Thursday, 15 October 2020

ఎన్న తవం సైదనై యశోదా - అర్థం Meaning of enna tavam sheidanai yasOdA

 pallavi

enna tavam sheidanai yasOdA engum nirai parabhrammam ammAvenr-azhaikka (enna tavam)
ఎన్న తవం షైదనై యశోదా ఎంగుమ్ నిరై పరబ్రహ్మం అమ్మా ఎండ్డ్రలైక్క anupallavi IrEzu bhuvanangaL paDaittavanaik-kaiyil Endi shIrATTi pAlUTi tAlATTa nI (enna tavam) ఈరేళు భువనంగల్ పడైత్తవనై కయిలేంది షీరాట్టి పాలూత్తి తలాట్ట నీ
caraNam 1 bhramanum indranum manadil porAmai koLLa uralil kaTTi vAi pottik-kenjavaittAi tAyE (enna tavam)
బిరమణుం ఇంద్రనుం మనదిల్ పొరామై కొల్ల
ఉరళిల్ కట్టి వాయ్ పొత్తి కెంజవైతాయ్ కన్నన తాయె caraNam 2 sanakAdiyar tava yOgam sheidu varundi sAdhittadai punita mAdE eLidil pera (enna tavam)
సనకాదియర్ తవ యోగమ్ షైదు వరుంది
సాదిత్తదై పునీద మాదె ఎలిదిల్ పేర Meaning: pallavi: యశోదా! సర్వశక్తిమంతుడు మిమ్మల్ని "తల్లి" అని పిలవడానికి నువ్వు ఏ తపస్సు చేసావు తల్లీ? anupallavi: 14 లోకాలను సృష్టించిన కృష్ణుడిని చేతుల్లోకి తీసుకోవటానికి, అతన్ని మీ చేతులతో ఎత్తడానికి, అతన్ని నిద్రపుచ్చడానికి, పాలివ్వడానికి, తినిపించడానికి, యశోద, నువ్వు ఏ తపస్సు చేసావు తల్లీ? caraNam 1: ఓ తల్లి నువ్వు ఏ తపస్సు చేసావు, బ్రహ్మ మరియు ఇంద్రుడికి కృష్ణుడంటే చాలా అసూయ. అంతటి కృష్ణుడిని నువ్వు రాయికి కట్టేసావు, మిమ్మల్ని కృష్ణుడు వేడుకునేలా చేసారు! caraNam 2: గొప్ప తపస్సు మరియు యోగా ద్వారా సనకాది మునులు సాధించారు, మీరు చాలా తేలికగా సాధించారు - ఈ గొప్ప అదృష్టాన్ని పొందడానికి నువ్వు ఏ తపస్సు చేసావు?

Sunday, 13 September 2020

Rama rama rama yanna రామ రామ రామ యన్న

 రామ రామ రామ యన్న రామ చిలుక ధన్యము 

రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము


భక్తితో సేవించెడి లక్ష్మణుని ప్రేమ ధన్యము

పాద ధూలి సోకినట్టి శిల ఎంతో ధన్యము 

నావ నడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యము 

రేగుపండ్లు తినిపించిన శబరి మాత ధన్యము


ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము 

అభినందనలందుకొన్న కోతిమూక ధన్యము 

వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము 

శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము


మధురాతి మధురము రెండక్షరముల నామము 

మహిమాన్వితమైనది శ్రీరామ నామ మంత్రము 

సత్యధర్మ మూర్తిత్వము రాముని అవతారము 

భక్తి ముక్తి దాయకము శ్రీరాముని భజనము

keshava govinda కేశవ గోవింద

 కేశవ గోవింద మాధవా యని

కీర్తన చేసే దెన్నటికో

నాశము లేని మోక్షమును పొందుట

నారాయణ నాకెన్నటికో ||కేశవ||


భక్తి మృదంగము తాళాదులతో

భజనలు చేసే దెన్నటికో

శక్తి మీరగ నృత్యము సేయుట

సారసాక్ష నా కెన్నటికో ||కేశవ||


పూవులతో నీ పాదంబులకును

పూజలు చేసే దెన్నటికో

నైవేద్యం బిడి పరమ భక్తిని

చాటించుట నా ఎన్నటికో ||కేశవ||


పాహి పాహియని పరమపురుష

నీ పాదంబుల బడు టెన్నటికో

దేహి దేహియని నీ కృపకొరకై

దేవురు లాడే దెన్నటికో ||కేశవ||


రామదాసులను బ్రోచినట్లు

సంరక్షణ చేసే దెన్నటికో

భామామణి రుక్మిణితో గూడి

బాసలు చేసే దెన్నటికో ||కేశవ||

Learn Kannada from Telugu

 Learn Kannada

Big - dodda పెద్ద – దొడ్డ बडा - दॊड्डा
Small – chikka చిన్న – చిక్క छोटा - चिक्का
Good- olle మంచి – ఒళ్ళె अच्छा - ऒळ्ळॆ
Bad - ketta - చెడు – కెట్ట बुरा - कॆट्टा
New- hosa కొత్త – హొస नया - हॊसा
Old - hale పాత – హళె बुराना - हळॆ

Do you need any help? మీకేమైనా సహాయం కావాలా?
నిమగె ఏనాదరు సహాయ బేకా? निमगे एनादरु सहाया बेका?
No, | will take care of this myself. లేదు, నేనే చేసుకుంటాను
ఇల్ల, ఇదన్ను నానే మాడికొళ్లుత్తేనె (మాడుకొల్తిని) - इल्ला, इदन्नु नाने माडुकोल्लुत्तेने (माडुकोल्तिनि)
If you need any help, just call me – మీకేమైనా సహాయం కావాలంటే నాకు కాల్ చేయండి
నిమగె యావుదే సహాయ బేకిదరు ననగె కరె మాడి -निमगे यावुदे सहाया बेकिदरु ननगे करे माडि

How is your family doing? mane-yalli yell-aaru shou-kya na?
ఇంట్లో అందరూ బాగున్నారా? మనెయల్లి ఎల్లారూ సౌఖ్యనా? मनेयल्लि एल्लारू सौख्यना ?
How is your work going on? nimma kelasa hege nadi-tha ide (e-dey)
మీ పని ఎలా జరుగుతోంది? నిమ్మ కెలస హేగె నడిత్తాయిదె? निम्मा केलसा हेगे नडित्तायिदे ?

