Monday, 24 January 2022

Mangalam మంగళం శ్రీ రామచంద్రనుక్కు

Shri Raamachandranukku(Tamizh)

Lyricist : Arunaachala Kavi

Vocals : Chaarumathy Shankar Iyer, Gopi


పల్లవి

శ్రీ రామచంద్రనుక్కు జయ మంగళం నల్ల

దివ్యముగ చంద్రనుక్కు శుభ మంగళం 

                                      •శ్రీ రామ•

అనుపల్లవి

మారాభి రామనుక్కు మన్ను పరంధామనుక్కు

ఈరారు నామనుక్కు రవికుల సోమనుక్కు

                                       •శ్రీ రామ•

చరణం

కోవైమణి వాయనుక్కు మాయనుక్కు మంగళం

కోదండ కైయనుక్కు మెయ్యనుక్కు మంగళం

తావు గుణశీలనుక్కు సత్తియ విలాసనుక్కు

దేవర్ అనుకూలనుక్కు దశరథన్ బాలనుక్కు

                                       •శ్రీ రామ•


కొండల్ మణి వణ్ణనుక్కు కణ్ణనుక్కు మంగళం

కోసలై కుమారనుక్కు వీరనుక్కు మంగళం

పుండరీగ తాళనుక్కు భూచక్ర ఆళనుక్కు

తండువళ తోళనుక్కు జానగి(జానకి) మణాళనుక్కు


భగీరండ నాథనుక్కు వేదనుక్కు మంగళం

భరతనాం(భరదనాం) అన్బనుక్కు మున్బనుక్కు మంగళం

సకల(సగల) ఉల్లాసనుక్కు తరు(దరు) మందహాసనుక్కు

అఖిల(అగిల) విలాసనుక్కు(విశాలనుక్కు) అయోధ్యా వాసనుక్కు

Monday, 17 January 2022

రామ rama

 Pallavi

కరుణా జలధే దాశరథే
కమనీయానన సుగుణ నిధే

Charanams

1. నీ మయమే కానీ ఇలనూ
నిన్నే ఏమని దూరుదును (కరుణా)

2. మనసారగ పూజింతురే 

మాటి మాటికి యోజింతురే (కరుణా)

3.  భాగవత ప్రహ్లాద హిత 

భావుక త్యాగరాజ నుత (కరుణా)




4. నిజ దాసుల అనుభవమొకటి
నిను తెలియని జన మతమొకటి (కరుణా)

5. వలచుచు నామము సేయుదురే 2నిను
తలచుచు ప్రొద్దు పోగొట్టుదురే (కరుణా)

6. సు-కృతములొప్పగింతురే నీ

ప్రకృతిని తెలిసియేగింతురే (కరుణా)

7. నిను 4కనులకు కన కోరుదురే 5నవ

నిధులబ్బిన సుఖమును కోరరే (కరుణా)

8. నీవన్నిటయని పలుకుదురే
6నీవే తానని కులుకుదురే (కరుణా)

9. తమలో 7మెలగుచునుందురే
తారక రూపుని కందురే (కరుణా)

మంగళహారతి mangalam మంగళం అవని సుతా

Kannada

ಮಂಗಳಂ ಅವನಿ ಸುತಾ ನಾಥುನಿಕಿ(ತ್ಯಾಗರಾಜ ಕೀರ್ತನ)

ನಾದನಾಮಕ್ರಿಯ ರಾಗಂ,ಆದಿ ತಾಳಂ


ಮಂಗಳಂ ಅವನಿ ಸುತಾ ನಾಥುನಿಕಿ

ಮಂಗಳಂ ಅರವಿಂದಾಕ್ಷುನಿಕಿ

ಮಂಗಳಂ ಅದ್ಭುತ ಚಾರಿತ್ರುನಿಕಿ

ಮಂಗಳಂ ಆದಿ ದೇವುನಿಕಿ

ಜಯ ಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳಂ


ಇನ ಕುಲಮುನ ವೆಲಸಿನ ರಾಮುನಿಕಿ

ಜನಕ ವಚನ ಪರಿಪಾಲುನಿಕಿ

ಮನಸಿಜ ಕೋಟಿ ಲಾವಣ್ಯುನಿಕಿ

ಕನಕ ಸಿಂಹಾಸನ ನಿಲಯುನಿಕಿ

ಜಯ ಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳಂ

Telugu

మంగళం అవని సుతా నాథునికి(త్యాగరాజ కీర్తన)

