శ్లోకం:
परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनं ।
वर्जयेत्तादृशं मित्रं विषकुम्भं पयोमुखं ।।
పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం ।
వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్ ।।
ಪರೋಕ್ಷೇ ಕಾರ್ಯ ಹಂತಾರಂ ಪ್ರತ್ಯಕ್ಷೇ ಪ್ರಿಯವಾದಿನಂ
ವರ್ಜಯೇತ್ತಾದೃಶಂ ಮಿತ್ರಂ ವಿಷಕುಭಂ ಪಯೋಮುಖಮ್
Meaning
The one who is around you may pretend to be a friend and may talk very sweetly in front of you. But, does harm to you at your back by spoiling your works or activities.
Such friend must be discarded at once because he is like pot, full of poison but on the top contains pure milk.
భావార్థం
మన చుట్టు ఉండే వ్యక్తులలో చాలా మంది స్నేహితుల్లా మసలుతూ ఉంటారు. వాళ్ళు ముఖప్రీతి కోసం చాలా మధురమైన సంభాషణలు చేస్తూ ఉంటారు, మిమ్ములని ఆకట్టుకుంటారు. కానీ వాళ్ళు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకోసం మీ వెనుక మీకు గోతులు తీస్తూ ఉంటారు, మీ పనులని అన్నిటినీ చెడగొడుతూ ఉంటారు. మీ సముఖములో మిమ్ములని ప్రియ సంభాషణలతో మెప్పించి, మీ వెనుక మీ పనులకి హాని తలపెట్టే అటువంటి మిత్రుని వెంటనే వర్జించవలయును. అటువంటి మిత్రుడు ఎటువంటి వాడు అంటే, పూర్తిగా విషముతో నింపబడి పైభాగములో మాత్రము శుధ్ధమైన పాలతో నింపిన కుండవంటి వాడు. పై భాగంలో ఉన్న పాలను చూసి కుండలోనివన్నియూ పాలే అని భ్రమపడ రాదు. అటువంటి వాడు మిత్రుడు కాడు. అతడు చాలా హానికారి. విషకుంభము లాంటి వాడు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకునే, "పయోముఖ విష కుంభం" అనే ఈ ప్రసిధ్ధమైన నానుడి విస్త్రుత ప్రచారములో ఉంది.
అటువంటి వారిని గమనించగలగడం, వారిని తగు జాగ్రత్తలతో దూరంగా ఉంచడం, అటువంటి వారిని పూర్తిగా వర్జించగలగడం అనేది ఒక నేర్పరితనముతో కూడుకున్నది. అటువంటి వారిని కనిపెట్టడములో తగు విజ్ఞతని పాటింపవలసి యుంటుంది.
*************************
चन्दनम् शीतलम् लोके चंदनादपि चंद्रमा: |
चन्द्र चन्दनयोः मध्ये शीतला साधुसङ्गति: ॥
sandalwood
is pleasant (cool), moon (or moon light) is more pleasant than sandal. (but)
company of a good person (sādhu) is pleasant than both moon and sandal.
Literal
meaning of word 'śītalaḥ' means cool/cold, in this context cool means something
which is pleasant.
చందనం
చల్లగా ఉంటుంది. చంద్ర కాంతి అంత కన్నా చల్లగా ఉంటుంది. సజ్జనుడి సాంగత్యం ఆ
రెండింటి కన్నా చల్లగా ఉంటుంది.
****************************
परोऽपि हितवान् बन्धु: बन्धुरप्यहित: पर:।
अहितः देहजो व्याधि: हितमारण्यमौषधम् ॥
శ్లోకం:
పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితో పరః ।
అహితర్దేహజర్వ్యాధిః హితోరరణ్యమౌషధం ।।
-- हितोपदेश
https://sa.wiktionary.org/wiki/%E0%A4%B8%E0%A4%82%E0%A4%B8%E0%A5%8D%E0%A4%95%E0%A5%83%E0%A4%A4_%E0%A4%B8%E0%A5%81%E0%A4%AD%E0%A4%BE%E0%A4%B7%E0%A4%BF%E0%A4%A4%E0%A4%BE%E0%A4%A8%E0%A4%BF_-_%E0%A5%A6%E0%A5%AB
Meaning:
The person with whom we may have no relation, but who always wishes our welfare and who helps us in our difficult times is the real relative. In contrast the person who may be our relative, with whom we may even have blood relation, but who never wishes our welfare but does harm, cannot be considered as a relative, just as a disease which is in our own body does so much harm to us while the medicinal plant which grows in forest far away does so much of good to us!
పరుడైనా హితం కోరేవాడు బంధువు. బంధువైనా అహితం కోరేవాడు పరుడు. అహితుడు శరీరం లోని వ్యాధివంటి వాడు. హితుడు అరణ్యంలో లభించే ఔషధం వంటివాడు.
