల్ల
మీరే పాడండి - నీవే హాడిరి

పోతాను - హోగ్తిని
పోయాను - హోగిదిని
పోతున్నాను - హోగ్తాయిదిని


వస్తాను-బర్తిని, వచ్చాను- బందిదిని, వస్తున్నాను-బర్తాయిదిని, వస్తున్నారు-బర్తాయిదారే, వస్తున్నాడు (he)- బర్తాయిదానే, వస్తుంది (she)- బర్తాయిదాళే 

రావాలనే ఉంది - బరబేకంతనే ఇదే
ఏమీ అర్థం కావడం లేదు - ఏనూ అర్థ ఆగ్తాయిల్ల

ఎన్ని కావాలి - ఎష్టు బేకు
రెండు చాలు - ఇరెడు సాకు


ఏమి జరుగుతోంది - ఏన్ ఆగ్తాయిదే, ఏనాగ్తాయిదే
ఏమి జరిగింది - ఏనాయిత్తు
ఏమి జరగబోతోంది- ఏనాగకె హోగ్తాయిదే
ఏమి జరగాలి- ఏనాగుబేకు

ఏమైనా జరిగిందా- యావుదే ఆయిత్తా

ఇల్లు - 
ఎక్కడ -  
ఉంది -

భోజనం అయిందా - 



ఘాటి సుబ్రమణ్య గుడి ఎక్కడ ఉంది - 
ఘాటి సుబ్రమణ్య దేవస్థాన ఎల్లిదే 
ఘాటి సుబ్రమణ్య గుడి దొడ్డబల్లాపూర్ లో ఉంది -
ఘాటి సుబ్రమణ్య దేవస్థాన దొడ్డబల్లాపూర్ నల్లి ఇదే
మీరు వెళ్తారా ?- నీవు హోగ్తిరా?
అవును, వెళ్ళాలి- హౌదు, హోగు బేకు


ఎక్కడి నుండి - ఎల్లేంద
వస్తున్నారు- బర్తాయిదిరా
పొన్ను వీటుకు- మగలు మనెగె

పోయినాను-హోగిదిని

ఈ రోజు - ఇవత్తు
గణేశ హబ్బ- గణేశ పండుగ
చాలా పని ఉంది - తుంబ కలస ఇదే
గణేశ సహస్ర నామాలు, గణేశ అష్టోత్తరాలు - గణేశ సహస్ర నామగళు, గణేశ అష్టోత్తరగళు
నైవేద్యం చేయాలి- నైవేద్య మాడుబేకు 

రేపు-నాళె
ఏమి-యావ
వంట-అడుగె

చేద్దాం-మాడన్న

యారో-ఎవరో
బందిదారే-వచ్చారు
చూడు-నోడు
యారో-ఎవరో
గొత్తిల్ల-తెలియదు
మీరు ఎవరు-నీవు యారు
మీకు కొరియర్ వచ్చింది - నిమగె కొరియర్ బంతు
హౌదా, కుడి- అవునా, ఇవ్వండి 

నిన్న పూజకు అందరూ కన్నడిగులే వచ్చ్చారు
నిన్నె పూజగె ఎల్లారు కన్నడవరే బందిదారే
నేను కన్నడ నేర్చుకుంటున్నాను -నాను కన్నడ కల్తుకొండ్తాయిదిని
రండి, మీరూ నేర్చుకోండి - బన్ని నీవూ కల్తుకొళి

రేపు పండుగ - నాళై హబ్బ
చాలా పని ఉంది - తుంబ కల్స ఇదే 
కూరగాయల  దుకాణానికి పోయిరావాలి - తర్కారి అంగడిగె హోగి బరబేకు, అన్నీ ఖాళీ అయిపోయాయి - ఎల్లా ఖాళీ ఆగిబిట్టిదే
తిరుపతికి బస్సులో వెళ్తారా - తిరుపతిగె బస్సుదల్లి హోగ్తిరా
అవును  - హౌదు
మీరు ఎలా వెళ్తారు - నీవు హెంగె హోగ్తిరా
మేము కారులో- నావు కారుదల్లి


