Sunday, 13 September 2020

Rama rama rama yanna రామ రామ రామ యన్న

 రామ రామ రామ యన్న రామ చిలుక ధన్యము 

రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము


భక్తితో సేవించెడి లక్ష్మణుని ప్రేమ ధన్యము

పాద ధూలి సోకినట్టి శిల ఎంతో ధన్యము 

నావ నడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యము 

రేగుపండ్లు తినిపించిన శబరి మాత ధన్యము


ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము 

అభినందనలందుకొన్న కోతిమూక ధన్యము 

వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము 

శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము


మధురాతి మధురము రెండక్షరముల నామము 

మహిమాన్వితమైనది శ్రీరామ నామ మంత్రము 

సత్యధర్మ మూర్తిత్వము రాముని అవతారము 

భక్తి ముక్తి దాయకము శ్రీరాముని భజనము

keshava govinda కేశవ గోవింద

 కేశవ గోవింద మాధవా యని

కీర్తన చేసే దెన్నటికో

నాశము లేని మోక్షమును పొందుట

నారాయణ నాకెన్నటికో ||కేశవ||


భక్తి మృదంగము తాళాదులతో

భజనలు చేసే దెన్నటికో

శక్తి మీరగ నృత్యము సేయుట

సారసాక్ష నా కెన్నటికో ||కేశవ||


పూవులతో నీ పాదంబులకును

పూజలు చేసే దెన్నటికో

నైవేద్యం బిడి పరమ భక్తిని

చాటించుట నా ఎన్నటికో ||కేశవ||


పాహి పాహియని పరమపురుష

నీ పాదంబుల బడు టెన్నటికో

దేహి దేహియని నీ కృపకొరకై

దేవురు లాడే దెన్నటికో ||కేశవ||


రామదాసులను బ్రోచినట్లు

సంరక్షణ చేసే దెన్నటికో

భామామణి రుక్మిణితో గూడి

బాసలు చేసే దెన్నటికో ||కేశవ||

Learn Kannada from Telugu

 Learn Kannada

Big - dodda పెద్ద – దొడ్డ बडा - दॊड्डा
Small – chikka చిన్న – చిక్క छोटा - चिक्का
Good- olle మంచి – ఒళ్ళె अच्छा - ऒळ्ळॆ
Bad - ketta - చెడు – కెట్ట बुरा - कॆट्टा
New- hosa కొత్త – హొస नया - हॊसा
Old - hale పాత – హళె बुराना - हळॆ

Do you need any help? మీకేమైనా సహాయం కావాలా?
నిమగె ఏనాదరు సహాయ బేకా? निमगे एनादरु सहाया बेका?
No, | will take care of this myself. లేదు, నేనే చేసుకుంటాను
ఇల్ల, ఇదన్ను నానే మాడికొళ్లుత్తేనె (మాడుకొల్తిని) - इल्ला, इदन्नु नाने माडुकोल्लुत्तेने (माडुकोल्तिनि)
If you need any help, just call me – మీకేమైనా సహాయం కావాలంటే నాకు కాల్ చేయండి
నిమగె యావుదే సహాయ బేకిదరు ననగె కరె మాడి -निमगे यावुदे सहाया बेकिदरु ननगे करे माडि

How is your family doing? mane-yalli yell-aaru shou-kya na?
ఇంట్లో అందరూ బాగున్నారా? మనెయల్లి ఎల్లారూ సౌఖ్యనా? मनेयल्लि एल्लारू सौख्यना ?
How is your work going on? nimma kelasa hege nadi-tha ide (e-dey)
మీ పని ఎలా జరుగుతోంది? నిమ్మ కెలస హేగె నడిత్తాయిదె? निम्मा केलसा हेगे नडित्तायिदे ?

Please come, be stated - నమస్కార, బన్ని, కూతుకొళ్ళి - आइए, बन्नि, कूतुकोळ्ळि
When did you come to Bengaluru? బెంగళూరిగె యావాగ బంద్రి? बेंगळूरिगे यावाग बंद्रि

ఏమయ్యింది – ఏనాయిత్తు
ఏం లేదు – ఏనిల్ల
సరే పోదాం రారా – సరి హోగణ్ణ బారో
అన్నీ ఉండేవే – ఎల్లా ఇరోదే
ఎక్కడికైనా పోదాం – ఎల్లాదు హోగణ్ణ
ఎక్కడికి పోయేది – ఎల్లి హోగదు
మా ఇంటికి – నన్న మనెగె
పోయి? - హోగి?
టీవి చూద్దాం – టీవి నోడణ్ణ


