Thursday, 25 January 2018

మానవత్వం -నాయన పద్యం

మానవత్వం మంట గలిపి
దానవత్వం దరికి జేర్చి
దేవుడనెడి వాడి కోసం
దేవులాటలు ఎందుకోసం

ప్రత్యక్షదైవమచలాత్మక మచ్యుతంచ
భక్తప్రియం సకల సాక్షిన మప్రమేయం
సర్వాత్మకం సకల రోగ హరం ప్రసన్నం
శ్రీభాస్కరం జగదదీశ్వరమాశ్రయామి

No comments:

Post a Comment