సకల నామ సకల ధామ సర్వ సులభ రామ నామ రామ 8
రిపు వినాశ రామ బాణ రావణ కుల సంహరణ రామ 8
సర్వ సమన కహన సార గుహ వందిత పూజ్య పాద
మంత్ర సార మహిమ పూర మహా వీర పురుషోత్తమ
పవన తనయ సదా భజిత పావన నిజ పుణ్య నామా 1234
రామ 8 రామ 8
సత్య వచన నిత్య భజన రామ రామ రామ
ధర్మ రక్ష నిరత వచన
సుందర సుర రూప
రఘులస్య దీప
స్వామి రామ రామ రామ
సీతా రామ రామ రామ
బంధు రామ రామ రామ
సఖ రామ రామ రామ
అఖిల లోక సార్వభౌమ నిఖిల లోక ప్రేమ ధార
కుంభకర్ణ ధ్వంస రామ సదా కరుణ హంస రామ
దినకరకుల కమల సకల భయహర నిజ అభయ
విమల చరణ సదా సేవ్య కమల కోమల స్వభావ సరు
జయ రఘువర జయ కపివర
జయ శంకర జయ జగధర
జయతు 4 శ్రీరాం
పవన తనయ సదా భజిత పావన నిజ పుణ్య నామా
ధాతి పాప ధర్మ రూప దైత్య కుల ధ్వంస రామ
పవన తనయ సదా భజిత పావన నిజ పుణ్య నామా
ధాతి పాప ధర్మ రూప దైత్య కుల ధ్వంస రామ
నిత్య భజిత సీతా సహిత భారత నిజ ఆత్మ రామా 1234
రామ 8 రామ 8
No comments:
Post a Comment