Good morning- నమస్తే- నమస్కార नमस्ते- नमस्कार
I am Deepak- నేను దీపక్- నాను దీపక్ - मैं दीपक हूँ - नानु दीपक
He is Anil - అతను అనిల్ - ఇవరు అనిల్ - वह अनिल हैं - इवरु अनिल
Who are you? - నువ్వు ఎవరు? - నీవు యారు? तुम कौन हो? - नीवु यारु ?
Who is he/she? వారు ఎవరు - అవరు యారు वे कौन हैं?
Who is he? (singular) - అతను ఎవరు? - అవను యారు? वह कौन है? - अवरु यारु ?
Who is she? (Singular) - ఆమె ఎవరు? అవళు యారు? वह कौन है? -अवळु यारु ?
He is Prabhu - అతను ప్రభు - అవను ప్రభు वह प्रभु है - अवनु प्रभु
She is Soumya- ఆమె సౌమ్య - అవళు సౌమ్య वह सौम्य है - अवळु सौम्य
My name is Deepak - నా పేరు దీపక్ - నన్న హెసరు దీపక్ मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक
I am a Kannada teacher - నేను కన్నడ టీచర్ - నాను కన్నడ టీచర్ मैं एक कन्नड़ शिक्षक हूँ - नानु कन्नड टीचर
He/she is my friend - వీరు నా స్నేహితులు - ఇవరు నన్న స్నేహితరు - वह मेरी दोस्त है/वह मेरा दोस्त है - इवरु नन्न स्नेहितरु
His name is Anil - వీరి పేరు అనిల్ - ఇవర హెసరు అనిల్ -
उसका नाम अनिल है - इवर हेसरु अनिल
I am a doctor - నేను డాక్టర్ - నాను డాక్టరు
मैं एक डॉक्टर हूँ - नानु डाक्टर
What is your name? - నిమ్మ హెసరు ఏను? - మీ పేరు ఏమిటి?
आपका नाम क्या है ? - निम्म हेसरु एनु ?
My name is Deepak - నన్న హెసరు దీపక్ - నా పేరు దీపక్
मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक
Is her name Lalitha? - అవర హెసరు లలితానా? - ఆమె పేరు లలితానా?
क्या उसका नाम ललिता है? - अवर हेसरु ललिताना ?
Yes, her name is Lalitha -హౌదు, అవర హెసరు లలిత - అవును, ఆమె పేరు లలిత
हाँ, उसका नाम ललिता है - हौदु, अवर हेसरु ललिता
Is she a doctor? అవరు డాక్టరా? - ఆమె డాక్టరా?
क्या वह डॉक्टर है? - अवरु डाक्टरा ?
No, she is not a doctor - అల్ల, అవరు డాక్టరల్ల - కాదు ఆమె డాక్టర్ కాదు
नहीं, वह डॉक्टर नहीं है - अल्ल, अवरु डाक्टरल्ल
She is a nurse - అవరు నర్సు - ఆమె నర్సు
वह एक नर्स है - अवरु नर्सु

నిన్న - నిన్నె
వారు - అవరు
ప్రణబ్ అవరు - ప్రణబ్ గారు
చనిపోయారు - నిధనరాదరు

ఆమె వెళ్ళింది – అవళు హోదళు
ఆమె వెళుతోంది – అవళు హోగ్తాయిదాళె
ఆమె వెళ్తుంది – అవళు హోగ్తాళె

వాళ్ళు వెళ్ళారు – అవరు హోదరు
వాళ్ళు వెళ్తున్నారు – అవరు హోగ్తాయిదారె
వాళ్ళు వెళ్తారు – అవరు హోగ్తారె

నేను వెళ్ళాను – నాను హోగిదిని
నేను వెళ్తున్నాను – నాను హోగ్తాయిదిని
నేను వెళ్తాను – నాను హోగ్తిని

అతను వెళ్ళాడు – అవను హోదను (Past)
అతను వెళ్తున్నాడు – అవను హోగ్తాయిదానె (present)
అతను వెళుతాడు – అవను హోగ్తానె (Future)

What is your name, child? నీ పేరు ఏమిటి బాబూ?
आपका नाम क्या है, बेटा? निन्न हॆसरु एनु मगु?
आपका नाम क्या है, बेटी? निन्न हॆसरु एनु मगु?
నీ పేరు ఏమిటి పాపా? - నిన్న హెసరు ఏను మగు?
My name is Kiran. నా పేరు కిరణ్. నన్న హెసరు కిరణ్
मेरा नाम किरण है। नन्न हॆसरु किरण .
Is he your father? వారు మీ నాన్నగారా? అవరు నిమ్మ తందేనా?
क्या वे आपके पिता हैं? अवरु निन्न तंदे ना?
Yes, he is my father. అవును, వారు మా నాన్నగారు. హౌదు, అవరు నన్న తందె
हाँ, वे मेरे पिता हैं हौदु अवरु नन्न तंदे

I am Raju- నేను రాజు- నాను రాజు - मैं राजु हूँ - नानु राजु
He is Anil - అతను అనిల్ - ఇవరు అనిల్ - वह अनिल हैं - इवरु अनिल
Who are you? - నువ్వు ఎవరు? - నీవు యారు? तुम कौन हो? - नीवु यारु ?

