Thursday, 22 February 2018

పూర్వదలీ సూర్యోదయ శ్రీరామా పూజ కర్మ వేళె ఆయితు పురుషోత్తమా
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
అగ్ని ముని ముంతాద సప్త ఋషిగళు ఆకాశ గంగెయింద తరళు హూగళూ
ఆజాన బాహవే అప్రమేయా ఎద్దేళు గోవిందనె వెంకటేశా
మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
జాజిమల్లె సేవంతిగె హూగళు అరళి కాదిహవు అలంకరిసి తవ పాదవ
తంగాళి సౌగంధవ చల్లు తలిహుదు
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||
పంచవర్ణ గిణిగళు నామ హాడివే పంచామృత అభిషేకద వేళకాగిదే
పాంచజన్య శంఖదొడెయ పద్మనాభనే
ఎద్దేళు గోవిందనె వెంకటేశా మూర్జగకే శుభమాడు శ్రీనివాసా ||పూర్వదలీ||

Monday, 19 February 2018


వర-లీల గాన-లోల సుర-పాల
సుగుణ-జాల భరిత నీల-గళ హృదాలయ
శ్రుతి-మూల సుకరుణాలవాల పాలయాశు మాం
1.సుర వందితాప్త బృంద
వర మందర ధర సుందర కర
కుంద రదననేందు ముఖ సనందన నుత
నంద నందనేందిరా వర
2.ముని చింతనీయ స్వాంత
నరకాంతక నిగమాంత చరణ
కాంత కుశ లవాంతర హిత
దాంత కుజ వసంత
సంతతాంతక స్తుత
3.వర భూష వంశ భూష నత పోషణ
మృదు భాషణ రిపు భీషణ
నర వేషణ నగ పోషణ
వర శేష భూష తోషితానఘ
4.సుకవీశ హృన్నివేశ జగదీశ
కుభవ పాశ రహిత శ్రీశ
సుర-గణేశ హిత జలేశ శయన
కేశవాశమీశ దుర్లభ
5.రణధీర సర్వ సార
సుకుమార బుధ విహార
దనుజ నీర ధర సమీరణ
కరుణా రస పరిపూర్ణ
జార చోర పాహి మాం
6.నర రక్ష నీరజాక్ష
వర రాక్షస మద శిక్షక
సుర యక్ష సనక ఋక్షపతి
నుతాక్ష హరణ పక్ష
దక్ష శిక్షక ప్రియ
7.రఘు రాజ త్యాగరాజ నుత
రాజ దివస-రాజ నయన భో
జగదవనాజ జనక-రాజజా
విరాజ రాజరాజ పూజిత