మన హితముని, శ్రెయస్సుని సదా కాంక్షించే వారు, మనకి కష్ట సమయాలలో సహాయ సహకారములని అందించి ఆదు కునే వారు అయిన ఇతరులు, బంధుజనము కాని వారు అయిననూ వారే నిజమైన బంధువులు, హితులు. అట్టివారే స్నేహితులు. అట్టి ఔషధాన్ని జాగ్రత్తగా కాపాడుకుని, ఎల్లప్పుడు దగ్గర ఉంచుకోవలయును. ఇట్టి ఔషధములాగే హితులు, స్నేహితులు అత్యంత విలువైన వారు. వారే నిజమైన బంధు వర్గము.
https://ovlnmurthy.wordpress.com/2020/05/18/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82-26-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AA/
उद्यमेनैव सिध्यन्ति कार्याणि न मनोरथै: ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा: ॥ ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః ।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః ॥ ఉద్యమం అనగా కృషి లేక పరిశ్రమ. ఏదైనా మంచి కార్యాన్ని సంకల్పించినప్పుడు లేదా తలపెట్టినప్పుడు, ఆ సత్కార్యాన్ని ప్రారంభించడానికి ముందస్తుగా ధృఢ సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిందే. కొనసాగించడానికి కృషి ఉండాలి. కార్య సాఫల్యతకి కృషి లేదా పరిశ్రమ అత్యంత ఆవశ్యకమే కాక, కీలకము కూడా. ఆ కార్య సాధనని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాలి. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి పట్టుదల మరియు ధైర్యం ఉండాలి. కార్య సాఫల్యతకై చేసే ప్రయత్నంలో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కోవడానికి గుండె దిటవు కావాలి. Exactly. అట్టి కార్య సాధనకై, కృషీ పట్టుదలతో పాటు స్థిరచిత్తము, ధృఢసంకల్పమూ, ఏకాగ్రతా, గమ్యాన్ని చేరడానికి తగినంత ఓర్పు అత్యంత ఆవశ్యకం. అప్పుడే లక్ష్య సాధన దిశగా పయనించ గలుగుతాం.
ఆ విధమైన ఉద్యమముతోనే కార్యములు సిధ్ధించును. అంతే కానీ, కేవలం మనోరథములచే కార్యములు సిధ్ధించవు. మనోభీష్టము చేత కోరికలు ఈడేరవు.
అరణ్యమంతటికీ రాజైన సింహం కూడా తన ఆకలిని తీర్చుకొనుటకై వేటాడావలసిందే. వేటాడి ఆహారం తినవలసినదే! అంతేకాని, అడవికి రాజైనంత మాత్రాన తన ఆకలిని తీర్చుకొనుటకై నోరు తెరచుకుని కూర్చంటే, “ఓ సింహమా నీ ఆకలిని తీర్చుకొనుము” అని వన్య మృగాలు వచ్చి దాని నోటిలో ప్రవేశించవు.
దీనికి మరొక చక్కని ఉదాహరణ: రామకార్యార్థమై సీతా దేవిని వెదుకుటకై బయలుదేరిన హనుమంతుడు ఎంతో కృషి, పట్టుదల పట్టుదల కార్యదీక్షతో వ్యవహరించుట వలెనే కార్యసాఫల్యతని కైవశం చేసుకోగలిగాడు. దుస్తరమైన నూరు యోజనముల వారథిని అవలీలగా దాటాడు. మార్గమధ్యలో ఎదురైన అనేక క్లిష్టమైన సమస్యలను అవలీలగా అధిగమించగలిగాడు. అడ్డుగా నిలచిన మైనాక పర్వతం యొక్క అడ్డుతొలగించుకొనుట, ఛాయాగ్రాహియైన సింహిక బారినుండి తప్పించుకొనుట, అసలు ఎప్పుడూ చూడని సీతా అమ్మవారిని కనుగొనుట, లంకలో తనకు ఎదురువచ్చిన రాక్షసులనందరినీ వధించుట, రావణాసురుని కలుసుకొని అతనికి తగిన బుధ్ధి చెప్పుట, తిరిగి వచ్చి సీత జాడను కనుగొనిన విషయాన్ని శ్రీరామునికి విన్నవించుట వగైరా అన్నియూ ఆతని కార్య దీక్షత, స్వశక్తి మరియు స్వయం కృషి వలన మాత్రమే సాధ్యమైన విషయాలు. పరమేశ్వరాంశతో పుట్టిన మహానుభావుడైనా ప్రయత్నము లేనిదే కార్య సాఫల్యత లేదని నిరూపించినవాడు.
परपापैर्विनश्यन्ति मत्स्या नागह्रदे यथा।।
कुरु पुण्यमहोरात्रं स्मर सर्वेश्वरं सदा ॥ పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు ఉంటే నువ్వు జీవితంలో విజయం సాధించినట్టు కాదు. దుష్టులకు దూరంగా ఉండి, సజ్జన సాంగత్యంలో ఉంటూ, మంచి పనులను చేస్తూ ఉంటే అది కాదా విజయం?