హలో ఓలా బుక్ చేసాము – హలో ఓలా బుక్ మాడిదివి
సరే సర్ వస్తున్నాను – సరి సర్, బర్తాయిదిని
అడ్రస్ ఎక్కడ వస్తుంది – అడ్రస్ ఎల్లి బరుత్తె
ఎక్కడికి రావాలి – ఎల్లికి బరబేకు
చెరువు పక్కన– కెరె పక్కదల్లి
రామాలయం వెనుక  - రామ దేవస్థాన హింద్గడె
ఇంటికి రావాలి - మనెగె బరబేకు
డ్రాప్ ఎక్కడ – డ్రాప్ ఎల్లి
యశ్వంతపుర రైల్వేస్టేషన్ - యశ్వంతపుర రైల్వేస్టేషన్
ఇక్కడ ఆపు – ఇల్లి నిల్సి
బిల్ ఎంత అయింది – బిల్లు ఎష్టు ఆయిత్తు
యాభై రూపాయలు – ఐవత్తు రూపాయి
తీసుకోండి – తొగొళ్ళి

మాకు ఈ సంవత్సరం బతుకమ్మకు చాలా పెద్ద స్థలం దొరికింది
నమగె ఈ వర్ష బతుకమ్మగె తుంబ దొడ్డు స్థల సిక్తు


టీ తీసుకోండి - టీ తొగొళ్ళి, టీ తీసుకో - టీ తొగో, నీళ్ళు తాగండి - నీరు కుడియిరి, నీళ్ళు తాగు - నీరు కుడి, మీరు వెళ్ళండి - నీవు హోగిరి, నువ్వు వెళ్ళు- నీను హోగు

Tenses in kannada వస్తాను-బర్తిని, వచ్చాను- బందిదిని, వస్తున్నాను-బర్తాయిదిని, వస్తున్నారు-బర్తాయిదారే, వస్తున్నాడు- బర్తాయిదానే, వస్తుంది- బర్తాయిదాళే


భోజనం అయిందా? - ఊట ఆయిత్తా?, 
అన్నం కావాలా? - అన్న బేకా?, 
వద్దు, ఇది చాలు - బేడ, ఇదు సాకు, 
పెరుగు చాలా? - మొసరు సాకా?, 
లేదు, చాలదు - ఇల్ల సాకిల్ల, 
మజ్జిగ కావాలా? - మోరు బేకా?, 
వంట చాలా బాగుంది - అడ్డిగె తుంబ చెన్నాగిదే, 
ఎవరు చేసారు? - యారు మాడిదరే ? 
మా అమ్మ చేసింది - నమ్మమ్మ మాడిదరు

మంచిది- ఒళ్ళెదు, పెద్ద - దొడ్డ, అందమైన- సుందర, చిన్న- చిక్క, నిన్న - నిన్నె, రేపు- నాళె, ఇవాళ- ఇవత్తు, చెడ్డది - కెట్టదు, వస్తాను - బర్తిని, రాను- బరల్ల, గడియారం- గడియార

ధన్యవాదములు- ధన్యవాదగళు
నీళ్ళు- నీరు
చాలా- తుంబ
నీవు - నీను
నేను - నాను
మీరు - నీవు
మీరందరూ - నీవెల్లారు
మీకు నిమగె
నాకు - ననగె
మనకు - నమగె
వానికి - అవనిగె
ఆమెకు - అవళిగె
వారికి - అవరిగె
ఏదో - ఏనో
ఏమిటి - ఏను

తల- తలె
వేలు- బెరళు
కడుపు-హొట్టె
వెంట్రుకలు - కూదలు
నోరు-బాయి
మెడ-కుత్తిగె
వీపు- బెన్ను
జ్ఞానం - అరివు
(Hand) చేయి- కై
(do) చేయి - మాడు
కావాలి- బేకు
వద్దు - బేడ

రోజు - దిన
చాలు-సాకు
చాలదు- సాకు అల్ల ,, సాకల్ల
ఇంకా కావాలి- ఇన్ను బేకు
అంతా-ఎల్లా
అందరూ-ఎల్లారూ
మీరు మాత్రం - నీవు మాత్ర
నేను మాత్రం - నాను మాత్ర
వ్యక్తులు, ప్రజలు - జన
కొన్నిసార్లు-కెళవు సమయ
ప్రతీసారి-ప్రతి సల
కుర్చీ-కుర్సీ
నమ్మకం-నంబికె
ఎల్లప్పుడూ - యావాగలూ

