Wednesday, 22 December 2021

Tum tum tamil lyrics in telugu

 Tum tum tamil lyrics in telugu

మనసో ఇప్పొ తండియడిక్కిత్తు మామన్ నడైక్కు మత్తల టం టం

సిరిప్పో ఇల్లై మిన్నల్ అడిక్కుదు ఆసై పొన్నుకు అచ్చద టంటం

పుదుస్సా ఒరు వెట్కం మొలక్కిదు పుడిచ్చా ఒరు వెప్పం అడిక్కిదు

వెేట్టి ఒన్ను సెలైయతన్ కట్టి కిట్టు సిక్కి తవిక్కుదు 

మాలై టంటం మంజర టంటం మాత్తు అడిక్క మంగళ టంటం

ఓల టంటం ఒడుక్కు టంటం ఓంగి తట్టికుం ఒత్తిగ టంటం

Sunday, 12 December 2021

jaya durge జయ దుర్గే

హమీర్ కళ్యాణి  శుద్ద ప్రతి మధ్యమం

సమగపమపదనిస

సనిదపమపమపపరిస


 జయ దుర్గే దుర్గతి పరిహారిణి

 జయ దుర్గే దుర్గతీ పరిహారిణి

శుంభ విదారిణి మాతా భవానీ      జయ దుర్గే


ఆదిశక్తి, పరబ్రహ్మా స్వరూపిణీ

జగజ్జననీ, చహువేద బకానీ

బ్రహ్మాశివ హరి, అర్చనా కీన్హా

ధ్యాన్ ధరత్ సురనరముని జ్ఞాని      జయ దుర్గే


అష్టభుజాకర్ ఖడ్గా విరాజే

శింగ్ సవార్ సకల వరదాణీ

బ్రహ్మానంద్ శరణ్ మే ఆయో

భవభయ నాశ్ కరోహె భవానీ మహరాణీ  

భవభయ నాశ్ కరో మహరాణీ    జయ దుర్గే







Tuesday, 7 December 2021

బూచివాన్ని పిలువబోదునా గోపాలకృష్ణ Boochivanni piluva boduna

 బూచివాన్ని పిలువబోదునా గోపాలకృష్ణ                            // పల్లవి //


బూచివాని పిలువబోతే వద్దు వద్దు వద్దనేవు

ఆ చిచ్చి జోలపాడి ఆయిబుచ్చిన నిదురపోవు         // బూచి //


మత్తగజము తెచ్చి చిన్న తిత్తిలోనమర్చి నాదు

నెత్తిమీదపెట్టి నన్ను యెత్తుకోమనేవు    కృష్ణా                      // బూచి //


అల్లమూరగాయె పెరుగు అన్నమారగించమంటె

తల్లి వెన్నపాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు  // బూచి //


రోటగట్టివేతు కృష్ణ రామదాసవరద నీవు

మాటిమాటికిట్లునన్ను మారాము చేసితేను         // బూచి //

Monday, 6 December 2021

కైలాసగిరి నుండి కాశికై kailasa giri nundi kashikai

 కైలాసగిరి నుండి కాశికై

రచన :దేవులపల్లి క్రిష్ణశాస్త్రీగారు

పున్నాగ వరాళి రాగం, ఖండగతి తాళం

పల్లవి :

కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర..2

శివశివా శంభో హరహరా శంభో…..


చరణం :

విరిసె జాబిలి మల్లెరేకగా , కురిసె తేనియల మువ్వాకగా

దరిసె నీ దయ నిండు గోదావరి నది ఝరులాయరా హర

హరహర హరహర హరహర హరహర...2

……...కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర..2

శివశివా శంభో ,హరహరా శంభో…...



ముక్కోటి దేవతల నేతరా , ముల్లోకములకిష్ట దాతరా

వెలిబూది పూతరా నలవిషము మేతరా

హరహర హరహర హరహర హరహర..2

……..కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర ..2 శివశివా శంభో ,హరహరా శంభో…..