Please come, be stated - నమస్కార, బన్ని, కూతుకొళ్ళి - आइए, बन्नि, कूतुकोळ्ळि
When did you come to Bengaluru? బెంగళూరిగె యావాగ బంద్రి? बेंगळूरिगे यावाग बंद्रि

ఏమయ్యింది – ఏనాయిత్తు
ఏం లేదు – ఏనిల్ల
సరే పోదాం రారా – సరి హోగణ్ణ బారో
అన్నీ ఉండేవే – ఎల్లా ఇరోదే
ఎక్కడికైనా పోదాం – ఎల్లాదు హోగణ్ణ
ఎక్కడికి పోయేది – ఎల్లి హోగదు
మా ఇంటికి – నన్న మనెగె
పోయి? - హోగి?
టీవి చూద్దాం – టీవి నోడణ్ణ


Good morning- నమస్తే- నమస్కార नमस्ते- नमस्कार
I am Deepak- నేను దీపక్- నాను దీపక్ - मैं दीपक हूँ - नानु दीपक
He is Anil - అతను అనిల్ - ఇవరు అనిల్ - वह अनिल हैं - इवरु अनिल
Who are you? - నువ్వు ఎవరు? - నీవు యారు? तुम कौन हो? - नीवु यारु ?
Who is he/she? వారు ఎవరు - అవరు యారు वे कौन हैं?
Who is he? (singular) - అతను ఎవరు? - అవను యారు? वह कौन है? - अवरु यारु ?
Who is she? (Singular) - ఆమె ఎవరు? అవళు యారు? वह कौन है? -अवळु यारु ?
He is Prabhu - అతను ప్రభు - అవను ప్రభు वह प्रभु है - अवनु प्रभु
She is Soumya- ఆమె సౌమ్య - అవళు సౌమ్య वह सौम्य है - अवळु सौम्य
My name is Deepak - నా పేరు దీపక్ - నన్న హెసరు దీపక్ मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक
I am a Kannada teacher - నేను కన్నడ టీచర్ - నాను కన్నడ టీచర్ मैं एक कन्नड़ शिक्षक हूँ - नानु कन्नड टीचर
He/she is my friend - వీరు నా స్నేహితులు - ఇవరు నన్న స్నేహితరు - वह मेरी दोस्त है/वह मेरा दोस्त है - इवरु नन्न स्नेहितरु
His name is Anil - వీరి పేరు అనిల్ - ఇవర హెసరు అనిల్ -
उसका नाम अनिल है - इवर हेसरु अनिल
I am a doctor - నేను డాక్టర్ - నాను డాక్టరు
मैं एक डॉक्टर हूँ - नानु डाक्टर
What is your name? - నిమ్మ హెసరు ఏను? - మీ పేరు ఏమిటి?
आपका नाम क्या है ? - निम्म हेसरु एनु ?
My name is Deepak - నన్న హెసరు దీపక్ - నా పేరు దీపక్
मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक
Is her name Lalitha? - అవర హెసరు లలితానా? - ఆమె పేరు లలితానా?
क्या उसका नाम ललिता है? - अवर हेसरु ललिताना ?
Yes, her name is Lalitha -హౌదు, అవర హెసరు లలిత - అవును, ఆమె పేరు లలిత
हाँ, उसका नाम ललिता है - हौदु, अवर हेसरु ललिता
Is she a doctor? అవరు డాక్టరా? - ఆమె డాక్టరా?
क्या वह डॉक्टर है? - अवरु डाक्टरा ?
No, she is not a doctor - అల్ల, అవరు డాక్టరల్ల - కాదు ఆమె డాక్టర్ కాదు
नहीं, वह डॉक्टर नहीं है - अल्ल, अवरु डाक्टरल्ल
She is a nurse - అవరు నర్సు - ఆమె నర్సు
वह एक नर्स है - अवरु नर्सु

నిన్న - నిన్నె
వారు - అవరు
ప్రణబ్ అవరు - ప్రణబ్ గారు
చనిపోయారు - నిధనరాదరు

ఆమె వెళ్ళింది – అవళు హోదళు
ఆమె వెళుతోంది – అవళు హోగ్తాయిదాళె
ఆమె వెళ్తుంది – అవళు హోగ్తాళె

వాళ్ళు వెళ్ళారు – అవరు హోదరు
వాళ్ళు వెళ్తున్నారు – అవరు హోగ్తాయిదారె
వాళ్ళు వెళ్తారు – అవరు హోగ్తారె

నేను వెళ్ళాను – నాను హోగిదిని
నేను వెళ్తున్నాను – నాను హోగ్తాయిదిని
నేను వెళ్తాను – నాను హోగ్తిని

అతను వెళ్ళాడు – అవను హోదను (Past)
అతను వెళ్తున్నాడు – అవను హోగ్తాయిదానె (present)
అతను వెళుతాడు – అవను హోగ్తానె (Future)

What is your name, child? నీ పేరు ఏమిటి బాబూ?
आपका नाम क्या है, बेटा? निन्न हॆसरु एनु मगु?
आपका नाम क्या है, बेटी? निन्न हॆसरु एनु मगु?
నీ పేరు ఏమిటి పాపా? - నిన్న హెసరు ఏను మగు?
My name is Kiran. నా పేరు కిరణ్. నన్న హెసరు కిరణ్
मेरा नाम किरण है। नन्न हॆसरु किरण .
Is he your father? వారు మీ నాన్నగారా? అవరు నిమ్మ తందేనా?
क्या वे आपके पिता हैं? अवरु निन्न तंदे ना?
Yes, he is my father. అవును, వారు మా నాన్నగారు. హౌదు, అవరు నన్న తందె
हाँ, वे मेरे पिता हैं हौदु अवरु नन्न तंदे

I am Raju- నేను రాజు- నాను రాజు - मैं राजु हूँ - नानु राजु
He is Anil - అతను అనిల్ - ఇవరు అనిల్ - वह अनिल हैं - इवरु अनिल
Who are you? - నువ్వు ఎవరు? - నీవు యారు? तुम कौन हो? - नीवु यारु ?

ఈరోజు - ఇవత్తు
గౌరీ పండుగ - గౌరీ హబ్బ
రేపు - నాళె
గణేశుని పండుగ - గణేశన హబ్బ
आज - इवत्तु
गौरी त्यौहार - गौरी हब्बा
कल (Tomorrow) - नाळे
गणेश का त्यौहार - गणेशन हब्बा

గత సంవత్సరం - హోదు వర్ష
మీరు - నీవు
ఎక్కడ - ఎల్లి
ఉన్నారు - ఇద్దిరి
पिछले साल - होदु वर्ष
आप - नीवु
किधर - ऎल्लि
थे - इदिरि

నిన్న – నిన్నె
ఈ రోజు – ఇవత్తు
రేపు – నాళె
ఎల్లుండి – నాడిద్దు
మొన్న – మొన్నె
Yesterday कल - निन्ने
आज - इवत्तु
tomorrow कल - नाळे
day after tomorrow परसों - नाडिद्दु
day before yesterday - परसों - मोन्ने

and మరియు - మత్తు
front ముందు - ముందె
back వెనుక - హిందె
near దగ్గర - హత్తిర
down క్రింద - కెళగె
up పైన - మేలె
next తర్వాత - ఆమేలె
inside లోపల - ఒళగె
outside బయట - ఆచె/హొరగె
about గురించి - బగ్గె

