ಎಂಡಿ ಕೊಂಡಾಲು ಏಲೇಟೊಡಾ..
ಅಡ್ಡಬೊಟ್ಟು ಶಂಕರುಡಾ... ಜೋಲೇ ವಟ್ಟುಕೋನೀ ತಿರಿಗೆಟೋಡಾ .. ಜಗಾಲನು ಗಾಸೇ ಜಂಗಮುಡಾ... ಕಂಠಾನ ಗರಳಾನ್ನಿ ದಾಸಿನೊಡಾ... ಕಂಟಿ ಚೂಪುತೋ ಸೃಷ್ಟಿನಿ ನಡಿಪೇಟೊಡಾ... ಆದಿ ಅಂತಾಲು ಲೇನಿವಾಡಾ... ಅಂಡಪಿಂಡ ಬ್ರಾಹ್ಮoಡಾಲೂ ನಿಂಡಿನೋಡಾ... ನಾಗಭರಣುಡಾ...ನಂದಿ ವಾಹನುಡಾ.. ಕೇದಾರಿನಾಧುಡಾ.. ಕಾಶೀವಿಶ್ವೇಶ್ವರುಡಾ..!! ಭೀಮಾ ಶಂಕರಾ..ಓಂ ಕಾರೇಶ್ವರಾ.. ಶ್ರೀ ಕಾಳೇಶ್ವರಾ.. ಮಾ ರಾಜರಾಜೇಶ್ವರಾ...!! ||ಎಂಡಿ ಕೊಂಡಾಲು ಏಲೇಟೊಡಾ..|| ಪಾಲಕಾಯ ಕೊಟ್ಟೇರೇ ಪಾಯಸಾಲು ವಂಡೇರೇ ಪಪ್ಪೂ ಬೆಲ್ಲಂಗಲಿಪಿ ಪಲರಾಲು ಪಂಚೇರೇ "2" ಗಂಡಾದೀಪಾಲು..ಘನಮುಗಾ ವೆಲಿಗಿಂಚೇರೇ.. ಗಂಡಾಲು ಪಾಪಮನಿ.. ಪಬ್ಬಾತುಲು ಪಟ್ಟೇರೇ.. "2" ಲಿಂಗನಾ ರೂಪಾಯಿ..ತಂಬಾನ ಕೋಡೇನು.. ಕಟ್ಟಿನಾ ವಾರಿಕಿ ಸುಟ್ಟನೀವೇ... ತಡಿಬಟ್ಟ ತಾನಲು.. ಗುಡಿ ಸುಟ್ಟು ದಂಡಾಲು.. ಮೊಕ್ಕಿನಾ ವಾರಿಕೀ ... ದಿಕ್ಕು ನೀವೇಲೇ... ವೇಮುಲವಾಡ ರಾಜನ್ನ.. ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲನ್ನ ಏ ಪೇರುನ ಪಿಲಿಸಿನ ಗಾನಿ.. ಪಲಿಕೇಟಿ ದೇವುಡಾವೇ "2" ಕೋರಿತೇ ಕೋಡುಕುಲನಿಚ್ಚಿ... ಅಡಿಗಿತೇ ಆಡಬಿಡ್ಡಲನಿಚ್ಚೇ ತೀರು ತೀರು... ಪೂಜಾಲನೊಂದೇ ಮಾ ಇಂಟಿ ದೇವುಡವೇ ||ಎಂಡಿ ಕೊಂಡಾಲು ಏಲೇಟೊಡಾ..|| ನೀ ಆಜ್ಞಾ ಲೇನಿದೇ..ಚೀಮೈನಾ ಕುಟ್ಟಾಧೇ ನರುಲಕು ಅಂದನಿ.. ನೀ ಲೀಲಲೂ ಚಿತ್ರಾಲುಲೇ "2" ಕೊಪ್ಪುಲೋ ಗಂಗಾಮ್ಮ... ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ಇದ್ದರಿ ಸತುಲ ಮುದ್ದುಲ ಮುಕ್ಕಂಟಿಶ್ವರುಡಾವೇ "2" ನಿಂಡೊಕ್ಕ ಪೊದ್ದುಲೂ.. ದಂಡಿ ನೈವೇದ್ಯಾಲು.. ಮನಸಾರಾ ನೀ ಮುಂದು ಪೆಟ್ಟಿನಮೇ... ಕೈಲಾಸಾವಾಸುಡಾ.. ಕರುಣಾಲಾದೇವುಡಾ... ಕರುನಿಂಚಾಮನಿ ನಿನ್ನೂ.. ವೆಡುಕುಂಟಾಮೇ.. ತ್ರೀಲೋಕ ಪೂಜ್ಯೂಡಾ.. ತ್ರೀಶೂಲ ಧಾರುಡಾ.. ಪಂಚಭೂತಾಲಕು.. ಅಧಿಪತಿವಿ ನೀವೂರಾ "2" ಶರಣುಅನಿ ಕೊಲಿಚಿನಾ ..ವರಮುಲನಿಚ್ಚೇ ದೊರಾ.. ಅಭಿಷೇಕಪ್ರಿಯುಡಾ.. ಆದ್ವೈತ್ವಾ ಭಸ್ಕರುಡಾ .. ದೇವನಾ ದೇವುಳ್ಲು ಮೆಚ್ಚಿನೊಡಾ.. ಒಗ್ಗೂ ಜೆಗ್ಗುಲ ಪೂಜಲು ಅಂದಿನೊಡಾ.. ಆನಂತ.. ಜೀವಾ ಕೋಟಿನಿ ಏಲಿನೊಡಾ ನೀವು ಅತ್ಮಾಲಿಂಗನಿವಿರಾ..ಮಾಯಲೋಡಾ... ಕೋಟಿ ಲಿಂಗಾಲ ದರ್ಶನಂ ಇಚ್ಚೇಟೋಡಾ ..ಕುರವಿ ವೀರನ್ನ ವೈ ದರೀಕೀ ಚೇರೀನೋಡಾ.... ನಟರಾಜು ನಾಟ್ಯಾಲು ಆಡೆಟೊಡಾ ನಾಗುಪಾಮು ನು ಮೆಡಸುಟ್ಟೂ ಸುಟ್ಟಿನೊಡಾ... ನಾಗಭರನುಡಾ...ನಂದಿ ವಾಹನುಡಾ.. ಕೇಥಾರಿ ನಾಧುಡಾ.. ಕಾಶೀ ವಿಶ್ವೇಶ್ವರುಡಾ..!! ಭೀಮಾ ಶಂಕರಾ..ಓಂ ಕಾರೇಶ್ವರಾ..ಶ್ರೀ ಕಾಳೇಶ್ವರಾ.. ಮಾ ರಾಜರಾಜೇಶ್ವರ....!!Wednesday, 31 March 2021
Thursday, 18 March 2021
Sojugada sooju mallige Marathi lyrics in Telugu
మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ ఆ...
శుభ్ర చంపా పుష్పె గుంఫీటె మహదేవ కంఠి
మోగరానీ కుంద మాళీతే
అంగావరి దండావరి ఛడే బైరాగి భస్మ
సుగంధీ మాల బిల్పత్రీ మహదేవా కంఠి
సుగంధీ మాల బిల్పత్రీ తుళసి కమల
సర్వాత్రే పూజెలా వాహూ మహదేవ చరణి
శుభ్ర చంపా పుష్ప గుంఫీటె మహదేవ కంఠి
మోగరానీ కుంద మాలీతే
రూప్యాచా పంచపాత్రీ తూపాచీ పం..చారతి
