Tuesday, 16 January 2018

Learn Kannada from Telugu

లోపలికి రండి – ఒళగె బన్ని
బయటకు వెళ్ళండి – ఆచె హోగిరి
బయటకు పో – ఆచె హోగు
ఎక్కడి నుండి వస్తున్నారు – ఎల్లెంద బర్తాయిదిరా
హైదరాబాదు నుండి వస్తున్నాను – హైదరాబాదులెంద బర్తాయిదిని
తలుపును తెరువు – బాగిలన్ను తెరె
సరే – ఆయితు లేదా సరి
రా పోదాం – నడె హోగణ్ణ
క్షమించండి – క్షమిసి
క్షమించాలి – క్షమిసబేకు
పోవాలి – హోగబేకు
చేయాలి – మాడుబేకు
చూడాలి – నోడుబేకు
ఇవ్వాలి – కుడుబేకు
అడగాలి – కేళుబేకు
పరిగెత్తాలి – ఓడుబేకు
తేవాలి - తరబేకు
మాట్లాడాలి – మాతాడబేకు

నిద్రపోవాలి – మలగుబేకు

No comments:

Post a Comment