మాడు మేయ్కుం కణ్ణే నీ పోగ వేండాం సొన్నేన్
మాడు - ఆవులు
మేయ్కుం - మేపే
కణ్ణే -కన్నయ్యా
నీ - నువ్వు
పోగ వేండాం- వెళ్ల వద్దు
సొన్నేన్ - చెప్పాను
కాయ్చిన పాలు తరేన్ కర్కండు చీని తరేన్
కాయ్చిన - కాచిన
పాలు - పాలు
తరేన్ - ఇస్తాను
కర్కండు చీని - పటిక బెల్లం
తరేన్ - ఇస్తాను
కై నరియ వెణ్ణై తరేన్; వెయ్యిలిలే పోగ వేండాం
కై - చెయ్యి
నరియ - నిండుగా
వెణ్ణై - వెన్న
తరేన్ - ఇస్తాను
వెయ్యిలిలే - ఎండలో
పోగ వేండాం - వెళ్ల వద్దు
మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్
గోపుల కాపరి ఓ కన్నయ్యా, నువ్వు పోవద్దని చెప్తున్నాను. కాచిన పాలు, పటిక బెల్లం ఇస్తాను. నీ చేతి నిండా వెన్న కూడా ఇస్తాను, ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళవద్దు.
కాయ్చిన పాలుం వేండాం; కర్కండు చీని వెండాం
కాయ్చిన - కాచిన
పాలు - పాలు
వేండాం - వద్దు
కర్కండు చీని వెండాం - పటిక బెల్లం వద్దు
ఉల్లాసమాయ్ మాడు మేయ్తు, ఒరు నొడియిల్ తిరుంబిడువేన్
ఉల్లాసమాయ్ - సంతోషంగా
మాడు మేయ్తు - ఆవులను మేపి
ఒరు నొడియిల్ - ఒక్క క్షణంలో
తిరుంబిడువేన్ - తిరిగి వస్తాను
పోగ వేణుమ్ తాయే పోయి తీరాల్సిందే అమ్మా
తడై - అడ్డు
సొల్లాదే - చెప్పకు
నీయే - నువ్వు
నాకు కాచిన పాలు వద్దు, చక్కెర స్ఫటికాలు వద్దు. నాకు కావలసింది సంతోషంగా ఆవులను మేపుతూ ఉండడం, నేను మళ్ళీ తొందరగా తిరిగి వస్తాను. నేను వెళ్ళాలి అమ్మా, దయచేసి నన్ను ఆపకు.
యమునా నది కరైయిల్ ఎప్పొళుదుం కళ్వర్ భయం
యమునా నది కరైయిల్ - యమునా నది ఒడ్డున
ఎప్పొళుదుం - ఎల్లప్పుడూ
కళ్వర్ భయం - దొంగల భయం
కళ్వర్ వందు ఉనై అడిత్తాల్ కలంగిడువాయ్ కణ్మణియే
కళ్వర్ - దొంగలు
వందు - వచ్చి
ఉనై - నిన్ను
అడిత్తాల్ - కొడితే
కలంగిడువాయ్ - కందిపోతావు
కణ్మణియే - బుజ్జి కొండా
(మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్)
యమునా నది ఒడ్డున ఎల్లప్పుడూ దొంగలు మరియు పోకిరీల భయం ఉంటుంది. ఈ పోకిరీలు నిన్ను కొడితే, నీవు కలత చెందుతావు కన్నయ్యా. అందుకే నువ్వు బయటికి పోవద్దు.
కళ్వనుకోర్ కళ్వన్ ఉండో? కండదుండో సొల్లుం అమ్మా?
కళ్వర్ వందు ఎనై అడిత్తాల్ కండ తుండం ఆకిడువేన్
(పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే)
కళ్వనుకోర్ కళ్వన్ ఉండో? దొంగలకే దొంగ ఉంటాడా?