నైవేద్య కవఠ మాండియలా మహదేవా తుజియా
నైవేద్య కవఠ మాండునీయ మహదేవా
మాఘీ శివరాత్రి స్మరతోరే మహదేవ తుజల
శుభ్ర చంపా పుష్పె గుంఫీటె మహదేవ కంఠి
మోగరానీ కుంద మాలీతే
గిరీ శిఖరా మార్గే కష్టీ వ్యాకూల భక్త
మణతి శివాలయీ నాందూ మహదేవా సావే ఏఏ
మహదేవా సావే ఏఏ మహదేవా సావే మహదేవా సా...వే
గిరీ శిఖరా మార్గే కష్టీ వ్యాకూల భక్త
మణతి మహశివాలయీ నాం..దూ పరలోకి
త్యాగూ భవ చింత సంసారీ మహదేవ చరణి
Friday, 12 March 2021
endi kondalu eletoda ఎండి కొండాలు ఏలేటొడా
ఎండి కొండాలు ఏలేటొడా..అడ్డబొట్టు శంకరుడా...
జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా...
కంఠాన గరళాన్ని దాసినొడా...కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...
ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా... ఎండి కొండాలు
నాగభరణుడా...నంది వాహనుడా..
కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా..ఓం కారేశ్వరా..
శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!!
||ఎండి కొండాలు ఏలేటొడా..||
పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2"
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే..
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే.. "2"
లింగానా రూపాయి..తంబాన కోడేను..కట్టినా వారికి సుట్టానీవే...
తడిబట్ట తానాలు.. గుడి సుట్టు దండాలు..మొక్కిన వారికీ ... దిక్కు నీవేలే...
ఎములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే "2"
కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే
||ఎండి కొండాలు ఏలేటొడా..||
నీ ఆజ్ఞా లేనిదే చీమైనా గుట్టదే
నరులకు అందని నీ లీలలు సిత్రాలులే "2"
కొప్పులో గంగమ్మా పక్కన పార్వతమ్మ
ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే "2"
నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..మనసారా నీ ముందు పెట్టినమే...
కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా...కరుణించమని నిన్నూ.. వేడుకుంటామే..
త్రిలోక పూజ్యూడా.. త్రిశూల ధారుడా..పంచ భూతాలకు అధిపతివి నీవురా "2"
శరణని కొలిచినా.. వరములనిచ్చే దొరా..అభిషేకప్రియుడా అద్వైత్వా భాస్కరుడా ..
దేవాను దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటినేలినొడా నీవు ఆత్మాలింగానివె..మాయలోడా...
కోటి లింగాల దర్శనమిచ్చెటోడా ..కురవి వీరన్నవై దరికీ చేరీనోడా....
నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా...
నాగభరణుడా...నంది వాహనుడా..
కేథారి నాథుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..
మా రాజరాజేశ్వర....!!
||ఎండి కొండాలు ఏలేటొడా..||