Tuesday, 27 November 2018


50. రాజ గణపతి రాయా హో మహరాజ గణపతి రాయా హో
పాయీచె గుంగురు వాజతి నాచత ఆలే గణపతి
గౌరీ హరాచ కుమార ధ్యాచే నావ లంబోదర
రుద్ధిసిద్ధితో దాత ఘోర విఘ్న నివారిత
తికమన్హే ఏకాంచ భాయీ విఠల గణపతి దూజా నాహీ

51. బొమ్మ బొమ్మ తా తయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరే
ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా
దిమ్మి కిటతక దిమ్మి కిటతక దిక్కుత్తాన దిమ్మికిట తాక్రుత తాక్రుత తాళ తపోడుతాం
ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా
అమరు బాసువై కరం బాజతి అతేనామ్ చతుర్ గణ రాజా
తాళ మంతిర బహుత్తాం సత్ సుర మండల కీ సుర బాజా
బొమ్మ బొమ్మ తా తయ్య తయ్య నుక్కు ధినాక్కు నకుధిం భజన్ కరే
ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా
వేణు బాసరే అమృత కుండలకి తారి కిటతక తారి కిటతక తబల్ బాజా
నారద తుంబుర వైనవ జాగే నారద కనమే ఉపసజ్జా
దిమ్మి కిటతక దిమ్మి కిటతక దిక్కుత్తాన దిమ్మికిట తాక్రుత తాక్రుత తాళత పోడుతాం
 ఉదనిత నాదుర్తాని ధితోం ధితోం తోం తై తై గణపతి నామ్ సదా
అమరు బాసువై కరం బాజతి దిమి ధిమి దిమి ధిమి మృదంగ
నవాబ్ సారంగి సితారు కినారి అమరు బాసువై ముగర్సింగా
52, గంగాధరా లింగేశ్వరా శంభో మహాదేవా
జటాధరా జంబు లింగేశ్వరా ఓం నమశ్శివాయా
దిగంబరేశా కనక సబేశా త్రినేత్ర ధారీ ఈశా
తద్దిమి తద్దిమి తద్దిమి తద్దిమి నటన ప్రియ ఈశా
ఓం నమశ్శివాయా ఓం నమశ్శివాయా
శివ శివ శంభో హర హర శంభో
53. సీతాలాలి లోకమాతాలాలి
సీతా లాలి లోకమాతా లాలి
దివి నుండి భువికి దిగి వచ్చిన దయామయి లాలి
నాగేటి చాలులో దొరికిన లక్ష్మీ లాలి భాగ్యలక్ష్మీ లాలి
జనకుని తపము పండగ వచ్చిన జానకి లాలి
మల్లెల మొల్లల జాజుల పానుపు పరచితినోయమ్మా
అల్లరి సేయక ఉల్లమలరగా నిదురించవే అమ్మా
లాలి లాలనుచు పాడే భాగ్యము మాకిచ్చిన తల్లి
నీ పదసరోజముల శరణ మిచ్చి మము కాపాడవే తల్లి
54. పరమేశ్వరాయ శశిశేఖరాయ గంగాధరాయ నమఓం
గుణ సంభవాయ శివ తాండవాయ శివ శంకరాయ నమఓం
కనక సబేశ కైలాస వాస విశ్వేశ్వరాయ నమఓం
గౌరీ ప్రియాయ కాలాంతకాయ జ్యోతిర్మయాయ నమఓం
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నమఓం
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నమఓం
భక్త ప్రియాయ నాద ప్రియాయ రామ ప్రియాయ నమఓం
చర్మాంబరాయ నేత్రత్రయాయ గీత ప్రియాయ నమఓం
55. రామ లాలీ..రామ లాలీ..(రామదాసు కీర్తన)
పల్లవి:
రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ
చరణం1:
రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ||
రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ
చరణం2:
అచ్చా వదన ఆటలాడి అలసినావురా బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా
రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ
