Sunday, 11 February 2018


ఆనంద నటన ప్రకాశం చిత్సబేశం
రాగంకేదారం
A1 : మగమపనిస
Av:
సనిమగరిస
తాళం: మిశ్ర చాపు
రచనదీక్షితార్
భాష : సంస్కృతం

ఆనంద నటన ప్రకాశం చిత్సబేశం
ఆశ్రయామి శివకామ వల్లీశం
తాంత తాంత తాం తతకజను తాంత తాంత తాం
తతకజను తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిట తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిట తకదికు తరిగిటతోం
తకదికు తరిగిటతోం తకదికు తరిగిటతోం
భానుకోటి కోటి సంకాశం
భుక్తిముక్తి ప్రద దహరాకాశం
దీన జన సంరక్షణ చనం
దివ్య పతంజలి వ్యాఘ్యపాద
దర్శిత కుంజితాబ్జ చరణం || ఆనంద||
చితాంశు గంగాధరం నీలకందరం
శ్రీ కేదారాది క్షేత్ర ఆధారం
భూతేశం శార్థూల చర్మాంబరం చిదంబరం
భూసురాద్రి సహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం
నవనీత హృదయం సదయ గురుగుహ
తాత మధ్యం వేద వేద్యం
వీత రాగినం అప్రమేయ అద్వైత ప్రతిపాద్యం
సంగీత వాద్య వినోద తాండవ
జాత బహుతర వేద చోద్యం


పానినిసతకజనుతసనిని
జంతరితసమగమపానిమగ
తజనుతగమగమమపసనిని
తజంతరి పామగ తరికిటతోమ్

No comments:

Post a Comment