Saturday, 28 July 2018

మాయ లోకమున మమతలు చెందక మాయను విడవే ఓ మనసా న్యాయం విడువక అన్యాయం వీడి గురు చాయను గాంచవె ఓ మనసా లోకుల మాటలు కాకుల కూతలు ఏకము గదవే ఓ మనసా కుక్కలు మొరిగే క్రూరుల చెంతను చిక్కక తిరుగవే ఓ మనసా మాయా దేహము స్థిరమని నమ్మి మదిలో పొంగకే ఓ మనసా కాయము నిలువదు కాపాడినను మాయమై పోవునే ఓ మనసా తల్లితండ్రులను దైవంబని మది తలచవే ఎప్పుడూ ఓ మనసా మూలమనగ వారి సేవ చేసితే .................. ఓ మనసా అంతర త్రిపుటిలో ఆత్మను గనుగొని సంతసమందవే ఓ మనసా అంతరంగమున ఆత్మారాముని చింతన మరవకే ఓ మనసా (please clear my doubt at .......) ఆలుబిడ్డలను సంసారంబుని మేలును కోరవే ఓ మనసా జాలవంటి ఇక సరళిపోయే వేళ వెంటరాదు గదా ఏ మనసా (I have doubt in these 2 lines)
Show less

No comments:

Post a Comment