చరణం3:
జోల పాడి జోకొట్టితె ఆలకించెవు చాలించమరి ఊరుకుంటే  సైగ చేసేవు
రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ
చరణం4:
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు
రామ లాలీ..రామ లాలీ రామ లాలీ..రామ లాలీ ||
56. ఎంత మోసగాడివయ్యా శివా
నువ్వెంత వేషగాడివయ్యా శివా 2
బయటికేమో లింగరూపమయ్యా శివా 2
నువ్వు లోపల శ్రీరంగరూపమయ్యా శివా 2
పైన మూడు నామాలేనయ్యా శివా 2
నీకు లోన వేయి నామాలంటయ్యా శివా2
పైపైనే అభిషేకాలయ్యా శివా 2
నీకు అలంకాలమంట లోపలయ్యా శివా2
బయటికేమె తోలుబట్టలయ్యా శివా 2
నీకు లోపల పీతాంబరాలయ్యా శివా2
వల్లకాడె వైకుంఠమయ్యా శివా 2
నీకు కాలకూటమే అమృతమయ్యా శివా2
కడదేర్చెవాడ నీవేనయ్యా శివా 2
మమ్ము కాపాడె వాడనీవేనయ్యా శివా2
ఎంత పిచ్చివాడివయ్యా శివా 2
నువ్వెంత మంచి వాడివయ్యా శివా2
ఎంతెంతెంతా మంచి వాడివయ్యా శివా
ఎంతెంతెంతా మంచి వాడివయ్యా శివా
ఎంతెంతెంతా మంచి వాడివయ్యా శివా ఆఆఆ
57. దేవి దయాపరి దేవి భవాని శరణం శరణం జగదంబే
అన్న పూర్ణేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం ఆది పరాశక్తి పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం ఆది పరాశక్తి పాలయమాం
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి దేవి మీనాక్షీ పాలయమాం
దేవి మీనాక్షీ పాలయమాం
జయ భయ హారిణి జయ భవ ధారిణి జయ జయ దాయిన్ జయ జననీ
58. బోలో నాథా ఉమాపతే శంభో శంకర పశూపతే
నంది వాహనా నాగ భూషణా చంద్ర శేఖరా జటాధరా 2
గంగాధరా గౌరి మనోహర గిరిజా రమణా సదాశివా
మూలాధారా జ్యోతి స్వరూపా విబూతి శంకర పరమేశా
స్మశాన వాసా చిదంబరేశా నీల కంఠ మహదేవా
కైలాస వాసా కనక సబేశా చిదంబరేశా విశ్వేశా
బం బం శంకర ఢమరూ నాథా పార్వతి రమణా సదాశివా
59. కరుణా జలధే దాశరథే కమణీయానన సుగుణ నిధే
కలిమల నాశన దాశరథే కామిత ఫలదా దాశరథే
అద్భుత చరితా దాశరథే ఆనంద దాయక దాశరథే
సీతా మనోహర దాశరథే హనుమత్పూజిత దాశరథే
శ్రీరాం జై రాం జై జై రాం శ్రీరాం జై రాం జై జై రాం
జై జై రాం జై జై రాం జై జై రాం జానకి రాం
60. నమహ పార్వతీ పతయే హరహర
హరహర శంభో మహాదేవా
హరహరా మహాదేవా  ... నమహ...
హరహరహరహర మహాదేవా
శివశివశివశివ సదాశివా
మహాదేవా సదాశివా
సదాశివా మహాదేవా  ....నమహ...
శ్రీశైలవాసా శ్రీమల్లిఖార్జున
భ్రమరాంబాప్రియ మనోహరా
హరహరహరహర మహాదేవా
శివశివశివశివ సదాశివా
మహాదేవా సదాశివా
సదాశివా మహాదేవా 
కైలాసవాసా సాంబసదాశివ
గౌరీ మనోహర గంగాధరా
హరహరహరహర హలాహలధర
శివశివశివశివ శూలాయుధకర
హలాహలధర
శూలాయుధకర
మహాదేవా సదాశివా
సదాశివా మహాదేవా  ...నమహ....
నందివాహనా నాగాభరణ
గంగాధరా హర జటాధరా
ఢమఢమఢమఢమ ఢమరూ భజే
ఘనఘనఘనఘన ఘంటా భజే
ఢమరూ భజే ఘంటా భజే
ఘంటా భజే ఢమరూ భజే
నర్తన సుందర నటరాజా
నమామి శంకర శివ రాజా ....నమహ.....