మరల - మత్తె
తల్లి- తాయి
ఇక్కడ - ఇల్లి
అక్కడ- అల్లి
ఎక్కడ- ఎల్లి
దూరంగా - దూరదల్లి
దగ్గరగా - సమీపదల్లి
ఎవరు-యారు
కొత్త-హొస
పాత - హళె
కొత్తది-హొసాదు
పాతది-హళెయదు

తప్పకుండా - ఖండిత, ఖంచితవాగి
తెలుసు - గొత్తు
తెలియదు - గొత్తిల్ల
రండి - బన్ని
రా - బా
రారా - బారో
పో - హోగు
పోండి - హోగ్రి
ఎక్కడికి - ఎల్లిగె
అక్కడికి - అల్లిగె

నీ పేరేమిటి - నిన్న హెసరేను
నువ్వు ఎవరు - నీవు యారు
నేను ఎవరు - నాను యారు
ఎలా చేయాలి- హెగె మాడబేకు
ఎలా వెళ్ళాలి-హెగె హోగబేకు
అది ఎపుడు - యావాగ అదు
నువ్వెక్కడికి వెళుతున్నావు - నీను ఎల్లిగె హోగ్తాయిదియా
ఇది ఏమిటి-ఇదు ఏను
నీవెక్కడ ఉన్నావు - నీనెల్లిదియా (నీను ఎల్లి ఇదియా)
మీరెక్కడ ఉన్నారు - నీవెల్లిదిరా (నీవు ఎల్లి ఇదిరా)
నాకు కన్నడ తెలుసు-ననగె కన్నడ గొత్తు
మీకు కన్నడ తెలుసా - నిమగె కన్నడ గొత్తా
నువ్వు-నీను
మీరు - నీవు
మనం-నావు
వారు-అవరు
వీరు-ఇవరు
ఎవరు-యారు

తీపి - సిహియాద, ఇనిదాద, చేదు-కహి, తాజాగాలేని- హళసిద, పులుపు-హుళి, కారం-ఖార, రుచికరమైన-రుచియాద, రుచి లేకపోవడం-సప్పె, ఉప్పు-ఉప్పు, దూరంగా-దూరదల్లి, పక్కనే-హత్తిర

వంట చాలా రుచిగా ఉంది - అడుగె తుంబ రుచికరవాగిదే
నీకు ఎందుకు అంత కోపం?- నినగె యాకె అష్టు కోప
ప్రవర్తన మంచిగా ఉండాలి-నడవళికె ఉత్తమవాగి ఇరుబేకు
ఒకటే గోల బయట - ఆచె తుంబ గలాట

నీవు యావు ఊరినవరు? - మీరు ఏ ఊరి వారు?, 
నేను వరంగల్ నుండి వచ్చాను - నాను వరంగల్ లెంద బందిదిని, 
మీరు ఎక్కడ ఉంటారు - నీవు ఎల్లి వాసిసువిరి, 
నేను బెంగళూరులో ఉంటాను- నాను బెంగళూరునల్లి ఇర్తిని, 
ఎయిర్ పోర్టు ఎక్కడ ఉంది - విమాన నిల్దాన ఎల్లిదే? 
నేరుగా వెళ్ళండి - నేరక్కె హోగి, 
ఆ తర్వాత? - ఆమేలె? 
ఎడమకు తిరగండి - ఎడక్కె తిరుగి

నేను - నాను
నా - నన్న
నేను వెళ్తున్నాను - నాను హోగ్తాయిదిని
నా కారులో - నన్న కారినల్లి
నా ఇంటి వద్ద - నన్న మనెయల్లి

నువ్వు, నీవు - నీను
నీ - నిన్న (Yesterday  in kannada నిన్నె)
నువ్వు పాడుతున్నావు - నీవు హాడ్తాయిదియా
నీ డ్రెస్సు బాగుంది - నిన్న డ్రెస్సు చెన్నాగిదే

వాడు - అవను
వాని యొక్క - అవన
వాడు తింటున్నాడు - అవను తింతాయిదానె
ఆమె తింటుంది - అవళు తింతారే
అతను తాగుతాడు - అవను కుడిత్తానె
వాళ్ళు రమ్మని అంటున్నారు - అవరు బరక్కె హేళ్తాయిదారే
ఇది వాడి పుస్తకం - ఇదు అవన పుస్తక


మనం - నావు
మన -నమ్మ
మనం అంతా ఈ గ్రూపు సభ్యులం - నావు ఎల్లారు (నావెల్లారూ) ఈ గుంపిన సదస్యరు
మన భాష తెలుగు - నమ్మ భాష తెలుగు

