Sunday, 27 February 2022

Vaidyanathashtakam వైద్యనాథాష్టకమ్

 వైద్యనాథాష్టకం

 వైద్యనాథాష్టకం


శ్రీరామసౌమిత్రి జటాయువేద । షడాననాదిత్య కుజార్చితాయ ।

శ్రీనీలకంఠాయ దయామయాయ । శ్రీవైద్యనాథాయ నమఃశివాయ ॥ 1॥


గంగాప్రవాహేందు జటాధరాయ । త్రిలోచనాయ స్మర కాలహంత్రే ।

సమస్త దేవైరభిపూజితాయ । శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 2॥


భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ । పినాకినే దుష్టహరాయ నిత్యమ్ ।

ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే । శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 3॥


ప్రభూతవాతాది సమస్తరోగ । ప్రనాశకర్త్రే మునివందితాయ ।

ప్రభాకరేంద్వగ్ని విలోచనాయ । శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 4॥


వాక్ శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః ।వాక్ శ్రోత్ర నేత్రాంఘ్రిసుఖప్రదాయ

కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే । శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 5॥


వేదాంతవేద్యాయ జగన్మయాయ । యోగీశ్వరద్యేయ పదాంబుజాయ ।

త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే । శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 6॥


స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం । పిశాచదుఃఖార్తిభయాపహాయ ।

ఆత్మస్వరూపాయ శరీరభాజాం । శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 7॥


శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ । స్రక్గంధ భస్మాద్యభిశోభితాయ ।

సుపుత్రదారాది సుభాగ్యదాయ । శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 8॥


వాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ । 

జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ ॥ 9॥

॥ ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ ॥ ॥ ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ ॥

different people in a whatsapp group

 1. Good night raja -The one who always only sends ‘Good morning’ and ‘Goodnight’ texts

2. name changer - Person who puts up weird group icons and changes the group name

3. The plan maker - always sends plan

4. Excited but have no idea what for - sends only thumps up

5. The plan breaker - always says NO  💆‍♂️💆‍♂️💆‍♂️

6. Single word replier - they don't know other words

7. LOL person - happy always

8. 🙂  😉  😀  🙁  :’(  <3 Smiley lover

9. Videos and photo sharer - they send only media

10. Horny person - Loves to share ‘A’ - rated videos and photos in the group. 😡😡😡

11. The lurker - You wonder whether this person even exists in the group. They never reply or voice their opinion. Zero participation. But they are aware of everything that is happening in the group.

12. The one who leaves the group all the time - And you add them back just to annoy them more.

13. Forwards all the time -This person loves to send all kinds of forwards. All the time.

14. Changes the group name according to every occasion - This person changes the group’s name to Happy Birthday, Congrats, Happy Diwali etc. Sometimes it’s because of this person we remember birthdays.

15. Envy me person - This kinda person goes to fancy places, clicks selfies and shares it in the group so the entire group can envy them.

16. The controversy starter - This person doesn’t believe in the saying, ‘United we stand, divided we fall’.

17. Controversy stopper - This person totally practices the above saying and hence, always tries hard to put an end to the controversy.

18. Mock the group admin - They simply love to mock down the group admin. It’s one of their favorite hobbies.

19. show off - always posts to leave the group, but never leaves  🏃🏃🏃

20. Bucket - these people support others blindly without knowing the facts. 🤭🤭

21. Whatsapp beggers: these people ask other members to post a post on behalf of them and ask to praise them in the group. 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

Sunday, 20 February 2022

శ్రీ గణపతి తాళం Ganapathi Thalam

 శ్రీ గణపతి తాళం

వికటోత్కటసుందరదంతిముఖం
భుజగేంద్రసుసర్పగదాభరణమ్ ।
గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ ॥ 1 ॥

సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ ।
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే ॥ 2 ॥

గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ ॥ 3 ॥

కరధృతపరశుం కంకణపాణిం
కబలితపద్మరుచిమ్ ।
సురపతివంద్యం సుందరనృత్తం
సురచితమణిమకుటమ్ ॥ 4 ॥

ప్రణమత దేవం ప్రకటిత తాళం
షడ్గిరి తాళమిదమ్ ।
తత్తత్ షడ్గిరి తాళమిదం
తత్తత్ షడ్గిరి తాళమిదమ్ ॥ 5 ॥

లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరమ్ ।
శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలమ్ ॥ 6 ॥

నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ ॥ 7 ॥

ధవళిత జలధరధవళిత చంద్రం
ఫణిమణికిరణవిభూషిత ఖడ్గమ్ ।
తనుతనువిషహర శూలకపాలం
హర హర శివ శివ గణపతిమభయమ్ ॥ 8 ॥

కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదమ్ ॥ 9 ॥

తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది
కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తరిదణత దణజణుత జణుదిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తామ్ ॥ 10 ॥

తకతకిట తకతకిట తకతకిట తత్తోం
శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ ।
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
విమలశుభకమలజలపాదుకం పాణినమ్ ।

ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రమథగణగుణకథితశోభనం శోభితమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
పృథులభుజసరసిజ విషాణకం పోషణమ్ ।

తకతకిట తకతకిట తకతకిట తత్తోం
పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రణతగురు శివతనయ గణపతి తాళనమ్ ।
గణపతి తాళనం గణపతి తాళనమ్ ॥ 11 ॥