61. రామ భద్ర రారా శ్రీ రామ చంద్ర రారా
తామరస లోచనా సీతాసమేత రారా
ముద్దుముద్దుగా రారా నవమోహనాంగా రారా
అద్దంపు చెక్కిళ్ళ వాడా నీరజాక్ష రారా ||
పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారా
గట్టిగా కౌసల్యా ముద్దు పట్టి వేగ రారా ||
ముజ్జగముల ఆది మూల బ్రహ్మ రారా
గజ్జెలు చప్పుళ్ళు ఘల్లు ఘల్లుమనగ రారా ||
సామగాన లోల నా చక్కనయ్య రారా
రామదాసునేలిన భద్రాచలేంద్ర రారా
రామదాసునేలిన భద్రాచలేశ రారా ||
62. సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే | | సీతా | |
అనుపల్లవి
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | | సీతా | |
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల | | సీతా | |
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ | | సీతా | |
సర్వలోకాధార సమరైకధీర
గర్వమానసదూర కనకాగధీర | | సీతా | |
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాగవిదార నత లోకాధార | | సీతా | |
పరమేశనుత గీత భవజలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజనుత | | సీతా | |
63. ఎందుకయా సాంబశివా
ఎందుకయా సాంబశివా
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా
ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా
అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా
తోలు పట్టి పటకాగా కాలాహిని కుట్టి తోలు పట్టి పటకాగా కాలాహిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల బెట్టి ఎందుకయా సాంబశివా
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల బెట్టి ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా
రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా ఎందుకయా సాంబశివా
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందుకయా సాంబశివా సాంబశివా సాంబశివా
64. ఆంజనేయ రఘు వీర రామ దూత మాం పాహి
ఆంజనేయ మమ బంధు ఆంజ నేయ దయ సింధు
ఆంజ నేయ రఘు రామా ఆంజ నేయ పరంధామ
65. మాలై సాట్రినాల్ కోదై మాలై మాట్రినాల్,
మాలడైందు మదిల రంగన్ మాలై అవర్తన్ మార్బిలే,
మయ్యలాయ్ తయ్యలాళ్ మామలర్ కరత్తినాల్, 
రంగరాజనై అన్ బర్ తంగల్ నేసనై,
ఆసికూరి భూసురర్గల్ పేసి మిక్క వాళ్తిడ,
అన్ బుడన్ ఇన్ బమాయ్ ఆండాళ్ కరత్తినాల్,
మాలై సాట్రినాల్ కోదై మాలై మాట్రినాల్,
పూమాలై సాట్రినాల్ కోదై మాలై మాట్రినాల్

66. రామ చంద్ర రఘువీర రామ చంద్ర రణధీర
రామ చంద్ర రఘురామ రామ చంద్ర పరంధామ
రామ చంద్ర రఘు నాథా రామ చంద్ర జగన్నాథా
రామ చంద్ర మం బంధబ రామ చంద్ర దయసిధు
రామ చంద్ర మమ దైవం రామ చంద్ర కుల దైవం
శ్రీ రామ రామ శ్రీ రామ రామ
శ్రీ రామ రామ జయ రామ రామ
శ్రీ రామ రామ సీతా రామ రామ
శ్రీ రామ రామ శ్రీ రామ రామ
67. ఆంజనేయ వీర హనుమంత శూర వాయు కుమారా వానర వీరా
శ్రీ రాం జై రాం జై జై రాం సీతా రాం జయ రాధే శ్యామ్
రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ
రామ రామ రామ రామ రామ రామ రామ సీతా
రాం రాం రాం రాం రామా రామా రామా రామా
68. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
శంకర గురువే శరణం శరణం మంగళ దాయక శరణం శరణం
శివ రూపే మమ శరణం శరణం శక్తి రూపే మమ శరణం శరణం
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
