కోదండ రామా కోదండ రామా
కోదండ రామా పాహీ
https://www.youtube.com/watch?v=Axlp1V5n2OY
कोदंड रामा कोदंड रामा
కోదండ రామా పాహీ
https://www.youtube.com/watch?v=Axlp1V5n2OY
కోదండ రామ కోదండ రామ
కోదండ రామ మాంపాహి శ్రీరామ
కోదండ రామ మాంపాహి శ్రీరామ
నీ దండ నాకు నీవెందు బోకు
వాదేల నీకు వద్దు పరాకు కోదండ
వాదేల నీకు వద్దు పరాకు కోదండ
శ్రీ రామ మమ్ము చేపట్టు కొమ్ము
ఆదుకోరమ్ము ఆరోగ్య మిమ్ము
ఆదుకోరమ్ము ఆరోగ్య మిమ్ము
జయ రఘువీర జగదేక శూర
భయవినివార భక్త మందార కోదండ
పుట్టింప నీవె పోషింప నీవె
ఫలమీయ నీవె భాగ్యము నీవె
శరణన్న చోట క్షమసేయు వట
బిరుదు నీ దౌట ఎరిగిన మాట కోదండ
ఫలమీయ నీవె భాగ్యము నీవె
శరణన్న చోట క్షమసేయు వట
బిరుదు నీ దౌట ఎరిగిన మాట కోదండ
వందనమయ్యా వాదేలనయ్యా
దండన సేయ తగదునాకయ్యా
లాలిత హాస లక్ష్మీ విలాస
పాలిత దాస భద్రాద్రి వాస
పాలిత దాస భద్రాద్రి వాస
कोदंड रामा पाही
नी दंड नाकू नीवॆंदु
बोकू
वादेल नीकु वलदु पराकू
श्रीराम मम्मु
चॆपट्टुकॊम्मु
आदुकोरम्मु
आरोग्यमिम्मु
जय रघु वीरा जगदेक
शूरा
भयविनिवारा भक्त
मंदारा
मणिमय भूष मंजुल भाषा
रण विजय घोष रमणीयवेषा
तल्लिवि नीवे तंड्रिवि
नीवे
दातयु नीवे दैवमु नीवे
सरसिज नेत्रा सौंदर्य
गात्रा
परमपवित्रा भव्य
चरित्रा
वंदनमय्या वादेलनय्या
दंडन सेय तगदुमीकय्या
लालित हास लक्ष्मी
विलास
पालितदासा भद्राद्रि
वासा
No comments:
Post a Comment