ఆటలంటే, సంగీతమంటే నీకు చాన ఇష్టం, దేవతలను మంచిగ చూసుకుంటవ్, నువ్వు చాన మంచోనివి, నీ మెడ నీలి రంగుల ఉంటది, దేవతల మనసుల నువ్వే ఉంటవ్, అందరు దేవతలకు మూలము నువ్వే మరి, దయ గల తండ్రి, నన్ను కాపాడవయ్యా.
1. దేవతలు గూడ దండం పెట్టెటోల్లు నీ చుట్టూ ఉన్నరు, అందమైన నీ చేతులతో మంగళకరమైన మంధర పర్వతాన్ని ఎత్తినవు.
నీ పళ్ళు మల్లె మొగ్గల్లెక్క ఉంటయ్, నీ ముఖం చంద్రుని లెక్క ఉంటది,
సనంద ఋషే నీకు నమస్తే చేస్తడు, నువ్వు నందుడికి గావురాల కొడుకువట గద,
నీ పెళ్లామేమో లచ్చిందేవమ్మ.
2.  నీ మనస్సు దేవతలచే ఆరాధించబడింది, నువ్వు నరకాసురుని నరికినావు,
నువ్వు వేదాంతంలో మునిగిపోయావు, మీరు మంచి రాజువు, లవకుశులకు మల్ల ఎదురుసూడకుండ మంచి చేసినవ్. నీకు ఇంద్రియాలు అదుపులో ఉంటయ్. నువ్వు ఎప్పటికీ ఒకేలా ఉంటవ్. యముడే నీకు దండం పెడ్తడట గదా.
3. నీ వంశానికి నువ్వే ఆభరణం, నీ భక్తులను ఆదుకుంటావు, నువ్వు
మృదువుగా మాట్లాడతవ్, నిన్ని చూస్తే నీ శత్రువులకు హడల్,
నువ్వు మనిషి రూపంల ఉన్న దేవునివి, నున్ను పాములకు సహాయం చేసినవ్, పామును మెడలేసుకున్ధన దేవునిచే నువ్వు స్తుతించబడ్డావట.
4.మీరు గొప్ప కవుల హృదయాలలో ఉన్నారు,
విశ్వాధిపతి, మీరు క్రూరమైన సమసారంతో ముడిపడి ఉండరు,
దేవతల రాజుకు మేలు చేసే లక్ష్మీదేవివి నువ్వు.
క్షీరసాగరం మీద నిద్రిస్తున్నావు కేశవుడవు నీవే. మీరు గొప్ప ఋషులకు కూడా సులభంగా అందుబాటులో ఉండరు.
5. మీరు యుద్ధంలో ధైర్యవంతులు, మీరు ప్రతిదానికీ సారాంశం, మీరు అందంగా ఉన్నారు,
మీరు తెలివైన వారితో కదులుతారు, మీరు అసురుల మేఘాన్ని తొలగించే గాలి వంటివారు,
మీరు దయ యొక్క సారంతో నిండి ఉన్నారు,
నీవు ఇతరుల భార్యలను మరియు దొంగను మంత్రముగ్ధుడవు. దయచేసి మమ్మల్ని రక్షించుము.
6. కమల కన్నులు గలవాడా, నీవు పురుషులకు రక్షకుడివి
గొప్ప రాక్షసుల అహంకారాన్ని ఎవరు నాశనం చేస్తారు,
నీకు దేవతలు, యక్షులు, సనకులు నమస్కరిస్తారు.
ఎలుగుబంట్లు మరియు ఇతరుల ప్రభువు, కిల్లర్ స్నేహితుడు,
అక్ష మరియు ప్రియమైన వ్యక్తి,
దక్షుడిని శిక్షించిన దేవుడు.
7. త్యాగరాజుచే నమస్కరింపబడిన రఘువంశానికి నీవు రాజువు,
నీవు చంద్రుడు మరియు సూర్యుడు కన్నులుగా ఉన్నవాడివి
ఇంటిని రక్షించేవాడు, జన్మ లేనివాడు,
జనకుని కుమార్తెతో కనిపించినవాడు,
మరియు ఖుబేరచే పూజింపబడేవాడు.





Wednesday, 14 February 2018

Shiva darushana namagaythu in Telugu
శివ దరుశన నమగాయితు
శివ దరుశన నమగాయితు కేళే
శివరాత్రియ జాగరణె ఎల్లి ...శివ దరుశన..
పాతాళ గంగెయ స్నానవ మాడలు
పాతకవెల్లా పరిహారవూ
జ్యోతిర్లింగన ధ్యానవ మాడలు
ద్యూతగళిల్ల అనుదినవూ ...శివ దరుశన..
ఆడుత పాడుత ఏరుత బసవన
ఆనందదలి నలిదాడుతలి
శిఖరవ కండెను పురందర విఠలన
హరి (శివ) నారాయణ ధ్యానదలి ...శివ దరుశన..

Tuesday, 13 February 2018

రాగమాలిక – ఆది తాళం – అగస్త్యులు
షేంజురుట్టి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికే భువనేశ్వరి
 అనుపల్లవి
ఆగమ వేద కలా(ళా) మయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరీ  రాజరాజేశ్వరీ

పున్నాగవరాళి 
పలవిదమా యున్నై ఆడవూ(వుం)   పాడవూ  
పాడి కొణ్డాడు(o)  (మoబ) అంబ పదమలర్ సూడవూ 
ఉలగ  మురుదు ఎన్ (న్న) దగముర క్కాణవూ 
ఒరు నిలై తరువాయ్  కాంచి కామేశ్వరి

నాదనామక్రియ
ఉళoద్రు    తిరింద ఎన్నై ఉత్తమ నాక్కి వైత్తాయ్ 
ఉయరియ పెరియోరుడన్ ఒన్రిడ క్కూట్టి వైత్తాయ్ 
నిళలెన త్తొడoద మున్నూర్ క్కొడుమై  నీంగ చైదాయ్
నిత్యకల్యాణి భవాని పద్మేశ్వరి