విష్ణు రూపే మమ శరణం శరణం లక్ష్మి రూపే మమ శరణం శరణం
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
బ్రహ్మ రూపే మమ శరణం శరణం సరస్వతి రూపే శరణం శరణం
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
గణపతి రూపే శరణం శరణం షణ్ముఖ రూపే శరణం శరణం
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
శ్రీ సూర్య మూర్తే శరణం శరణం శ్రీ చక్ర రూపే శరణం శరణం
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
దక్షిణా మూర్తయే శరణం శరణం శివ అవతారం శరణం శరణం
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
హర హర శంకర కామాక్షి శంకర జయ జయ శంకర కాంచీ శంకర
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
హర హర శంకర కాల విశంకర జయ జయ శంకర కామకోటి శంకర
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమాం
69. చంద్రశేఖర మేలుకొలుపు
మేలుకొనవే చంద్రశేఖర మేలుకొనవే దివ్యవందిత
మేలుకొనవే ఫాలలోచన నీలకంఠా హరహరా
1.      కమలనేత్రుడు వీరభద్రుడు ప్రమథ గణ(ళ)ములు గజముఖుండును
పలుక తుంబుర నారదాదులు ప్రమదమొసగగ హరహరా
2.      కమల సంభవుడాదిగాగల ధరులు వచ్చిరి మిమ్ము కొలువగ
తాపహిత శత తేజ గౌరీ రమణ హర హర మేలుకో నీలకంఠా హరహరా
3.      శంభు శంభో యనుచు వేదతో శంభునీశ్వరులరుగుదెంచిరి
ఝృంబణంబున నారుమోములు సూర్యుడేతెంచెను హరా నీలకంఠా హరహరా
4.      పండు వెన్నెల తృంగె తూరుపు కొండపై నుదయించె భానుడు
దండి కలువల దర్ప మణగెను దివ్య రూపుడా హర హర
5.      పుండరీకములన్ని మెరిసెను భుజగ కంకణ మేలుకొనుమా
దండికూడలి సంగమేశ్వర ధవళ వర్ణా హరహరా
70. శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా
శరణు శ్రీధర గరుడ వాహన శరణు వేంకట నాయకా శరణు శరణు
పరమ పద గోవింద మాధవ పదుమ నాభ జనార్థనా
ధరణి ధర కరి వరద వామన వైరి హర బలి భంజనా శరణు శరణు
జలజ నేత్ర ముకుంద మురహల జ్వలిత చక్ర గదాధరా
జలధి శయన ఉపేంద్ర అచ్యుత శైల ధర నారాయణా శరణు శరణు
ఆది యోగి మునీంద్ర వందిత నిఖిల సురగణ సేవిత
వేద వేద్య విరించి సన్నుత విజయ విఠలా నమో శరణు శరణు
71. రామ రామ రామ సీత రామ యెన్నిరో
ప్రేమదింద భజిసి అవన ముక్తి పడెయిరో రామ రామ
భరది యమన భటరు బందు హొరడిరెందు మెట్టి మురియె
కొరళిగాత్మ సేరిదాగ హరియ నామ ఒదగదో రామ రామ
శ్రేష్ఠ జన్మదల్లి హుట్టి దుష్ట కర్మ మాడి దేహ
బిట్టు హోగు వాగ పురందర విఠల నామ ఒదగదో రామ రామ
72. ఖాతే భీ రామ్ కహో పీతే భీ రామ్ కహో
సోతే భీ రామ్ కహో రామ్ రామ్ రామ్
బోలో రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
చల్తే భీ రామ్ కహో దౌడ్తే భీ రామ్ కహో
గిర్తే భీ రామ్ కహో రామ్ రామ్ రామ్
బోలో రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
సోతే భీ రామ్ కహో జాగ్తే భీ రామ్ కహో
సప్నే భీ రామ్ కహో రామ్ రామ్ రామ్
బోలో రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
ఉఠ్తే భీ రామ్ కహో బైఠ్తే భీ రామ్ కహో
లిఖ్తే భీ రామ్ కహో రామ్ రామ్ రామ్
బోలో రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
పడ్తే భీ రామ్ కహో లిఖ్తే భీ రామ్ కహో
బోల్తే భీ రామ్ కహో రామ్ రామ్ రామ్
బోలో రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
బోలో రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
