Wednesday, 22 December 2021

Tum tum tamil lyrics in telugu

 Tum tum tamil lyrics in telugu

మనసో ఇప్పొ తండియడిక్కిత్తు మామన్ నడైక్కు మత్తల టం టం

సిరిప్పో ఇల్లై మిన్నల్ అడిక్కుదు ఆసై పొన్నుకు అచ్చద టంటం

పుదుస్సా ఒరు వెట్కం మొలక్కిదు పుడిచ్చా ఒరు వెప్పం అడిక్కిదు

వెేట్టి ఒన్ను సెలైయతన్ కట్టి కిట్టు సిక్కి తవిక్కుదు 

మాలై టంటం మంజర టంటం మాత్తు అడిక్క మంగళ టంటం

ఓల టంటం ఒడుక్కు టంటం ఓంగి తట్టికుం ఒత్తిగ టంటం

Sunday, 12 December 2021

jaya durge జయ దుర్గే

హమీర్ కళ్యాణి  శుద్ద ప్రతి మధ్యమం

సమగపమపదనిస

సనిదపమపమపపరిస


 జయ దుర్గే దుర్గతి పరిహారిణి

 జయ దుర్గే దుర్గతీ పరిహారిణి

శుంభ విదారిణి మాతా భవానీ      జయ దుర్గే


ఆదిశక్తి, పరబ్రహ్మా స్వరూపిణీ

జగజ్జననీ, చహువేద బకానీ

బ్రహ్మాశివ హరి, అర్చనా కీన్హా

ధ్యాన్ ధరత్ సురనరముని జ్ఞాని      జయ దుర్గే


అష్టభుజాకర్ ఖడ్గా విరాజే

శింగ్ సవార్ సకల వరదాణీ

బ్రహ్మానంద్ శరణ్ మే ఆయో

భవభయ నాశ్ కరోహె భవానీ మహరాణీ  

భవభయ నాశ్ కరో మహరాణీ    జయ దుర్గే







Tuesday, 7 December 2021

బూచివాన్ని పిలువబోదునా గోపాలకృష్ణ Boochivanni piluva boduna

 బూచివాన్ని పిలువబోదునా గోపాలకృష్ణ                            // పల్లవి //


బూచివాని పిలువబోతే వద్దు వద్దు వద్దనేవు

ఆ చిచ్చి జోలపాడి ఆయిబుచ్చిన నిదురపోవు         // బూచి //


మత్తగజము తెచ్చి చిన్న తిత్తిలోనమర్చి నాదు

నెత్తిమీదపెట్టి నన్ను యెత్తుకోమనేవు    కృష్ణా                      // బూచి //


అల్లమూరగాయె పెరుగు అన్నమారగించమంటె

తల్లి వెన్నపాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు  // బూచి //


రోటగట్టివేతు కృష్ణ రామదాసవరద నీవు

మాటిమాటికిట్లునన్ను మారాము చేసితేను         // బూచి //

Monday, 6 December 2021

కైలాసగిరి నుండి కాశికై kailasa giri nundi kashikai

 కైలాసగిరి నుండి కాశికై

రచన :దేవులపల్లి క్రిష్ణశాస్త్రీగారు

పున్నాగ వరాళి రాగం, ఖండగతి తాళం

పల్లవి :

కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర..2

శివశివా శంభో హరహరా శంభో…..


చరణం :

విరిసె జాబిలి మల్లెరేకగా , కురిసె తేనియల మువ్వాకగా

దరిసె నీ దయ నిండు గోదావరి నది ఝరులాయరా హర

హరహర హరహర హరహర హరహర...2

……...కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర..2

శివశివా శంభో ,హరహరా శంభో…...



ముక్కోటి దేవతల నేతరా , ముల్లోకములకిష్ట దాతరా

వెలిబూది పూతరా నలవిషము మేతరా

హరహర హరహర హరహర హరహర..2

……..కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ

హరహర హరహర హరహర హరహర ..2 శివశివా శంభో ,హరహరా శంభో…..

Tuesday, 9 November 2021

Jaya janaki ramana in TE, KN, Hi and TA

Jaya Janaki ramana (Ramadasu keerthana)

