సహస్ర నామ పారాయణ చేసే పద్ధతి
1.గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
2.శుక్లంబరధరమ్ విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయెత్
3.యాకుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రబృతిభిర్దేవైహి సదా వందిత
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా
4.వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్!!
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్
5.ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః
6.జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిం ఆధారం సర్వవిద్యానామ్ హయగ్రీవముపాస్మహే
7.నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మాదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం
శ్రీగురుభ్యోనమః
8.శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీ యస్య సా మాయ శంకరాచార్య మాశ్రాయే
9.ప్రహ్లాదవరదో దేవో యో నృసింహాః పరో హరిః నృసింహోపాసకం తం నృసింహగురుంభజే
10.శ్రీ సచ్చిదానందశివాభినవ్య నృసింహాభారత్యభిదాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రానిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్
11.సదాత్మధ్యాననిరతం విషయేభ్య పరాజ్ఞణ్ముఖం నౌమి శాస్ట్రె్షు నిష్ణాతం చంద్రశేఖరభారతీమ్
12.వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్య క్షమానిధిమ్ సదాభినవపూర్వంతం విద్యాతీర్ధగురుంభజే
13.అజ్ఞానామ్ జాహ్నవీ తీర్ధం విద్యాతీర్ధం వివేకినామ్ సర్వేషామ్ సుఖదం తీర్ధం భారతీ తీర్ధమాశ్రయే
14 విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినామ్ వందే వేదాంత తత్త్వజ్ఞం విధుశేఖరభారతీమ్
ధ్యానశ్లోకం
15.శాంతం పద్మాసనస్థం శశధర మకుటం పంచవక్త్రం త్రిణేత్రం,
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం,
నాగం పాశం చ ఘంటం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే, నానాలంకారయుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి
సహస్రనామా పారాయణం తరువాత
1 త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్
2 యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే,
విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాతిరిక్తం యాత్కించిదాభి ర్గీర్భిరు దీరయెత్
3.సర్వేభవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్ ఓం శాంతి శాంతి శాంతి:
No comments:
Post a Comment