Thursday, 27 August 2026

sri ramachandra krupalu - Telugu, Hindi, Tamil

 శ్రీ రామచంద్ర కృపాళు

శ్రీ రామచంద్ర కృపాళు భజు మన హరణ భవ భయ దారుణమ్ ।
నవకంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణమ్ ॥ 1 ॥

కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరజ సుందరమ్ ।
వటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరమ్ ॥ 2 ॥

భజు దీన బంధు దినేశ దానవ దైత్యవంశనికందనమ్ ।
రఘునంద ఆనందకంద కౌశల చంద దశరథ నందనమ్ ॥ 3 ॥

శిర ముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్ ।
ఆజానుభుజ శర చాపధర సంగ్రామ జిత ఖర దూషణమ్ ॥ 4 ॥

ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మనరంజనమ్ ।
మమ హృదయ కుంజ నివాస కురు కామాదిఖలదల గంజనమ్ ॥ 5 ॥


श्री रामचंद्र कृपाळु


श्री रामचंद्र कृपाळु भजु मन हरण भव भय दारुणम् ।

नवकंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् ॥ १ ॥


कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम् ।

वटपीत मानहु तडित रुचि शुचि नौमि जनक सुतावरम् ॥ २ ॥


भजु दीन बंधु दिनेश दानव दैत्यवंशनिकंदनम् ।

रघुनंद आनंदकंद कौशल चंद दशरथ नंदनम् ॥ ३ ॥


शिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम् ।

आजानुभुज शरचापधर संग्राम जित खरदूषणम् ॥ ४ ॥


इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम् ।

मम हृदयकंज निवास कुरु कामादिखलदलमंजनम् ॥ ५ ॥


ശ്‍രീ രാമചംദ്‌ര കൃപാളു

ശ്‍രീ രാമചംദ്‌ര കൃപാളു ഭജു മന ഹരണ ഭവ ഭയ ദാരുണമ്‌ .
നവകംജ ലോചന കംജ മുഖ കര കംജ പദ കംജാരുണമ്‌ .. 1 ..

കംദര്‌പ അഗണിത അമിത ഛവി നവ നീല നീരദ സുംദരമ്‌ .
വടപീത മാനഹു തഡിത രുചി ശുചി നൌമി ജനക സുതാവരമ്‌ .. 2 ..

ഭജു ദീന ബംധു ദിനേശ ദാനവ ദൈത്‌യവംശനികംദനമ്‌ .
രഘുനംദ ആനംദകംദ കൌശല ചംദ ദശരഥ നംദനമ്‌ .. 3 ..

ശിര മുകുട കുംഡല തിലക ചാരു ഉദാര അംഗ വിഭൂഷണമ്‌ .
ആജാനുഭുജ ശരചാപധര സംഗ്‌രാമ ജിത ഖരദൂഷണമ്‌ .. 4 ..

ഇതി വദതി തുലസീദാസ ശംകര ശേഷ മുനി മനരംജനമ്‌ .
മമ ഹൃദയകംജ നിവാസ കുരു കാമാദിഖലദലമംജനമ്‌ .. 5 ..

Hebrew

שְׁרִי רָמַצַ׳נְדְרַה כְּרֻפָּלֻה


שְׁרִי רָמַצַ׳נְדְרַה כְּרֻפָּלֻה בַּגֻ׳ה מַנַה הַרַנַה בַּבַה בַּיַה דָרֻנַם .

נַבַכַּנְגַ׳ה לוֹצַ׳נַה כַּנְגַ׳ה מֻכַה כַּרַה כַּנְגַ׳ה פַּדַה כַּנְגָ׳רֻנַם .. 1 ..


כַּנְדַרְפַּה אַגַנִטַה אַמִטַה צַ׳וִה נַבַה נִילַה נִירַדַה סֻנְדַרַם .

וַטַפִּיטַה מָנַהֻה טַדִטַה רֻצִ׳ה שֻׁצִ׳ה נַבְמִה גַ׳נַכַּה סֻטָבַרַם .. 2 ..