పల్లవి


జయ జానకి రమణ జయ విభీషణ శరణ

జయ సరోరుహ చరణ జయ దనుజ హరణ ||


చరణములు


1.జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య

జయ దివ్య లావణ్య జయ జగత పుణ్య


2.సకల లోక నివాస సాకేత పుర వాస

అకళంక నిజ దాస అబ్జ ముఖ హాస ||


3.శుక మౌని స్తుతి పాత్ర శుభ తనిజ చారిత్ర

మకర కుండల కర్ణ మేకసమ వర్ణ ||


4.కమ నీయ సంటీర కౌస్తుభా లంకార

కమలాక్ష రఘు వీర కలుష సమ్హార ||


5.సమర రిపు జయ ధీర సకల గున గంభీర

అమల హ్రుత్సంచార అఖిలార్తి హార ||


6.రూప నిందిత మార రుచిర సద్గుణ శూర

భూప దశరథ కుమా,,ర భూభార హార


7.పాప సంఘ విదార పంక్తిముఖ సంహార

శ్రీ పతి సుకుమార సీతా విహార ||

**********************************************************

पल्लवि


जय जानकि रमण जय विभीषण शरण

जय सरोरुह चरण जय तमो हरण ||


चरणमुलु


1.जय त्रिलोक शरण्य जय भक्त कारुण्य

जय रम्य लावण्य जय सद् वरेण्य


2.सकल लोक निवास साकेत पुर वास

अकळंक निज हास अब्ज हास अब्ज मुख भास ||


3.शुक मौनि नुत पात्र सुभ रम्य चारित्र

मकर कुंडल वक्त्र महनीय गात्र ||


4.कम नीय संटीर कौस्तुभा लंकार

कमलाक्ष रघु वीर कलुष सम्हार ||


5.समर रिपु जय धीर सकल गुन गंभीर

अमल ह्रुत्संचार अखिलार्ति हार ||


6.रूप वर्जित मार रुचिर सगुण शुर

भूप दशरथ कुमार भूरि याभरण हर


7.पाप संघ विदार पंक्तिमुख सम्हार

श्री पते सुकुमार सीत विहार || 


**********************************************************


ಪಲ್ಲವಿ

ಜಯ ಜಾನಕಿ ರಮಣ ಜಯ ವಿಭೀಷಣ ಶರಣ
ಜಯ ಸರೋರುಹ ಚರಣ ಜಯ ತಮೋ ಹರಣ ||

ಚರಣಮುಲು

1.ಜಯ ತ್ರಿಲೋಕ ಶರಣ್ಯ ಜಯ ಭಕ್ತ ಕಾರುಣ್ಯ
ಜಯ ರಮ್ಯ ಲಾವಣ್ಯ ಜಯ ಸದ್ ವರೇಣ್ಯ

2.ಸಕಲ ಲೋಕ ನಿವಾಸ ಸಾಕೇತ ಪುರ ವಾಸ
ಅಕಳಂಕ ನಿಜ ಹಾಸ ಅಬ್ಜ ಹಾಸ ಅಬ್ಜ ಮುಖ ಭಾಸ ||

3.ಶುಕ ಮೌನಿ ನುತ ಪಾತ್ರ ಸುಭ ರಮ್ಯ ಚಾರಿತ್ರ
ಮಕರ ಕುಂಡಲ ವಕ್ತ್ರ ಮಹನೀಯ ಗಾತ್ರ ||

4.ಕಮ ನೀಯ ಸಂಟೀರ ಕೌಸ್ತುಭಾ ಲಂಕಾರ
ಕಮಲಾಕ್ಷ ರಘು ವೀರ ಕಲುಷ ಸಮ್ಹಾರ ||

5.ಸಮರ ರಿಪು ಜಯ ಧೀರ ಸಕಲ ಗುನ ಗಂಭೀರ
ಅಮಲ ಹ್ರುತ್ಸಂಚಾರ ಅಖಿಲಾರ್ತಿ ಹಾರ ||

6.ರೂಪ ವರ್ಜಿತ ಮಾರ ರುಚಿರ ಸಗುಣ ಶುರ
ಭೂಪ ದಶರಥ ಕುಮಾರ ಭೂರಿ ಯಾಭರಣ ಹರ

7.ಪಾಪ ಸಂಘ ವಿದಾರ ಪಂಕ್ತಿಮುಖ ಸಮ್ಹಾರ
ಶ್ರೀ ಪತೇ ಸುಕುಮಾರ ಸೀತ ವಿಹಾರ ||


**********************************************************

பல்லவி


ஜய ஜாநகி ரமண ஜய விபீஷண ஶரண
ஜய ஸரோருஹ சரண ஜய தமோ ஹரண ||

சரணமுலு

1.ஜய த்ரிலோக ஶரண்ய ஜய பக்த காருண்ய
ஜய ரம்ய லாவண்ய ஜய ஸத் வரேண்ய

2.ஸகல லோக நிவாஸ ஸாகேத புர வாஸ
அகளஂக நிஜ ஹாஸ அப்ஜ ஹாஸ அப்ஜ முக பாஸ ||

3.ஶுக மௌநி நுத பாத்ர ஸுப ரம்ய சாரித்ர
மகர குஂடல வக்த்ர மஹநீய காத்ர ||

4.கம நீய ஸஂடீர கௌஸ்துபா லஂகார
கமலாக்ஷ ரகு வீர கலுஷ ஸம்ஹார ||

5.ஸமர ரிபு ஜய தீர ஸகல குந கஂபீர
அமல ஹ்ருத்ஸஂசார அகிலார்தி ஹார ||

6.ரூப வர்ஜித மார ருசிர ஸகுண ஶுர
பூப தஶரத குமார பூரி யாபரண ஹர

7.பாப ஸஂக விதார பஂக்திமுக ஸம்ஹார
ஶ்ரீ பதே ஸுகுமார ஸீத விஹார ||

Wednesday, 13 October 2021

Ittige mele ninthanamma ఇట్టిగె మేలె నింతానమ్మా

 

ఇట్టిగె మేలె నింతా నమ్మ విఠల తాను |
పుట్ట పాద ఊరినింతా దిట్ట తాను || pa ||
పుట్ట పాద ఊరినింత గట్టియాగి నింతా నమ్మ||
టొంకద మేలె కైయ్న్నియే కట్టి|
భక్తరు బరువుదు నోడువనమ్మ!


పంఢరపురదల్లిరువనంతా!
పాండురంగ నెంబువనమ్మ!
చంద్రభాగా పిత ఇనివనంతే ఏ ఏ!

చంద్రభాగా పిత ఇనివనంతే
అరసీ రుక్మిణి  పతి ఇవనంతే!


కనకదాసె  అవగిల్లవమ్మ!
హణదా ఆసె బేకిల్లవమ్మ!
నాదబ్రహ్మ  ఎంబువనమ్మ ఆ ఆ! 

నాదబ్రహ్మ  ఎంబువనమ్మ

భకుతర వచనకె కాదిహనమ్మా!

కరియ కంబళి హొద్దిహనమ్మ!హణెగె నామ హచ్చిహనమ్మ!

తుళసి మాలె హాక్యానమ్మా ఆ ఆ!

తుళసి మాలె హాక్యానమ్మా 
పురందర విఠలని గొలిదిహనమ్మ!

Ragi thandira in Telugu రాగి తందిరా రాగీ తందిరా

రాగి తందీరా భిక్షకె రాగి తందీరా
యోగ్యరాగి భోగ్యరాగి భాగ్యవంతరాగి నీవు ||ప.||

అన్నదానవ మాడువరాగి అన్నఛత్రవనిట్టవరాగి
అన్యవార్తెయ బిట్టవరాగి అనుదిన భజనెయ మాడువరాగి ||౧||

మాతాపితరను సేవిపరాగి పాపకర్మవ బిట్టవరాగి
రీతియ బాళను బాళువరాగి నీతిమార్గదలి ఖ్యాతరాగి ||౨||

కామక్రోధవ అళిదవరాగి నేమనిత్యవ మాడువరాగి
రామనామవ జపిసువరాగి ప్రేమది కుణికుణిదాడువరాగి ||౩||

సిరిరమణన దిన నెనెయువరాగి గురుతిగె బాహోరంథవరాగి
కరెదరె భవవను నీగువరాగి పురందర విఠలన సేవిపరాగి |

Sunday, 29 August 2021

Madu meekkum kanne - Kannada

 ಮಾಡು ಮೇಯ್ಕುಂ ಕಣ್ಣೇ ನೀ ಪೋಗ ವೇಂಡಾಂ ಸೊನ್ನೇನ್

ಕಾಯ್ಚಿನ ಪಾಲು ತರೇನ್ ಕರ್ಕಂಡು ಚೀನಿ ತರೇನ್

ಕೈ ನಿರೈಯ ವೆಣ್ಣೈ ತರೇನ್; ವೆಯ್ಯಿಲಿಲೇ ಪೋಗ ವೇಂಡಾಂ

(ಮಾಡು ಮೇಯ್ಕುಂ ಕಣ್ಣೇ – ನೀ ಪೋಗ ವೇಂಡಾಂ ಸೊನ್ನೇನ್)


ಕಾಯ್ಚಿನ ಪಾಲುಂ ವೇಂಡಾಂ; ಕರ್ಕಂಡು ಚೀನಿ ವೆಂಡಾಂ

ಉಲ್ಲಾಸಮಾಯ್ ಮಾಡು ಮೇಯ್ತು, ಒರು ನೊಡಿಯಿಲ್ ತಿರುಂಬಿಡುವೇನ್

(ಪೋಗ ವೇಣುಮ್ ತಾಯೇ ತಡೈ ಸೊಲ್ಲಾದೇ ನೀಯೇ)


ಯಮುನಾ ನದಿ ಕರೈಯಿಲ್ ಎಪ್ಪೊಳುದುಂ ಕಳ್ವರ್ ಭಯಂ

ಕಳ್ವರ್ ವಂದು ಉನೈ ಅಡಿತ್ತಾಲ್ ಕಲಂಗಿಡುವಾಯ್ ಕಣ್ಮಣಿಯೇ

(ಮಾಡು ಮೇಯ್ಕುಂ ಕಣ್ಣೇ – ನೀ ಪೋಗ ವೇಂಡಾಂ ಸೊನ್ನೇನ್)


ಕಳ್ವನುಕೋರ್ ಕಳ್ವನ್ ಉಂಡೋ? ಕಂಡದುಂಡೋ ಸೊಲ್ಲುಂ ಅಮ್ಮಾ?

