Friday, 19 January 2018

Lesson 1
Good morning- నమస్తే- నమస్కార नमस्ते- नमस्कार
I am Deepak- నేను దీపక్- నాను దీపక్ - मैं दीपक हूँ - नानु दीपक
He is Anil - అతను అనిల్ - ఇవరు అనిల్ - वह अनिल हैं - इवरु अनिल
Who are you? - నువ్వు ఎవరు? - నీవు యారు? तुम कौन हो? - नीवु यारु ?
Who is he/she? వారు ఎవరు - అవరు యారు वे कौन हैं
Who is he? (singular) - అతను ఎవరు? - అవను యారు? वह कौन है? - अवरु यारु ?
Who is she? (Singular) - ఆమె ఎవరు? అవళు యారు? वह कौन है? -अवळु यारु ?
He is Prabhu - అతను ప్రభు - అవను ప్రభు वह प्रभु है - अवनु प्रभु 
She is Soumya- ఆమె సౌమ్య - అవళు సౌమ్య वह सौम्य है - अवळु सौम्य 
My name is Deepak - నా పేరు దీపక్ - నన్న హెసరు దీపక్ मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक
I am a Kannada teacher - నేను కన్నడ టీచర్ - నాను కన్నడ టీచర్ मैं एक कन्नड़ शिक्षक हूँ - नानु कन्नड टीचर
He/she is my friend - వీరు నా స్నేహితులు - ఇవరు నన్న స్నేహితరు - वह मेरी दोस्त है/वह मेरा दोस्त है - इवरु नन्न स्नेहितरु
His name is Anil - వీరి పేరు అనిల్ - ఇవర హెసరు అనిల్ - 
उसका नाम अनिल है - इवर हेसरु अनिल
I am a doctor -  నేను డాక్టర్ - నాను డాక్టరు 
मैं एक डॉक्टर हूँ - नानु डाक्टर 
What is your name? - నిమ్మ హెసరు ఏను? - మీ పేరు ఏమిటి?
आपका नाम क्या है निम्म हेसरु एनु ?
My name is Deepak - నన్న హెసరు దీపక్ - నా పేరు దీపక్
मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक 
Is her name Lalitha? - అవర హెసరు లలితానా?  - ఆమె పేరు లలితానా?
क्या उसका नाम ललिता है? - अवर हेसरु ललिताना ?
Yes, her name is Lalitha -హౌదు, అవర హెసరు లలిత - అవును, ఆమె పేరు లలిత
हाँ, उसका नाम ललिता है - हौदु, अवर हेसरु ललिता
Is she a doctor? అవరు డాక్టరా? - ఆమె డాక్టరా?
क्या वह डॉक्टर है? - अवरु डाक्टरा ?
No, she is not a doctor - అల్ల, అవరు డాక్టరల్ల - కాదు ఆమె డాక్టర్ కాదు
नहीं, वह डॉक्टर नहीं है - अल्ल, अवरु डाक्टरल्ल
She is a nurse - అవరు నర్సు - ఆమె నర్సు
वह एक नर्स है - अवरु नर्सु 
Lesson 2 
Learn from Telugu
What is your name, child? నీ పేరు ఏమిటి బాబూ? 
आपका नाम क्या है, बेटा? निन्न हॆसरु एनु मगु?
आपका नाम क्या है, बेटी? निन्न हॆसरु एनु मगु?
నీ పేరు ఏమిటి పాపా? - నిన్న హెసరు ఏను మగు?
My name is Kiran. నా పేరు కిరణ్. నన్న హెసరు కిరణ్
मेरा नाम किरण है। नन्न हॆसरु किरण . 
Is he your father?  వారు మీ నాన్నగారా? అవరు నిమ్మ తందేనా?
क्या वे आपके पिता हैं? अवरु निन्न तंदे ना?
Yes, he is my father. అవును, వారు మా నాన్నగారు. హౌదు, అవరు నన్న తందె
हाँ, वे मेरे पिता हैं  हौदु अवरु नन्न तंदे 
Is her name Shilpa? ఆమె పేరు శిల్పనా? - అవళ హెసరు శిల్ప నా?
क्या उसका नाम शिल्पा है?  अवळ हॆसरु शिल्प ना?
No, her name is not Shilpa. కాదు, ఆమె పేరు శిల్ప కాదు - అల్ల అవళ హెసరు శిల్ప అల్ల
नहीं, उसका नाम शिल्पा नहीं है। अल्ल, अवळ हॆसरु शिल्प अल्ल
Who is she? ఆమె ఎవరు? - అవళు యారు? 
वह कौन है? अवळु यारु?
She is my younger sister. ఆమె మా చెల్లె - అవళు నన్న తంగి
वह मेरी छोटी बहन है। अवळु नन्न तंगि
What is her name?ఆమె పేరు ఏమిటి? - అవళ హెసరు ఏను? 
उसका नाम क्या है?  अवळ हॆसरु एनु?
Her name is Geetha. ఆమె పేరు గీత - అవళ హెసరు గీత
उसका नाम गीता है। अवळ हॆसरु गीता
I నేను - నాను
मैं - नानु
He అతను - అవను  
वह - अवनु 
They/He/She వారు/అతను/ఆమె - అవరు 
वे / वह / वह - अवरु 
Who ఎవరు - యారు 
कौन - यारु 
Our మా - నమ్మ
हमारी - नम्म 
His అతని - అవన
उसके - अवना 
Their/His/Her వారి/అతని/ఆమెది - అవర
उनकी / उसकी / उसके -  अवरा 
What ఏమిటి - ఏను
क्या - एनु 
That అది - అదు उस - अदु
We మేము - నావు हम - नावु
She ఆమె - అవళు वह - अवळु
Name పేరు - హెసరు - नाम - हॆसरु
Son కొడుకు - మగ बेटा - मगा
Your మీ - నిన్న (sin, informal) - तुम्हारा - निन्न
మీ - నిమ్మ (plu, formal) - आपका - निम्म
Her ఆమె - అవళు उसके - अवळु
Younger sister చెల్లె - తంగి  छोटी बहन - तंगि
Friends స్నేహితులు - స్నేహితరు  दोस्त - स्नेहितरु
This ఇది - ఇదు इस - इदु
You (Singular, informal) నువ్వు - నీను तुम - नीनु
You (Plural, formal) మీరు - నీవు  आप - नीवु
Child బిడ్డ, బాబు, పాప- మగు बच्चा - मगु
My నా - నన్న मेरे - नन्ना 
Your నీ - నిన్న  तुम्हारी - निन्ना
What ఏమిటి - ఏను  क्या - एनु
Father తండ్రి - తందె  पिता - तंदे 
Mother తల్లి - తాయి - माँ - तायि
There అక్కడ - అల్లి वहाँ - अल्लि  
Here - ఇక్కడ - ఇల్లి यहाँ - इल्लि