రండి - బన్ని
రా - బా

आइए - बन्नि
आओ - बा

అక్కడ - అల్లి उधर -अल्लि
ఇక్కడ - ఇల్లి इधर - इल्लि
ఎక్కడ - ఎల్లి किधर - एल्लि
అప్పుడు - అవాగ तब - अवागा
ఇప్పుడు - ఈగ, ఇవాగ अभी - इवागा
ఎప్పుడు - యావాగ कब - यावागा

నేను (తెలుగు) - నాను (కన్నడ) मैं - नानु
నువ్వు - నీను तुम - नीनु
మీరు - నీవు आप - नीवु
(తెలుగులో నువ్వు అనడానికి మనం నీవు అని కూడా అంటాం)
మనం - నావు हम - नावु
వాడు - అవను वह - अवनु (he)
ఆమె - అవళు वह - अवळु (she)

మీకు లాక్ డౌన్ ఎలా ఉంది - నిమగె లాక్ డౌన్ ఎలా ఉంది
అంతా మామూలుగానే ఉంద్ - ఎల్లా సాధారణవాగిదె
చెప్పింది ఎవరూ వినడం లేదు - హేలిద్దు యారూ కేల్తాయిల్ల
జనాలకు బుద్ధి లేదు - జనగె బుద్ధి ఇల్ల
ఏం చేద్దా - ఏను మాడన్న

గుడిలో సంభాషణ (kannada conversation at temple)
నమస్కారం - నమస్కార
బాగున్నారా - చెన్నాగిదిరా
బాగున్నాను - చెన్నాగిదిని
మీ అమ్మ ఎక్కడికి వెళుతున్నారు - నిమ్మమ్మ ఎల్లిగె హోగ్తాయిదారే
మా అమ్మ గుడికి వెళుతున్నారు- నమ్మమ్మ దేవస్థానకె హోగ్తాయిదారే
Office conversationఈ రోజు ఆఫీసు ఉందా- ఇవత్తు ఆఫీసు ఇదా
మాకు లాక్డౌన్ ఉంది - నమగె లాక్డౌన్ ఇదే
కానీ ఆఫీసుకు రమ్మంటున్నారు - ఆదరే, ఆఫీసుకు బరక్కె హేల్తాయిదారే
కరోనా మనల్ని వదిలి ఎప్పుడు పోతుంది - కరోనా నమన బిట్టు ఎవగ్గ హోగుత్తే
తెలియదు - గొత్తిల్ల
ఏమైనా కానీ, ఆఫీసుకు పోవాల్సిందేనా - ఏనాదలు ఆగ్లి, ఆఫీసుకు హోగ్లే బేకా

My నా - నన్న मेरे - नन्ना
Your నీ - నిన్న तुम्हारी - निन्ना
What ఏమిటి - ఏను क्या - एनु
Father తండ్రి - తందె पिता - तंदे
Mother తల్లి - తాయి - माँ - तायि



Thursday, 27 August 2020

సింగారించుకుని వచ్చింది సీతమ్మ దేవి

 సింగారించుకొని వచ్చింది సీతమ్మ దేవి 

పసుపు చీర కట్టి ముత్యాల వడ్డ్యాణము 

పూవుల జడతో మెత్తని నడకతో

చేతుల నిండుగ పచ్చని గాజులు

మెరిసే ముకముతో ఎర్రని (చీర)తో 

సింగారించుకుని వచ్చిందీ

చెలికత్తె చేయిపట్టి తల వంచుకొనుచూ

మాయమ్మ జానకి ఓర చూపు జూచి 

....చుట్టి ,,,కట్టితీ 

మండపమంతనూ పూలతో (నిండెను)

రాముడు  ,,, కోణము గట్టీ తిరిగీ వచ్చెనె ,,,కీ

సీతను పక్కకు రమ్మని పిలిచీ ఆలీ (లాలీ) అనుచూ ఉయ్యాలలూగుచు

సింగారించుకొని వచ్చింది 

పీటలమీదను అమరించిన విరు సరసములాడిరి చిరునవ్వు నవ్వుతూ

ఒకరిని ఒకరూ చూచిన వేళ ముక్కోటి దేవతలు పుష్పములు కురిసిరి

సింగారించుకొని వచ్చింది సీతమ్మ దేవి సింగారించుకొని వచ్చింది సీతమ్మ దేవి






Saturday, 22 August 2020

Anda pinda brahmanda vicharana అండ పిండ బ్రహ్మాండ

 అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా Anda pinda brahmanda vicharana


అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా తిండిపోతులై తిరిగెడి శుద్ద, బండలకే మెరుక ఎవరి తలంపు ఏలాగున నున్నదొ ఈశ్వరునకు ఎరుకా గౌరవమెరుగని గార్ధవంబులకు గణ్యతలేమెరుక ||అండ||
భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుకా రాగద్వేషములణచక తిరుగు అయోగ్యులకే మెరుక సుమరస మాధురి క్రమముగ గ్రోలుట భ్రమరములకు ఎరుకా పామరముగ రక్తపానము చేసెడి దోమలకేమెరుక ||అండ||
ధర్మాధర్మములెరిగి చరించుట నిర్మలులకు ఎరుకా మర్మములాడుచు మాని తిరుగ దుష్కర్ముల కేమెరుక మతములన్ని సమ్మతమని మెలగుట యతీశ్వరులకెరుకా ఈతకాయలకు చేతులు చాచే కోతుల కేమెరుకా ||అండ|| బాగుగ సద్గురు బోద విరోధము సాదులకే ఎరుకా ఖేదములాడుచు గాధలు చెందే వాదుల కేమెరుక కన్నుల మధ్యన యున్న ప్రకాశము పుణ్యాత్ములకెరుకా చిన్న పెద్ద తన మెన్నగలేని దున్నలకేమెరుక ||అండ|| అద్దములో ప్రతి బింబము పోలిక సిద్దులకే ఎరుకా పెద్దల వాక్యము రద్దులు చేసే మొద్దులకేమెరుక ఆసురముగ ఎడ్ల రామదాసు కవి భగవంతునికెరుకా ఆశల పాలై హరిని తలంచని అధములకేమెరుక ||అండ||






Tuesday, 4 August 2020

Ramududbhavinchinadu

రాముడుద్భవించినాడు - జంఝూటి రాగం, మధ్యమ శృతి - రూపక తాళం

               
ప) రాముడుద్భవించినాడు - రఘు కులంబున శ్రీ ||రాముడు 
   తామసులను దునిమి దివిజ స్థోమంబున
   క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ ||రాముడు

1) తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
   సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెల్ల
   విని కురియింప విరుల వాన ||రాముడు 

2) దశరధుండు భూసురులకు ధనమొసంగగా  
   విసర మలయ మారుతము - దిశలెల్లను విశదములౌ
   వసుమతి దుర్భరము బాప ||రాముడు