ಕಳ್ವರ್ ವಂದು ಎನೈ ಅಡಿತ್ತಾಲ್ ಕಂಡ ತುಂಡಂ ಆಗಿಡುವೇನ್

(ಪೋಗ ವೇಣುಮ್ ತಾಯೇ ತಡೈ ಸೊಲ್ಲಾದೇ ನೀಯೇ)


ಗೋವರ್ಧನ ಗಿರಿಯಿಲ್ ಘೋರಮಾನ ಮೃಗಂಗಳ್ ಉಂಡು

ಸಿಂಗಂ ಪುಲಿ ಕರಡಿ ವಂದಾಲ್ ಕಲಂಗಿಡುವಾಯ್ ಕಣ್ಮಣಿಯೇ

(ಮಾಡು ಮೇಯ್ಕುಂ ಕಣ್ಣೇ – ನೀ ಪೋಗ ವೇಂಡಾಂ ಸೊನ್ನೇನ್)


ಕಾಟ್ಟು ಮೃಗಂಗಳ್ ಎಲ್ಲಾಮ್ ಎನ್ನೈ ಕಂಡಾಲ್ ಓಡಿ ವರುಂ

ಕೂಟ್ಟ ಕೂಟ್ಟಮಾಗ ವಂದು ವೇಟ್ಟೈ ಆಡಿ ವೆನ್ರಿಡುವೇನ್

(ಪೋಗ ವೇಣುಮ್ ತಾಯೇ ತಡೈ ಸೊಲ್ಲಾದೇ ನೀಯೇ)


ಪ್ರಿಯಮುಳ್ಳ ನಂದಗೋಪರ್ ಬಾಲನ್ ಎಂಗೇ ಎನ್ರು ಕೇಟ್ಟಾಲ್

ಎನ್ನ ಬದಿಲ್ ಸೊಲ್ವೇನಡಾ ಏಕಮುಡನ್ ತೇಡಿಡುವಾರ್

ಮಾಡು ಮೇಯ್ಕುಂ ಕಣ್ಣೇ – ನೀ ಪೋಗ ವೇಂಡಾಂ ಸೊನ್ನೇನ್


ಬಾಲರುಡನ್ ವೀಧಿಯಿಲೇ ಪಂದಾಡುರಾನ್ ಎನ್ರು ಸೊಲ್ಲೇನ್

ತೇಡಿ ಎನ್ನೈ ವರುಗೈಯಿಲೇ ಓಡಿ ವಂದು ನಿನ್ರಿಡುವೇನ್

ಪೋಗ ವೇಣುಮ್ ತಾಯೇ ತಡೈ ಸೊಲ್ಲಾದೇ ನೀಯೇ

Meaning in Kanada:

 ನಾನು ಹೇಳುತ್ತೇನೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ/ಅಮೂಲ್ಯವಾದ ಗೋಪಾಲಕ ಹಸುಗಳನ್ನು ಮೇಯಿಸುವವನು, ನೀನು ದಯವಿಟ್ಟು ಹೊರಗೆ ಹೋಗಬೇಡ. ಬದಲಾಗಿ, ನಾನು ನಿಮಗೆ ಇಷ್ಟವಾದ ತಿಂಡಿಗಳನ್ನು ನೀಡುತ್ತೇನೆ: ಬೇಯಿಸಿದ ಹಾಲು, ಮತ್ತು ಕೆಲವು ಹರಳಾಗಿಸಿದ ಸಕ್ಕರೆ ಹರಳುಗಳು, ಮತ್ತು ಅದು ಸಾಕಾಗುವುದಿಲ್ಲ, ನಾನು ಬೆರಳೆಣಿಕೆಯಷ್ಟು ಎಸೆಯುತ್ತೇನೆ/ಕೊಡುತ್ತೇನೆ, ಆದರೆ ದಯವಿಟ್ಟು ಈ ಬಿಸಿಲಿನಲ್ಲಿ ಹೊರಗೆ ಹೋಗಬೇಡಿ.

 ನನಗೆ ಬೇಯಿಸಿದ ಹಾಲು ಅಥವಾ ಕೆಲವು ಸಕ್ಕರೆ ಹರಳುಗಳು ಬೇಡ. ನನಗೆ ಬೇಕಾಗಿರುವುದು ಸಂತೋಷದಿಂದ ಹೊರಟು ಹಸುಗಳನ್ನು ಮೇಯಿಸುವುದು, ಮತ್ತು ನಾನು ಕೇವಲ ಒಂದು ಸೆಕೆಂಡಿನಲ್ಲಿ ಹಿಂತಿರುಗುತ್ತೇನೆ ...

ಈಗ, ನಾನು ಹೋಗಬೇಕು, ಆದ್ದರಿಂದ ದಯವಿಟ್ಟು ಅದನ್ನು ತಡೆಯಲು ಏನನ್ನೂ ಹೇಳಬೇಡ, ಓ ನನ್ನ ತಾಯಿ!

ಯಮುನಾ ನದಿಯ ದಡದಲ್ಲಿ ಕಳ್ಳರು ಮತ್ತು ರಾಕ್ಷಸರ ಭಯ ಯಾವಾಗಲೂ ಇರುತ್ತದೆ. ಈ ರಾಕ್ಷಸರು ನಿಮ್ಮನ್ನು ಹೊಡೆದರೆ, ನೀವು ಅಸಮಾಧಾನಗೊಳ್ಳುತ್ತೀರಿ ನನ್ನ ಪ್ರಿಯತಮೆ!

 ಓ ತಾಯಿ (ಅಮ್ಮಾ), ನೀವು ಇನ್ನಾದರೂ ಒಬ್ಬ ರಾಕ್ಷಸನನ್ನು ನೋಡಿದ್ದೀರಾ ಎಂದು ಹೇಳಿ, ಅವರು ಇನ್ನೊಂದು ರಾಕ್ಷಸನನ್ನು ಪೀಡಿಸುತ್ತಾರೆ - ದುರುಳರು ನನ್ನ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿದರೆ, ನಾನು ಅವರನ್ನು ತುಂಡುಗಳಾಗಿ ಕತ್ತರಿಸುತ್ತೇನೆ

 ಯಾಸೋದಾಗೆ ಇದು ಸೋತ ಯುದ್ಧವೆಂದು ತಿಳಿದಿದೆ, ಆದ್ದರಿಂದ ಅವಳು ಅವನನ್ನು ಗೋವರ್ಧನ ಪರ್ವತದಿಂದ ದೂರವಿರಿಸಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾಳೆ - ಗೋವರ್ಧನ ಪರ್ವತದಲ್ಲಿ ತುಂಬಾ ಭಯಾನಕ ಪ್ರಾಣಿಗಳಿವೆ ಎಂದು ಅವಳು ಹೇಳುತ್ತಾಳೆ. ನೀವು ದೊಡ್ಡ ಮತ್ತು ಉಗ್ರ ಕರಡಿಗಳು ಮತ್ತು ಹುಲಿಗಳನ್ನು ನೋಡಿದರೆ ಖಂಡಿತವಾಗಿಯೂ ನೀವು ಅಸಮಾಧಾನಗೊಳ್ಳುತ್ತೀರಿ.

 ಅರಣ್ಯದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಪ್ರಾಣಿಗಳು ನನ್ನ ಸ್ನೇಹಿತರು - ಅವರು ನನ್ನನ್ನು ನೋಡಿದಾಗ ಅವರು ನನ್ನನ್ನು ಸ್ವಾಗತಿಸಲು ಓಡಿ ಬರುತ್ತಾರೆ. ಹೇಗಾದರೂ, ಅವರು ನನ್ನ ಮೇಲೆ ಗುಂಪು ಕಟ್ಟಿದರೆ, ನಾನು ಅವರನ್ನು ಬೇಟೆಯಾಡಿ ವಶಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.

 ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ತಂದೆ, ತಮ್ಮ ಕರ್ತವ್ಯಗಳಿಂದ ಮನೆಗೆ ಹಿಂದಿರುಗಿದಾಗ, ಮತ್ತು 'ನನ್ನ ಮಗ ಎಲ್ಲಿದ್ದಾನೆ?' ಉತ್ತರವಾಗಿ ನಾನು ಏನು ಹೇಳಬಲ್ಲೆ

 ನಾನು ಬೀದಿಯಲ್ಲಿದ್ದೇನೆ, ನನ್ನ ಸ್ನೇಹಿತರು, ಇತರ ಹುಡುಗರೊಂದಿಗೆ ಚೆಂಡನ್ನು ಆಡುತ್ತಿದ್ದೇನೆ ಎಂದು ಅವನಿಗೆ ಹೇಳಿ ... ಮತ್ತು ನೀನು ನನ್ನನ್ನು ಹುಡುಕುವ ಮುನ್ನವೇ, ನಾನು ಹಿಂದಕ್ಕೆ ಓಡಿ ಬಂದು ಅವರೊಂದಿಗೆ ಇರುತ್ತೇನೆ!



madu mekkum kanne - Telugu మాడు మేయ్కుం కణ్ణే నీ పోగ వేండాం సొన్నేన్

 మాడు మేయ్కుం కణ్ణే నీ పోగ వేండాం సొన్నేన్

మాడు - ఆవులు

మేయ్కుం - మేపే

కణ్ణే -కన్నయ్యా

నీ - నువ్వు

పోగ వేండాం- వెళ్ల వద్దు

సొన్నేన్ - చెప్పాను

కాయ్చిన పాలు తరేన్   కర్కండు చీని తరేన్

కాయ్చిన - కాచిన

పాలు - పాలు

తరేన్ - ఇస్తాను

కర్కండు చీని - పటిక బెల్లం

తరేన్ - ఇస్తాను

కై నరియ వెణ్ణై తరేన్; వెయ్యిలిలే పోగ వేండాం

కై - చెయ్యి

నరియ - నిండుగా

వెణ్ణై - వెన్న

తరేన్ - ఇస్తాను

వెయ్యిలిలే - ఎండలో 

పోగ వేండాం - వెళ్ల వద్దు

మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్

గోపుల కాపరి ఓ కన్నయ్యా, నువ్వు పోవద్దని చెప్తున్నాను. కాచిన పాలు, పటిక బెల్లం ఇస్తాను. నీ చేతి నిండా వెన్న కూడా ఇస్తాను, ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళవద్దు.

కాయ్చిన పాలుం వేండాం;  కర్కండు చీని వెండాం

కాయ్చిన - కాచిన

పాలు - పాలు

వేండాం - వద్దు

కర్కండు చీని వెండాం - పటిక బెల్లం వద్దు

ఉల్లాసమాయ్ మాడు మేయ్తు, ఒరు నొడియిల్ తిరుంబిడువేన్

ఉల్లాసమాయ్ - సంతోషంగా

మాడు మేయ్తు - ఆవులను మేపి

ఒరు నొడియిల్ - ఒక్క క్షణంలో

తిరుంబిడువేన్ - తిరిగి వస్తాను

పోగ వేణుమ్ తాయే పోయి తీరాల్సిందే అమ్మా

 తడై - అడ్డు 

సొల్లాదే - చెప్పకు 

నీయే - నువ్వు

నాకు కాచిన పాలు వద్దు, చక్కెర స్ఫటికాలు వద్దు. నాకు కావలసింది సంతోషంగా ఆవులను మేపుతూ ఉండడం, నేను మళ్ళీ తొందరగా తిరిగి వస్తాను. నేను  వెళ్ళాలి అమ్మా, దయచేసి  నన్ను ఆపకు.


యమునా నది కరైయిల్ ఎప్పొళుదుం కళ్వర్ భయం

యమునా నది కరైయిల్ - యమునా నది ఒడ్డున

ఎప్పొళుదుం - ఎల్లప్పుడూ

కళ్వర్ భయం - దొంగల భయం

కళ్వర్ వందు ఉనై అడిత్తాల్ కలంగిడువాయ్ కణ్మణియే

కళ్వర్ - దొంగలు

వందు - వచ్చి

ఉనై - నిన్ను

అడిత్తాల్ - కొడితే

కలంగిడువాయ్ - కందిపోతావు

కణ్మణియే - బుజ్జి కొండా

(మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్)

యమునా నది ఒడ్డున ఎల్లప్పుడూ దొంగలు మరియు పోకిరీల భయం  ఉంటుంది. ఈ పోకిరీలు నిన్ను  కొడితే, నీవు కలత చెందుతావు కన్నయ్యా. అందుకే నువ్వు బయటికి పోవద్దు.


కళ్వనుకోర్ కళ్వన్ ఉండో? కండదుండో సొల్లుం అమ్మా?

కళ్వర్ వందు ఎనై అడిత్తాల్ కండ తుండం ఆకిడువేన్

(పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే)

కళ్వనుకోర్ కళ్వన్ ఉండో? దొంగలకే దొంగ ఉంటాడా?

కండదుండో సొల్లుం అమ్మా? - చూసావా చెప్పు అమ్మా

కళ్వర్ వందు - దొంగలు వచ్చి

ఎనై అడిత్తాల్ - నన్ను కొడితే

కండ తుండం - ముక్కలు ముక్కలు

ఆకిడువేన్ - చేస్తాను


అమ్మా!  దొంగలకే దొంగను ఎప్పుడైనా చూసావా అమ్మా? పోకిరీలు  నాపై  చేయివేస్తే నేను వారిని ముక్కలుగా నరికివేస్తాను. నేను పోవాలి అమ్మా, నన్ను ఆపకు.


గోవర్ధన గిరియిల్ ఘోరమాన మృగంగలుండు

సింగం పులి కరడి వందాల్ కలంగిడువాయ్ కణ్మణియే

(మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్)

గోవర్ధన గిరియిల్ - గోవర్ధన కొండపై

ఘోరమాన - క్రూరమైన

మృగంగలుండు - మృగంగల్ - జంతువులు, ఉండు - ఉన్నాయి

సింగం పులి కరడి - సింహం, పులి, ఎలుగుబంటి

వందాల్ - వస్తే

కలంగిడువాయ్ కణ్మణియే - భయపడతావ్ కన్నా

గోవర్ధన గిరిపై  చాలా భయంకరమైన జంతువులు ఉన్నాయి. సింహం, పులులు, ఎలుగుబంటి వస్తే నువ్వు భయపడతావ్ కన్నా. బయటకు వెళ్ళవద్దు, బిడ్డా.


కాట్టు మృగంగలెల్లామ్ ఎన్నై కండాల్ ఓడి వరుం

కూట్ట కూట్టమాగ వందు వేట్టై ఆడి వెన్రిడువేన్

(పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే)  

కాట్టు - అడవి

మృగంగలెల్లామ్ జంతువులన్నీ

ఎన్నై - నన్ను

కండాల్ - చూస్తే

ఓడి వరుం - పరిగెత్తుకుని వస్తాయి

కూట్ట కూట్టమాగ వందు - గుంపులుగా నాపైకి వస్తే

వేట్టై ఆడి - వేటాడి

వెన్రిడువేన్ - జయిస్తాను 

అడవిలోని అన్ని  జంతువులన్నీ నా మిత్రులే!  నన్ను  చూస్తే,  వచ్చి నన్ను పలకరిస్తాయి. అయినప్పటికీ, అవి నాపై దాడి  చేస్తే, నేను వాటిని వేటాడి గెలుస్తాను. నన్ను పోనీయ్ అమ్మా.