धैर्यं लयसमर्थं च षडेते पाठकागुणाः ॥
राजा पिता च माता च राजा चार्तिहरो गुरुः ॥
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥
न्यायार्जितस्य द्रव्यस्य बोद्धव्यौ द्वावतिक्रमौ । अपात्रे प्रतिपत्तिश्च पात्रे चाप्रतिपादनम् ॥भावार्थ :
न्याय और मेहनत से कमाए धन के ये दो दुरूपयोग कहे गए हैं- एक, कुपात्र को दान देना और दूसरा, सुपात्र को जरूरत पड़ने पर भी दान न देना ।
त्रिविधं नरकस्येदं द्वारम नाशनमात्मन: । काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥भावार्थ :
काम, क्रोध और लोभ-आत्मा को भ्रष्ट कर देने वाले नरक के तीन द्वार कहे गए हैं । इन तीनों का त्याग श्रेयस्कर है ।
चत्वारि राज्ञा तु महाबलेना वर्ज्यान्याहु: पण्डितस्तानि विद्यात् । अल्पप्रज्ञै: सह मन्त्रं न कुर्यात दीर्घसुत्रै रभसैश्चारणैश्च ॥भावार्थ :
अल्प बुद्धि वाले, देरी से कार्य करने वाले, जल्दबाजी करने वाले और चाटुकार लोगों के साथ गुप्त विचार-विमर्श नहीं करना चाहिए । राजा को ऐसे लोगों को पहचानकर उनका परित्याग कर देना चाहिए।
चत्वारि ते तात गृहे वसन्तु श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । वृद्धो ज्ञातिरवसत्रः कुलीनः सखा दरिद्रो भगिनी चानपत्या ॥भावार्थ :
परिवार में सुख-शांति और धन-संपत्ति बनाए रखने के लिए बड़े-बूढ़ों, मुसीबत का मारा कुलीन व्यक्ति, गरीब मित्र तथा निस्संतान बहन को आदर सहित स्थान देना चाहिए । इन चारों की कभी उपेक्षा नहीं करनी चाहिए।
पन्चाग्न्यो मनुष्येण परिचर्या: प्रयत्नत:। पिता माताग्निरात्मा च गुरुश्च भरतर्षभ ॥http://susanskrit.org/sanskrit-subhashit-good-company.html
माता, पिता, अग्नि, आत्मा और गुरु इन्हें पंचाग्नी कहा गया है। मनुष्य को इन पाँच प्रकार की अग्नि की सजगता से सेवा-सुश्रुषा करनी चाहिए । इनकी उपेक्षा करके हानि होती है ।
पंचैव पूजयन् लोके यश: प्राप्नोति केवलं । देवान् पितॄन् मनुष्यांश्च भिक्षून् अतिथि पंचमान् ॥भावार्थ :देवता, पितर, मनुष्य, भिक्षुक तथा अतिथि-इन पाँचों की सदैव सच्चे मन से पूजा-स्तुति करनी चाहिए । इससे यश और सम्मान प्राप्त होता है ।దేవతా,పితృ, మనుష్య, భిక్షుక, అతిథులను ఎవరు మనసుతో స్తుతి చేస్తారో, వారికి యశస్సు ప్రాప్తిస్తుంది.
पंचेन्द्रियस्य मर्त्यस्य छिद्रं चेदेकमिन्द्रियम् । ततोऽस्य स्त्रवति प्रज्ञा दृतेः पात्रादिवोदकम् ॥
मनुष्य की पाँचों इंद्रियों में यदि एक में भी दोष उत्पन्न हो जाता है तो उससे उस मनुष्य की बुद्धि उसी प्रकार बाहर निकल जाती है, जैसे मशक (जल भरने वाली चमड़े की थैली) के छिद्र से पानी बाहर निकल जाता है । अर्थात् इंद्रियों को वश में न रखने से हानि होती है ।
षड् दोषा: पुरुषेणेह हातव्या भूतिमिच्छिता । निद्रा तन्द्रा भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ॥
संसार में उन्नति के अभिलाषी व्यक्तियों को नींद, तंद्रा(ऊँघ), भय, क्रोध, आलस्य तथा देर से काम करने की आदत-इन छह दुर्गुणों को सदा के लिए त्याग देना चाहिए ।
उदरार्थं न यत्किंचिन् निषेवेत कदाचन ।
न हंसो वर्णसाम्येऽपि बकवन् मत्स्यभुग् यतः ॥
For the sake of nourishing the belly, one should never resort to eat whatever comes on the way.
• పొట్ట నింపడం కోసం ఏది కనబడితే అది తినడం సరి కాదు.
• Avoid junk food
विभूषणं शीलसमं च नान्यत् सन्तोषतुल्यं धनमस्ति नान्यत् ||
No comments:
Post a Comment