בַּגֻ׳ה דִינַה בַּנְדֻה דִנֵשַׁה דָנַבַה דַיְטְיַבַמְשַׁנִכַּנְדַנַם .

רַגֻנַנְדַה אָנַנְדַכַּנְדַה כַּבְשַׁלַה צַ׳נְדַה דַשַׁרַטַה נַנְדַנַם .. 3 ..


שִׁרַה מֻכֻּטַה כֻּנְדַלַה טִלַכַּה צָ׳רֻה אֻדָרַה אַנְגַה וִבּוּשַׁנַם .

אָגָ׳נֻבֻּגַ׳ה שַׁרַצָ׳פַּדַרַה סַנְגְרָמַה גִ׳טַה כַרַדוּשַׁנַם .. 4 ..


אִטִה וַדַטִה טֻלַסִידָסַה שַׁנְכַּרַה שֵׁשַׁה מֻנִה מַנַרַנְגַ׳נַם .

מַמַה הְרֻדַיַכַּנְגַ׳ה נִבָסַה כֻּרֻה כָּמָדִכַלַדַלַמַנְגַ׳נַם .. 5 ..

Tuesday, 25 August 2026

govindashritha gokula

 గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయజయ పరమానంద


జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ

గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ


జననుత చరణా శరణ్యు శరణా దనుజ హరణ లలిత స్వరణా

అనఘ చరణాయత భూభరణా దినకర సన్నిభ దివ్యాభరణా


గరుడ తురంగా కారోత్తుంగా శరధి భంగా ఫణిశయనాంగా

కరుణాపాంగా కమల సంగా వర శ్రీ వేంకట గిరిపతి రంగా


गोविंदाश्रित गोकुल बृंदा पावन जयजय परमानंद


जगदभिराम सहस्रनाम सुगुणधाम संस्तुतनाम

गगनश्याम घनरिपु भीम अगणित रघुवंशांबुधि सोम


जननुत चरणा शरण्यु शरणा दनुज हरण ललित स्वरणा

अनघ चरणायत भूभरणा दिनकर सन्निभ दिव्याभरणा


गरुड तुरंगा कारोत्तुंगा शरधि भंगा फणिशयनांगा

करुणापांगा कमल संगा वर श्री वेंकट गिरिपति रंगा

pandarapuravemba dodda nagara lyrics in Telugu and Hindi

పంఢరాపురవెంబ దొడ్డ నగర అల్లి విఠోబనెంబ దొడ్డ సాహుకార

విఠోబనిరువదు నదితీర 2 అల్లి పంఢరి భజనె వ్యాపార ||ప.||


తందె నీనె తాయి నీనె పాండురంగ 2 నమ్మ బంధు నీనె బళగ నీనె పాండురంగ

భక్తర పోషక పాండురంగ 2 నమ్మ ముక్తీ దాయక పాండురంగ ||1||


విఠోబనిగె ప్రియ తుళసిహార అల్లి భక్తా జనర వ్యాపార

విఠోబనిగె ప్రియ బుక్కియగంధ 2 అల్లి చంద్రభాగా స్నాన బలు అంద ||2||


శ్రీహరి విఠ్ఠల పాండురంగ జయ హరి విఠ్ఠల పాండురంగ

విఠ్ఠల విఠ్ఠల పాండురంగ నమ్మ పురందర విఠ్ఠల పాండురంగ ||3||


पंढरापुरवॆंब दॊड्ड नगर अल्लि विठोबनॆंब साहुकार

विठोबनिरुवदु नदितीर अल्लि पंढरिभजनॆ व्यापार ||प।||


तंदॆ नीनॆ तायि नीनॆ पांडुरंग नम्म बंधु नीनॆ बळग नीनॆ पांडुरंग

भक्तर पोषक पांडुरंग नम्म मुक्तिदायक पांडुरंग ||१||


विठोबनिगॆ प्रिय तुळसिहार अल्लि भक्त जनर व्यापार

विठोबनिगॆ प्रिय बुक्किय गंध अल्लि चंद्रभागा स्नान बलु अंद ||२||


श्रीहरि विठ्ठल पांडुरंग जय हरि विठ्ठल पांडुरंग

विठ्ठल विठ्ठल पांडुरंग नम्म पुरंदर विठ्ठल पांडुरंग ||३||

sri ram ki gali me tum jana lyrics in Hindi and Telugu

 