ప్రియముళ్ళ నందగోపర్ బాలన్ ఎంగే ఎన్రు కేట్టాల్

ఎన్న బదిల్ సొల్వేనడా ఏకముడన్ తేడిడువార్

మాడు మేయ్కుం కణ్ణే – నీ పోగ వేండాం సొన్నేన్

ప్రియముళ్ళ నందగోపర్ - మీ ప్రియమైన  నాన్న, నందగోపర్

బాలన్ - కొడుకు

ఎంగే - ఎక్కడ

ఎన్రు - అని

కేట్టాల్ - అడిగితే

ఎన్న - ఏమని

బదిల్ - బదులు

సొల్వెనడా - చెబుదునురా

ఏకముడన్ - వేదనతో

 తేడిడువార్ - వెతుకుతారు

మీ ప్రియమైన  నాన్న, నందగోపర్ తన ఇంటికి వచ్చి, "నా కొడుకు ఎక్కడ ?' అని అడిగితే నేను ఏమి చెప్పగలను? గాబరాతో నువ్వెక్కడ అని వెతుకుతారు. వెళ్ళొద్దురా కన్నా.

బాలరుడన్ వీధియిలే పందాడురాన్ ఎన్రు సొల్లేన్

తేడి ఎన్నై వరుగైయిలే ఓడి వందు నిన్రిడువేన్

పోగ వేణుమ్ తాయే తడై సొల్లాదే నీయే

బాలరుడన్ - బాలులతో

వీధియిలే - వీధిలో

పందాడురాన్ - బంతి ఆడుకుంటున్నాడు

ఎన్రు - అని

సొల్లేన్ - చెప్పు

తేడి - వెతికి

ఎన్నై నన్ను

వరుగైయిలే - వచ్చేలోపు

 ఓడి - పరిగెత్తుకుని

వందు - వచ్చి

నిన్రిడువేన్ - నిలబడతాను

నేను వీధిలో ఉన్నానని, నా స్నేహితులు, ఇతర అబ్బాయిలతో బంతి  ఆడుతున్నానని నాన్నకు చెప్పు... నన్ను వెతకడానికి వచ్చేలోపే పరిగెత్తుకుని వచ్చి నీ కళ్ళ ముందు ఉంటాను. నన్ను వెళ్ళనీ, అమ్మా


माडु मेय्कुं कण्णे नी पोग वेंडां सॊन्नेन्
काय्चिन पालु तरेन् कर्कंडु चीनि तरेन्
कै नरिय वॆण्णै तरेन्; वॆय्यिलिले पोग वेंडां
काय्चिन पालुं वेंडां; कर्कंडु चीनि वॆंडां
उल्लासमाय् माडु मेय्तु, ऒरु नॊडियिल् तिरुंबिडुवेन्
पोग वेणुम् ताये तडै सॊल्लादे नीये
यमुना नदि करैयिल् ऎप्पॊळुदुं कळ्वर् भयं
कळ्वर् वंदु उनै अडित्ताल् कलंगिडुवाय् कण्मणिये
कळ्वनुकोर् कळ्वन् उंडो? कंडदुंडो सॊल्लुं अम्मा?
कळ्वर् वंदु ऎनै अडित्ताल् कंड तुंडं आगिडुवेन्
गोवर्धन गिरियिल् घोरमान मृगंगलुंडु
सिंगं पुलि करडि वंदाल् कलंगिडुवाय् कण्मणिये
काट्टु मृगंगलॆल्लाम् ऎन्नै कंडाल् ओडि वरुं
कूट्ट कूट्टमाग वंदु वेट्टै आडि वॆन्रिडुवेन्
प्रियमुळ्ळ नंदगोपर् बालन् ऎंगे ऎन्रु केट्टाल्
ऎन्न बदिल् सॊल्वेनडा एकमुडन् तेडिडुवार्
बालरुडन् वीधियिले पंदाडुरान् ऎन्रु सॊल्लेन्
तेडि ऎन्नै वरुगैयिले ओडि वंदु निन्रिडुवेन्


Maadu Meikum Kanne Meaning

Pallavi Meaning

The first verse of the song Maadu Meikum Kanne by Oothukadu Venkata Subbaiyer is the mother calling her son, a beloved cowherd boy (Maadu Meikum Kanne), asking him not to go (Poga vendam sonnen). Krishna replies that He has to, to his mother and asks her not to stop him.

Charanam Meaning

The first Charanam talks about a mother who would bribe us with our favorites sometimes to coax us. To Krishna, Yashodha tempts him with boiled milk, sugary candies and thick butter in his hands. She begs him not to go out in the sun and play at home.

The second Charanam is Krishna’s response to this saying he doesn’t want milk, sugar or candies but instead wants to take the cows into the wild. He promises her to return in no time, reassuring her about his safety.

The third verse is her giving more threats hoping that her son will stay home. She tells about the robbers waiting across the banks of Yamuna. She says that these robbers would come after him to threaten and come after him to beat him up.

The fourth verse is again a response to this: He is the thief of thieves and will tear them into pieces if anyone messes with him or tries to lay a finger on him.

In the fifth Charanam, Yashodha talks about the fierce animals that roam around the mountain regions of Govardhana which will scare him.

The sixth verse is a response to her threats about wild animals. Krishna says animals would come running to him when they see him. In case, they come as a herd to attack him, He would hunt each one down and win them over.

The seventh verse is the true worry of a mother. She wonders how she would respond when the loving Nanda Gopas ask where Krishna is, who would search for him frantically with anguish.

The final verse is Krishna reassuring Yashoda that he would be playing in the streets with his ‘boys’ and when she calls him out, He would come back running into her arms.

Monday, 16 August 2021

ఆలాయాల్ తర వేణం - aalayal thara venam

 ఆలాయాల్ తర వేణం అడుత్తోరంబలం వేణం

ఆలిన్ను చేర్నొరు కుళవుం వేణం.

కుళిప్పానాయ్‌ కుళం వేణం కుళత్తిల్ చెంతామర వేణం,

కుళిచ్చు చెన్నగం పూగాన్‌ చందనం వేణం |ఆలాయాల్‌ |


పూవాయాల్ మణం వేణం పూమనాయాల్‌ గుణం వేణం

పూమానిని మగళాయాల్‌ అడక్కం వేణం

నాడాయాల్‌ నృపన్ వేణం అరిగే  మంత్రిమార్‌ వేణం

నాడిను గుణముళ్ళ ప్రజగళ్ వేణం | ఆలాయాల్‌ |


యుద్ధత్తింగళ్ రామన్‌ నల్లూ కులత్తింగల్‌ సీతా నల్లూ

ఊణురక్కమ్ ఉపేక్షిప్పాన్‌ లక్ష్మణన్ నల్లూ

పడక్క్యు భరతన్ నల్లూ పర్రవాన్ పైంగిళినల్లూ

పరక్కున్న పక్షిగళిళ్ గరుడన్‌ నల్లూ |ఆలాయాల్‌ |

Friday, 23 July 2021

ఆకాశ గంగా సూర్య చంద్ర తారా aakasha ganga soorya chandra tara

 ఆకాశ గంగా సూర్య చంద్ర తారా

సంధ్యా ఉషా కోయి నా నథీ

కోని భూమి కోని నది కోని సాగర్ ధారా

భేద కేవల్ శబ్ద్ అమారా నే తమారా

ఏజ్ హాస్య ఏజ్ రుదన్ ఆశ ఎ నిరాశా

ఏజ్ మానవ్ ఉర్మి పణ భిన్న భాష

మేఘధను అందర్ న హోయ కదీ జంగో

సుందరతా కాజ వన్యా వివిధ్ రంగో


Saturday, 17 July 2021

Hannu tha benne tha gopamma హణ్ణు తా బెణ్ణె తా గోపమ్మా

హణ్ణు తా బెణ్ణె తా, గోపమ్మ
హణ్ణు తా బెణ్ణె తా ||ప||

అడవియొళగె అసురన కొంద కైగె
మడువినొళగె మకరన సీళ్ద కైగె
పొడవియొళగె చెండనాడిద కైగె
కడుబేగదిందలి బేడిద కైగె ||