3) కలువలను మించు కనుల కాంతి వెల్గగా
   పలువరుసా ఆణిముత్య కలములొయన
   కళలొలుకగ కిలకిలమని నవ్వుచు శ్రీ ||రాముడు

4) ధరను గుడిమెళ్ళంక పురమునరసి బ్రోవగా 
   కరుణతో శ్రీ రంగ దాసు మొరలిడగను
   కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ ||రాముడు

Monday, 20 July 2020

నరహరి దేవా జనార్ధనా - రామదాస కృతి

పల్లవి నరహరి దేవా జనార్ధనా కేశవ నారాయణ కనకాంబరధారీ రామ రామ రామ శ్రీ రఘు రామ రామ రామ్ అనుపల్లవి రవి కులాభరణ రవిసుత సఖ్య రాక్షస సంహార రాజ సేవిత రామ రామ రామ శ్రీ రఘు రామ రామ రామ్ (నరహరి) చరణములు పన్నగ శయన పతిత పావన కన్నతండ్రి ఓ కరుణా సాగర బంధు జనక త్రిపురాంతక సాయక సీతా నాయక శ్రీ రఘు నాయక సుందర శ్రీధర మంత్రోద్ధార మకుట భూషన మృదుపక్షక హరి నంద నందనా నంద ముకుందా బృందావన విహారీ గోవింద

Saturday, 18 July 2020

LE KALIKANNADA

 

Conversation 1

Hello, what do you want?

| want a house for rent

Will a two room house do?
Do you want a bigger house?

Two roomsare enough for me, |
dont want too big a house

Are you single?

No, we are four. What is the rent?
Eight thousand rupees per month
Do you want advance?

Doesn't matter. Don't require
heavy advance

Numbers in Kannada - Beginner

1-ondu 2-eradu
5 -i-du 6 - aaru
9 - ombattu 10 - hattu

£49. 09|CT RAVI

 

Lesson 6

namaskaara, nimage enu beku?
nanage baa-di-geygey mane beku
nimage eradu room mane saaka?
nimage innu dodda mane beka?

nanage eradu room saaku,
tumba dodda mane beda

neevu obbare-naa?

alla, naavu naaku jana. badige estu?
ingalige entu saavira rupaayi
advance beka?

paravaagilla,
astee-nu hey-chu beda

3-muru 4-nalku
7-ye-lu 8-entu

 

 

Learn Kannada from Telugu and Hindi - Lesson 5



Lesson 5 
What you should know to go to a Vegetable Market? 
Vocabulary - Vegetable - tarakaari/ 
Cabbage - ele kosu
 Carrot - carrot/ gajjari/  Cauliflower - hu kosu/ 
Curry leaves - kari bevu/  Garlic - belulli/ 
Kral-knot - gedde kosu/  Ginger - shunti/ 
Lemon - nimbe hannu/ 
Onion - eerulli/
Peas - bataani/ 
Potato - aalu gedde/
 Radish - mulangi/  Sweet Potato - genasu/
 Mushroom - anabe/ 
 Beetroot- beetroot/ kandaberu/  
Leaves - soppu/ (rememherto odd sonnu end doll leafy veggies) 
Coriander - kottambari
 Mint - pudina/  Fenugreek - menthya/ 
 Spinach - paalak
 Malabar spinach- basale
 Amaranth - harive

Friday, 17 July 2020

Learn Kannada from Telugu and Hindi - Lesson 4

Lesson 4 
What you should know to go to a Vegetable Market? 

Sister, what's the price oft kg? akka, ondu kg-ge eshtu? 
Brother, reduce the price please anna, swalpa kadime maadi-kolli 
Give me the good ones please swalpa olle-yadu kodi anna/ akka 
I don't want the plastic, I have got a cloth bag from home.
na-nage plastic cheela beda, mane-yinda batte-ya cheela tan-di-deeni 
kg - ondu kg 1/2 kg - ardha kg  1/4 kg - kaal kg 

Vocabulary - Vegetable - tarakaari/  Vegetables of names ending in kaayi/ 

Beans - hurali/ 
Brinjal - badane/ 
Cucumber - sow-te/ 
Flat beans - avare/  
Lady's finger - bende/ 
Ridge gourd - heere/  
Drumstick - nugge/ 
Bitter gourd - haagala/ 
Bottlegourd - sore/ 
Capsicum - dappa menasu/ 
Green chilli - hasi menasu/ 
Pumpkin - kumbala/  
Snake gourd - padavala/ 
Cluster beans - chavali/ 
Coconut - tengina/ • 
**Remember to add kaayi/ at the end of all the listed vegetable names 

Wednesday, 15 July 2020

Nee kannu neeli samudram in Kannada

Nee kannu neeli samudram in Kannada
ನೀ ಕನ್ನು ನೀಲಿ ಸಮುದ್ರಂ

ನಾ ಮನಸೇಮೋ ಅಂದುಟ್ಲೋ ಪಡವ ಪ್ರಯಾಣಂ

(ನೀ ಕನ್ನು ನೀಲಿ ಸಮುದ್ರಂ)

(ನಾ ಮನಸೇಮೋ ಅಂದುಟ್ಲೋ ಪಡವ ಪ್ರಯಾಣಂ)

ನೀ ನವ್ವು ಮುತ್ಯಾಲ ಹಾರಂ

ನನ್ನು ತೀರಾನಿಕಿ ಲಾಗೇಟಿ ದಾರಂ ದಾರಂ

(ನೀ ನವ್ವು ಮುತ್ಯಾಲ ಹಾರಂ)

(ನನ್ನು ತೀರಾನಿಕಿ ಲಾಗೇಟಿ ದಾರಂ ದಾರಂ)

ನಲ್ಲನೈನ ಮುಂಗುರುಲೇ ಮುಂಗುರುಲೇ

ಅಲ್ಲರೇದೋ ರೇಪಾಯಿಲೇ ರೇಪಾಯಿಲೇ

ನುವ್ವು ತಪ್ಪ ನಾಕಿಂಕೋ ಲೋಕಾನ್ನಿ ಲೇಕುಂಡಾ ಕಪ್ಪಾಯಿಲೇ

ಘಲ್ಲುಮಂಟೇ ನೀ ಗಾಜುಲೇ (ನೀ ಗಾಜುಲೇ)

ಝಲ್ಲುಮಂದಿ ನಾ ಪ್ರಾಣಮೇ (ನಾ ಪ್ರಾಣಮೇ)

ಅಲ್ಲುಕುಂದಿ ವಾನ ಜಲ್ಲುಲಾ ಪ್ರೇಮೇ

ನೀ ಕನ್ನು ನೀಲಿ ಸಮುದ್ರಂ

ನಾ ಮನಸೇಮೋ ಅಂದುಟ್ಲೋ ಪಡವ ಪ್ರಯಾಣಂ

(ನೀ ಕನ್ನು ನೀಲಿ ಸಮುದ್ರಂ)

(ನಾ ಮನಸೇಮೋ ಅಂದುಟ್ಲೋ ಪಡವ ಪ್ರಯಾಣಂ)