సింధుభైరవి
తుంబప్పుడ తిలిట్టు తూయవ నాక్కి వైత్తాయ్ 
తొడరంద మున్ మాయం నీక్కి పిరంద పయనై తందాయ్ 
అంబై పుగట్టి ఉందన్ ఆడలై క్కా ణ (సై) చైదాయ్ 
అడైక్కలం నీయే అమ్మా  అఖిలాండేశ్వరి

Monday, 12 February 2018

My dear Kannada friends, Kannada is not my mother tongue. Please correct any mistakes.
ಮಧ್ಯಮಾವತಿ - ಆದಿ ತಾಳ
ಶಿವ ದರುಶನ ನಮಗಾಯಿತು
ಶಿವ ದರುಶನ ನಮಗಾಯಿತು ಕೇಲೇ
ಶಿವರಾತ್ರಿಯ ಜಾಗರಣೆ ಎಲ್ಲಿ || ಶಿವ ದರುಶನ ||
ಪಾತಾಳ ಗಂಗೆಯ ಸ್ನಾನವ ಮಾಡಲು
ಪಾತಕವೆಲ್ಲಾ ಪರಿಹಾರವೂ
ಜ್ಯೋತಿರ್ಲಿಂಗನ ಧ್ಯಾನವ ಮಾಡಲು
ದ್ಯೂತಗಳಿಲ್ಲ ಅನುದಿನವೂ || ಶಿವ ದರುಶನ ||
ಆಡುತ ಪಾಡುತ ಏರುತ ಬಸವನ
ಆನಂದದಲಿ ನಲಿದಾಡುತಲಿ
ಶಿಖರನ ಕಂಡೆನು ಪುರಂದರ ವಿಠಲನ
ಹರಿ (ಶಿವ) ನಾರಾಯಣ ಧ್ಯಾನದಲಿ || ಶಿವ ದರುಶನ ||

Sunday, 11 February 2018


ఆనంద నటన ప్రకాశం చిత్సబేశం
రాగంకేదారం
A1 : మగమపనిస
Av:
సనిమగరిస
తాళం: మిశ్ర చాపు
రచనదీక్షితార్
భాష : సంస్కృతం

ఆనంద నటన ప్రకాశం చిత్సబేశం
ఆశ్రయామి శివకామ వల్లీశం
తాంత తాంత తాం తతకజను తాంత తాంత తాం
తతకజను తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిట తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిట తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిటతోం
భానుకోటి కోటి సంకాశం
భుక్తిముక్తి ప్రద దహరాకాశం
దీన జన సంరక్షణ చనం
దివ్య పతంజలి వ్యాఘ్యపాద
దర్శిత కుంజితాబ్జ చరణం || ఆనంద||
చితాంశు గంగాధరం నీలకందరం
శ్రీ కేదారాది క్షేత్ర ఆధారం
భూతేశం శార్థూల చర్మాంబరం చిదంబరం
భూసురాద్రి సహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం
నవనీత హృదయం సదయ గురుగుహ
తాత మధ్యం వేద వేద్యం
వీత రాగినం అప్రమేయ అద్వైత ప్రతిపాద్యం
సంగీత వాద్య వినోద తాండవ
జాత బహుతర వేద చోద్యం


పానినిసతకజనుతసనిని
జంతరితసమగమపానిమగ
తజనుతగమగమమపసనిని
తజంతరి పామగ తరికిటతోమ్

Monday, 5 February 2018

సావేరి - ఆది, తిశ్ర గతి
పల్లవి:
శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి
శాంభవి సరసిజభవ వందితే గౌరి అంబ॥
అను పల్లవి:
సంకటహారిణి రిపువిదారిణి కల్యాణి
సదా నత ఫలదాయికే హర నాయికే జగజ్జనని॥
చరణము(లు):
జంబూపతి విలాసిని జగద వనోల్లాసిని కంబు కంధరే
భవాని కపాల ధారిణి శూలిని॥
అంగజరిపుతోషిణి అఖిలభువనపోషిణి
మంగళప్రదే మృడాని మరాళసన్నిభ గమని॥
శ్యామకృష్ణ సోదరి శ్యామళే శాతోదరి


సామగానలోలే బాలే సదార్తిభంజన శీలే॥