జయ సుగంధిని
త్రిపురసుందరి
జయ మహేశ్వరి
జయ జనప్రియే 2
జయ సునాదిని
జగత్పరాంబికే 2
మహిషమర్దిని
దేవి మాశ్రయే 2
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
ఆది పరా శక్తి
అంబ బాలికే
హరి మనోహరి
హార భూషణి 2
అయి సుభాషిణీ
ఆది నాయకి 2
జయ మహాలక్ష్మి
దేవి మాశ్రయే 2
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
శశికళాధరి
శారదాంబికే
సర్వ రూపిణి
హంసవాహిని
బ్రహ్మవర్ధిని
పుస్తక ధారిణి 2
జయ సరస్వతి
దేవి మాశ్రయే 2
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
జయ జనప్రియమ్
జ్యోతి నిర్మలం
జయ శివప్రియమ్
సుందరాననం 2
జతి సులోచని
సింహవాహిని 2
జయ మహాశక్తి
దేవి మాశ్రయే 2
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
శరణం ఈశ్వరీ దేవి
శరణం ఈశ్వరి
No comments:
Post a Comment