ನೀ ನವ್ವು ಮುತ್ಯಾಲ ಹಾರಂ

ನನ್ನು ತೀರಾನಿಕಿ ಲಾಗೇಟಿ ದಾರಂ ದಾರಂ

(ನೀ ನವ್ವು ಮುತ್ಯಾಲ ಹಾರಂ)

(ನನ್ನು ತೀರಾನಿಕಿ ಲಾಗೇಟಿ ದಾರಂ ದಾರಂ)


ಚಿನ್ನಿ ಇಸುಕ ಗೂಡು ಕಟ್ಟಿನಾ

ನೀ ಪೇರು ರಾಸಿ ಪೆಟ್ಟಿನ

ದಾನ್ನಿ ಚೇರಿಪೇಟಿ ಕೆರಟಾಲು ಪುಟ್ಟಲೇದು ತೆಲುಸಾ

ಆ ಗೋರುವಂಕ ಪಕ್ಕನ ರಾಮ ಚಿಲುಕ ಎಂತ ಚಕ್ಕನ

ಅಂತಕಂಟೇ ಚಕ್ಕನಂಟ ನುವ್ವುಂಟೇ ನಾ ಪಕ್ಕನ

ಅಪ್ಪು ಅಡಿಗಾನೇ ಕೊತ್ತ ಕೊತ್ತ ಮಾಟಲನಿ

ತಪ್ಪುಕುನ್ನಾಯೇ ಭೂಮಿಪೈನ ಭಾಷಲನ್ನೀ

ಚೆಪ್ಪಲೇಮನ್ನಾ ಏ ಅಕ್ಷರಾಲ್ಲೋ ಪ್ರೇಮನಿ

ನೀ ಕನ್ನು ನೀಲಿ ಸಮುದ್ರಂ

ನಾ ಮನಸೇಮೋ ಅಂದುಟ್ಲೋ ಪಡವ ಪ್ರಯಾಣಂ

(ನೀ ಕನ್ನು ನೀಲಿ ಸಮುದ್ರಂ)

(ನಾ ಮನಸೇಮೋ ಅಂದುಟ್ಲೋ ಪಡವ ಪ್ರಯಾಣಂ)

ನೀ ನವ್ವು ಮುತ್ಯಾಲ ಹಾರಂ

ನನ್ನು ತೀರಾನಿಕಿ ಲಾಗೇಟಿ ದಾರಂ ದಾರಂ

(ನೀ ನವ್ವು ಮುತ್ಯಾಲ ಹಾರಂ)

(ನನ್ನು ತೀರಾನಿಕಿ ಲಾಗೇಟಿ ದಾರಂ ದಾರಂ)


ನೀ ಅಂದಮಂತಾ ಉಪ್ಪೆನ

ನನ್ನು ಮುಂಚಿನಾದಿ ಚಪ್ಪುನ

ಎಂತ ಮುಂಚೇಸಿನಾ ತೇಲೇ ಬಂತಿನಿ ನೇನೇನನಾ

ಚುಟ್ಟೂ ಎಂತ ಚಪ್ಪುಡೊಚ್ಚಿನ್ನಾ ನೀ ಸವ್ವಡೇದೋ ಚೆಪ್ಪನಾ

ಎಂತ ದಾಚೇಸಿನಾ ನಿನ್ನು ಜಲ್ಲೆಡೇಸಿ ಪಟ್ಟನಾ

ನೀ ಊಹಲೇ ಊಪಿರೈನ ಪಿಚ್ಚೋಡಿನಿ

ನೀ ಊಪಿರೇ ಪ್ರಾಣಮೈನ ಪಿಲ್ಲಾಡಿನಿ

ನೀ ಪ್ರೇಮ ವಲಲೋ ಚಿಕ್ಕುಕುನ್ನ ಚೇಪನಿ

Aaj jane ki jid naa karo Hindi and Telugu

आज जाने की ज़िद ना करो
आज जाने की ज़िद ना करो
यूँ ही पहलु में बैठे रहो
आज जाने की ज़िद न करो
हाय मर जाएंगे
हम तो लुट जाएंगे
ऐसी बातें किया ना करो
आज जाने की ज़िद ना करो
हाय मर जाएंगे
हम तो लुट जाएंगे
ऐसी बातें किया ना करो
आज जाने की ज़िद ना करो
तुम ही सोचो ज़रा
क्यूँ ना रोकें तुम्हें
जान जाती है जब
उठ के जाते हो तुम
जान जाती है जब
उठ के जाते हो तुम
तुमको अपनी क़सम जानेजां
बात इतनी मेरी मान लो
आज जाने की ज़िद ना करो
यूं ही पहलु में बैठे रहो
आज जाने की ज़िद ना करो
हाय मर जाएंगे
हम तो लुट जाएंगे
ऐसी बातें किया ना करो
आज जाने की ज़िद ना करो
वक़्त की कैद में ज़िन्दगी है मगर
चंद घड़ियां यही हैं जो आज़ाद है
इनको खो कर मेरी जानेजाँ
उम्र भर ना तरसते रहो
आज जाने की ज़िद ना करो
हाय मर जाएंगे
हम तो लुट जाएंगे
ऐसी बातें किया ना करो
आज जाने की ज़िद ना करो
ఆజ్ జానే కి జిద్ న కరో
ఆజ్ జానే కి జిద్ న కరో
యూంహీ పహలూ మే బైఠే రహో
హాయ్ మర్ జాయేంగే
హమ్ తో లుట్ జాయేంగే
ఐసీ బాతేఁ కియా న కరో
ఆజ్ జానే కి జిద్ న కరో
హాయ్ మర్ జాయేంగే
హమ్ తో లుట్ జాయేంగే
ఐసీ బాతేఁ కియా న కరో
ఆజ్ జానే కి జిద్ న కరో
తుమ్ హీ సోచో జరా
క్యుం నా రోకే తుమ్హే
జాన్ జాతీ హై జబ్
ఉఠ్ కే జాతే హో తుమ్ 
జాన్ జాతీ హై జబ్
ఉఠ్ కే జాతే హో తుమ్
తుమ్‌కో అప్‌నీ కసమ్ జానేజా
బాత్ ఇత్‌నీ మేరీ మాన్‌లో
వక్త్ కీ ఖైద్ మే జిందగీ హై మగర్
చంద్ ఘడియా యహీ హైం జో ఆజాద్ హై
ఇన్‌కో ఖోకర్ మేరీ జానేజా
ఉమ్ర్ భర్ నా తరస్‌తే రహో
ఆజ్ జానే కి జిద్ న కరో
హాయ్ మర్ జాయేంగే
హమ్ తో లుట్ జాయేంగే
ఐసీ బాతేఁ కియా న కరో
ఆజ్ జానే కి జిద్ న కరో

Wednesday, 1 July 2020

subhashithalu

శ్లోకం:

परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनं ।
वर्जयेत्तादृशं मित्रं विषकुम्भं पयोमुखं ।।

పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం ।
వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్ ।।

ಪರೋಕ್ಷೇ ಕಾರ್ಯ ಹಂತಾರಂ ಪ್ರತ್ಯಕ್ಷೇ ಪ್ರಿಯವಾದಿನಂ

ವರ್ಜಯೇತ್ತಾದೃಶಂ ಮಿತ್ರಂ ವಿಷಕುಭಂ ಪಯೋಮುಖಮ್

Meaning

The one who is around you may pretend to be a friend and may talk very sweetly in front of you. But, does harm to you at your back by spoiling your works or activities.

