Thursday 16 January 2020

थोड़ी जगह दे दे मुझे तेरे पास कहीं रह जाऊं मैं 
खामोशियाँ तेरी सुनूँ ओर दूर कहीं ना जाऊं मैं 
अपनी ख़ुशी देके मैं तुझे तेरे दर्द से जुड़ जाऊँ मैं… 

मिला जो तू यहाँ मुझे दिलाऊँ मैं यक़ीन तुझे 
रहूँ होके तेree सदा बस इतना चाहtheeहूँ मैं 
थोड़ी जगह दे दे मुझे तेरे पास कहीं रह जाऊं मैं 
खामोशियाँ तेरी सुनूँ ओर दूर कहीं ना जाऊं मैं हाँ.. 

huबेसहारा तेरे बिना मैं तू जो ना हो तो मैं भी नहीं 
देखूँ तुझे यारा जितनी दफ़ा मैं तुझपे है आता मुझको यक़ीन
सबसे मैं जुदा होके अभी तेरी रूह से जुड़ जाऊँ मैं 

मिला जो तू यहाँ मुझे दिलाऊँ मैं यक़ीन तुझे 
रहूँ होके तेराee सदा बस इतना चाहteeता हूँ मैं 

थोड़ी जगह दे दे मुझे तेरे पास कहीं रह जाऊं मैं 
खामोशियाँ तेरी सुनूँ ओर दूर कहीं ना जाऊं मैं

Wednesday 15 January 2020

Palindrome poem in Telugu
Each line is a palindrome
కాళీనానననాళీకా
రాధితాహిహితాధిరా |
మాయాసామమసాయామా
కాపిదీప్రప్రదీపికా 
||

కాళీ = పార్వతి యొక్క
ఇన = భర్త అయిన శంకరుని
ఆనన = వదన మనే
నాళీక = పద్మం చేత
ఆరాధితా హి = స్తుతింపబడేడీ,
హిత = భక్తుల యొక్క
అధి = మనోవ్యధను
రా = తొలగించేదీ (అయిన)
యా మా = ఏ లక్ష్మీదేవి
సా = (భక్తులపట్ల) దయ యొక్క
ఆయామా = దీర్ఘత కలిగినదై ఒప్పుతున్నదో
సా = అటువంటి లక్ష్మీదేవి
మమ = నాకు
కాపి = అనిర్వచనీయమైన
దీప్రప్రదీపికా = ఎల్లప్పుడు ప్రకాశించే దీపిక అగును గాక! 


Each line is a palindrome
ధీరహిమ భామ హిరధీ
తారరవా మదహరాహ దమవారరతా
మారవర వీరవరమా
సారసదా యజ దరాద జయదా సరసా||

Total poem is a palindrome

నాయ శరగ సార విరయ
తాయనజయ సారసుభగ ధరదీ నియమా !
మాయని ధీరధగ భసుర
సాయజనయ తాయరవి రసాగర శయనా !

Tuesday 14 January 2020

Aaja sanam madhur chandni me hum tum in Kannada lyrics
ಆಜಾ ಸನಮ್ ಮಧುರ್ ಚಾಂದ್ ನೀ ಮೇ ಹಮ್ ತುಮ್
ಮಿಲೇ ತೋ ವಿರಾನೇ ಮೆ ಭೀ ಆಜಾಯೆಗೀ ಬಹಾರ್
ಝೂಮ್ ನೇ ಲಗೇಗಾ ಆಸ್ಮಾನ್
ಝೂಮ್ ನೇ ಲಗೇಗಾ ಆಸ್ಮಾನ್
ಕೆಹತಾ ಹೈ ದಿಲ್ ಔರ್ ಮಚಲ್ತಾ ಹೈ ದಿಲ್
ಮೋರೇ ಸಾಜನ್ ಲೇ ಚಲ್ ಮುಝೇ ತಾರೋಂ ಕೇ ಪಾರ್
ಲಗತಾ ನಹೀ ಹೈ ದಿಲ್ ಯಹಾಂ,,ಆಆ
ಲಗತಾ ನಹೀ ಹೈ ದಿಲ್ ಯಹಾಂ