73. ఆనందమానందమానందమే
మా సీతమ్మ పెళ్ళి కూతురాయెనే
ఆనంద ఆనంద ఆనందవే
నమ్మ రామయ్య మదుమగనాదనే
ఆనంద ఆనంద వాయితు
నమ్మ జానకీ మదుమగళాదళు
ఆనందం ఆనందం ఆనందమే
మన రామయ్య పెళ్ళి కొడుకాయెనే
శ్రీరామ మన మగనానారే
నమ్మ జానకీ మన మగళ్ ఆనాళే
వందవర్కుం పాత వర్కుం ఆనందం
సీతెయుక్కుం రామనుక్కుం ఆనందం
నాంశైద పూజాఫలం ఇన్రే ఫలిత్తదమ్మా
పచ్చన్ని పచ్చన్ని పందిళ్ళలోనూ
హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు
జీరిగే బెల్ల సీతె శిరదల్లి హిట్టు
సీతే శిరదల్లి ఇట్టు ముగుల్నగె నక్కనోడు
తోటగళిగె హోదరూ హూగళన్ను తందరు
సీతారామయ్యనవరు చండాటన్నాడిదరు
సీతమ్మ పెళ్ళి కూతురాయెనే
రామయ్య పెళ్ళి కొడుకాయెనే
జానకి మన మగళానారే
నమ్మ రామయ్య మనమగనానారే
సీతమ్మ మదుమగళాదళు
నమ్మ రామయ్య మదుమగనాదనే
74. రామా రామా రామా రామా
ఇన్నష్టు బేకెన్న హృదయక్కె రామా
నిన్నష్టు నెమ్మదియు ఎల్లిహుదు రామా

నిన్నిష్టదంతెన్న ఇట్టిరువె రామా
నన్నిష్టదంతెల్ల కొట్టిరువె రామా
కష్టగళ కొడబేడ ఎనలారె రామా
కష్ట సహిసువ సహనె కొడు ననగె రామా
కష్ట సహిసువ సహనె ఇన్నష్టు రామా
కష్ట సహిసువ సహనె నిన్నష్టు రామా

ఒళితినడె మున్నడెవ మనవ కొడు కామా
సెళతక్కె సిగదంతె స్థిరతె కొడు రామా
నిన్నెగళ పాపగళ సొన్నెయాగిసు రామా
నాళెగళ పుణ్యగళ హాదియాగలి రామా
నన్న బాళిగె నిన్న హసివ కొడు రామా
నన్న తోళిగె నిన్న కసువ కొడు రామా
కణ్ణు కళెదరు నిన్న కసువ కొడు రామా
నన్న హరణక్కె నిన్న చరణ కొడు రామా

కౌసల్య యాగువెను మడిలలిరు రామా
వైదేహి యాగువెను ఒడనాడు రామా
పాదుకెయ తలెలలిడు భరతనాగువె రామా
సహవాస కొడు నాను సౌమత్రి రామా
సుగ్రీవ నాగువెను స్నేహ కొడు రామా
హనుమనాగువె నిన్న సేవె కొడు రామా
శబరియాగువె నిన్న భావ కొడు రామా

మడిలల్లి మరణ కొడు నా జటాయువు రామ
ముడియల్లి అడియనిడు నా అహల్యెయు రామ
నా విభీషణ శరణు భావ కొడు రామా
నన్నొళిహ రావణగె సావ కొడు రామా
కణ్ణీరు కరెయువెను నన్న తన కళె రామ
నిన్నొళగె కరగువెను నిర్మోహ కొడు రామ

ఋత నేనె ఋతు నీనె శృతి నీనె రామా
మతి నీనె గతి నీనె ద్యుతి నీనె రామా
ఆరంభ అస్తిత్వ అంత్య నీ రామా
పూర్ణ నీ ప్రకట నీ ఆనంద రామా
హర నీనే హరి నీనే బ్రహ్మ నీ రామా
గురి నీనె గురు నీనె అరివు నీ రామా
రఘురామ రఘు రామ రఘు రామ రామ
నగు రామ నగ రామ జగ రామ రామా
75. బారే నమ్మని తనక భాగ్యద దేవి
బారే నమ్మని తనకా
బారే నమ్మని తనకా బహళా కరుణ దింద
జోడిసి కరగళ ఎరగువే చరణక్కే
జరద పీతాంబర నెరెగెగళెలెయుత
తరళన మ్యాలె తాయి కరుణవిట్టు బేగ
హరడి కంకణ దుండు కరదల్లి హొళెయుత
సరగి సరవు చంద్ర హారాగళ్  హొళెయుత
మంద గమనె నినగే వందిసి బేడువే
ఇందిరేశన కూడ ఇందు నమ్మనెగాగి
76. హార నూపుర కిరీట కుండల విభూషితా వయవ శోభినీం
కారణేశ వరమౌలికోటి పరికల్ప్య మాన పదపీఠికాం
కాల కాల ఫణి పాశబాణ ధనురంకుశా మరుణమేఖలాం
ఫాల భూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతాం
గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం
సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం
మంథరాయత విలోచనా మమల బాలచంద్ర కృతశేఖరీం
ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం
స్మేర చారుముఖ మండలాం విమలగండలంబి మణికుండలాం
హారదామ పరిశోభమాన కుచభార భీరుతనుమధ్యమాం