Such friend must be discarded at once because he is like pot, full of poison but on the top contains pure milk.

భావార్థం

మన చుట్టు ఉండే వ్యక్తులలో చాలా మంది స్నేహితుల్లా మసలుతూ ఉంటారు. వాళ్ళు ముఖప్రీతి కోసం చాలా మధురమైన సంభాషణలు చేస్తూ ఉంటారు, మిమ్ములని ఆకట్టుకుంటారు. కానీ వాళ్ళు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకోసం మీ వెనుక మీకు గోతులు తీస్తూ ఉంటారు, మీ పనులని అన్నిటినీ చెడగొడుతూ ఉంటారు. మీ సముఖములో మిమ్ములని ప్రియ సంభాషణలతో మెప్పించి, మీ వెనుక మీ పనులకి హాని తలపెట్టే అటువంటి మిత్రుని వెంటనే వర్జించవలయును. అటువంటి మిత్రుడు ఎటువంటి వాడు అంటే, పూర్తిగా విషముతో నింపబడి పైభాగములో మాత్రము శుధ్ధమైన పాలతో నింపిన కుండవంటి వాడు. పై భాగంలో ఉన్న పాలను చూసి కుండలోనివన్నియూ పాలే అని భ్రమపడ రాదు. అటువంటి వాడు మిత్రుడు కాడు. అతడు చాలా హానికారి. విషకుంభము లాంటి వాడు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకునే, "పయోముఖ విష కుంభం" అనే ఈ ప్రసిధ్ధమైన నానుడి విస్త్రుత ప్రచారములో ఉంది.

అటువంటి వారిని గమనించగలగడం, వారిని తగు జాగ్రత్తలతో దూరంగా ఉంచడం, అటువంటి వారిని పూర్తిగా వర్జించగలగడం అనేది ఒక నేర్పరితనముతో కూడుకున్నది. అటువంటి వారిని కనిపెట్టడములో తగు విజ్ఞతని పాటింపవలసి యుంటుంది.

*************************

चन्दनम् शीतलम् लोके चंदनादपि चंद्रमा: |
चन्द्र चन्दनयोः मध्ये शीतला साधुसङ्गति: ॥

sandalwood is pleasant (cool), moon (or moon light) is more pleasant than sandal. (but) company of a good person (sādhu) is pleasant than both moon and sandal.

Literal meaning of word 'śītalaḥ' means cool/cold, in this context cool means something which is pleasant.

చందనం చల్లగా ఉంటుంది. చంద్ర కాంతి అంత కన్నా చల్లగా ఉంటుంది. సజ్జనుడి సాంగత్యం ఆ రెండింటి కన్నా చల్లగా ఉంటుంది.

****************************

परोऽपि हितवान् बन्धु: बन्धुरप्यहित: पर:।

अहितः देहजो व्याधि: हितमारण्यमौषधम् ॥

శ్లోకం:

పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితో పరః ।

అహితర్దేహజర్వ్యాధిః హితోరరణ్యమౌషధం ।।

-- हितोपदेश

https://sa.wiktionary.org/wiki/%E0%A4%B8%E0%A4%82%E0%A4%B8%E0%A5%8D%E0%A4%95%E0%A5%83%E0%A4%A4_%E0%A4%B8%E0%A5%81%E0%A4%AD%E0%A4%BE%E0%A4%B7%E0%A4%BF%E0%A4%A4%E0%A4%BE%E0%A4%A8%E0%A4%BF_-_%E0%A5%A6%E0%A5%AB

Meaning:

The person with whom we may have no relation, but who always wishes our welfare and who helps us in our difficult times is the real relative. In contrast the person who may be our relative, with whom we may even have blood relation, but who never wishes our welfare but does harm, cannot be considered as a relative, just as a disease which is in our own body does so much harm to us while the medicinal plant which grows in forest far away does so much of good to us!

పరుడైనా హితం కోరేవాడు బంధువు. బంధువైనా అహితం కోరేవాడు పరుడు. అహితుడు శరీరం లోని వ్యాధివంటి వాడు. హితుడు అరణ్యంలో లభించే ఔషధం వంటివాడు. 

మన హితముని, శ్రెయస్సుని సదా కాంక్షించే వారు, మనకి కష్ట సమయాలలో సహాయ సహకారములని అందించి ఆదు కునే వారు అయిన ఇతరులు, బంధుజనము కాని వారు అయిననూ వారే నిజమైన బంధువులు, హితులు. అట్టివారే స్నేహితులు. అట్టి ఔషధాన్ని జాగ్రత్తగా కాపాడుకుని, ఎల్లప్పుడు దగ్గర ఉంచుకోవలయును.  ఇట్టి ఔషధములాగే హితులు, స్నేహితులు అత్యంత విలువైన వారు. వారే నిజమైన బంధు వర్గము.

https://ovlnmurthy.wordpress.com/2020/05/18/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82-26-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AA/

उद्यमेनैव सिध्यन्ति कार्याणि न मनोरथै: ।

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा: ॥                                                                                                                              ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః ।

న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః ॥                                                                                                                                     ఉద్యమం అనగా కృషి లేక పరిశ్రమ. ఏదైనా మంచి కార్యాన్ని సంకల్పించినప్పుడు లేదా తలపెట్టినప్పుడు, ఆ సత్కార్యాన్ని ప్రారంభించడానికి ముందస్తుగా ధృఢ సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిందే.  కొనసాగించడానికి కృషి ఉండాలి. కార్య సాఫల్యతకి కృషి లేదా పరిశ్రమ అత్యంత ఆవశ్యకమే కాక, కీలకము కూడా. ఆ కార్య సాధనని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాలి. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి పట్టుదల మరియు ధైర్యం ఉండాలి. కార్య సాఫల్యతకై చేసే ప్రయత్నంలో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కోవడానికి గుండె దిటవు కావాలి. Exactly. అట్టి కార్య సాధనకై, కృషీ పట్టుదలతో పాటు స్థిరచిత్తము, ధృఢసంకల్పమూ, ఏకాగ్రతా, గమ్యాన్ని చేరడానికి తగినంత ఓర్పు అత్యంత ఆవశ్యకం. అప్పుడే లక్ష్య సాధన దిశగా పయనించ గలుగుతాం.