మీరు - నీవు
మీది - నిమ్మ

మీరు వస్తున్నారా - నీవు బర్తాయిదిరా

ఇది మీ ఫోన్ - ఇదు నిమ్మ ఫోన్

ఎవరైనా - యారాదరూ,
ఎవరూ లేరు - యారూ ఇల్ల,
ఎవరో ఒకరు - యారాదరు ఒబ్బరు,
మీకు ఢిల్లీలో ఎవరైనా తెలుసా - నిమగె ఢిల్లీనల్లి యారాదరు గొత్తా,
ఇంకా ఏమైనా - ఇన్నూ ఏనాదరూ,
ఇంక ఏమీ వద్దు - ఇన్ను ఏను బేడ,
ఎవరికైనా టీ కావాలా - యారగాదరూ టీ బేకా,
లేదు, ఎవరికీ వద్దు - ఇల్ల యారిగూ బేడ
నాను కూడా బెంగళూరుదల్లి హిందిన మూరు వర్షగళింద బతుకమ్మ మాడ్తాయిదని - నేను కూడా గత మూడు సంవత్సరాలుగా బెంగళూరులో బతుకమ్మ చేస్తున్నాను.
బిజీయాగె ఇరుబేకు - బిజీగానే ఉండాలి
హోగిబిడితిని - అవుతాను,  హోగిబిట్టిదిని - అయ్యాను
ఎల్లారూ కన్నడ సీరియల్స్ నోడ్తాయిదిరా - అందరూ కన్నడ సీరియల్స్ చూస్తున్నారా
జనవరి నుండి డిసెంబరు వరకు పన్నెండు నెలలు - జనవరిలెంద డిసెంబరు వరగె హన్నెరడు తింగళుగళు,
ఇది ఏ నెల? - ఇదు యావ తింగళు?,
ఇది మార్చి నెల - ఇదు మార్చి తింగళు,
ఈ నెలలో ఏ పండుగలు ఉన్నాయి - ఈ తింగళుదల్లి యావ హబ్బగళిద్దివే,
ఈనెలలో ఉగాది, శ్రీరామనవమి ఉన్నాయి - ఈ తింగళుదల్లి యుగాది, శ్రీరామ నవమి ఇవె.

నమస్కారం - నమస్కార
మీరు వరంగల్ నుండి వచ్చారా - నీవు వరంగల్ దింద బందిదిరా
ఏ హోటల్ లో ఉన్నారు - యావ హోటల్ నల్లిద్దిరా
వరంగల్ లో అన్ని ప్రదేశాలు చూసారా - వరంగల్ నల్లి ఎల్లా ప్రదేశ నోడిదిరా
మీకు ఇష్టమయిందా - నిమగె ఇష్ట ఆయిత్తా
టైం ఉంటే నన్ను కలవండి - సమయ ఇదిరే నన్నన్ను భేటి మాడి
ఇది నా చిరునామ - ఇదు నన్న విళాస
ఇపుడు నాకు డాక్టర్ దగ్గర అపాయింట్మెంటు ఉంది - ననగె ఈగ డాక్టర్ హత్తర అపాయింట్మెంటు ఇదె
పది గంటలకు రమ్మని చెప్పారు -  హత్తు గంటెగె బరక్కి హేళిదరే
మీకు నొప్పి ఉందా - నిమగె నోవు ఇదా
ఎక్కడ నొప్పి ఉంది - నోవు ఎల్లిదే
నాక్కు ఎప్పుడూ బ్యాక్ పెయిన్ ఉంటుంది - ననగె సదా బెన్ను నోవు ఇరుత్తే
నాకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది - ననగె కెలవు బారి హొట్టె నోవు బరుత్తదె
ఫార్మసీలో మందులు తీసుకోండి - ఫార్మసీనల్లి ఔషధ తొగొళ్ళి
బాగా తినండి - చెన్నాగి ఊట మాడి