Learn Telugu to Kannada
తెలుగు నుండి కన్నడ నేర్చుకోండి
1)


నమస్కారం - నమస్కార
బాగున్నారా - హేగిదియా/హేగిదిరా
బాగున్నాను - చెన్నాగిదిని
అందరూ బాగున్నారా - ఎల్లారూ చెన్నాగిదిరా
అందరూ బాగున్నారు - ఎల్లారూ చెన్నాగిదారె
హేగిదిరా plural and respected way like బాగున్నారా
నీ పేరు ఏమిటి - నిన్న హెసరు ఏను : మీ పేరు ఏమిటి - నిమ్మ హెసరు ఏను                                 
కలిపి మాట్లాడినపుడు నిమ్మ హెసరేను
2)
భోజనం చేసారా - ఊట ఆయిత్తా or ఊట మాడిదిరా
ఇంకా కాలేదు - ఇన్ను ఇల్ల 
తర్వాత చేస్తాను - ఆ మేల మాడ్తిని or నంతర మాడితిని
ఈ రోజు ఏం కూరగాయలు చేసారు - ఇవత్తు ఏను తర్కారీ మాడిదిరా
మునక్కాయ సాంబారు - నుగ్గేకాయ్ సాంబార్
వంకాయ ఫ్రై- బదినేకాయ్ ఫ్రై
పెరుగు- మొసరు
నెయ్యి- తుప్ప
3)

