నా భాషను చంపుతున్నది ఎవరు?
ఒకరోజు తన గోడు వెళ్ళబోసుకోవడానికి అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళిందట జింక. తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని పాపం జింక విశ్వాసం. ఈ రాత్రికి నువ్వే నా ఆహారం అని సింహం అంటే ఆ జింక పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించండి.
అదే ప్రస్తుతం మన తెలుగు భాష పరిస్థితి, కాదు కాదు మన భారతీయ భాషల అన్నింటి పరిస్థితి. కాదు కాదు దుస్థితి.
Active, access లాంటి పదాలకు నేరుగా తెలుగులో అనువాదం ఇవ్వవచ్చు. కానీ వీటిని సక్రియం, ప్రాప్యత కాకుండా యాక్టివ్, యాక్సెస్ గా అనువాదం చేయడం వలన చాలా త్వరలో తెలుగు నాశనం అయిపోయే అవకాశం ఉంది.
strong muscle మరియు strong room లో strong ఒకేలాగా ఉంది కదా అని తెలుగులో కూడా ఒకే విధంగా అనువాదం చేయలేము కదా!
Strong man, strongroom, strong smell
బలశాలి (ఇంగ్లీషులో రెండు పదాలున్నాయని తెలుగులో కూడా రెండు పదాలు ఇవ్వలేము)
strongroom - విలువైనవి దొంగలించబడకుండా కాపాడే బ్యాంకులోని గది
strong smell - గాఢమైన వాసన
క్లయింట్లకు పాపం భాష తెలియకనే అనువాదకుల దగ్గరకు వస్తారు, పై కథలోని సింహం లాగా,
మరి అనువాద సంస్థలు ఇదే అదనుగా భాషను చంపవద్దు కదా.
One can't learn the language with 'Learn a language in 30 days' books.
I have observed దిగువన is using as దిగువున. దిగువున is wrong.
ఎగువ, దిగువ
ఎగువన, దిగువన
రాను రానూ చాలా తెలుగు పదాలను ఇక మనం చూడబోము. అలా అలా తెలుగే కనుమరుగైనా ఆశ్చర్యపోకండి.

No comments:
Post a Comment