Monday, 12 April 2021

ninnanthe nanagalare enu madali hanuma

 నిన్నంతె నానాగలారె ఏను మాడలి హనుమ

Rendered by: Vidhushi Smt. Srilakshmi Sharath & Smt. Sharada M Bhat.

Language: Kannada 

Raagam: Sindhubhairavi

Hanuman Bhajan

నిన్నంతె నానాగలారె ఏను మాడలి హనుమ |

నిన్నంతాగదె నన్నవనాగనె నిన్న ప్రభు శ్రీరామ |

నిన్న ప్రభు శ్రీరామ || 

ఎటుకద హణ్ణనె నా తరలారె మేలక్కె ఎగరి హనుమ |

సూర్యన హిడివ సాహసక్కిళిదరె ఆక్షణ నా నిర్నామ 

హాదియ హళ్ళవె దాటలసాధ్య హీగిరువాగ హనుమ |

సాగర దాటువ హంబల సాధ్యవె అయ్యో రామ రామ || 

జగళవ కండరె ఓడువె దూర ఎదెయలి డవ డవ హనుమ |

రక్కసర నా కనసలికండరూ బదుకిగె పూర్ణ విరామ || 

అట్టవ హత్తలు శక్తియు ఇల్ల ఇంథ దేహవు హనుమ |

బెట్టవనెత్తువెనెందరె ఎన్నను నంబువనే శ్రీరామ || 

కనసలు మనసలు నిన్నా ఉసిరలు తుంబిదె రామన నామ |

చంచలవాద నన్నీమనదలి నిల్లువరారో హనుమ || 

భక్తియు ఇల్ల శక్తియు ఇల్ల హుట్టిదె ఏతకో కాణె |

నీ కృపెమాడదె హోదరె హనుమ నిన్న రామన ఆణె

Meaning in Telugu

నిన్నంతె నానాగలారె ఏను మాడలి హనుమ |

నిన్నంతాగదె నన్నవనాగనె నిన్న ప్రభు శ్రీరామ |

నిన్న ప్రభు శ్రీరామ ||

నీ అంతటోడ్ని కావాల్నంటే, ఏం జెయ్యాలె హనుమా

నీ అంత కాలేక నీ ప్రభు శ్రీరాముడు నాలెక్కనే ఉండిపోయిండు

ఎటుకద హణ్ణనె నా తరలారె మేలక్కె ఎగరి హనుమ |

సూర్యన హిడివ సాహసక్కిళిదరె ఆక్షణ నా నిర్నామ ||

అందని పండును పైకి ఎగిరి నేను తేలేను

సూర్యున్ని పట్టుకోవాలని సాహసం చేస్తే ఆ క్షణమే నేను ఖతం

హాదియ హళ్ళవె దాటలసాధ్య హీగిరువాగ హనుమ |

సాగర దాటువ హంబల సాధ్యవె అయ్యో రామ రామ ||

గిట్లుండే (మనిషిగా) దారిలోని గుంతలు కూడా దాటలేను నేను

మరిగ, సముద్రాన్ని దాటడం సాధ్యమా నాకు,,రామ రామ

జగళవ కండరె ఓడువె దూర ఎదెయలి డవ డవ హనుమ |

రక్కసర నా కనసలికండరూ బదుకిగె పూర్ణ విరామ ||

ఎవరన్నా కొట్లాడుకుంటుంటే చూడాలంటేనే నా గుండెలో డవడవ అంటది

ఇగ రాక్షసులను నా కలలో చూస్తే గనుగ నా బతుకు బస్టాండే

అట్టవ హత్తలు శక్తియు ఇల్ల ఇంథ దేహవు హనుమ |

బెట్టవనెత్తువెనెందరె ఎన్నను నంబువనే శ్రీరామ ||

అటుక ఎక్కుదామంటెనే ఈ దేహానికి శక్తి లేదు హనుమా

సంజీవిని పర్వతాన్ని ఎత్తుతానంటే ఎవరైనా నమ్ముతరానయ్యా

కనసలు మనసలు నిన్నా ఉసిరలు తుంబిదె రామన నామ |

చంచలవాద నన్నీమనదలి నిల్లువరారో హనుమ ||

కలలో, మనసులో నా శ్వాసలో రామ నామమే నిండి ఉంది

చంచలమైన నా మనసులో కొలువుండడానికి రారా హనుమా

భక్తియు ఇల్ల శక్తియు ఇల్ల హుట్టిదె ఏతకో కాణె |

నీ కృపెమాడదె హోదరె హనుమ నిన్న రామన ఆణె

భక్తీ లేదు, శక్తీ లేదు ఎందుకు పుట్టానో తెలీదు

నాపై కృప చూపించకుండా గనుక నీవు వెళితే మరి రాముని మీద ఒట్టు..సరేనా హనుమా