వీర గర్వహర నూపురాం వివిధకారణేశ వరపీఠికాం
మారవైరి సహచారిణిం మనసి భావయామి పరదేవతాం
కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లసత్
పుండరీక ముఖవేదినీం తరుణ చండభాను తటిదుజ్జ్వలాం
మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీం
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం
వారణానన మయూరవాహముఖ దాహవారణా పయోధరాం
చారణాది సురసుందరీ చికుర శేఖరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత ముఖపారణాం మనసి భావయామి పరదేవతాం
భూరిభార ధరకుండలీంద్ర మణిబద్ధ భూవలయ పీఠికాం
వారిరాశి మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణిం
వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం
పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరానన సరోరుహాం
పద్మరాగ మణిమేఖలా వలయనీ విశోభిత నితింబినీం
పద్మసంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికాం
పద్మినీం ప్రణవ రూపిణీం మనసి భావయామి పరదేవతాం
ఆగమ ప్రణవపీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం
ఆగమావయవ శోభినీ మఖిలవేద సారకృత శేఖరీం
మూలమంత్ర ముఖ మండలాం ముదిత నాదబిందు నవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతాం
కాలికా తిమిర కుంత లాంత ఘన భృంగ మంగళ విరాజినీం
చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
కాళికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం
కాళికా మఖిల నాయకీం మనసి భావయామి పరదేవతాం
నిత్య మేవ నియమేన జప్యతాం భుక్తి ముక్తి ఫలదా మభీష్టదాం
శంకరేణ రచితాం సదా జపేత్ నామరత్న నవరత్న మాలికం
77. శ్రీరామ మంగళ హారతి-
రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకా భీష్ట దాయ మహిత మంగళం
కౌసలేశాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం
చారుకుంకుమోపేత చందనానుచర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగళం
లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలజ సదృశ దేహాయ చారుమంగళం
దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజా గురువరాయ భవ్యమంగళం
ఫుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండ జాతవాహనాయ అతులమంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభదమంగళం
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం
78. మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరగె
శక్తి గణపతి శారదాంబెగె శంకరాచార్యరిగె
కాల భైరవగె కాళి దుర్గీగే వీర ధీర శూర హనుమ మారుతి చరణక్కె
మల్లిఖార్జునగె చల్వ జనార్థనగె అంబా భవాని కంబద గణపతి
చండి చాముండీగె విద్యారణ్యరిగె విద్యా శంకరగె
వాగీశ్వరిగె వజ్ర దేహ గరుడాంజనేయనిగె
తుంగ భద్రెగె శృంగ నివాసినిగె శృంగేరి పురదొళు నెలిసిరువంత శారదాంబెగె
నంది వాహనగె నాగరాజనిగె నంజనగూడినల్లి నెలిసిరువంత నంజుండేశ్వరిగె
నీలకంఠనిగె పార్వతి రమణనిగె అమృతహళ్ళియల్లి నెలసిరువంత చంద్రమౌళీశ్వరుగె
సచ్చిదానంద శివ అభినవ నృసింహ భారతిగె
చంద్ర శేఖర భారతీ గురు సార్వభౌమరిగె
చంద్ర శేఖర భారతీ గురు విద్యా తీర్థరిగె చంద్ర శేఖర భారతీ గురు భారతి తీర్థరిగె
చంద్ర శేఖర భారతీ గురు విదుశేఖర భారతిగె
79. మంగళ రూపిణి మదియని సూలిని మన్మథ పాణియలే