श्री राम की गली में तुम जाना वहाँ नाचते मिलेंगे हनुमाना

श्री राम की गली में तुम जाना वहाँ नाचते मिलेंगे हनुमाना


उनके तन में है राम उनके मन में है राम

उनके तन में है राम उनके मन में है राम

अपनी आँखों से देखे वो कण-कण में राम

अपनी आँखों से देखे वो कण-कण में राम

श्री राम का वो हो गया दीवाना वहाँ नाचते मिलेंगे, हनुमाना

श्री राम की गली में तुम जाना वहाँ नाचते मिलेंगे हनुमाना

ऐसा राम जी से जोड़ लिया नाता ऐसा राम जी से जोड़ लिया नाता

 जब भी देखो उन्हीं के गुण गाता जब भी देखो उन्हीं के गुण गाता

श्री राम जी के चरण में ठिकाना वहाँ नाचते मिलेंगे हनुमाना

श्री राम की गली में तुम जाना वहाँ नाचते मिलेंगे हनुमाना

उनसे कहना राम राम वो कहेंगे राम राम

उनसे कहना राम राम वो कहेंगे राम राम

कुछ भी सुनते नहीं बस सुनेंगे राम राम

कुछ भी सुनते नहीं बस सुनेंगे राम राम

महामंत्र है ye भूल नहीं जाना वहाँ नाचते मिलेंगे हनुमाना

श्री राम की गली में तुम जाना वहाँ नाचते मिलेंगे हनुमाना

श्री राम की गली में तुम जाना वहाँ नाचते मिलेंगे हनुमाना

वहाँ नाचते मिलेंगे हनुमाना वहाँ नाचते मिलेंगे हनुमाना


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


ఉనకే తన మేం హై రామ ఉనకే మన మేం హై రామ


ఉనకే తన మేం హై రామ ఉనకే మన మేం హై రామ


అపనీ ఆఀఖోం సే దేఖే వో కణ-కణ మేం రామ


అపనీ ఆఀఖోం సే దేఖే వో కణ-కణ మేం రామ


శ్రీ రామ కా వో హో గయా దీవానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


ఐసా రామ జీ సే జోడ లియా నాతా ఐసా రామ జీ సే జోడ లియా నాతా


 జబ భీ దేఖో ఉన్హీం కే గుణ గాతా జబ భీ దేఖో ఉన్హీం కే గుణ గాతా


శ్రీ రామ జీ కే చరణ మేం ఠికానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


ఉనసే కహనా రామ రామ వో కరేంగే రామ రామ


ఉనసే కహనా రామ రామ వో కరేంగే రామ రామ


కుఛ భీ సునతే నహీం బస సునేంగే రామ రామ


కుఛ భీ సునతే నహీం బస సునేంగే రామ రామ


మహామంత్ర హై ye భూల నహీం జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


శ్రీ రామ కీ గలీ మేం తుమ జానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా


వహాఀ నాచతే మిలేంగే హనుమానా వహాఀ నాచతే మిలేంగే హనుమానా

Sunday, 23 August 2026

సమర్త రజస్వల - పెద్ద మనిషి అయినప్పుడు పాడే పాట A song sung when a girl attains puberty