ఆ విధమైన ఉద్యమముతోనే కార్యములు సిధ్ధించును. అంతే కానీ, కేవలం మనోరథములచే కార్యములు సిధ్ధించవు. మనోభీష్టము చేత కోరికలు ఈడేరవు.


అరణ్యమంతటికీ రాజైన సింహం కూడా తన ఆకలిని తీర్చుకొనుటకై వేటాడావలసిందే. వేటాడి ఆహారం తినవలసినదే! అంతేకాని, అడవికి రాజైనంత మాత్రాన తన ఆకలిని తీర్చుకొనుటకై నోరు తెరచుకుని కూర్చంటే, “ఓ సింహమా నీ ఆకలిని తీర్చుకొనుము” అని వన్య మృగాలు వచ్చి దాని నోటిలో ప్రవేశించవు.


దీనికి మరొక చక్కని ఉదాహరణ: రామకార్యార్థమై సీతా దేవిని వెదుకుటకై బయలుదేరిన హనుమంతుడు ఎంతో కృషి, పట్టుదల పట్టుదల కార్యదీక్షతో వ్యవహరించుట వలెనే కార్యసాఫల్యతని కైవశం చేసుకోగలిగాడు. దుస్తరమైన నూరు యోజనముల వారథిని అవలీలగా దాటాడు. మార్గమధ్యలో ఎదురైన అనేక క్లిష్టమైన సమస్యలను అవలీలగా అధిగమించగలిగాడు. అడ్డుగా నిలచిన మైనాక పర్వతం యొక్క అడ్డుతొలగించుకొనుట, ఛాయాగ్రాహియైన సింహిక బారినుండి తప్పించుకొనుట, అసలు ఎప్పుడూ చూడని సీతా అమ్మవారిని కనుగొనుట, లంకలో తనకు ఎదురువచ్చిన రాక్షసులనందరినీ వధించుట, రావణాసురుని కలుసుకొని అతనికి తగిన బుధ్ధి చెప్పుట, తిరిగి వచ్చి సీత జాడను కనుగొనిన విషయాన్ని శ్రీరామునికి విన్నవించుట వగైరా అన్నియూ ఆతని కార్య దీక్షత, స్వశక్తి మరియు స్వయం కృషి వలన మాత్రమే సాధ్యమైన విషయాలు. పరమేశ్వరాంశతో పుట్టిన మహానుభావుడైనా ప్రయత్నము లేనిదే కార్య సాఫల్యత లేదని నిరూపించినవాడు.


अकुर्वन्तोऽपि पापानि शुचयः पापसंश्रयात्।
परपापैर्विनश्यन्ति मत्स्या नागह्रदे यथा।।

అకుర్వంతోపి పాపాని శుచయః పాప సంశ్రయాత్ 
పర పాపైర్వినశ్యంతి మత్స్యా నాగహ్రదే యథా

ಅಕುರ್ವೆಂತೇಪಿ ಪಾಪಾನಿ ಶುಚಯಃ ಪಾಪ ಸಂಶ್ರಯಾತ್ |
ಪರ ಪಾಪೈರ್ವಿನಶ್ಯಂತಿ ಮತ್ಸ್ಯಾ ನಾಗಹ್ರದೇ ಯಥಾ ||


Even without committing any sin those pure souls because they keep company with sinners will be destroyed for the sins of others just like fishes in a pool of serpents.
Innocent persons, though they may not commit any sinful acts, are punished as a consequence of their mere association with evil doers.
• అమాయకులు ఎలాంటి పాపం చేయకున్నా,పాపులతో కలసి ఉండటం వలన శిక్ష పొంద వలసి వస్తుంది .
• Do not associate with evil persons .
ಯಾವುದೇ ಪಾಪವನ್ನು ಮಾಡದೆಯೇ ಆ ಶುದ್ಧ ಆತ್ಮಗಳು ಅವರು ಪಾಪಿಗಳೊಂದಿಗೆ ಸಹವಾಸವನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದರಿಂದ ಇತರರ ಪಾಪಗಳಿಗಾಗಿ ಸರ್ಪಗಳ ಕೊಳದಲ್ಲಿ ಮೀನುಗಳಂತೆ ನಾಶವಾಗುತ್ತವೆ.


त्यज दुर्जनसंसर्गं भज साधुसमागमम् ।
कुरु पुण्यमहोरात्रं स्मर सर्वेश्वरं सदा ॥ పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు ఉంటే నువ్వు జీవితంలో విజయం సాధించినట్టు కాదు. దుష్టులకు దూరంగా ఉండి, సజ్జన సాంగత్యంలో ఉంటూ, మంచి పనులను చేస్తూ ఉంటే అది కాదా విజయం?

माधुर्यमक्षरव्यक्तिः पदच्छेदस्तु सुस्वरः ।
धैर्यं लयसमर्थं च षडेते पाठकागुणाः ॥
राजा बन्धुरबन्धूनां राजा चक्षुरचक्षुषां ।
राजा पिता च माता च राजा चार्तिहरो गुरुः ॥
स्वगृहे पूज्यते मूर्खः स्वग्रामे पूज्यते प्रभुः ।
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र 
पूज्यते ॥



बहवो यत्र नेतारः सर्वे पण्डित मानिनः। सर्वे महत्वमिछंती तद्ब्रिन्द्मयासिद्ती।।
अर्थात-जहाँ बहुत से नेता है'सभी अपने को पंडित मानने वाले अहंकारी है और सभी अपनी-अपनी महत्ता चाहते है'वह समाज नस्ट हो जाता है।
ఎక్కడైతే అందరూ పెత్తనం చేయాలని అనుకుంటారో, ఎక్కడ అందరూ తాము పండితులమే అనుకుంటారో, ఏ సంఘమున సర్వులు గొప్పతనమును ఆరోపించుకొందురో ఆ దేశము, ఆ సంఘము చివరకు నశించును".


न्यायार्जितस्य द्रव्यस्य बोद्धव्यौ द्वावतिक्रमौ । अपात्रे प्रतिपत्तिश्च पात्रे चाप्रतिपादनम् ॥
 भावार्थ :

न्याय और मेहनत से कमाए धन के ये दो दुरूपयोग कहे गए हैं- एक, कुपात्र को दान देना और दूसरा, सुपात्र को जरूरत पड़ने पर भी दान न देना ।
त्रिविधं नरकस्येदं द्वारम नाशनमात्मन: । काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥
 भावार्थ :

काम, क्रोध और लोभ-आत्मा को भ्रष्ट कर देने वाले नरक के तीन द्वार कहे गए हैं । इन तीनों का त्याग श्रेयस्कर है ।
चत्वारि राज्ञा तु महाबलेना वर्ज्यान्याहु: पण्डितस्तानि विद्यात् । अल्पप्रज्ञै: सह मन्त्रं न कुर्यात दीर्घसुत्रै रभसैश्चारणैश्च ॥
 भावार्थ :