సంగడం నీక్కిడ చడుదియిల్ వందిడుం శంకరి సౌందరియే
కంగన పాణియన్ కనిముగం కండనల్ కర్పగ కామిణియే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
కానురు మలరెన కదిరొలి కాట్టి కాతిడ వందిడువాల్
తానురు తవవొలి తారొలి మదియొలి తాంగియె వీసిడువాల్
మానురు విళియాల్ మాదవర్ ముళియాల్ మాలైగళ్ సూడిడువాల్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
శంకరి సౌందరి చతుర్ముగన్ పోట్రిడ సభయినిల్ వందవలే
పొంగరి మావినిల్ పొన్ అడి వైత్తు పొరుందిడ వందవలే
యెంకులం తళైత్తిడ ఎళిల్ వడివుడనే ఎళుందనల్ దుర్గయలే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
తన తన తన్ తన తవిలొలి ముళంగిడ తన్మని నీ వరువాయ్
కనకన కంకన కదిరొలి వీసిడ కన్మని నీ వరువాయ్
పనపన పంపన పరైఒలి కూవిడ పన్మని నీ వరువాయ్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
పంజమి భైరవి పర్వత పుత్తిరి పంచనల్ పానియలే
కొంజిడుం కుమరనై గుణమిగు వేళనై కొడుతనల్ కుమరియలే
సంగడం తీర్తిడ సమరదు సైదనల్ శక్తి యనుం మాయే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
ఎన్నియపడి నీ అరులిడ వరువాయ్ ఎన్ కుల దేవియలే
పన్నియ సెయలిన్ పలన్ అదు నలమాయ్ పల్గిడ అరులిడువాయ్
కన్నొలి అదనాల్ కరుణయై కాట్టి కవలైగల్ తీర్పవలే
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
ఇడర్ తరుం తొల్లై ఇనిమేల్ ఇల్లై ఎండ్రు నీ సొల్లిడువాయ్
సుడర్ తరుం అముదే సురుదిగల్ కూరి సుగం అదు తందిడువాయ్
పడర్ తరుం ఇరులిల్ పరిదియాయ్ వందు పళవినయ్ ఓట్టిడువాయ్
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
జయ జయ బాల చాముండేశ్వరి జయజయ శ్రీదేవి
జయజయ దుర్గా శ్రీ పరమేశ్వరి జయజయ శ్రీదేవి
జయజయ జయంతి మంగళకాళి జయజయ శ్రీదేవి
జయ జయ శంకరి గౌరి కృపాకరి దుఃఖ నివారణి కామాక్షి
80. అమ్మా నీకిదే  హారతి   శ్రీరాజరాజేశ్వరి   (2)
పరమ భక్తులు నిన్ను భజియు0చు చున్నారు   (2)
పరిపాలి0చి బ్రోవవే  శ్రీ జగదేశ్వరి
పరిపాలి0చి బ్రోవవే శ్రీ జగదేశ్వరి
అమ్మా నీకిదే  హారతి
నీ పాదములు నమ్మి నిను కొలుచుచున్నాము   (2)
కాపాడి కరుణి0చవే  కనికరములతో
కాపాడి కరుణి0చవే  కనికరములతో               
అమ్మా నీకిదే  హారతి
81. బారే భాగ్యద నిధియే బారే శ్రీ జానకియే
బారె బారె చకోర సఖాగ్రజె సేరిదె తవపద వారిజ నిలయే
కృతి శాంతి జయమాయే క్షితిజే కోమలకాయె 2
శితకళ వరవిధి శతకృత సుమనస
తతినుతె పావనె రతిపతి తాయే
మంగళే ముదభరితే తింగళా ముఖి సీతె 2
ఇంగడలజె కృపాంగియె ఎన్నంత రంగది మానవ సింగన తోరె
శ్యామ సుందర రాణి వామాక్షీ కళ్యాణి 2
కామిని మణి సత్యభామె రుక్మిణి గోమిణి రమె శుభ నామె లలామే
82. బారయ్యా శ్రీనివాసా భక్తారా మనెగె
తోరయ్యా నిన పాద తోయ జాంబకనే
దురుళన కరదింద వర చక్రధారి పరమాత్మ పరబ్రహ్మ పరరి ఉపకారి
అమృతా హళ్ళియల్లి (వరశేష గిరియల్లి) నిరుత నీవిరువె
హరిదాసరు కరెదారు ఎల్లిద్దరు బరువె
అనంత నాభను నీనె అనంత సద్గుణనే
నెనవరి గొలిదంత హనుమంత ఈశ
అరణ్య దొళగిద్ద కరి రాజను గొలిదె
దురుళా హిరణ్యకన కరుళన్నె బగెదె
అజభావాదిప నీనూ విజయ సారథియె
త్రిజగ వందిత ఈశా విజయ విఠలనె
83. వనమాలీ వాసుదేవా మనమోహన రాధా రమణా
శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధా రమణా
పాల్కడిల్ పల్లికొండ పరంధామా రాధా రమణా