 సువ్వియనుచు పాడరమ్మ సుదతులందరూ

చిట్టి తల్లి సమర్తలాడెనమ్మా

మన చిట్టి తల్లి సమర్తలాడెనమ్మా

మన (మీ అమ్మాయి పేరు) తల్లి సమర్తలాడెనమ్మా


మేనమామలిచ్చిన చీర కట్టరమ్మా

వంకీ వడ్డాణములను పెట్టరమ్మా

విప్రరతుల ముత్తైదుల పిలువరమ్మా

ఘన తాంబూలములను పంచి పెట్టరమ్మా


పంచాంగమును విప్పి చూడరమ్మా

దివ్యమైన నక్షత్రము వచ్చెనమ్మా

ఫలాహారములను తెచ్చి పెట్టరమ్మా

పచ్చనైన ఆకులను పరువరమ్మా


పాలు నెయ్యి తేనె తెచ్చి ఇవ్వరమ్మా

కుందనాల బొమ్మ సమర్తలాడెనమ్మా

పంచదార కొబ్బరులను పంచరమ్మా

పసుపు కుంకుమలను ఇవ్వరమ్మా


హారతిచ్చి ఆశీస్సులు ఇవ్వండమ్మా

మన బంగారు బొమ్మ చల్లంగ ఉండాలనీ

(సువ్వి)

Friday, 21 August 2026

Lakshmi rave maa intiki లక్ష్మీ రావే మా ఇంటికి

 లక్ష్మీ రావే మా ఇంటికి

వరలక్ష్మీ రావే మా ఇంటికి

క్షీరాబ్ధి పుత్రివరలక్ష్మి రావే మా ఇంటికి

లక్ష్మీ రావే మా ఇంటికి రాజితమూగ నెలకొన్న

లక్ష్మీ రావే మా ఇంటికి రాజితమూగ నెలకొన్న

సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి

సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి // లక్ష్మీ //

1) కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము

కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము

జాజి పువ్వు జలజలోచని ముదముతోనా అర్పింతుము

జాజి పువ్వు జలజలోచని ముదముతోనా అర్పింతుము // లక్ష్మీ //

2) చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము

చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము

మాత నీకు ప్రీతిగ ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా

మాత నీకు ప్రీతిగ ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా // లక్ష్మీ //

3) పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము

పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము

మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా

మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా //లక్ష్మీ //

4) గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతిపూలు

మేలైన పారిజాతము గుండు మల్లె మొగలి పూలు

దండిగా చామంతిపూలు మేలైన పారిజాతము

మాత నీకు ప్రీతిగప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా

మాత నీకు ప్రీతిగ ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా //లక్ష్మీ //

5) అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక

మొగలి పువ్వులు జడలే అల్లి జడగుచ్చులను కట్టెదమ్మ

అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక

మొగలి పువ్వులు జడలే అల్లి జడగుచ్చులను కట్టెదమ్మ

మాత నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ

మాత నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ// లక్ష్మీ //

6) అందముగ అడవి పండ్లు కదళీ పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మపండ్లు

ఘనముగా ఖర్జురా పండ్లు అందముగ అడవి పండ్లు కదళీ పండ్లు

రేగు పండ్లు మేలైన దానిమ్మపండ్లు ఘనముగా ఖర్జురా పండ్లు

పండు వెన్నలలో నిన్ను పద్మాసనీ నే పూజింప

పండు వెన్నలలో నిన్ను పద్మాసనీ నే పూజింప

Sunday, 16 August 2026

Hachevu kannada deepa lyrics in Telugu and Hindi

హచ్చేవు కన్నడద దీప

కరునాడదీప సిరినుడియదీప

ఒలవెత్తి తోరువా దీప | హచ్చేవు |

బహుదినగళింద మైమరెవెయింద

కూడిరువ కొళెయ కొచ్చేవు

ఎల్లెల్లి కన్నడద కంపు సూస-

లల్లల్లి కరణ చాచేవు

నడు నాడె ఇరలి, గడినాడె ఇరలి

కన్నడద కళెయ కచ్చేవు

మరతేవు మరవ, తెరెదేవు మనవ, ఎరెదేవు ఒలవ-హిరి నెనప

నరనరవనెల్ల హురిగొళిసి హొసెదు హచ్చేవు కన్నడద దీప

2

కల్పనెయ కణ్ణు హరివనక సాలు

దీపగళ బెళక బీరేవు

హచ్చిరువ దీపదలి తాయ రూప

అచ్చళియదంతె తోరేవు

ఒడలొడల కెచ్చినా కిడిగళన్ను

గడినాడెచె తూరేవు

హొమ్మిరలు ప్రీతి ఎల్లియదు భీతి? -నాడొలవె నీతి హిడి నెనప

మనెమనెగళల్లి మనమనగళల్లి హచ్చేవు కన్నడద దీప.

