1. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||2. కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ||
కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ||
3. దేవి దయాపరి దేవి భవాని శరణం శరణం జగదంబే
అన్న పూర్ణేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం ఆది పరాశక్తి పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం ఆది పరాశక్తి పాలయమాం
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి దేవి మీనాక్షీ పాలయమాం
దేవి మీనాక్షీ పాలయమాం
జయ భయ హారిణి జయ భవ ధారిణి జయ జయ దాయిన్ జయ జననీ
4. శ్రీరామ మంగళ హారతి-
రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకా భీష్ట దాయ మహిత మంగళం
మామకా భీష్ట దాయ మహిత మంగళం
కౌసలేశాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం
వాసవాది వినుత సద్వరద మంగళం
చారుకుంకుమోపేత చందనానుచర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగళం
హారకటకశోభితాయ భూరిమంగళం
లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలజ సదృశ దేహాయ చారుమంగళం
జలజ సదృశ దేహాయ చారుమంగళం
దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజా గురువరాయ భవ్యమంగళం
భావజా గురువరాయ భవ్యమంగళం
ఫుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండ జాతవాహనాయ అతులమంగళం
అండ జాతవాహనాయ అతులమంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభదమంగళం
సుజన చిత్త కామితాయ శుభదమంగళం
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం
No comments:
Post a Comment