Thursday, 13 September 2018

శరణం గణేశా శరణం గణేశా
గణేశ శరణం శరణం గణేశ
గజముఖ వదనా శరణం గణేశా
గంగా సుతుడా
పార్వతి పుత్రా
పరమ దయాళా

శంభు కుమారా
సంకట నాశన
మూషిక వాహన
మోదక హస్తా

షణ్ముఖ సోదర
సుందర వదనా
సిద్ధి వినాయక
బుద్ధి ప్రదాయక

ఓంకార గణపతి
కన్నిమూల గణపతి
ప్రథమ పూజితా
పాప సంహార

ఏకదంతా
వేద వినాయక
విజయ వినాయక
భక్తజనప్రియ

విఘ్నకోటి హరణా విమల గజానన
విఘ్నేశ్వరాం మాం పాలయ దేవా

No comments:

Post a Comment