अल्प बुद्धि वाले, देरी से कार्य करने वाले, जल्दबाजी करने वाले और चाटुकार लोगों के साथ गुप्त विचार-विमर्श नहीं करना चाहिए । राजा को ऐसे लोगों को पहचानकर उनका परित्याग कर देना चाहिए।
चत्वारि ते तात गृहे वसन्तु श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । वृद्धो ज्ञातिरवसत्रः कुलीनः सखा दरिद्रो भगिनी चानपत्या ॥
 भावार्थ :

परिवार में सुख-शांति और धन-संपत्ति बनाए रखने के लिए बड़े-बूढ़ों, मुसीबत का मारा कुलीन व्यक्ति, गरीब मित्र तथा निस्संतान बहन को आदर सहित स्थान देना चाहिए । इन चारों की कभी उपेक्षा नहीं करनी चाहिए।

पन्चाग्न्यो मनुष्येण परिचर्या: प्रयत्नत:। पिता माताग्निरात्मा च गुरुश्च भरतर्षभ ॥
http://susanskrit.org/sanskrit-subhashit-good-company.html
 भावार्थ :

माता, पिता, अग्नि, आत्मा और गुरु इन्हें पंचाग्नी कहा गया है। मनुष्य को इन पाँच प्रकार की अग्नि की सजगता से सेवा-सुश्रुषा करनी चाहिए । इनकी उपेक्षा करके हानि होती है ।
पंचैव पूजयन् लोके यश: प्राप्नोति केवलं । देवान् पितॄन् मनुष्यांश्च भिक्षून् अतिथि पंचमान् ॥
भावार्थ :
देवता, पितर, मनुष्य, भिक्षुक तथा अतिथि-इन पाँचों की सदैव सच्चे मन से पूजा-स्तुति करनी चाहिए । इससे यश और सम्मान प्राप्त होता है ।
దేవతా,పితృ, మనుష్య, భిక్షుక, అతిథులను ఎవరు మనసుతో స్తుతి చేస్తారో, వారికి యశస్సు ప్రాప్తిస్తుంది.
पंचेन्द्रियस्य मर्त्यस्य छिद्रं चेदेकमिन्द्रियम् । ततोऽस्य स्त्रवति प्रज्ञा दृतेः पात्रादिवोदकम् ॥

 भावार्थ :

मनुष्य की पाँचों इंद्रियों में यदि एक में भी दोष उत्पन्न हो जाता है तो उससे उस मनुष्य की बुद्धि उसी प्रकार बाहर निकल जाती है, जैसे मशक (जल भरने वाली चमड़े की थैली) के छिद्र से पानी बाहर निकल जाता है । अर्थात् इंद्रियों को वश में न रखने से हानि होती है ।
षड् दोषा: पुरुषेणेह हातव्या भूतिमिच्छिता । निद्रा तन्द्रा भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ॥
 भावार्थ :

संसार में उन्नति के अभिलाषी व्यक्तियों को नींद, तंद्रा(ऊँघ), भय, क्रोध, आलस्य तथा देर से काम करने की आदत-इन छह दुर्गुणों को सदा के लिए त्याग देना चाहिए ।

देहस्य दूषणं तन्द्रा कुमन्त्री राज्यदूषणम्
रूपस्य दूषणं जाड्यं अधर्मं नरदूषणम्  ९१

Dehasya dushanam tandra kumantri rajyadushanam 
Rupasya dushanam jadyam adharmam naradushanam 

The fault in the body is laziness, the fault in a kingdom is a bad minister,
the fault in beauty is sluggishness and the fault in a man is bad principles.

जातु कामः कामानामुपभोगेन शाम्यति
हविषा कृष्णवर्त्मैव भूय एवाभिवर्धते  

Na jatu kamah kamanamupabhogena shamyati 
Havisha krushnavartmaiva bhuya evabhivardhate 

Desire is not extinguished by satisfying the desire.
Desire only grows stronger like a fire fed with ghee.

कुतो निद्रा दरिद्रस्य परप्रेष्यकरस्य
परनारीप्रसक्तस्य परद्रव्यहरस्य  

Kuto nidra daridrasya parapreshyakarasya cha 
Paranariprasaktasya paradravyaharasya cha 

How can there be sleep for a poor man, one who is someone’s attendant,
one having an affair with someone else’s woman and who steals other’s money.

धिक् तस्य जन्म यः पित्रा लोके विज्ञायते नरः
यत् पुत्रात् ख्यातिमभ्येति तस्य जन्म सुजन्मनः  ९४

Dhik tasya janma yah pitra loke vijnayate narah 
Yat putran khyatimabhyeti tasya janma sujanmanah 

Look down on a person who is born to a person of fame. Praiseworthy
is that birth when the person’s father attains fame because of him.

दानं प्रियवाक्सहितं ज्ञानमगर्वं क्षमान्वितं शौर्यम्
वित्तं त्यागनियुक्तं दुर्लभमेतच्चततुशतुष्टयम् लोके  ९५

Danam priyavaksahitam jnanamgarvam kshamanvitam shauryam 
Vittam tyaganiyuktam durlabhametacchatushtayam loke 

Charity with sweet words, knowledge without arrogance, courage with
compassion, money with sacrifice are four values rare in this world

उदरार्थं न यत्किंचिन् निषेवेत कदाचन ।
न हंसो वर्णसाम्येऽपि बकवन् मत्स्यभुग् यतः ॥
For the sake of nourishing the belly, one should never resort to eat whatever comes on the way.
• పొట్ట నింపడం కోసం ఏది కనబడితే అది తినడం సరి కాదు.
• Avoid junk food


दानेन तुल्यो विधिरास्ति नान्यो लोभोच नान्योस्ति रिपु: पॄथिव्या |
विभूषणं शीलसमं च नान्यत् सन्तोषतुल्यं धनमस्ति नान्यत् ||
On this earth, there is no better treasure than the donation, no worse enemy than the greed/temptation, no better jewelry than the beautiful character and nature, no better wealth than the contentment.
భూమిపై దానంతో సమానమైన ఇతర నిధి ఏదీ లేదు. లోభంతో సమానమైన శత్రువు కూడా లేడు. శీలంతో సమానమైన ఇతర ఆభరణం లేదు. అలాగే, సంతోషంతో సమానమైన ధనం మరొకటి లేదు.

ज्ञातेहि अनर्थ मूले तदुछ्चेय यत्नं कुर्यात జ్ఞాతేహి అనర్థ మూలే
తదుఛ్ఛేయ యత్నం కుర్యాత్.. If you know the source of evil then remove it. అనర్థ మూలం ఎక్కడో తెలిసినప్పుడు దాన్ని కూకటి వేళ్ళతో సహా రూపుమాపాలి.. భగవద్గీతను చనిపోయినప్పుడు వినడం, వినిపించడం ఎప్పటి నుండి ప్రారంభం అయింది... ఇప్పుడు ఏం చేస్తే దీన్ని మనం పరిష్కరించవచ్చు.