కండదుండో సొల్లుం అమ్మా? - చూసావా చెప్పు అమ్మా
కళ్వర్ వందు - దొంగలు వచ్చి
ఎనై అడిత్తాల్ - నన్ను కొడితే
కండ తుండం - ముక్కలు ముక్కలు
ఆకిడువేన్ - చేస్తాను
అమ్మా! దొంగలకే దొంగను ఎప్పుడైనా చూసావా అమ్మా? పోకిరీలు నాపై చేయివేస్తే నేను వారిని ముక్కలుగా నరికివేస్తాను. నేను పోవాలి అమ్మా, నన్ను ఆపకు.
గోవర్ధన గిరియిల్ ఘోరమాన మృగంగలుండు
సింగం పులి కరడి వందాల్ కలంగిడువాయ్ కణ్మణియే
(మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్)
గోవర్ధన గిరియిల్ - గోవర్ధన కొండపై
ఘోరమాన - క్రూరమైన
మృగంగలుండు - మృగంగల్ - జంతువులు, ఉండు - ఉన్నాయి
సింగం పులి కరడి - సింహం, పులి, ఎలుగుబంటి
వందాల్ - వస్తే
కలంగిడువాయ్ కణ్మణియే - భయపడతావ్ కన్నా
గోవర్ధన గిరిపై చాలా భయంకరమైన జంతువులు ఉన్నాయి. సింహం, పులులు, ఎలుగుబంటి వస్తే నువ్వు భయపడతావ్ కన్నా. బయటకు వెళ్ళవద్దు, బిడ్డా.
కాట్టు మృగంగలెల్లామ్ ఎన్నై కండాల్ ఓడి వరుం
కూట్ట కూట్టమాగ వందు వేట్టై ఆడి వెన్రిడువేన్
(పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే)
కాట్టు - అడవి
మృగంగలెల్లామ్ జంతువులన్నీ
ఎన్నై - నన్ను
కండాల్ - చూస్తే
ఓడి వరుం - పరిగెత్తుకుని వస్తాయి
కూట్ట కూట్టమాగ వందు - గుంపులుగా నాపైకి వస్తే
వేట్టై ఆడి - వేటాడి
వెన్రిడువేన్ - జయిస్తాను
అడవిలోని అన్ని జంతువులన్నీ నా మిత్రులే! నన్ను చూస్తే, వచ్చి నన్ను పలకరిస్తాయి. అయినప్పటికీ, అవి నాపై దాడి చేస్తే, నేను వాటిని వేటాడి గెలుస్తాను. నన్ను పోనీయ్ అమ్మా.
ప్రియముళ్ళ నందగోపర్ బాలన్ ఎంగే ఎన్రు కేట్టాల్
ఎన్న బదిల్ సొల్వేనడా ఏకముడన్ తేడిడువార్
మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్
ప్రియముళ్ళ నందగోపర్ - మీ ప్రియమైన నాన్న, నందగోపర్
బాలన్ - కొడుకు
ఎంగే - ఎక్కడ
ఎన్రు - అని
కేట్టాల్ - అడిగితే
ఎన్న - ఏమని
బదిల్ - బదులు
సొల్వెనడా - చెబుదునురా
ఏకముడన్ - వేదనతో
తేడిడువార్ - వెతుకుతారు
మీ ప్రియమైన నాన్న, నందగోపర్ తన ఇంటికి వచ్చి, "నా కొడుకు ఎక్కడ ?' అని అడిగితే నేను ఏమి చెప్పగలను? గాబరాతో నువ్వెక్కడ అని వెతుకుతారు. వెళ్ళొద్దురా కన్నా.
