Anupama mam class
1)
వందన్ హే గణపతీ గజానన - ది - యమన్ కళ్యాణి
వందన్ హే గణపతీ గజానన వందన్ హే సరస్వతీ సుమిరణ
వందన్ హే మునిజన సుపూజన వందన్ హే శివ పార్వతి నందన ||వందన్ హే గణపతీ గజానన||
బ్రహ్మా హరి శివా జ్ఞాన గుణసాగర వాణీ రమా ఉమా జగతమే సుందర
దేవధనుజ నరనారీ సురవర
భజన పూజన కర జనమ్ జనమ్ పర
వందన్ హే గణపతీ గజానన వందన్ హే సరస్వతీ సుమిరణ
2)
అవినయమపనయ విష్ణో, దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయా, తారయ సంసారసాగరతః ‖ 1 ‖
దివ్యధునీమకరందే, పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే, భవభయఖేదచ్ఛిదే వందే ‖ 2 ‖
సత్యపి భేదాపగమే, నాథ తవాహంన మామకీనస్త్వం |
సాముద్రో హి తరంగః, క్వచన సముద్రోన తారంగః ‖ 3 ‖
ఉద్ధృత నగనగభిదనుజ, దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతీ, న భవతి కిం భవతిరస్కారః ‖ 4 ‖
మత్స్యాదిభిరవతారైహి అవతారవతావతా సదా వసుధాం |
పరమేశ్వర, పరిపాల్యో, భవతా, భవతాపభీతో$హం ‖ 5 ‖
దామోదర గుణమందిరహ, సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందరా, పరమం దరమపనయత్వంమే ‖ 6 ‖
నారాయణ కరుణామయ, శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే, వదనసరోజే సదా వసతు ‖
3) Jaya Janaki ramana (Ramadasu keerthana)
పల్లవి
జయ జానకి రమణ జయ విభీషణ శరణ
జయ సరోరుహ చరణ జయ దనుజ హరణ ||
చరణములు
1.జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య
జయ దివ్య లావణ్య జయ జగత పుణ్య
2.సకల లోక నివాస సాకేత పుర వాస
అకళంక నిజ దాస అబ్జ ముఖ హాస ||
3.శుక మౌని స్తుతి పాత్ర శుభ తనిజ చారిత్ర
మకర కుండల కర్ణ మేకసమ వర్ణ ||
4.కమ నీయ సంటీర కౌస్తుభా లంకార
కమలాక్ష రఘు వీర కలుష సమ్హార ||
5.సమర రిపు జయ ధీర సకల గున గంభీర
అమల హ్రుత్సంచార అఖిలార్తి హార ||
6.రూప నిందిత మార రుచిర సద్గుణ శూర
భూప దశరథ కుమా,,ర భూభార హార
7.పాప సంఘ విదార పంక్తిముఖ సంహార
శ్రీ పతి సుకుమార సీతా విహార ||
4) సింధుభైరవి రాగం, ఆదితాళం
పురందరదాసు కీర్తన
తంబూరి మీటిదవ…..
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ...4
తాళవ తట్టిదవ …..
తాళవ తట్టిదవ సురరోళు సేరిదవ..4
తంబూరి మీటిదవ భవాబ్ది దాటిదవ
గెజ్జేయా కట్టిదవ …….
గెజ్జేయా కట్టిదవ ఖళరేదేయా మెట్టిదవ...2
గాయన పాడిదవ…...
