Tuesday, 6 March 2018

నమోస్తుతే జగదీశ్వరి
కృపాకరి పరమేశ్వరి

శుభ సౌఖ్యదాతే
శ్రిత పారిజాతే
అభయాళి ప్రీతే
అమరాళి గీతే

కాత్యాయణి 
కళవిధారిణి
కమలాసనాది 
కామరూపిణి

సర్వ మంగళే
సర్వ సుందరీ
సకలాగమాంత
సంచారిణీ

No comments:

Post a Comment