ಭೀಗಿ ಭೀಗಿ ರಾತ್ ಮೇ ದಿಲ್ ಕಾ ದಾಮನ್ ಥಾಮ್ ಲೆ
ಖೋಯಿ ಖೋಯಿ ಜಿಂದಗಿ ಹರ್ ದಮ್ ತೇರಾ ನಾಮ್ ಲೆ
ಚಾಂದ್ ಕಿ ಬೇಹಕಿ ನಜರ್ ಕಹ ರಹಿ ಹೈ ಪಾರ್ ಕರ್
ಜಿಂದಗಿ ಹೈ ಎಕ್ ಸಫರ್ ಕೌನ್ ಜೇನ್ ಕಲ್ ಕಿಧರ್
ಚಾಂದ್ ಕಿ ಬೇಹಕಿ ನಜರ್ ಕಹ ರಹಿ ಹೈ ಪಾರ್ ಕರ್
ಜಿಂದಗಿ ಹೈ ಎಕ್ ಸಫರ್ ಕೌನ್ ಜೇನ್ ಕಲ್ ಕಿಧರ್

ದಿಲ್ ಯೇ ಚಾಹೇ ಆಜ್ ತೋ ಬಾದಲ್ ಬನ್ ಉಡ್ ಜಾವೊ ಮೈ
ದುಲ್ಹನ್ ಜೈಸಾ ಅಸ್ಮಾನ್ ಧರ್ತೀ ಪರ್ ಲೇ ಜಾವೊ ಮೈ
ಚಾಂದ್ ಕಾ ಡೋಲಾ ಸಜೇ ಧೂಮ್ ತಾರೋಂ ಮೇ ಮಚೇ
ಝೂಮ್ ಕೇ ದುನಿಯಾ ಕಹೇ ಪ್ಯಾರ್ ಮೇ ದೋ ದಿಲ್ ಮಿಲೇ
Aaja sanam madhur chandni me hum tum mile 

ఆజా సనమ్‌ మధుర్‌ చాంద్‌నీ మే హమ్‌ తుమ్‌ 
మిలేతో విరానే మేభి ఆజాయే గీ బహార్‌
ఝూమ్‌ నే లగేగా ఆస్‌మాన్‌
ఝూమ్‌ నే లగేగా ఆస్‌మాన్‌
కేహతా హై దిల్ ఔర్ మచల్తా హై దిల్
మోరే సాజన్ లే చల్ ముఝే తారోం కే పార్
లగ్తా నహీ హై దిల్ యహాం..ఆఆ
లగ్తా నహీ హై దిల్ యహాం

భీగీ భీగీ రాత్ మే దిల్ కా దామన్ థామ్ లే
ఖోయీ ఖోయీ జిందగీ హర్ దమ్ తేరా నామ్ లే
చాంద్ కీ బేహకి నజర్ కహ రహీ హై ప్యార్ కర్
జిందగీ హై ఎక్ సఫర్ కౌన్ జానే కల్ కిధర్
చాంద్ కీ బేహకి నజర్ కహ రహీ హై ప్యార్ కర్
జిందగీ హై ఎక్ సఫర్ కౌన్ జానే కల్ కిధర్

దిల్ యే చాహే ఆజ్ తో బాదల్ బన్ ఉడ్ జావు మై
దుల్హన్ జైసా ఆస్‌మాన్ ధర్తీ పర్ లే జావు మై
చాంద్ కా డోలా సజే ధూమ్ తారోం మే మచే
ఝూమ్ కే దునియా కహే ప్యార్ మే దో దిల్ మిలే





Saturday 11 January 2020

తెలుగు నుడిని మెచ్చుకొనని వాడే లేదు
తెలుగు రాని వాడు తెలుగు వాడే కాడు
నాడులలో మేటి నాడు తెలుగు నాడు
నవరసాల కలల వీడు తేనె గూడు

తెలుగు పలుకు విరిసిన తొలి వెన్నెల పూవు
తెలుగు పసిడి పరువము గల కన్నెల నవ్వు
తెలుగులోని మాధవమే కమ్మని వెన్న
తెలుగు చేతి కందు తీయ మామిడి గున్నా

తిరుగు లేని వీర జాతి తెలుగు జాతి
తిన్ననైన దారి గలది తెలుగు నీతి
తెలుగు గుండెలోన కానరానిది భీతి
తెలుగు లీన సుగుణ శీల తెలుగు నాతి

కవితలకిల తగిన భాష తెలుగు భాష
కలకాలం నిలవాలని తెలుగుకాశ
పలువిధాల కలల పంట తెలుగు భూమి
తెలుగు సుగుణ భూషణముల సార్వభౌమి