బాలరుడన్ వీధియిలే పందాడురాన్ ఎన్రు సొల్లేన్
తేడి ఎన్నై వరుగైయిలే ఓడి వందు నిన్రిడువేన్
పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే
బాలరుడన్ - బాలులతో
వీధియిలే - వీధిలో
పందాడురాన్ - బంతి ఆడుకుంటున్నాడు
ఎన్రు - అని
సొల్లేన్ - చెప్పు
తేడి - వెతికి
ఎన్నై నన్ను
వరుగైయిలే - వచ్చేలోపు
ఓడి - పరిగెత్తుకుని
వందు - వచ్చి
నిన్రిడువేన్ - నిలబడతాను
నేను వీధిలో ఉన్నానని, నా స్నేహితులు, ఇతర అబ్బాయిలతో బంతి ఆడుతున్నానని నాన్నకు చెప్పు... నన్ను వెతకడానికి వచ్చేలోపే పరిగెత్తుకుని వచ్చి నీ కళ్ళ ముందు ఉంటాను. నన్ను వెళ్ళనీ, అమ్మా
माडु मेय्कुं कण्णे नी पोग वेंडां सॊन्नेन्
काय्चिन पालु तरेन् कर्कंडु चीनि तरेन्
कै नरिय वॆण्णै तरेन्; वॆय्यिलिले पोग वेंडां
काय्चिन पालुं वेंडां; कर्कंडु चीनि वॆंडां
उल्लासमाय् माडु मेय्तु, ऒरु नॊडियिल् तिरुंबिडुवेन्
पोग वेणुम् ताये तडै सॊल्लादे नीये
यमुना नदि करैयिल् ऎप्पॊळुदुं कळ्वर् भयं
कळ्वर् वंदु उनै अडित्ताल् कलंगिडुवाय् कण्मणिये
कळ्वनुकोर् कळ्वन् उंडो? कंडदुंडो सॊल्लुं अम्मा?
कळ्वर् वंदु ऎनै अडित्ताल् कंड तुंडं आगिडुवेन्
गोवर्धन गिरियिल् घोरमान मृगंगलुंडु
सिंगं पुलि करडि वंदाल् कलंगिडुवाय् कण्मणिये
काट्टु मृगंगलॆल्लाम् ऎन्नै कंडाल् ओडि वरुं
कूट्ट कूट्टमाग वंदु वेट्टै आडि वॆन्रिडुवेन्
प्रियमुळ्ळ नंदगोपर् बालन् ऎंगे ऎन्रु केट्टाल्
ऎन्न बदिल् सॊल्वेनडा एकमुडन् तेडिडुवार्
बालरुडन् वीधियिले पंदाडुरान् ऎन्रु सॊल्लेन्
तेडि ऎन्नै वरुगैयिले ओडि वंदु निन्रिडुवेन्
Maadu Meikum Kanne Meaning
Pallavi Meaning
The first verse of the song Maadu Meikum Kanne by Oothukadu Venkata Subbaiyer is the mother calling her son, a beloved cowherd boy (Maadu Meikum Kanne), asking him not to go (Poga vendam sonnen). Krishna replies that He has to, to his mother and asks her not to stop him.
Charanam Meaning
The first Charanam talks about a mother who would bribe us with our favorites sometimes to coax us. To Krishna, Yashodha tempts him with boiled milk, sugary candies and thick butter in his hands. She begs him not to go out in the sun and play at home.
The second Charanam is Krishna’s response to this saying he doesn’t want milk, sugar or candies but instead wants to take the cows into the wild. He promises her to return in no time, reassuring her about his safety.
The third verse is her giving more threats hoping that her son will stay home. She tells about the robbers waiting across the banks of Yamuna. She says that these robbers would come after him to threaten and come after him to beat him up.
The fourth verse is again a response to this: He is the thief of thieves and will tear them into pieces if anyone messes with him or tries to lay a finger on him.
In the fifth Charanam, Yashodha talks about the fierce animals that roam around the mountain regions of Govardhana which will scare him.
The sixth verse is a response to her threats about wild animals. Krishna says animals would come running to him when they see him. In case, they come as a herd to attack him, He would hunt each one down and win them over.
The seventh verse is the true worry of a mother. She wonders how she would respond when the loving Nanda Gopas ask where Krishna is, who would search for him frantically with anguish.
The final verse is Krishna reassuring Yashoda that he would be playing in the streets with his ‘boys’ and when she calls him out, He would come back running into her arms.