స్వాగతం కృష్ణా స్వాగతం కృష్ణా ... కృష్ణా... స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా ఇహ స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా (2) మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం
కృష్ణా శరణాగతం కృష్ణా // మధురాపురి సదనా -(3) // మధురాపురి
సదనా మృదువదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా ... కృష్ణా... భోగ
ధాప్త సులభా సుపుష్ప గంధ కలభా (4) కస్తూరి
తిలక మహిపా మమ కాంత నంద గోపకంద స్వాగతం
కృష్ణా భోగ ధాప్త సులభా సుపుష్ప గంధ కలభా కస్తూరి తిలక మహిపా మమ
కాంత నంద గోపకంద స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా స్వాగతం
కృష్ణా.. కృష్ణా.. కృష్ణా ... ముష్టికాసూర
ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా (2) ముష్టికాసూర
ఛాణూర మల్ల మల్ల విశారద కువలయాపీడ మర్దన కాళింగ నర్తన గోకులరక్షణ సకల సులక్షణ దేవా (2) శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శత కోటి
అసమపరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా (3) మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత (2) స ,గప, గరి , ,ప గ రి స గ స , స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా స స రి రి గ గ ప ప స
స దపప, గ రి రి స గరిస స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం తకతరి కుకుంతన కితతకదీం తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితటక ధీం //స్వాగతం కృష్ణా//
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...చరణాగతం కృష్ణా...
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...శరణాగతం కృష్ణా...
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...శరణాగతం కృష్ణా...
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...
కృష్ణా...
ముష్ఠికాసూర చానూర మల్ల మల్లవిషాదత
మధుసూదనా
ముష్ఠికాసూర చానూర మల్ల మల్లవిషాదత
మధుసూదనా
ముష్ఠికాసూర చానూర మల్ల మల్లవిశారద
కువలయపీట
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా...
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా...
శిస్ఠగనపాల సంకల్పకల్ప కల్ప శతకోటి
అసమపరాభవ.
శిస్ఠగనపాల సంకల్పకల్ప కల్ప శతకోటి
అసమపరాభవ.
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ.
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ.
మధుర మధురరథి సాగస సాగస వ్రజ
యూవ్తీజనమానసపూజిత
మధుర మధురరథి సాగస సగస వ్రజ యూవ్తీజన
మానస పూజిత
స ద ప గ రి ప గ రి స గ సా స రి గ ప ద స
గ ప గ రి ప గ రి స గ సా
స స రి రి గ గ ప గ స స ద ప ప గ రి రి ప గ రి స గ సా స రి గ రి గ ప
గ ప ద
స ద ప గ రి ప గ రి స గ సా స ద ప గ రి ప
గ రి స గ సా స ద ప గ రి ప
గ రి స గ సా
తకదరి తుకుంతన కిటతకదీం కృష్ణా....
No comments:
Post a Comment