శంఖచక్రగళను పిడిదంథ కైగె
శంకెయిల్లదె మావన కొంద కైగె
బింకదిందలి కొళలూదువ కైగె
పంకజ ముఖియర కుణిసువ కైగె ||

దిట్టతనది బెట్టవెత్తిద కైగె
సృష్టియ దానవ బేడిద కైగె
దుష్ట భూపరనెల్ల మడుహిద కైగె
కెట్ట దానవరన్ను బడిదంథ కైగె ||

కాళియ మడువను కలకిద కైగె
సోళ సాసిర గోపియరాళిద కైగె
మేళద భక్తరుద్ధరిసువ కైగె
ఏళు గూళియ గెద్ద యదుపతి కైగె ||

బిల్లు బాణగళన్ను పిడిదంథ కైగె
మల్లర సాధన మాడిద కైగె
ఎల్ల దేవర దేవ రంగన కైగె
బల్లిద పురందరవిఠలన కైగె ||

ಹಣ್ಣು ತಾ ಬೆಣ್ಣೆ ತಾ, ಗೋಪಮ್ಮ
ಹಣ್ಣು ತಾ ಬೆಣ್ಣೆ ತಾ ||ಪ||

ಅಡವಿಯೊಳಗೆ ಅಸುರನ ಕೊಂದ ಕೈಗೆ
ಮಡುವಿನೊಳಗೆ ಮಕರನ ಸೀಳ್ದ ಕೈಗೆ
ಪೊಡವಿಯೊಳಗೆ ಚೆಂಡನಾಡಿದ ಕೈಗೆ
ಕಡುಬೇಗದಿಂದಲಿ ಬೇಡಿದ ಕೈಗೆ ||

ಶಂಖಚಕ್ರಗಳನು ಪಿಡಿದಂಥ ಕೈಗೆ
ಶಂಕೆಯಿಲ್ಲದೆ ಮಾವನ ಕೊಂದ ಕೈಗೆ
ಬಿಂಕದಿಂದಲಿ ಕೊಳಲೂದುವ ಕೈಗೆ
ಪಂಕಜ ಮುಖಿಯರ ಕುಣಿಸುವ ಕೈಗೆ ||

ದಿಟ್ಟತನದಿ ಬೆಟ್ಟವೆತ್ತಿದ ಕೈಗೆ
ಸೃಷ್ಟಿಯ ದಾನವ ಬೇಡಿದ ಕೈಗೆ
ದುಷ್ಟ ಭೂಪರನೆಲ್ಲ ಮಡುಹಿದ ಕೈಗೆ
ಕೆಟ್ಟ ದಾನವರನ್ನು ಬಡಿದಂಥ ಕೈಗೆ ||

ಕಾಳಿಯ ಮಡುವನು ಕಲಕಿದ ಕೈಗೆ
ಸೋಳ ಸಾಸಿರ ಗೋಪಿಯರಾಳಿದ ಕೈಗೆ
ಮೇಳದ ಭಕ್ತರುದ್ಧರಿಸುವ ಕೈಗೆ
ಏಳು ಗೂಳಿಯ ಗೆದ್ದ ಯದುಪತಿ ಕೈಗೆ ||

ಬಿಲ್ಲು ಬಾಣಗಳನ್ನು ಪಿಡಿದಂಥ ಕೈಗೆ
ಮಲ್ಲರ ಸಾಧನ ಮಾಡಿದ ಕೈಗೆ
ಎಲ್ಲ ದೇವರ ದೇವ ರಂಗನ ಕೈಗೆ
ಬಲ್ಲಿದ ಪುರಂದರವಿಠಲನ ಕೈಗೆ ||

Friday, 28 May 2021

Aalayal Thara Venam in Telugu

 

Aalayal Thara Venam in Telugu

ఆలాయాల్ తర వేణం అడుత్తోరంబలం వేణం(మలయాళం )
నాడన్ పాట్ట్(జానపద గీతం)
రాగం : ఆనంద భైరవి
గానం : సూరజ్ సంతోష్,వరుణ్ సునీల్
రచన : కావాలం నారాయణపణిక్కర్
ఆలాయాల్ తరవేణం అడుత్తోరంబలం వేణం
ఆలిన్ను చేర్నొరు కుళవుం వేణం.
కుళిప్పానాయ్‌ కుళం వేణం కుళత్తిల్ చెంతామర వేణం,
కుళిచ్చు చెన్నగం పూగాన్‌ చందనం వేణం (ఆలాయాల్‌ )
పూవాయాల్ మణం వేణం పూమానాయాల్‌ గుణం వేణం
పూ..వాయాల్ మణం వేణం పూమానాయాల్‌ గుణం వేణం
పూమానిని మగళాయాల్‌ అడక్కం వేణం
నాడాయాల్‌ నృపన్ వేణం అరిగిల్‌ మంత్రిమార్‌ వేణం
నాడిను గుణముళ్ళ ప్రజగళ్ వేణం ( ఆలాయాల్‌ )
యుద్ధత్తింగళ్ రామన్‌ అల్లూ కులత్తింగల్‌ సీదాానల్లూ
ఊణురక్కమ్ ఉపేక్షిప్పాన్‌ లక్ష్మణన్ నల్లూ
పాడక్క్యు భరతన్ నల్లూ పర్రవాన్ పైంగిళినల్లూ
ఆ .. పాడక్క్యు భరతన్ నల్లూ పర్రవాన్ పైంగిళినల్లూ
పరక్కున్న పక్షిగళిళ్ గరుడన్‌ నల్లూ (ఆలాయాల్‌ )

Monday, 24 May 2021

సింహరూపనాద శ్రీ హరి శ్రీ నామగిరీశను సింహరూపనాద శ్రీ హరి  ||ప||

https://www.youtube.com/watch?v=JLaNuj9N8KQ

ఒమ్మనదిందలి నిమ్మను భజిసలు...ఊఊఊ

సమ్మతదిందలి కాయువ నరహరి ||అ.ప||


తరళను కరెయె స్థంభవు బిరియే

తుంబు ఉగ్రవను తోరిదను

కరుళను బగెదు కొరళొళగిడిసి

తరళన సలహిద శ్రీ నరసింహా ||౧||


భక్తరెల్ల కూడి బహు దూర ఓడి

పరమ శాంతవను బేడిదరు

కరెదు తన్న సిరియను తొడెయొళు కుళిసిద

పరమ హరుషవను హొందిద శ్రీ హరి ||౨||


జయ జయవెందు హూవను తందు

హరి హరియెందు సురరెల్ల సురిసె

భయ నివారణ భాగ్య స్వరూపనే

పరమ పురుష శ్రీ పురందర విట్టల

Monday, 12 April 2021

ninnanthe nanagalare enu madali hanuma

 నిన్నంతె నానాగలారె ఏను మాడలి హనుమ

Rendered by: Vidhushi Smt. Srilakshmi Sharath & Smt. Sharada M Bhat.

