Friday, 17 April 2026

Hanuma mammula ganuma హనుమా మమ్ముల గనుమా మా మొర వినుమా

 హనుమా మమ్ముల గనుమా మా మొర వినుమా

మా తోటి అనుమా శ్రీరామ

శ్రీరామా జై శ్రీరామా

వాతాత్మజునిగా వెలిసావు

భానుని ఫలమని తలచావు

సూర్యునికే శిష్యుడవైనావు

చిరంజీవిగా నిలిచావు

జై హనుమాన్ జై హనుమాన్

శ్రీ రాముని మది తలచావు

లంకకు వేగిరమెళ్ళావు

సీతమ్మను కనుగొన్నావు

శ్రీరామ దూతగ నిలిచావు

జై హనుమాన్ జై హనుమాన్

హనుమా మమ్ముల గనుమా మా మొర వినుమా

మా తోటి అనుమా శ్రీరామ

శ్రీరామా జై శ్రీరామా

No comments:

Post a Comment