గాయన పాడిదవ హరిమూర్తి నోడిదవ...4
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ
విఠలన నోడిదవ…
విఠలన నోడిదవ...2 పురంధర
విఠలన నోడిదవ వైకుంఠకే ఓడిదవ...2
విఠలన నోడిదవ…
విఠలన నోడిదవ వైకుంఠకే ఓడిదవ...4
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ..2
తాళవ తట్టిదవ సురరోళు సేరిదవ..2
తంబూరి , తంబూరి తంబూరి మీటిదవ భవాబ్ది దాటిదవ
5) jaya durge జయ దుర్గే
హమీర్ కళ్యాణి శుద్ద ప్రతి మధ్యమం
సమగపమపదనిస
సనిదపమపమపపరిస
జయ దుర్గే దుర్గతి పరిహారిణి
జయ దుర్గే దుర్గతీ పరిహారిణి
శుంభ విదారిణి మాతా భవానీ జయ దుర్గే
ఆదిశక్తి, పరబ్రహ్మా స్వరూపిణీ
జగజ్జననీ, చహువేద బకానీ
బ్రహ్మాశివ హరి, అర్చనా కీన్హా
ధ్యాన్ ధరత్ సురనరముని జ్ఞాని జయ దుర్గే
అష్టభుజాకర్ ఖడ్గా విరాజే
శింగ్ సవార్ సకల వరదాణీ
బ్రహ్మానంద్ శరణ్ మే ఆయో
భవభయ నాశ్ కరోహె భవానీ మహరాణీ
భవభయ నాశ్ కరో మహరాణీ జయ దుర్గే
6)
మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరగె
శక్తి గణపతి శారదాంబెగె శంకరాచార్యరిగె
కాల భైరవగె కాళి దుర్గీగే
వీర ధీర శూర హనుమ మారుతి చరణక్కె
మల్లిఖార్జునగె చల్వ జనార్థనగె
అంబా భవాని కంబద గణపతి
చండి చాముండీగె
విద్యారణ్యరిగె విద్యా శంకరగె
వాగీశ్వరిగె వజ్ర దేహ గరుడాంజనేయనిగె
తుంగ భద్రెగె శృంగ నివాసినిగె
శృంగేరి పురదొళు నెలిసిరువంత శారదాంబెగె
నంది వాహనగె నాగరాజనిగె
నంజనగూడినల్లి నెలిసిరువంత నంజుండేశ్వరిగె
నీలకంఠనిగె పార్వతి రమణనిగె
అమృతహళ్ళియల్లి నెలసిరువంత చంద్రమౌళీశ్వరుగె
సచ్చిదానంద శివ అభినవ నృసింహ భారతిగె
చంద్ర శేఖర భారతీ గురు సార్వభౌమరిగె
చంద్ర శేఖర భారతీ గురు విద్యా తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు భారతి తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు విదుశేఖర భారతిగె
7) పహాడి రాగం - ఏహి మురారి
ఏహి మురారే కుంజ విహారే
ఏహి ప్రణత జన బంధో
హే మాధవ మధు మధన వరేణ్య
కేశవ కరుణాసింధో
రాస నికుంజే గుంజతి నియతం
భ్రమర రసతాంకిత కాంత
ఏహి నిభృత పథ పాంథ
త్వామిహ యాచే దర్శన దానం
హే మధుసూదన శాంత
నవ నీరజధర శ్యామల సుందర
చంద్ర కుసుమ రుచి వేష
గోపీజన హృదయేశ
గోవర్ధన ధర బృందావన చర
వంశీ ధర పరమేశ
రాధా రంజన కంస నిషూదన
ప్రణతి స్తావక చరణే
నిఖిల నిరాశ్రయ శరణే
ఏహి జనార్దన పీతాంబర ధర
కుంజ మందర పవనే
- జయదేవుడు
8)
హుస్సేని - ఆది తాళం
సరిగమా పనిదనీస
సనీదప మపమగరిస
ప|| అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె | వింతవింత విధముల వీడునా బంధములు ||
చ|| మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా | తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా |ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా | పనిమాలి ముదిసితే పాసెనా భవము ||
చ|| చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా | పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా |మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా | ఎదుట తాను రాజైతే ఏలెనాపరము ||
చ|| పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా | జీవించి ఫలమేది చింత దీరుదాకా |వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా | భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా ||
9)
సరిమపదస
సదపమరీదస
జయ జయ దుర్గే జిత వైరి వర్గే
వియదనిలాది విచిత్ర సర్గె
సుందర తర చరణారవిందె
సుఖపరిపాలిత లోకబృందె
నంద సునందాది యోగి వంద్యె
నారాయణ సోదరి పరానందె జయ జయ
అనునయలయ సచ్చిదానందలతికె
ఆలోలమణిమయ తాటంక ధనికే
నానా రూపాది కార్య సాధనికే
నారాయణ తీర్థ భావిత ఫలకే
సరస మణి నూపుర సంగత పాదె
సమధిగతాఖిల సాంగవేదె
నర కిన్నర వర సుర బహు గీతే
నంద నుతే నిఖిలా నంద భరితె
కనకపటావృతఘనతరజఘనే
కళ్యాణదాయిని కమనీయ వదనే
ఇనకోటి సంకాశ దివ్యా భరణే
ఈష్ట జనా భీష్ట దాన నిపుణే
10)
రాగః : హమీర్ కల్యాణ్
తాలః : చాపు
శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్ |
చారణాదిమగీత-వైభవ-పూరితాఖిల-దిక్తతే ||
భర్మ-భూషణ-భూషితే వరరత్న మౌలి విరాజితే |
శర్మదాయిని కర్మమోచిని నిర్మలం కురు మానసమ్ ||
హస్త సంధృత పుస్తకాక్షపటీ సుధా ఘట ముద్రికే |
కస్తవాస్తి హి వర్ణనే చతురో నరః ఖచరోఽథవా ||