https://www.youtube.com/watch?v=f14ZTtA9BVc
https://www.youtube.com/watch?v=AY6WZYQTzb0
https://www.youtube.com/watch?v=AY6WZYQTzb0
పాటలే నీ భక్తి బాటలా పాటలే
పాటలా పాటలో అమృతపు ఊటలే
అల్లదే ఆ పాట అల్లదే భక్తి గీతాలాప మధు
వాహిని తరంగాలవే
గ్రోలితిని మధురసము మ్రోగితిని మురళినై
వ్రాలితిని నీమ్రోల కేలగైనుమమ్మ
ఆ బాటసారి నేను ఆ పాటలే నేను ఆ మధువును
గ్రోలగా మధుపమును నేను || పాటలే||
ಪಾಟಲೇ ನೀ ಭಕ್ತಿ ಬಾಟಲಾ ಪಾಟಲೇ
ಪಾಟಲಾ ಪಾಟಲೋ ಅಮೃತಪು ಊಟಲೇ
ಅಲ್ಲದೇ ಆ ಪಾಟ ಅಲ್ಲದೇ ಭಕ್ತಿ ಗೀತಾಲಾಪ ಮಧು ವಾಹಿನಿ ತರಂಗಾಲವೇ
ಗ್ರೋಲಿತಿನಿ ಮಧು ರಸಮು ಮ್ರೋಗಿತಿನಿ ಮುರಳಿನೈ ವ್ರಾಲಿತಿನಿ ನೀ ಮ್ರೋಲ ಕೇಲಗೈಕೊನುಮಮ್ಮ
ಆ ಬಾಟಸಾರಿ ನೇನು ಆ ಪಾಟಲೇ ನೇನು ಆ ಮಧುವುನು ಗ್ರೋಲಗಾ ಮಧುಪಮುನು ನೇನು
No comments:
Post a Comment