ఈరోజు - ఇవత్తు
గౌరీ పండుగ - గౌరీ హబ్బ
రేపు - నాళె
గణేశుని పండుగ - గణేశన హబ్బ
आज - इवत्तु
गौरी त्यौहार - गौरी हब्बा
कल (Tomorrow) - नाळे
गणेश का त्यौहार - गणेशन हब्बा

గత సంవత్సరం - హోదు వర్ష
మీరు - నీవు
ఎక్కడ - ఎల్లి
ఉన్నారు - ఇద్దిరి
पिछले साल - होदु वर्ष
आप - नीवु
किधर - ऎल्लि
थे - इदिरि

నిన్న – నిన్నె
ఈ రోజు – ఇవత్తు
రేపు – నాళె
ఎల్లుండి – నాడిద్దు
మొన్న – మొన్నె
Yesterday कल - निन्ने
आज - इवत्तु
tomorrow कल - नाळे
day after tomorrow परसों - नाडिद्दु
day before yesterday - परसों - मोन्ने

and మరియు - మత్తు
front ముందు - ముందె
back వెనుక - హిందె
near దగ్గర - హత్తిర
down క్రింద - కెళగె
up పైన - మేలె
next తర్వాత - ఆమేలె
inside లోపల - ఒళగె
outside బయట - ఆచె/హొరగె
about గురించి - బగ్గె

రండి - బన్ని
రా - బా

आइए - बन्नि
आओ - बा

అక్కడ - అల్లి उधर -अल्लि
ఇక్కడ - ఇల్లి इधर - इल्लि
ఎక్కడ - ఎల్లి किधर - एल्लि
అప్పుడు - అవాగ तब - अवागा
ఇప్పుడు - ఈగ, ఇవాగ अभी - इवागा
ఎప్పుడు - యావాగ कब - यावागा

నేను (తెలుగు) - నాను (కన్నడ) मैं - नानु
నువ్వు - నీను तुम - नीनु
మీరు - నీవు आप - नीवु
(తెలుగులో నువ్వు అనడానికి మనం నీవు అని కూడా అంటాం)
మనం - నావు हम - नावु
వాడు - అవను वह - अवनु (he)
ఆమె - అవళు वह - अवळु (she)

మీకు లాక్ డౌన్ ఎలా ఉంది - నిమగె లాక్ డౌన్ ఎలా ఉంది
అంతా మామూలుగానే ఉంద్ - ఎల్లా సాధారణవాగిదె
చెప్పింది ఎవరూ వినడం లేదు - హేలిద్దు యారూ కేల్తాయిల్ల
జనాలకు బుద్ధి లేదు - జనగె బుద్ధి ఇల్ల
ఏం చేద్దా - ఏను మాడన్న

గుడిలో సంభాషణ (kannada conversation at temple)
నమస్కారం - నమస్కార
బాగున్నారా - చెన్నాగిదిరా
బాగున్నాను - చెన్నాగిదిని
మీ అమ్మ ఎక్కడికి వెళుతున్నారు - నిమ్మమ్మ ఎల్లిగె హోగ్తాయిదారే
మా అమ్మ గుడికి వెళుతున్నారు- నమ్మమ్మ దేవస్థానకె హోగ్తాయిదారే
Office conversationఈ రోజు ఆఫీసు ఉందా- ఇవత్తు ఆఫీసు ఇదా
మాకు లాక్డౌన్ ఉంది - నమగె లాక్డౌన్ ఇదే
కానీ ఆఫీసుకు రమ్మంటున్నారు - ఆదరే, ఆఫీసుకు బరక్కె హేల్తాయిదారే
కరోనా మనల్ని వదిలి ఎప్పుడు పోతుంది - కరోనా నమన బిట్టు ఎవగ్గ హోగుత్తే
తెలియదు - గొత్తిల్ల
ఏమైనా కానీ, ఆఫీసుకు పోవాల్సిందేనా - ఏనాదలు ఆగ్లి, ఆఫీసుకు హోగ్లే బేకా

My నా - నన్న मेरे - नन्ना
Your నీ - నిన్న तुम्हारी - निन्ना
What ఏమిటి - ఏను क्या - एनु
Father తండ్రి - తందె पिता - तंदे
Mother తల్లి - తాయి - माँ - तायि