నీరు బాగా తాగండి - నీరు జాస్తి కుడియిరి


జంతు ప్రదర్శన శాల ఆదివారం తెరచి ఉంటుందా - మృగాలయ భానువారదందు తెరెదిరుత్తవెయె
ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చా - ఇల్లు ఫోటో తెగియబహుదా
ఎంట్రన్స్ (ప్రవేశ రుసుం) ఫీజు ఎంత - ప్రవేశ శుల్క ఎష్టు
ఇది ఏ బిల్డింగ్ - ఇదు యావ కట్టడ
ఇది ఎంత పాత బిల్డింగ్ - ఇదు ఎష్టు హళెయ కట్టడ
ఇంటి వెనుక తోట ఉంది - మనెయ హిందె తోటె ఇదె
మా ఇల్లు ఇక్కడ ఉంది - నమ్మ మనె ఇల్లి ఇదే (ఇల్లిదే)
నల్ల సంచి - కప్పు చీల
ఆకుపచ్చ అంగి - హసిరు అంగి
ఎర్ర లంగ - కెంపు లంగ
కొత్త కారు - హొస కారు
లావుగా ఉన్న మహిళ - దప్ప మహిళ
పిల్లలు - మక్కళు
ప్రజలు - జన
మంచి - ఒళ్ళెయ
తెలుపు- బిళి
ఇక్కడ ఇపుడు భజన ఉందా - ఇల్లి ఈగ భజన ఇదియా
ఇక్కడ పక్కన ఏదైనా గుడి ఉందా - ఇల్లి పక్కదల్లి యావుదే దేవస్థాన ఇదియా
ఈ రోజు టీవీలో ఏ ప్రోగ్రాం ఉంది - ఇవత్తు టీవీనల్లి యావు కార్యక్రమ (ప్రోగ్రాం) ఇదే
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలి - నాను మధ్యదల్లి ఎల్లాదరూ కూత్కొళుబేకు
నేను ముందుర కూర్చోవాలి - నాను ముందుగడె కూత్కొళుబేకు


నువ్వు ఇక్కడ ఉన్నావు – నీవు ఇల్లిదియా
నేను ఎక్కడ ఉన్నాను –
మనం అక్కడ ఉన్నాము – నావు అల్లి ఇదివి
నేను ఇక్కడ ఉన్నాను –
వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు – అవరెల్లారు ఎల్లిదారే
నా భార్య ఎక్కడ ఉంది –
నా భర్త ఎక్కడ ఉన్నాడు –

 నేను రేపు మీ ఇంటికి వస్తాను – నాను నాళై నిమ్మనెగె బర్తిని
అవునా? – హౌదా
ఎందుకు – యాకె
కొంచెం పని ఉంది – స్వల్ప కెలస (కల్స) ఇదె
అయితే రండి – ఆదరే బన్ని
అయితే రా –

నువ్వు ఎందుకు రావడం లేదు – నీవు యాకే బర్తాయిల్ల
వాతావరణం చల్లగా ఉంది – హవామాన (వాతావరణ) బిసియాగిదే
వాతావరణం వేడిగా ఉంది – వాతావరణ బిసియాగిదే
నేను తర్వాత వస్తాను – నాను ఆమేల బర్తిని
మీరు వచ్చేసారా – నీను బంద్ బిట్టిదిరా
నేను ఇంకా పని చేయాలి – నాను ఇన్నూ  కెలస మాడుబేకు
తెలుసా - గొత్తా
తెలుసు - గొత్తు
నాకు తెలుసు - ననగె గొత్తు
నీకు ఏం తెలుసు – నినగె ఏను గొత్తు
నాకు అన్నీ తెలుసు – ననగె ఎల్లా గొత్తు
సూర్యుని గురించి తెలియదా – సూర్యన బగ్గె గొత్తిల్వా
చంద్రుని గురించి మనకు ఏమి తెలుసు – చంద్రుని బగ్గె నమగె ఏను గొత్తు
నిన్న చంద్రగ్రహణం అని తెలుసు – నిన్నె చంద్రగ్రహణ అంత దొత్తు.