నాదనామక్రియ రాగం,ఆది తాళం


మంగళం అవని సుతా నాథునికి

మంగళం అరవిందాక్షునికి

మంగళం అద్భుత చారిత్రునికి

మంగళం ఆది దేవునికి

జయ మంగళం నిత్య శుభ మంగళం


ఇన కులమున వెలసిన రామునికి

జనక వచన పరిపాలునికి

మనసిజ కోటి లావణ్యునికి

కనక సింహాసన నిలయునికి

జయ మంగళం నిత్య శుభ మంగళం

Hindi

मंगळं अवनि सुता नाथुनिकि

मंगळं अरविंदाक्षुनिकि

मंगळं अद्भुत चारित्रुनिकि

मंगळं आदि देवुनिकि

जय मंगळं नित्य शुभ मंगळं


इन कुलमुन वॆलसिन रामुनिकि

जनक वचन परिपालुनिकि

मनसिज कोटि लावण्युनिकि

कनक सिंहासन निलयुनिकि

जय मंगळं नित्य शुभ मंगळं

Tamil

மஂகளஂ அவநி ஸுதா நாதுநிகி

மஂகளஂ அரவிஂதாக்ஷுநிகி

மஂகளஂ அத்புத சாரித்ருநிகி

மஂகளஂ ஆதி தேவுநிகி

ஜய மஂகளஂ நித்ய ஶுப மஂகளஂ


இந குலமுந வெலஸிந ராமுநிகி

ஜநக வசந பரிபாலுநிகி

மநஸிஜ கோடி லாவண்யுநிகி

கநக ஸிஂஹாஸந நிலயுநிகி

ஜய மஂகளஂ நித்ய ஶுப மஂகளஂ


Malayalam

മംഗളം അവനി സുതാ നാഥുനികി
മംഗളം അരവിംദാക്ഷുനികി
മംഗളം അദ്ഭുത ചാരിത്രുനികി
മംഗളം ആദി ദേവുനികി
ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം

ഇന കുലമുന വെലസിന രാമുനികി
ജനക വചന പരിപാലുനികി
മനസിജ കോടി ലാവണ്യുനികി
കനക സിംഹാസന നിലയുനികി
ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം


Gujarathi

મંગળં અવનિ સુતા નાથુનિકિ

મંગળં અરવિંદાક્ષુનિકિ

મંગળં અદ્ભુત ચારિત્રુનિકિ

મંગળં આદિ દેવુનિકિ

જય મંગળં નિત્ય શુભ મંગળં


ઇન કુલમુન વલસિન રામુનિકિ

જનક વચન પરિપાલુનિકિ

મનસિજ કોટિ લાવણ્યુનિકિ

કનક સિંહાસન નિલયુનિકિ

જય મંગળં નિત્ય શુભ મંગળં

amba ambal, amma

Bhor Bhai Din Chad Gaya

భోర్‌ భయి దిన్ చఢ్ గయా మేరి అంబే |2|

హో రహి జై జై కార్ మందిర్ విచ్ ఆరతీ జై మా

హే దర్బారా వాలీ ఆరతీ జై మా


కాహే దే మైయా తేరి ఆరతీ బనావా,|2|

కాహే దే పావాం విచ్ బాతి మందిర్ విచ్ ఆరతీ జై మా,

సుహే హై చోలేయ వాలీ ఆరతీ జై మా


సర్వ్ సోనే దే తేరి ఆరతీ బనావా|2|

అగర్ కపూర్ పావాం బాతి మందిర్ విచ్ ఆరతీ జై మా

జై మా పిండి వాలీ ఆరతీ జై మా


కౌన్ సుహాగన్ దీవా బాలేయా మేరి మైయా,|2|

కౌన్ జాగేగా సారి రాత్ మందిర్ విచ్ ఆరతీ జై మా

సచ్చియా జ్యోతాం వాలీ ఆరతీ జై మా


సర్వ్ సుహాగన్ దీవా బాలేయా మేరి మైయా,|2|

జ్యోత్ జాగేగీ సారీ రాత్ మందిర్ విచ్ ఆరతీ జై మా

జై పాహాడా వాలీ ఆరతీ జై మా


జుగ్ జుగ్ జీవే తేరా జమ్ముయే దా రాజా,|2|

జిస్ తేరా భవన్ బనాయా మందిర్ విచ్ ఆరతీ జై మా

జై మా పవనా వాలీ ఆరతీ జై మా


సిమర్ చరణ్ తేరా ధ్యాను యశ్ గావే,|2|

చరణా తూ జావా బల్ హార్ మందిర్ విచ్ ఆరతీ జై మా

జై మా జ్యోతాం వాలీ ఆరతీ జై మా 

भोर भई दिन चढ़ गया मेरी अंबे

भई दिन चढ़ गया मेरी अंबे


हो रही जय जय कार मंदिर विच आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ


