Saturday, 25 April 2020

పదుమ నాభా పరమ పురుష
పరంజ్యోతి స్వరూపా
విదుర వంద్యా విమల చరితా
విహంగాది రోహణా
ఉదధి నివాస ఉరగ శయనా
ఉన్నతోన్నత మహిమా
యదుకులోత్తమ యజ్ఞ రక్షర
ఆజ్ఞ శిక్షక రామ నామ
విభీషణ పాలకా నమో నమో
ఇభా వరదా యకా నమో నమో
శుభ ప్రద సుమనోరదా నమో నమో
సురేంద్ర మనో రంజనా
అభినవా పురందరా
విఠల వల్లరే రామ నామా


రాగం: మలహరి (15వ మెలకర్త  జన్యం)

ఆరొహన :స రి మ ప ద స        అవరొహన: స ద ప మ గ రి స

              పల్లవి:

పదుమనాభ పరమ పురుషా పరం జ్యొతి స్వరూపా
విధుర వంద్య  విమల  చరిత  విహంగ  అదిరొహన



  రి స ద  | సా-| సా - ||మ గ రి  | మ మ | ప - ||స ద ద|ద ప| మ ప||ద ద ప| మగ|రి స||

ప దు మ | నా -|భ- ||ప ర మ |పు రు  |ష - || ప రం - | జ్యొ - | - తి || స్వ రు - |ప - | --||


            రి స ద | సా - | సా  - || మ గ రి | మ మ  | పా - ||స ద ద  | ద ప| మ ప|| ద ద ప|మ గ | రి స||

            వి దు ర | వం - | ద్య  - || వి మ ల | చ రి |త  - || వి హంగ్ - | గ - | - ది || రొ - హ | న - | - - ||
 
అనుపల్లవి:

                                   ఉదధి నివాస ఉరగ శయన ఉన్నతొన్నత మహిమ

                               యదుకులొత్తమ  యగ్య  రక్షక యగ్న్య శిక్షక రామ నామ

           ప మ ప  |ద స  | ద స|| రి స ద| ద స |ద ప ||ద ద ప| ప -  | ప మ || రి మ మ |పా- | పా - ||

          ఉ ధ ధి | ని వ | - స || ఉ ర గ | శ య | - న || ఉ - న్న | తొ - | న్న త||మ హి - | మ - | - - ||

          ద ద ప| ప -  | ప మ || రి మ మ |పా- | పా - ||ద ద ప | ప - |ప మ || రి - మ | మ గ  | రి స ||

          ఉ - న్న|తొ-| న్న త|| మ హి - | మ -| - -|| య దు కు | లొ - | త్త మ || యె - గ్య | ర - | క్షక

రచన:పురందరదాసు
రాగం: మలహరి
15వ మేళకర్త  మాయామాళవ గౌళ జన్యం
తాళం:త్రిపుట
ఆరోహణ:స రి మ ప ద స     
అవరోహణ: స ద ప మ గ రి స
             
పల్లవి
పదుమనాభ పరమపురుష పరంజ్యోతిస్వరూపా
విదురవంద్యా విమలచరిత విహంగాధిరోహణ

అనుపల్లవి
ఉదధి నివాస ఉరగశయన ఉన్నతోన్నత మహిమా
యదుకులోత్తమ యజ్ఞరక్షక ఆజ్ఞ(యజ్ఞ)శిక్షక రామనామ

చరణం
విభీషణపాలక నమో నమో ఇభవరదాయక నమో నమో
శుభ ప్రద సుమనోరద సురేంద్ర మనోరంజన
అభినవ పురందర విఠల భల్లరే రామ నామ

No comments:

Post a Comment