ఈ రోజు ఏం వారం - ఇవత్తు ఏను వార
ఈ రోజు ఆదివారం – ఇవత్తు భానువార
ఏం చేయాలనుకుంటున్నారు – ఏను మాడన్న అంత అనుకొండ్తాయిదిరా
షాపింగ్ పోవాలి – షాపింగ్ హోగుబేకు
ఏం తెస్తారు – ఏను తొగొండు బర్తిరా
సామాన్లు తెస్తాను – సామానుగళు తొగొండు బర్తిని
కన్నడ నేర్చుకోవడానికి వెళ్ళాలి – కన్నడ కలియలు హోగుబేకు
సాయంత్రం తిరిగి వస్తాను – సాయంకాల తిర్గ బర్తిని
ఈ రోజు మా ఇంట్లో సత్య నారాయణ పూజ ఉంది. –
ఇవత్తు నమ్మనెయల్లి సత్యనారాయణ పూజె ఇదె.
మీరంతా తప్పకుండా రావాలి నీవెల్లారూ ఖండితవాగి బరబేకు.
నేనేమైనా ప్రసాదం తీసుకు రావాలా? - నాను యావుదే ప్రసాద తరబేకా
సరి ఆయితు - OK, done
ఇల్లఆగల్ల - no, not possible

జాగ్రత్తగా వెళ్ళండి - సురక్షితవాగి హోగి లేదా భద్రవాగి హోగి జాగ్రత్తగా ఉండండి - జాగరూకరాగిరి ఇల్లు చేరుకున్నాక కాల్ చేయండి - మనె హోద్మేల కరె మాడి
రండి - బన్ని
రా - బా
పో - హోగు
పోండి - హోగిరి
జల్ది - అంటనే
అవును. మేమంతా బాగున్నాము - హవుదు. నావెల్లారూ చెన్నాగిదివి
మా - నమ్మ
నా – నన్న
నాకు – ననగె
మనకు – నమగె
నీది – నిన్నదునిమ్మదు
నాది – నన్నదు
వంట ఏం చేసారు - అడుగె ఏను మాడిదిరా
సాంబారు ఎలా చేయాలి - సాంబారు హేగె మాడువుదు
రాజేశ్ ఎక్కడికి వెళుతున్నావు - రాజేశ్ ఎల్లిగె హోగ్తాయిదియా
నేను ఇప్పుడు అన్నం తిన్నాను - నాను ఈగ ఊట మాడిదిని
నేను అప్పుడే అన్నం తిన్నాను – నాను అవాగ్లే ఊట మాడిదిని
నీవు తిన్నావా - నీవు మాడిదియా
నేను వెజ్ పలావ్ వంట చేసాను - నాను వెజ్ పలావ్ అడుగె మాడిదిని
మాడిదిని - చేసాను
మాడ్తాయిదిని – చేస్తున్నాను
మాడ్తియా –చేస్తావా
మాడుబేకు – చేయాలి

తరబేకా means తీసుకురావాలా ;;;  తరబేకు means  తీసుకురావాలి ; ;;;       తరబేడ  means తీసుకురావద్దు
ప్లీజ్ – దయవిట్టు 
నాకు ఇది కావాలి – ననగె ఇదు బేకు
నిదానంగా వాహనం నడుపు – నిదానవాగి వాహన చలిసి 
ఇది బాగుంది – ఇదు చెన్నాగిదే  
నేను మళ్ళీ వస్తాను – నాను వాపస్ బర్తిని, నాను తిర్గ బర్తిని  
క్షమించు- క్షమిసి 
నాకు ఇది వద్దు – ననగె ఇదు బేడ  
రేపు రా – నాళె బన్ని 
నిన్న రాలేదా – నిన్నె బందిల్వా 
పని అయిందా – కల్స ఆయిత్తా 
చేస్తూ ఉన్నాను – మాడ్తాయిదిని 

హలో ఓలా బుక్ చేసాము – హలో ఓలా బుక్ మాడిదివి
సరే సర్ వస్తున్నాను – సరి సర్, బర్తాయిదిని
అడ్రస్ ఎక్కడ వస్తుంది – అడ్రస్ ఎల్లి బరుత్తె
ఎక్కడికి రావాలి – ఎల్లికి బరబేకు
చెరువు పక్కన– కెరె పక్కదల్లి
రామాలయం వెనుక  - రామ దేవస్థాన హింద్గడె
ఇంటికి రావాలి - మనెకి బరబేకు
డ్రాప్ ఎక్కడ – డ్రాప్ ఎల్లి
యశ్వంతపుర రైల్వేస్టేషన్ - యశ్వంతపుర రైల్వేస్టేషన్
ఇక్కడ ఆపు – ఇల్లి నిల్సి
బిల్ ఎంత అయింది – బిల్లు ఎష్టు ఆయిత్తు
యాభై రూపాయలు – ఐవత్తు రూపాయి
తీసుకోండి – తొగొళ్ళి