काहे दी मैया तेरी आरती बनावा

काहे दी मैया तेरी आरती बनावा

काहे दी पावां विच बाती मंदिर विच आरती जय माँ

सुहे चोले वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ


सर्व सोने दी तेरी आरती बनावा

सर्व सोने दी तेरी आरती बनावा

अगर कपूर पावां बाती मंदिर विच आरती जय माँ

हे माँ पिंडी रानी आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ


कौन सुहागन दिवा बालेया मेरी मैया

कौन सुहागन दिवा बालेया मेरी मैया

कौन जागेगा सारी रात मंदिर विच आरती जय माँ

सच्चिया ज्योतां वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ

सर्व सुहागिन दिवा बलिया मेरी मैया

सर्व सुहागिन दिवा बलिया मेरी मैया

ज्योत जागेगी सारी रात मंदिर विच आरती जय माँ

हे माँ त्रिकुटा रानी आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ


जुग जुग जीवे तेरा जम्मुए दा राजा

जुग जुग जीवे तेरा जम्मुए दा राजा

जिस तेरा भवन बनाया मंदिर विच आरती जय माँ

हे मेरी अम्बे रानी आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ


सिमर चरण तेरा ध्यानु यश गावे

जो ध्यावे सो, यो फल पावे

रख बाणे दी लाज मंदिर विच आरती जय माँ

सोहने मंदिरां वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ


भोर भई दिन चढ़ गया मेरी अम्बे

भोर भई दिन चढ़ गया मेरी अम्बे

हो रही जय जय कार मंदिर विच आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ

हे दरबारा वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ

हे दरबारा वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ

हे दरबारा वाली आरती जय माँ

हे पहाड़ा वाली आरती जय माँ

Sunday, 16 January 2022

Shiva శివ

 అభిషేకములు సేతు హర హర మహాదేవ!

విభవదాయక! శివా! విభూ! మృత్యుంజయా!

రసమయపు భావధారలె నీకు స్నానములు
రసాశ్రయ! రసరూప! రసిక! సరసజ్ఞ!
జడలశిఖలను అగ్ని సాంబ నీ కపర్దము
సోమమే గాంగఝరి సోమాగ్ని తత్త్వా

అభిషేకములు సేతు హర హర మహాదేవ!
విభవదాయక! శివా! విభూ! మృత్యుంజయా!

నా మనః కళశాన నానా తలంపులే
పాలుగా నీరుగా మధు దధి ఘృతములుగ
ఫలరసుములుగ మారి పరమాభిషేకముల
తీర్థమ్ములై బ్రతుకు సార్థకము పరమేశ

అభిషేకములు సేతు హర హర మహాదేవ!
విభవదాయక! శివా! విభూ! మృత్యుంజయా!

Friday, 14 January 2022

మొరె హొక్కె సద్గురు రాయ గురు భజన

| గురు భజనె || రాగ :- మధ్యమావతి తాళ :- ఆది

|| మొరె హొక్కె సద్గురు రాయ || దూర మాడు మోహమాయ || మొరె హొక్కె || 1.

|| కామ క్రోధాదీగళ పీడా | ఇన్ను ఆగగొడబ్యాడ || మొరె హొక్కె || 2.

|| నిన్న పొదరిగె బందు బిద్దె | ఇన్ను మేలె నాను గెద్దె || మొరె హొక్కె || 3.

|| కష్ట బేకాదష్టు బరలి | నిన్న కృపె మాత్ర ఇరలి || మొరె హొక్కె || 4.

|| ఎన్నలి ఉంటు భోళె భావ | హేళి మాడిసికొళ్ళో సేవా || మొరె హొక్కె || 5.