నా పేరు రేవతి – నన్నెసరు రేవతి. 
అందరికీ నమస్కారం  - ఎల్లారిగూ నమస్కార
రాజేశ్ ఎక్కడికి వెళుతున్నావు - రాజేశ్ ఎల్లిగె హోగ్తాయిదియా
రాజేశ్ గారూ ఎక్కడికి వెళుతున్నారు - రాజేశ్ అవరే ఎల్లిగె హోగ్తాయిదిరా
నేను జనగాం వెళుతున్నాను - నాను జనగాంగె హోగ్తాయిదిని
అక్కడ మీకు ఎవరున్నారు అల్లి నిమగె యారిదారే (యారు ఇదారే)
మా అమ్మానాన్న అక్కడే ఉంటారు నమ్మ తందెతాయి ఇరువుదు (ఇరోదు) అల్లే
ఏం చేస్తున్నావు ఏను మాడ్తాయిదియా
ఏం రాస్తున్నావు ఏను బరిత్తాయిదియా
ఏం చూస్తున్నావు ఏను నోడ్తాయిదియా
ఏం తింటున్నావు ఏను తింతాయిదియా
ఏం తాగుతున్నావు ఏను కుడిత్తాయిదియా
4)
ఈ రోజు ఏం పండుగ – ఇవత్తు ఏను హబ్బ
ఈ రోజు సంక్రాంతి పండుగ – ఇవత్తు సంక్రాంతి హబ్బ
మేమంతా కొత్త బట్టలు వేసుకున్నాం – నావెల్లరూ హొసా బట్టె ధరిసిదివి
సాయంత్రం గుడికి వెళ్తాం – సాయంకాల దేవస్థానకె హోగ్తివి
మా ఇంటికి మా చిన్నాన్న (బాబాయి), వదిన, అమ్మమ్మ, వచ్చారు – నమ్మనగె నన్న చిక్కప్ప, నాదిని, అజ్జి, బందిదరె
రేపు నానమ్మ, అల్లుడు వస్తారు – నాళె అజ్జి, అళియ బర్తారె.
నేను నిన్న మార్కెట్ కు వెళ్ళి వచ్చాను – నాను నిన్నె మార్కెట్ గె హోగి బందిదిని.
నేను ఈ రోజు గ్రామానికి వెళ్తున్నాను – నాను ఇవత్తు హళ్ళిగె హోగ్తాయిదిని.
నేను నిన్న జంతు ప్రదర్శన శాల (జూ) కు వెళ్ళాను – నాను నిన్నె మృగాలయ (జూ) గె హోగిదిని.
మీరు మా ఇంటికి వస్తారా – నీవు నమ్మనెగె బర్తిరా
నువ్వు దుకాణానికి వస్తావా – నీను అంగడిగె బర్తియా
లేదు, నాకు చాలా పని ఉంది – ఇల్ల, ననగె తుంబ కల్స ఇదె
5)
ఇక్కడ ఇల్లి      అక్కడ అల్లి   ఎక్కడ ఎల్లి        ఉంది ఇదె
ఉన్నారు ఇద్దారె (అతడు) 
ఉన్నారు ఇద్దాళె  (ఆమె)
ఉన్నాను ఇద్దిని (నేను)
ఉన్నాడు ఇద్దానె (వాడు)
లోపలికి రండి – ఒళగె బన్ని
బయటకు వెళ్ళండి – ఆచె హోగిరి
ఎక్కడి నుండి వస్తున్నారు – ఎల్లెంద బర్తాయిదిరా
హైదరాబాదు నుండి వస్తున్నాను – హైదరాబాదులెంద బర్తాయిదిని
తలుపును తెరువు – బాగిలన్ను తెరె
సరే – ఆయితు లేదా సరి
రా పోదాం – నడె హోగణ్ణ
క్షమించండి – క్షమిసి
క్షమించాలి – క్షమిసబేకు
పోవాలి – హోగబేకు
చేయాలి – మాడుబేకు
చూడాలి – నోడుబేకు
ఇవ్వాలి – కుడుబేకు
అడగాలి – కేళుబేకు
పరిగెత్తాలి – ఓడుబేకు
తేవాలి - తరబేకు
మాట్లాడాలి – మాతాడబేకు
నిద్రపోవాలి – మలగుబేకు
నేను రేపు మీ ఇంటికి వస్తాను - నాను నాళై నిమ్మనెగె బర్తిని (భవిష్యత్తు కాలం Future),  ఈ రోజు మా ఇంట్లో పూజ జరుగుతోంది - ఇవత్తు నమ్మనెయల్లి పూజ నడితా ఇదె (వర్తమాన కాలం present), నిన్న మా ఊరిలో పండుగ చాలా బాగా జరిగింది - నిన్నె నమ్మూరిదల్లి or నమ్మూరినల్లి హబ్బ తుంబ జోరాగి ఆగిత్తు (భూత కాలం past)
6)
నేను రేపు మీ ఇంటికి వస్తాను - నాను నాళై నిమ్మనెగె బర్తిని (భవిష్యత్తు కాలం Future),  ఈ రోజు మా ఇంట్లో పూజ జరుగుతోంది - ఇవత్తు నమ్మనెయల్లి పూజ నడితా ఇదె (వర్తమాన కాలం present), నిన్న మా ఊరిలో పండుగ చాలా బాగా జరిగింది - నిన్నె నమ్మూరిదల్లి or నమ్మూరినల్లి హబ్బ తుంబ జోరాగి ఆగిత్తు (భూత కాలం past)
అతను వెళ్ళాడు – అవను హోదను
అతను వెళ్తున్నాడు – అవను హోగ్తాయిదానె
అతను వెళుతాడు – అవను హోగ్తానె

ఆమె వెళ్ళింది – అవళు హోదళు
ఆమె వెళుతోంది – అవళు హోగ్తాయిదాళె
ఆమె వెళ్తుంది – అవళు హోగ్తాళె