Language: Kannada 

Raagam: Sindhubhairavi


Hanuman Bhajan


నిన్నంతె నానాగలారె ఏను మాడలి హనుమ |

నిన్నంతాగదె నన్నవనాగనె నిన్న ప్రభు శ్రీరామ |

నిన్న ప్రభు శ్రీరామ || 

ఎటుకద హణ్ణనె నా తరలారె మేలక్కె ఎగరి హనుమ |

సూర్యన హిడివ సాహసక్కిళిదరె ఆక్షణ నా నిర్నామ 

హాదియ హళ్ళవె దాటలసాధ్య హీగిరువాగ హనుమ |

సాగర దాటువ హంబల సాధ్యవె అయ్యో రామ రామ || 

జగళవ కండరె ఓడువె దూర ఎదెయలి డవ డవ హనుమ |

రక్కసర నా కనసలికండరూ బదుకిగె పూర్ణ విరామ || 

అట్టవ హత్తలు శక్తియు ఇల్ల ఇంథ దేహవు హనుమ |

బెట్టవనెత్తువెనెందరె ఎన్నను నంబువనే శ్రీరామ || 

కనసలు మనసలు నిన్నా ఉసిరలు తుంబిదె రామన నామ |

చంచలవాద నన్నీమనదలి నిల్లువరారో హనుమ || 

భక్తియు ఇల్ల శక్తియు ఇల్ల హుట్టిదె ఏతకో కాణె |

నీ కృపెమాడదె హోదరె హనుమ నిన్న రామన ఆణె


Meaning in Telugu

నిన్నంతె నానాగలారె ఏను మాడలి హనుమ |

నిన్నంతాగదె నన్నవనాగనె నిన్న ప్రభు శ్రీరామ |

నిన్న ప్రభు శ్రీరామ ||

నీ అంతటోడ్ని కావాల్నంటే, ఏం జెయ్యాలె హనుమా

నీ అంత కాలేక నీ ప్రభు శ్రీరాముడు నాలెక్కనే ఉండిపోయిండు


ఎటుకద హణ్ణనె నా తరలారె మేలక్కె ఎగరి హనుమ |

సూర్యన హిడివ సాహసక్కిళిదరె ఆక్షణ నా నిర్నామ ||

అందని పండును పైకి ఎగిరి నేను తేలేను

సూర్యున్ని పట్టుకోవాలని సాహసం చేస్తే ఆ క్షణమే నేను ఖతం


హాదియ హళ్ళవె దాటలసాధ్య హీగిరువాగ హనుమ |

సాగర దాటువ హంబల సాధ్యవె అయ్యో రామ రామ ||

గిట్లుండే (మనిషిగా) దారిలోని గుంతలు కూడా దాటలేను నేను

మరిగ, సముద్రాన్ని దాటడం సాధ్యమా నాకు,,రామ రామ


జగళవ కండరె ఓడువె దూర ఎదెయలి డవ డవ హనుమ |

రక్కసర నా కనసలికండరూ బదుకిగె పూర్ణ విరామ ||

ఎవరన్నా కొట్లాడుకుంటుంటే చూడాలంటేనే నా గుండెలో డవడవ అంటది

ఇగ రాక్షసులను నా కలలో చూస్తే గనుగ నా బతుకు బస్టాండే


అట్టవ హత్తలు శక్తియు ఇల్ల ఇంథ దేహవు హనుమ |

బెట్టవనెత్తువెనెందరె ఎన్నను నంబువనే శ్రీరామ ||

అటుక ఎక్కుదామంటెనే ఈ దేహానికి శక్తి లేదు హనుమా

సంజీవిని పర్వతాన్ని ఎత్తుతానంటే ఎవరైనా నమ్ముతరానయ్యా


కనసలు మనసలు నిన్నా ఉసిరలు తుంబిదె రామన నామ |

చంచలవాద నన్నీమనదలి నిల్లువరారో హనుమ ||

కలలో, మనసులో నా శ్వాసలో రామ నామమే నిండి ఉంది

చంచలమైన నా మనసులో కొలువుండడానికి రారా హనుమా


భక్తియు ఇల్ల శక్తియు ఇల్ల హుట్టిదె ఏతకో కాణె |

నీ కృపెమాడదె హోదరె హనుమ నిన్న రామన ఆణె

భక్తీ లేదు, శక్తీ లేదు ఎందుకు పుట్టానో తెలీదు

నాపై కృప చూపించకుండా గనుక నీవు వెళితే మరి రాముని మీద ఒట్టు..సరేనా హనుమా


Wednesday, 31 March 2021

endi kondalu eletoda in kannada

 ಎಂಡಿ ಕೊಂಡಾಲು ಏಲೇಟೊಡಾ..