3

కరునాడినవరివ నెరెతీవి భావ-

దలి జీవనాడి నుడిసేవు

తెరెతెరెద కణ్ణినలి నేహవెరెదు

నవ జ్యోతియన్నె ముడిసేవు

నమ్మన్నవుండు అన్యాయగైయు

వంథవర హుచ్చ బిడిసేవు

ఇహుదెమగె ఛలవు, కన్నడర బలవు కన్నడద ఒలవు -హిడినెనవు

నమ్మదెయ కెచ్చునెచ్చుగళనూడి హచ్చేవు కన్నడద దీప.

4

నమ్మవరు గళిసిదా హెసర ఉళిస-

లెల్లారు ఒందుగూడేవు

నమ్మదెయ మిడియువీ మాతినల్లి

మాతెయను పూజె మాడేవు

నమ్ముసిరు తీడువీ నాడినల్లి

మాంగల్యగీత హాడేవు

తొరెదేవు మరుళ, కడెదేవు ఇరుళ పడెదేవు తిరుళ -హిడినెనప

కరుళెంబ కుడిగె మించన్నె ముడిసి హచ్చేవు కన్నడద దీప.

 हच्चेवु कन्नडद दीप

करुनाडदीप सिरिनुडियदीप

ऒलवॆत्ति तोरुवा दीप | हच्चेवु |

बहुदिनगळिंद मैमरॆवॆयिंद

कूडिरुव कॊळॆय कॊच्चेवु

ऎल्लॆल्लि कन्नडद कंपु सूस-

लल्लल्लि करण चाचेवु

नडु नाडॆ इरलि, गडिनाडॆ इरलि

कन्नडद कळॆय कच्चेवु

मरतेवु मरव, तॆरॆदेवु मनव, ऎरॆदेवु ऒलव-हिरि नॆनप

नरनरवनॆल्ल हुरिगॊळिसि हॊसॆदु हच्चेवु कन्नडद दीप

२

कल्पनॆय कण्णु हरिवनक सालु

दीपगळ बॆळक बीरेवु

हच्चिरुव दीपदलि ताय रूप

अच्चळियदंतॆ तोरेवु

ऒडलॊडल कॆच्चिना किडिगळन्नु

गडिनाडॆचॆ तूरेवु

हॊम्मिरलु प्रीति ऎल्लियदु भीति? -नाडॊलवॆ नीति हिडि नॆनप

मनॆमनॆगळल्लि मनमनगळल्लि हच्चेवु कन्नडद दीप।

३

करुनाडिनवरिव नॆरॆतीवि भाव-

दलि जीवनाडि नुडिसेवु

तॆरॆतॆरॆद कण्णिनलि नेहवॆरॆदु

नव ज्योतियन्नॆ मुडिसेवु

नम्मन्नवुंडु अन्यायगैयु

वंथवर हुच्च बिडिसेवु

इहुदॆमगॆ छलवु, कन्नडर बलवु कन्नडद ऒलवु -हिडिनॆनवु

नम्मदॆय कॆच्चुनॆच्चुगळनूडि हच्चेवु कन्नडद दीप।

४

नम्मवरु गळिसिदा हॆसर उळिस-

लॆल्लारु ऒंदुगूडेवु

नम्मदॆय मिडियुवी मातिनल्लि

मातॆयनु पूजॆ माडेवु

नम्मुसिरु तीडुवी नाडिनल्लि

मांगल्यगीत हाडेवु

तॊरॆदेवु मरुळ, कडॆदेवु इरुळ पडॆदेवु तिरुळ -हिडिनॆनप

करुळॆंब कुडिगॆ मिंचन्नॆ मुडिसि हच्चेवु कन्नडद दीप।