వాళ్ళు వెళ్ళారు – అవరు హోదరు
వాళ్ళు వెళ్తున్నారు – అవరు హోగ్తాయిదారె
వాళ్ళు వెళ్తారు – అవరు హోగ్తారె

నేను వెళ్ళాను – నాను హోగిదిని
నేను వెళ్తున్నాను – నాను హోగ్తాయిదిని
నేను వెళ్తాను – నాను హోగ్తిని

అది పోయింది – అదు హోయిత్తు
అది పోతోంది – అదు హోత్తాయిదె


అది పోతది – అదు హోగుత్తదె
7)
తెలుగు నుండి కన్నడ నేర్చుకోండి


నేను నిన్న మార్కెట్ కు వెళ్ళి వచ్చాను – నాను నిన్నె మార్కెట్ గె హోగి బందిదిని.
నేను ఈ రోజు గ్రామానికి వెళ్తున్నాను – నాను ఇవత్తు హళ్ళిగె హోగ్తాయిదిని.
నేను నిన్న జంతు ప్రదర్శన శాల (జూ) కు వెళ్ళాను – నాను నిన్నె మృగాలయ (జూ) గె హోగిదిని.
మీరు మా ఇంటికి వస్తారా – నీవు నమ్మనెగె బర్తిరా
నువ్వు దుకాణానికి వస్తావా – నీను అంగడిగె బర్తియా
లేదు, నాకు చాలా పని ఉంది – ఇల్ల, ననగె తుంబ కల్స ఇదె
ఇక్కడ – ఇల్లి      అక్కడ – అల్లి   ఎక్కడ – ఎల్లి        ఉంది – ఇదె
ఉన్నారు – ఇద్దారె (అతడు) 
ఉన్నారు – ఇద్దాళె  (ఆమె)
ఉన్నాను – ఇద్దిని (నేను)
ఉన్నాడు – ఇద్దానె (వాడు)
8) గుడిలో సంభాషణ (kannada conversation at temple)
నమస్కారం - నమస్కార
బాగున్నారా - చెన్నాగిదిరా
బాగున్నాను - చెన్నాగిదిని
మీ అమ్మ ఎక్కడికి వెళుతున్నారు - నిమ్మమ్మ ఎల్లిగె హోగ్తాయిదారే
మా అమ్మ గుడికి వెళుతున్నారు- నమ్మమ్మ దేవస్థానకె హోగ్తాయిదారే
Office conversationఈ రోజు ఆఫీసు ఉందా- ఇవత్తు ఆఫీసు ఇదా
మాకు లాక్డౌన్ ఉంది - నమగె లాక్డౌన్ ఇదే
కానీ ఆఫీసుకు రమ్మంటున్నారు - ఆదరే, ఆఫీసుకు బరక్కె హేల్తాయిదారే
కరోనా మనల్ని వదిలి ఎప్పుడు పోతుంది - కరోనా నమన బిట్టు ఎవగ్గ హోగుత్తే
తెలియదు - గొత్తిల్ల
ఏమైనా కానీ, ఆఫీసుకు పోవాల్సిందేనా - ఏనాదలు ఆగ్లి, ఆఫీసుకు హోగ్లో బేకా
9)
మీకు లాక్ డౌన్ ఎలా ఉంది - నిమగె లాక్ డౌన్ ఎలా ఉంది
అంతా మామూలుగానే ఉంద్ - ఎల్లా సాధారణవాగిదె
చెప్పింది ఎవరూ వినడం లేదు - హేలిద్దు యారూ కేల్తాయిల్ల
జనాలకు బుద్ధి లేదు - జనగె బుద్ధి ఇల్ల
ఏం చేద్దా - ఏను మాడన్న
10)
లోపలికి రండి – ఒళగె బన్ని
బయటకు వెళ్ళండి – ఆచె హోగిరి
బయటకు పో – ఆచె హోగు
ఎక్కడి నుండి వస్తున్నారు – ఎల్లెంద బర్తాయిదిరా
హైదరాబాదు నుండి వస్తున్నాను – హైదరాబాదులెంద బర్తాయిదిని
తలుపును తెరువు – బాగిలన్ను తెరె
సరే – ఆయితు లేదా సరి
రా పోదాం – నడె హోగణ్ణ
క్షమించండి – క్షమిసి
క్షమించాలి – క్షమిసబేకు
పోవాలి – హోగబేకు
చేయాలి – మాడుబేకు
చూడాలి – నోడుబేకు
ఇవ్వాలి – కుడుబేకు
అడగాలి – కేళుబేకు
పరిగెత్తాలి – ఓడుబేకు
తేవాలి - తరబేకు
మాట్లాడాలి – మాతాడబేకు
నిద్రపోవాలి – మలగుబేకు


No comments:

Post a Comment