నమో నమో మారుతి నట జన కరుణామతి నవ విధ వ్యాకరణ శాస్త్ర నైకమాంత సన్మతి
వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి మంగళవార పూర్వాభాద్రా ప్రభూత పుణ్య మూర్తి పావని
కోసలేంద్ర దాస సకల కోవిద నీ మృదుభాషణ రామునంత వాని మనసు రంజిల్లగ జేసెనే
రోమ రోమమూ నిండిన రామరామ దివ్యనామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రోమ రోమమూ నిండిన రామనామ దివ్యనామ
సుధారసా సారలోల పుణ్యమూ
ర్తి పావని
చూచితి సీతమ్మననుచు చూడామణినిచ్చి రాజ చూడామణి జీవనమే నిలిపిన శుభ మారుతి
తండ్రీ నిను తలిచినంత తొలగిపోవు దుఖమెల్లా
హనుమా గొనుమా మొర వినుమా కరణను కనుమా
సంజీవిని తెచ్చినావు సౌమిత్రిని కాచినావు నీ నామమే సంజీవిని నీదు భక్తకోటికి అంజనా నందనా ఆశ్రిత జన రంజనా