Friday, 9 March 2018

thodi
Aa: S R1 G2 M1 P D1 N2 S
Av: S N2 D1 P M1 G2 R1 S

పల్లవి
ఆరగింపవే పాలారగింపవే
అనుపల్లవి
రఘువీర జనకజా కర
పవిత్రితమౌ వెన్న పాల్(ఆర)
చరణం
సారమైన దివ్యాన్నము
షడ్-రస యుత భక్షణములు
దార సోదరాదులతో
త్యాగరాజ వినుత పాల్(ఆర)

No comments:

Post a Comment