లోకంలోని ప్రతి ప్రాణిని మేలుకొలిపి ప్రాణాధారం అయిన కాంతిని ఇచ్చే సూర్యునికి మనం పలికే మేలుకొలుపు ఇది.
శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా మేలుకో !
పొడుస్తూ భానుడూ పొన్న పూవూ ఛాయ
పొన్న పూవూ మీద పొగడ పూవు ఛాయ !! శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా !!
ఉదయిస్తు భానుడూ ఉల్లి పూవూ ఛాయ
ఉల్లి పూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
గడియొక్కి భానుడూ కంబ పూవూ ఛాయ
కంబపూవూ మీదా కాకారి పూఛాయ !! శ్రీ సూర్య !!
జామెక్కి భానుడు జాజి పూవు ఛాయ
జాజి పూవు మీద సంపంగి పూఛాయ !! శ్రీ సూర్య !!
మధ్యాహ్న భానుడూ మల్లెపూవూ ఛాయ
మల్లెపూవూ మీదా మంకెన్న పూ ఛాయ !! శ్రీ సూర్య !!
మూడుఝాముల భానుడూ ములగపువ్వు ఛాయ
ములగపువ్వూ మీద ముత్యంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
అస్తమాన భానుడూ ఆవపూవూ ఛాయ
ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
వాలుతూ భానుడూ వంగ పండు (పూవు) ఛాయ
వంగపండూ (పూవు) మీద వజ్రంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
గ్రుంకుచూ భానుడూ గుమ్మడి పూ ఛాయ
గుమ్మడి పూ మీద కుంకంపు పొడిఛాయ !! శ్రీ సూర్య !!
ಶ್ರೀ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಮೇಲುಕೋ ಹರಿ ಸೂರ್ಯ ನಾರಾಯಣ
ಪೊಡುಸ್ತೂ ಭಾನುಡು ಪೊನ್ನ ಪೂವೂ ಛಾಯ
ಪೊನ್ನ ಪೂವೂ ಮೀದ ಪೊಗಡ ಪೂವೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಉದಯಿಸ್ತು ಭಾನುಡು ಉಲ್ಲಿ ಪೂವೂ ಛಾಯ
ಉಲ್ಲಿ ಪೂವೂ ಮೀದ ಉಗ್ರಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಗಡಿಯೆಕ್ಕಿ ಭಾನುಡು ಕಂಬ ಪೂವೂ ಛಾಯ
ಕಂಬ ಪೂವೂ ಮೀದ ಕಾಕಾರಿ ಪೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಜಾಮೆಕ್ಕಿ ಭಾನುಡು ಜಾಜಿ ಪೂವೂ ಛಾಯ
ಜಾಜಿ ಪೂವೂ ಮೀದ ಸಂಪಂಗಿ ಪೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಮಧ್ಯಾಹ್ನ ಭಾನುಡು ಮಲ್ಲೆ ಪೂವೂ ಛಾಯ
ಮಲ್ಲೆ ಪೂವೂ ಮೀದ ಮಂಕೆನ್ನ ಪೂ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಮೂಡುಝಾಮುಲ ಭಾನುಡೂ ಮುಲಗ ಪುವ್ವು ಛಾಯ
ಮುಲಗ ಪುವ್ವೂ ಮೀದ ಮುತ್ಯಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಅಸ್ತಮಾನ ಭಾನುಡು ಆವ ಪುವ್ವೂ ಛಾಯ
ಆವ ಪೂವೂ ಮೀದ ಅದ್ದಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ವಾಲುತೂ ಭಾನುಡು ವಂಗ ಪೂವೂ ಛಾಯ
ವಂಗ ಪೂವೂ ಮೀದ ವಜ್ರಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!
ಗ್ರುಂಕುಚೂ ಭಾನುಡು ಗುಮ್ಮಡೀ ಪೂ ಛಾಯ
ಗುಮ್ಮಡೀ ಪೂ ಮೀದ ಕುಂಕಂಪು ಪೊಡಿ ಛಾಯ !!ಶ್ರೀ ಸೂರ್ಯ!!

No comments:
Post a Comment