Sojugada sooju mallige in Telugu
సోజుగాద సూజు మల్లిగే
మహదేవ నిమ్మ మండె మ్యాలె దుండు మల్లిగె
అందావరె ముందావరె మత్తె తావర పుష్ప
చందక్కి మాలె బిల్పత్రే మాదేవ నింగె
చందక్కి మాలె బిల్పత్రె తులసి దళవ
మాదప్న పూజగె బందు మహదేవ నిమ్మ
తప్పాలె బెలగివ్నిఈ తుప్పవ కాయ్‌సివ్ని
కిత్తాలె హన్న తందివ్ని మాదేవ నింగె
కిత్తాలె హన్నా తందివ్ని మాదప్ప
కిత్తాలి బరువ పరసేగే మాదేవ నిన్న
బెట్ హత్కొండు హోదొవర్గే
హట్టి హంబలవ్యాకే
బెటద్ మాదేవ గతి యందు మాదేవ నీవే
బెటద్ మాదేవ గతి యందు అవరి
హట్టి హంబలవ మరెత్యారో మహదావ నిమ్మ
Meaning of Sojugada soojumallige
Meaning of Sojugada soojumallige
సోజుగాద సూజు మల్లిగే
సూది లాంటి మొల్ల పూవు
సూది లాంటి మొల్ల పూవు
మహదేవ నిమ్మ మండె మ్యాలె దుండు మల్లిగె
మహదేవ మీ తల మీద గుండు మల్లె పూవు
మహదేవ మీ తల మీద గుండు మల్లె పూవు
అందావరె ముందావరె మత్తె తావర పుష్ప
అందంగా ముద్దుగా తామర పుష్పం
అందంగా ముద్దుగా తామర పుష్పం
చందక్కి మాలె బిల్పత్రే మాదేవ నింగె
అందం కోసం బల్వ పత్రం మాల మహాదేవ నీకు
అందం కోసం బల్వ పత్రం మాల మహాదేవ నీకు
చందక్కి మాలె బిల్పత్రె తులసి దళవ
అందం కోసం బల్వ పత్రం మాల తులసి దళం
అందం కోసం బల్వ పత్రం మాల తులసి దళం
మాదప్న పూజగె బందు మహదేవ నిమ్మ
మహాదేవా పూజకు రా
మహాదేవా పూజకు రా
తప్పాలె బెలగివ్నిఈ తుప్పవ కాయ్‌సివ్ని
నెయ్యిని కాచి దీపం వెలిగించి
నెయ్యిని కాచి దీపం వెలిగించి
కిత్తాలె హన్న తందివ్ని మాదేవ నింగె
ఆరెంజ్ పండు ఇచ్చాను మహదేవా నీకు
ఆరెంజ్ పండు ఇచ్చాను మహదేవా నీకు
కిత్తాలె హన్నా తందివ్ని మాదప్ప
ఆరెంజ్ పండిచ్చాను మహదేవా
ఆరెంజ్ పండిచ్చాను మహదేవా
కిత్తాలి బరువ పరసేగే మాదేవ నిన్న
ఇంట్లో గొడవ చేసైనా నీ జాతరకు వస్తాను మహదేవా
ఇంట్లో గొడవ చేసైనా నీ జాతరకు వస్తాను మహదేవా
బెట్ హత్కొండు హోదొవర్గే
గుట్టలెక్కేవారికి (ఋషులకు)
గుట్టలెక్కేవారికి (ఋషులకు)
హట్టి హంబలవ్యాకే
గుడిసెలెండుకు (ఇల్లు సంసారం ఎందుకు)
గుడిసెలెండుకు (ఇల్లు సంసారం ఎందుకు)
బెటద్ మాదేవ గతి యందు మాదేవ నీవే
గుట్ట మీదున్న మహదేవుడే గతి అంటూ సాగితే
గుట్ట మీదున్న మహదేవుడే గతి అంటూ సాగితే
బెటద్ మాదేవ గతి యందు అవరి
గుట్ట మీదున్న మహదేవుడే గతి అంటూ సాగేవారు
గుట్ట మీదున్న మహదేవుడే గతి అంటూ సాగేవారు
హట్టి హంబలవ మరెత్యారో మహదావ నిమ్మ
గుడిసెలే మరచిపోతారు (సంసారాన్నే మరచిపోతారు)
గుడిసెలే మరచిపోతారు (సంసారాన్నే మరచిపోతారు)
Hi. Could you please give the meaning in English?
ReplyDeleteThis is a song in the South Indian language 'Kannada' ,expressing the feelings of a devotee of |Lord Siva'.
DeleteIb this soNg the devotee says that she has brought Jasmine flowers ,the sacred leaves of Tulasi and Biluva to offer. Further she says she has prepared a pot full of 'Ghee '
(prepared from pure butter) to light the lamp before the Lord. She says That she has brought 'Oranges ' to offer as 'Nivadya((a practice of offering ) She further says she will come to the 'Jathra ( fare common in villages during special pooja days ).
An offering of sel to God through the medium of song.
Thank you.
DeleteOne more charana is left over without translation
ReplyDeleteMy music madam taught this song. Thank you. I will ask her for the other charanam.
Deletethank you very much. As mentioned above one charanam is missing.
ReplyDeleteThank you
ReplyDeleteThankyou so much
ReplyDeleteThank you so much !
ReplyDeleteThanks a lot for this amazing lyrical meaning in telugu
ReplyDelete