Saturday, 21 April 2018


హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
శంకర గురువే శరణం శరణం మంగళ దాయక శరణం శరణం
శివ రూపే మమ శరణం శరణం శక్తి రూపే మమ శరణం శరణం

విష్ణు రూపే మమ శరణం శరణం లక్ష్మి రూపే మమ శరణం శరణం

బ్రహ్మ రూపే మమ శరణం శరణం సరస్వతి రూపే శరణం శరణం

గణపతి రూపే శరణం శరణం షణ్ముఖ రూపే శరణం శరణం

శ్రీ సూర్య మూర్తే శరణం శరణం శ్రీ చక్ర రూపే శరణం శరణం

దక్షిణా మూర్తయే శరణం శరణం శివ అవతారం శరణం శరణం

హర హర శంకర కామాక్షి శంకర జయ జయ శంకర కాంచీ శంకర

హర హర శంకర కాల విశంకర జయ జయ శంకర కామకోటి శంకర
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం

No comments:

Post a Comment