Friday, 16 October 2026

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి

 అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,

ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --


వీణ పాణి విమల స్వరూపిణి
వేదాంత రూపిణి పాలయమాం --
కామిత దాయని కరుణాస్వరూపిణి
కన్యా కుమారి పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --


మంజులభాషిణి మంగళదాయని
మధురమీనాక్షి పాలయమాం
రాజస్వరూపిణి రాజరాజేశ్వరి
శ్రీచక్రవాసిని పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --


అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం
చాముండేశ్వరి శ్రీలలితేశ్వరి
కారుణ్యరూపిణి పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --


కంచికామాక్షి మధురమీనాక్షి
లావణ్య రూపిణి పాలయమాం
కాషాయంబరీ సుందరరూపిణి
బిందుకళాధరి పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --


మధురసుభాషిణి మణిమయధారిణి
మంగళదాయిని పాలయమాం
శ్రీకాత్యాయిని జయజయ గౌరీ
దేవి కృపాకరి పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం,
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం --
పాలయమాం --అంబ...పాలయమాం --
పాలయమాం --అంబ...పాలయమాం --
పాలయమాం --అంబ...పాలయమాం --

No comments:

Post a Comment