|| ఏనూ ఇడబేడ గూఢా | మహా భాగవత మాడా || మొరె హొక్కె ||




 | ಗುರು ಭಜನೆ || ರಾಗ :- ಮಧ್ಯಮಾವತಿ ತಾಳ :- ಆದಿ 

|| ಮೊರೆ ಹೊಕ್ಕೆ ಸದ್ಗುರು ರಾಯ || ದೂರ ಮಾಡು ಮೋಹಮಾಯ || ಮೊರೆ ಹೊಕ್ಕೆ || 1. 

|| ಕಾಮ ಕ್ರೋಧಾದಿಗಳ ಪೀಡಾ | ಇನ್ನು ಆಗಗೊಡಬ್ಯಾಡ || ಮೊರೆ ಹೊಕ್ಕೆ || 2. 

|| ನಿನ್ನ ಪೊದರಿಗೆ ಬಂದು ಬಿದ್ದೆ | ಇನ್ನು ಮೇಲೆ ನಾನು ಗೆದ್ದೆ || ಮೊರೆ ಹೊಕ್ಕೆ || 3. 

|| ಕಷ್ಟ ಬೇಕಾದಷ್ಟು ಬರಲಿ | ನಿನ್ನ ಕೃಪೆ ಮಾತ್ರ ಇರಲಿ || ಮೊರೆ ಹೊಕ್ಕೆ || 4. 

|| ಎನ್ನಲಿ ಉಂಟು ಭೋಳೆ ಭಾವ | ಹೇಳಿ ಮಾಡಿಸಿಕೊಳ್ಳೋ ಸೇವಾ || ಮೊರೆ ಹೊಕ್ಕೆ || 5. 

|| ಏನೂ ಇಡಬೇಡ ಗೂಢಾ | ಮಹಾ ಭಾಗವತ ಮಾಡಾ || ಮೊರೆ ಹೊಕ್ಕೆ ||



Tuesday, 11 January 2022

శుభం కురుత్వం కళ్యాణం Shubham kuruthvam kalyanam

 శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః |

శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః ||

శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే
దీపజ్యోతిర్నమోస్తుతే |

శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః |

దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్ జనార్దనః |

దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్ జనార్దనః ||

దీపో హరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతే |

శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః |
ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషామ్ ప్రభు రవ్యాయః |

ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషామ్ ప్రభు రవ్యాయః ||

ఆరోగ్యం దేహి పుత్రశ్చ యహిస్వచ్చాంహితే సదా |

శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః |
ద్రవే రాస్తాం సమానాభ్యా ధ్యావత్ సూర్యోదయో భవేత్ |

ద్రవే రాస్తాం సమానాభ్యా ధ్యావత్ సూర్యోదయో భవేత్ ||

యస్య ద్రిష్టి త్రహే దీప తస్య నాస్తి దరిద్రత |

శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః |
శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే

దీపజ్యోతిర్నమోస్తుతే |

శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః |

Monday, 10 January 2022

చిన్న చిన్న మురుగా మురుగా ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ

 చిన్న చిన్న మురుగా మురుగా సింగారా మురుగా

పాలుం తేన్ అభిషేగముం భక్తర్గలిన్ కావడియుమ్

పార్పవర్గల్ ఉల్లం ఎల్లం పరంగిరి దేవన్ ఆగి

చిన్న చిన్న మురుగా మురుగా సింగారా మురుగా 

చెందూర్ కడర్ కరయిల్ దేవర్గలై కాతిడవే

పార్పవర్గల్ మనం మగిళా సూర్రనే సంహారం సెయ్దాయ్

చిన్న చిన్న మురుగా మురుగా సింగారా మురుగా

ఆండవనే అలంగారనే అండమెల్లాం వలముం వందాయ్

అడియార్గల్ కానుంబోదు ఆండియాయ్ నీ కాక్షి తందాయ్

చిన్న చిన్న మురుగా మురుగా సింగారా మురుగా 

అప్పనుక్కు ఉపదేసిత్తాయ్ (ఒంఅప్పనుక్కు ఉపదేసిత్తాయ్) ఎన్నరుమై గురునాథనుమాయ్

స్వామి మలైయిల్ అమర్నందవనే స్వామినాథ గురువే అప్పా

చిన్న చిన్న మురుగా మురుగా సింగారా మురుగా 

సేనైక్కధిపతియాయ్ (దేవ సేనైక్కధిపతియాయ్) దేవర్గలై కాత్తిడవే

తిరుత్తని మలై అదీలే తిరుమన కోళం పూండాయ్

చిన్న చిన్న మురుగా మురుగా సింగరా మురుగా

ముక్తిక్కు వళి తేడియే జీవన్ముక్కీక్కు వళి తేడియే

ముదియోరుమ్ ఇలంజర్గళుమ్

మలైగల్ యెల్లామ్ యేరి వందోం

మ లైగల్ యెల్లామ్ యేరి వందోం

మలైగల్ యెల్లామ్ యేరి వందోం మాధవన్ మరుగోనె నీ వా

చిన్న చిన్న మురుగా మురుగా సింగరా మురుగా



ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ ಸಿಂಗಾರಾ ಮುರುಗಾ

ಪಾಲುಂ ತೇನ್ ಅಭಿಷೇಗಮುಂ ಭಕ್ತರ್ಗಲಿನ್ ಕಾವಡಿಯುಮ್

ಪಾರ್ಪವರ್ಗಲ್ ಉಲ್ಲಂ ಎಲ್ಲಂ ಪರಂಗಿರಿ ದೇವನ್ ಆಗಿ

ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ ಸಿಂಗಾರಾ ಮುರುಗಾ

ಚೆಂದೂರ್ ಕಡರ್ ಕರಯಿಲ್ ದೇವರ್ಗಲೈ ಕಾತಿಡವೇ

ಪಾರ್ಪವರ್ಗಲ್ ಮನಂ ಮಗಿಳಾ ಸೂರ್ರನೇ ಸಂಹಾರಂ ಸೆಯ್ದಾಯ್
ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ ಸಿಂಗಾರಾ ಮುರುಗಾ

ಆಂಡವನೇ ಅಲಂಗಾರನೇ ಅಂಡಮೆಲ್ಲಾಂ ವಲಮುಂ ವಂದಾಯ್

ಅಡಿಯಾರ್ಗಲ್ ಕಾನುಂಬೋದು ಆಂಡಿಯಾಯ್ ನೀ ಕಾಕ್ಷಿ ತಂದಾಯ್

ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ ಸಿಂಗಾರಾ ಮುರುಗಾ

ಅಪ್ಪನುಕ್ಕು ಉಪದೇಸಿತ್ತಾಯ್ (ಒಂಅಪ್ಪನುಕ್ಕು ಉಪದೇಸಿತ್ತಾಯ್) ಎನ್ನರುಮೈ ಗುರುನಾಥನುಮಾಯ್

ಸ್ವಾಮಿ ಮಲೈಯಿಲ್ ಅಮರ್ನಂದವನೇ ಸ್ವಾಮಿನಾಥ ಗುರುವೇ ಅಪ್ಪಾ

ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ ಸಿಂಗಾರಾ ಮುರುಗಾ

ಸೇನೈಕ್ಕಧಿಪತಿಯಾಯ್ (ದೇವ ಸೇನೈಕ್ಕಧಿಪತಿಯಾಯ್) ದೇವರ್ಗಲೈ ಕಾತ್ತಿಡವೇ

ತಿರುತ್ತನಿ ಮಲೈ ಅದೀಲೇ ತಿರುಮನ ಕೋಳಂ ಪೂಂಡಾಯ್

ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ ಸಿಂಗರಾ ಮುರುಗಾ

ಮುಕ್ತಿಕ್ಕು ವಳಿ ತೇಡಿಯೇ ಜೀವನ್ಮುಕ್ಕೀಕ್ಕು ವಳಿ ತೇಡಿಯೇ

ಮುದಿಯೋರುಮ್ ಇಲಂಜರ್ಗಳುಮ್

ಮಲೈಗಲ್ ಯೆಲ್ಲಾಮ್ ಯೇರಿ ವಂದೋಂ

ಮ ಲೈಗಲ್ ಯೆಲ್ಲಾಮ್ ಯೇರಿ ವಂದೋಂ

ಮಲೈಗಲ್ ಯೆಲ್ಲಾಮ್ ಯೇರಿ ವಂದೋಂ ಮಾಧವನ್ ಮರುಗೋನೆ ನೀ ವಾ

ಚಿನ್ನ ಚಿನ್ನ ಮುರುಗಾ ಮುರುಗಾ ಸಿಂಗರಾ ಮುರುಗಾ