ಅಡ್ಡಬೊಟ್ಟು ಶಂಕರುಡಾ... ಜೋಲೇ ವಟ್ಟುಕೋನೀ ತಿರಿಗೆಟೋಡಾ .. ಜಗಾಲನು ಗಾಸೇ ಜಂಗಮುಡಾ... ಕಂಠಾನ ಗರಳಾನ್ನಿ ದಾಸಿನೊಡಾ... ಕಂಟಿ ಚೂಪುತೋ ಸೃಷ್ಟಿನಿ ನಡಿಪೇಟೊಡಾ... ಆದಿ ಅಂತಾಲು ಲೇನಿವಾಡಾ... ಅಂಡಪಿಂಡ ಬ್ರಾಹ್ಮoಡಾಲೂ ನಿಂಡಿನೋಡಾ... ನಾಗಭರಣುಡಾ...ನಂದಿ ವಾಹನುಡಾ.. ಕೇದಾರಿನಾಧುಡಾ.. ಕಾಶೀವಿಶ್ವೇಶ್ವರುಡಾ..!! ಭೀಮಾ ಶಂಕರಾ..ಓಂ ಕಾರೇಶ್ವರಾ.. ಶ್ರೀ ಕಾಳೇಶ್ವರಾ.. ಮಾ ರಾಜರಾಜೇಶ್ವರಾ...!! ||ಎಂಡಿ ಕೊಂಡಾಲು ಏಲೇಟೊಡಾ..|| ಪಾಲಕಾಯ ಕೊಟ್ಟೇರೇ ಪಾಯಸಾಲು ವಂಡೇರೇ ಪಪ್ಪೂ ಬೆಲ್ಲಂಗಲಿಪಿ ಪಲರಾಲು ಪಂಚೇರೇ "2" ಗಂಡಾದೀಪಾಲು..ಘನಮುಗಾ ವೆಲಿಗಿಂಚೇರೇ.. ಗಂಡಾಲು ಪಾಪಮನಿ.. ಪಬ್ಬಾತುಲು ಪಟ್ಟೇರೇ.. "2" ಲಿಂಗನಾ ರೂಪಾಯಿ..ತಂಬಾನ ಕೋಡೇನು.. ಕಟ್ಟಿನಾ ವಾರಿಕಿ ಸುಟ್ಟನೀವೇ... ತಡಿಬಟ್ಟ ತಾನಲು.. ಗುಡಿ ಸುಟ್ಟು ದಂಡಾಲು.. ಮೊಕ್ಕಿನಾ ವಾರಿಕೀ ... ದಿಕ್ಕು ನೀವೇಲೇ... ವೇಮುಲವಾಡ ರಾಜನ್ನ.. ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲನ್ನ ಏ ಪೇರುನ ಪಿಲಿಸಿನ ಗಾನಿ.. ಪಲಿಕೇಟಿ ದೇವುಡಾವೇ "2" ಕೋರಿತೇ ಕೋಡುಕುಲನಿಚ್ಚಿ... ಅಡಿಗಿತೇ ಆಡಬಿಡ್ಡಲನಿಚ್ಚೇ ತೀರು ತೀರು... ಪೂಜಾಲನೊಂದೇ ಮಾ ಇಂಟಿ ದೇವುಡವೇ ||ಎಂಡಿ ಕೊಂಡಾಲು ಏಲೇಟೊಡಾ..|| ನೀ ಆಜ್ಞಾ ಲೇನಿದೇ..ಚೀಮೈನಾ ಕುಟ್ಟಾಧೇ ನರುಲಕು ಅಂದನಿ.. ನೀ ಲೀಲಲೂ ಚಿತ್ರಾಲುಲೇ "2" ಕೊಪ್ಪುಲೋ ಗಂಗಾಮ್ಮ... ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ಇದ್ದರಿ ಸತುಲ ಮುದ್ದುಲ ಮುಕ್ಕಂಟಿಶ್ವರುಡಾವೇ "2" ನಿಂಡೊಕ್ಕ ಪೊದ್ದುಲೂ.. ದಂಡಿ ನೈವೇದ್ಯಾಲು.. ಮನಸಾರಾ ನೀ ಮುಂದು ಪೆಟ್ಟಿನಮೇ... ಕೈಲಾಸಾವಾಸುಡಾ.. ಕರುಣಾಲಾದೇವುಡಾ... ಕರುನಿಂಚಾಮನಿ ನಿನ್ನೂ.. ವೆಡುಕುಂಟಾಮೇ.. ತ್ರೀಲೋಕ ಪೂಜ್ಯೂಡಾ.. ತ್ರೀಶೂಲ ಧಾರುಡಾ.. ಪಂಚಭೂತಾಲಕು.. ಅಧಿಪತಿವಿ ನೀವೂರಾ "2" ಶರಣುಅನಿ ಕೊಲಿಚಿನಾ ..ವರಮುಲನಿಚ್ಚೇ ದೊರಾ.. ಅಭಿಷೇಕಪ್ರಿಯುಡಾ.. ಆದ್ವೈತ್ವಾ ಭಸ್ಕರುಡಾ .. ದೇವನಾ ದೇವುಳ್ಲು ಮೆಚ್ಚಿನೊಡಾ.. ಒಗ್ಗೂ ಜೆಗ್ಗುಲ ಪೂಜಲು ಅಂದಿನೊಡಾ.. ಆನಂತ.. ಜೀವಾ ಕೋಟಿನಿ ಏಲಿನೊಡಾ ನೀವು ಅತ್ಮಾಲಿಂಗನಿವಿರಾ..ಮಾಯಲೋಡಾ... ಕೋಟಿ ಲಿಂಗಾಲ ದರ್ಶನಂ ಇಚ್ಚೇಟೋಡಾ ..ಕುರವಿ ವೀರನ್ನ ವೈ ದರೀಕೀ ಚೇರೀನೋಡಾ.... ನಟರಾಜು ನಾಟ್ಯಾಲು ಆಡೆಟೊಡಾ ನಾಗುಪಾಮು ನು ಮೆಡಸುಟ್ಟೂ ಸುಟ್ಟಿನೊಡಾ... ನಾಗಭರನುಡಾ...ನಂದಿ ವಾಹನುಡಾ.. ಕೇಥಾರಿ ನಾಧುಡಾ.. ಕಾಶೀ ವಿಶ್ವೇಶ್ವರುಡಾ..!! ಭೀಮಾ ಶಂಕರಾ..ಓಂ ಕಾರೇಶ್ವರಾ..ಶ್ರೀ ಕಾಳೇಶ್ವರಾ.. ಮಾ ರಾಜರಾಜೇಶ್ವರ....!!

Thursday, 18 March 2021

Sojugada sooju mallige Marathi lyrics in Telugu

మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ ఆ...

శుభ్ర చంపా పుష్పె గుంఫీటె మహదేవ కంఠి

మోగరానీ కుంద మాళీతే 

అంగావరి దండావరి ఛడే బైరాగి భస్మ

సుగంధీ మాల బిల్పత్రీ మహదేవా కంఠి

సుగంధీ మాల బిల్పత్రీ తుళసి కమల

సర్వాత్రే పూజెలా వాహూ మహదేవ చరణి

శుభ్ర చంపా పుష్ప గుంఫీటె మహదేవ కంఠి

మోగరానీ కుంద మాలీతే 

రూప్యాచా పంచపాత్రీ తూపాచీ పం..చారతి

నైవేద్య కవఠ మాండియలా మహదేవా తుజియా

నైవేద్య కవఠ మాండునీయ మహదేవా

మాఘీ శివరాత్రి స్మరతోరే మహదేవ తుజల

 శుభ్ర చంపా పుష్పె గుంఫీటె మహదేవ కంఠి

మోగరానీ కుంద మాలీతే 

గిరీ శిఖరా మార్గే కష్టీ వ్యాకూల భక్త

మణతి శివాలయీ నాందూ మహదేవా సావే ఏఏ

మహదేవా సావే ఏఏ మహదేవా సావే మహదేవా సా...వే 

గిరీ శిఖరా మార్గే కష్టీ వ్యాకూల భక్త

మణతి మహశివాలయీ నాం..దూ పరలోకి 

త్యాగూ భవ చింత సంసారీ మహదేవ చరణి








Friday, 12 March 2021

endi kondalu eletoda ఎండి కొండాలు ఏలేటొడా

 ఎండి కొండాలు ఏలేటొడా..అడ్డబొట్టు శంకరుడా...

జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా...

కంఠాన గరళాన్ని దాసినొడా...కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...

ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా...    ఎండి కొండాలు

నాగభరణుడా...నంది వాహనుడా..
కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా..ఓం కారేశ్వరా..
శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!!

||ఎండి కొండాలు ఏలేటొడా..||

పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2"
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే..
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే.. "2"
లింగానా రూపాయి..తంబాన కోడేను..కట్టినా వారికి సుట్టానీవే...
తడిబట్ట తానాలు.. గుడి సుట్టు దండాలు..మొక్కిన వారికీ ... దిక్కు నీవేలే...

ఎములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే "2"
కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే

||ఎండి కొండాలు ఏలేటొడా..||

నీ ఆజ్ఞా లేనిదే చీమైనా గుట్టదే
నరులకు అందని నీ లీలలు సిత్రాలులే "2"
కొప్పులో గంగమ్మా పక్కన పార్వతమ్మ
ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే "2"
నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..మనసారా నీ ముందు పెట్టినమే...
కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా...కరుణించమని నిన్నూ.. వేడుకుంటామే..

త్రిలోక పూజ్యూడా.. త్రిశూల ధారుడా..పంచ భూతాలకు అధిపతివి నీవురా "2"
శరణని కొలిచినా.. వరములనిచ్చే దొరా..అభిషేకప్రియుడా అద్వైత్వా భాస్కరుడా ..
దేవాను దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటినేలినొడా నీవు ఆత్మాలింగానివె..మాయలోడా...

కోటి లింగాల దర్శనమిచ్చెటోడా ..కురవి వీరన్నవై దరికీ చేరీనోడా....
నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా...

నాగభరణుడా...నంది వాహనుడా..
కేథారి నాథుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..
మా రాజరాజేశ్వర....!!

||ఎండి కొండాలు ఏలేటొడా..||