Friday, 29 January 2021

Rama rama nivaramu in Hindi

 पल्लवि. राम राम नीवारमु गामा राम सीता

अनु पल्लवि.  राम राम साधु जन प्रेम रारा

च1. मॆरुगु चेलमु कट्टुको मॆल्ल रारा राम
करगु बंगारु सॊम्मुलु कदल रारा (राम)

च2. वरमै(न)ट्टि भ(क्ता)भीष्ट वरद रारा राम
मरुगु जेसुकॊनु(न)ट्टि महिम रारा (राम)

च3. मॆण्डैन कोदण्ड कान्ति मॆरय रारा कनुल
पण्डुवग(यु)ण्डु उद्दण्ड रारा (राम)

च4. चिरु नव्वु गल मोमु जूप रारा राम
करुणतो न(न्नॆ)ल्लप्पुडु काव रारा (राम)

च5. कन्दर्प सुन्द(रा)नन्द कन्द रारा नीकु
वन्दनमु जेसॆद गोविन्द रारा (राम)

च6. आ(द्य)न्त रहित वेद वेद्य रारा भव
वेद्य ने नीवाड(नै)ति वेग रारा (राम)

च7. सु-प्रसन्न सत्य रूप सुगुण रारा राम
अ-प्रमेय त्यागराजु(ने)ल रारा (राम)

मम्मुलनु कापाडग सीता रामा रारा मळ्ळी 
अय्योध्या मंदिरमू नीकु सिद्धमुलेरा

ರಾಮ ರಾಮ ನೀವಾರಮು ಗಾಮಾ ರಾಮಾ ಸೀತಾ rama rama nivaramu gama rama in Kannada

 రామా రామ నీవారము గామా రామా కన్నడంలో

rama rama nivaramu gama rama in Kannada

ರಾಮ ರಾಮ ನೀವಾರಮು ಗಾಮಾ ರಾಮಾ ಸೀತಾ

ರಾಮ ರಾಮ ಸಾಧು ಜನ ಪ್ರೇಮ ರಾರಾ

ಮೆಱುಗು ಜೇಲಮು ಗಟ್ಟುಕೋ ಮೆಲ್ಲ ರಾರಾ ರಾಮ

ಕಱಕು ಬಂಗಾರು ಸೊಮ್ಮುಲು ಕದಲ ರಾರಾ

ವರಮೈನಟ್ಟಿ ಭಕ್ತಾಭೀಷ್ಟ ವರದ ರಾರಾ ರಾಮ

ಮಱುಗು ಜೇಸಿಕೊನೇನಟ್ಟಿ ಮಹಿಮ ರಾರಾ

ಮೆಂಡೈನ ಕೋದಂಡ ಕಾಂತಿ ಮೆಱಯ ರಾರಾ ಕನುಲ

ಪಂಡುವಗ ಉಂಡು ಯುದ್ದಂಡ ರಾರಾ

ಚಿಱುನವ್ವುಗಲ ಮೋಮು ಜೂಪ ರಾರಾ ರಾಮ

ಕರುಣತೋ ನನ್ನೆಲ್ಲಪ್ಪುಡೂ ಗಾವ ರಾರಾ

ಕಂದರ್ಪ ಸುಂದರಾನಂದಕಂದ ರಾರಾ ನೀಕು

ವಂದನಮೂ ಜೇಸೆದ ಗೋವಿಂದ ರಾರಾ

ಆದ್ಯಂತ ರಹಿತ ವೇದವೇದ್ಯಾ ರಾರಾ ಭವ

ವೈದ್ಯ ನೇ ನೀವಾಡನೈತಿನಿ ವೇಗ ರಾರಾ

ಸುಪ್ರಸನ್ನ ಸತ್ಯ ರೂಪ ಸುಗುಣ ರಾರಾ ರಾಮ

ಅಪ್ರಮೇಯ ತ್ಯಾಗರಾಜುನೇಲ ರಾರಾ

రామ రామ నీవారము

ఆనంద భైరవి - ఆది

పల్లవి:

రామ రామ నీవారము గామా రామ సీతా రా..

అను పల్లవి:

రామ రామ సాధుజన ప్రేమ రారా రా..

చరణము(లు):

మెఱుగుఁ జేలము గట్టుకో మెల్ల రారా రామ 2

కఱకు బం,గారు సొమ్ములు కదల రారా రా..

వరమైనట్టి, భక్తాభీష్ట వరద రారా రామ 2

మఱుగుఁ జేసికొనే నట్టి మహిమ రారా రా..

మెండైన, కోదండకాంతి మెఱయ రారా కనుల 2

పండువుగ యుం,,డు ఉద్దండ రారా రా..

చిఱునవ్వూగల మోముఁ జూప రారా రామ 2

కరుణతో నన్నెల్లప్పుడు గావ రారా రా..

కందర్ప, సుందరానందకంద రారా నీకు 2

వందనము జేసెద గోవింద రారా రా..

ఆద్యంత రహిత వేదవేద్యా రారా భవ

వైద్య నేనీవాఁడనైతి వేగ రారా రా..

సుప్రసన్న సత్యరూప సుగుణ రారా రామ

అప్రమేయ త్యాగరాజునేలరారా రా..

మమ్ములనూ కాపాడగ సీతా రామా రారా మళ్లీ 

అయ్యోధ్యా మందిరమూ నీకు సిద్ధములేరా 



Monday, 11 January 2021

కాకాపుడి వెచ్చెన్ కన్పుడి వెచ్చేన్ kakapudi Pongal song

kakapidiyum kanupidiyum Tamil Pongal song

 కాకాపిడియుం కనుపిడియుం కనివాగ నాను వెచ్చేన్

మంజలిలై విరిచి వెచ్చేన్ మగళ్చి పొంగ పిరిచ్చి వెచ్చేన్

కాకైక్కుం కురువిక్కుం కళ్యాణం అని సొల్లి వెచ్చేన్
కలర్కలరా సాదం వెచ్చేన్ కండిప్ప కరుంబు వెచ్చేన్
అన్నన్ తంబి కుటుంబమెల్లాం అమర్కలమాయ్ వాళవెచ్చేన్
ఇనిపు పులిప్పు తేంగాయ్ సాదం ఇదయతోడ ఎడుతు వెచ్చేన్
కూటు వెచ్చేన్ కూవి వెచ్చేన్ కూటు కుడుంబం కేటు వెచ్చేన్
పాతు వెచ్చేన్ పరపి వెచ్చేన్ పచ్చయిలయిల్ నిరపి వెచ్చేన్
నల్లదెల్లాం వేండి వెచ్చేన్ అంజు వెలక్కు ఏతి వెచ్చేన్
చక్కరపొంగలి, వడా పాయసం నైవేద్యం పన్ని వెచ్చేన్
కర్పూరం ఏతి వెచ్చేన్ కడవులల్ నాన్ వళంగి వెచ్చేన్
ఆరత్తి ఎడుతు వెచ్చేన్ ఆండవనై తుదిత్తు వెచ్చేన్