భక్తర్గలిల్ పురై తీర్పు శ్రీ రంగా రాధా రమణా
వెన్నయుండ మాయవనే కన్నా నీ రాధా రమణా
వేండువరం తందిడువా శ్రీ రంగా రాధా రమణా
84. గంధము పూయరుగా - పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదు నందను పై కుందరదన లిరు వందగ పరిమళ
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కల కల మను ముఖ కళదని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి
చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా
మాలిమితో గోపాల బాలురతో ఆలమేపిన విశాల నయనునికి
హారతులెత్తరగా ముత్యాల హారతులెత్తరుగా
నారీ మణులకు వారము యవ్వన వారక మొసగెడు వారిజాక్షనుకు
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజి దవనములు రాజిత త్యాగరాజ వినుతునికి
85. వేలవా వేలవా వేల్మురుగా వావా 2
వేల్మురుగా వావా వేల్మురుగా వావా
వడి వేల్మురుగా వావా
వేలవా షణ్ముఖా మురుగా మురుగా
వడి వేలవా షణ్ముఖా మురుగా మురుగా
వళ్ళీ మనావాళా కుంజరీ మనాలా
కుంజరీ మనాలా
దేవ కుంజరీ మనాలా
వన్నమయిల్ వాహనా మురుగా మురుగా
వన్నవన్నవన్న మయిల్ వాహనా మురుగా మురుగా
సూరాధిసూరా సుబ్రమణ్య దేవా
సూరాధిసూరా సుబ్రమణ్య దేవా
శివ సుబ్రమణ్య దేవా
బాల సుబ్రమణ్య దేవా
దేవ సుబ్రమణ్య దేవా
షణ్ముఖా శరవణా మురుగా మురుగా
షణ్ముఖా శరవణా సుబ్రమణ్యం
షణ్ముఖ షణ్ముఖ షణ్ముఖ షణ్ముఖ
షణ్ముఖ షణ్ముఖ షణ్ముఖ షణ్ముఖ
షణ్ముఖా శరవణా సుబ్రమణ్యం
శివా షణ్ముఖా శరవణా మురుగా మురుగా
వేలనుక్కుం హరోహర
కందనుక్కుం హరోహర
కడంబనుక్కుం హరోహర
బాలనుక్కుం హరోహర
మురుగనుక్కుం హరోహర
హరోహర హరోహర సత్తం కేటదే
ఇంగే హరోహర హరోహర సత్తం కేటదే
అడియార్ తిరు కూటమెల్లా అవనై పాడుదే
వీధి తోరుం తోరణమాయ్
విధవిధమాయ్ కావడియాయ్
పాల్ కావడి పన్నీర్ కావడి కుభ కావడియాయ్
చందన కావడి సేవల్ కావడి మయిల్ కావడియాయ్
వేల్ వేల్ మురుగా వెట్రివేల్ మురుగా
వేల్ వేల్ మురుగా వెట్రివేల్ మురుగా
వేల్ వేల్ మురుగా వెట్రివేల్ మురుగా
వేల్ వేల్ మురుగా వెట్రివేల్ మురుగా
86. యారే రంగన యారే కృష్ణన
యారె గోపాలన కరెయ బందవరు
గోపాల కృష్ణన పాప వినాశన
ఈపరియిందలి కరెయ బందవరు
వేణు విలోలన గాన ప్రియన
జాణెయరరసన కరెయ బందవరు
కరి రాజ వరదన పరమ పురుషన
పురందర విఠలన కరెయ బందవరు
87. ఆ మంచు కొండ చల్లంగ తాకి శివ లాలి పాడింది ఉయ్యాల
ఆ చంద మామ సిగలోన చేరి శివ లాలి పాడింది ఉయ్యాల
మురిపాల గంగమ్మ తలమీద ఆడి శివ లాలి పాడింది ఉయ్యాల
నీ మేనిలోన సగమై ఉన్నా గౌరమ్మ శివ లాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
మెడలోని పాము బుసల వాసన శివ లాలి పాడింది ఉయ్యాల
నిను మోసే నంది రంకెల రాగాల శివ లాలి పాడింది ఉయ్యాల
చేతులున్న ఢమరు డండం నాదాల శివ లాలి పాడింది ఉయ్యాల
నాట్య శాస్త్రమంత డిండిం తాళాల శివ లాలి పాడింది ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
నీ చేతి శూలం వీర రసమున శివ లాలి పాడింది ఉయ్యాల
నీ ఫాల నేత్రం రెప్ప చాటున రౌద్రంగా పాడింది ఉయ్యాల
హాలాహలమే భీభత్స రసమున శివ లాలి పాడింది ఉయ్యాల
రుద్ర భూమిలోన మండేటి చితులు శాంతంగా పాడాయి ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
నీ కరుణ చిందేటి రుద్రాక్ష సైతం పాడింది శివ లాలి ఉయ్యాల
నీ మేని తాకిన బూడిద కూడా పాడింది శివలాలి ఉయ్యాల
దేహాన్ని ప్రాణాన్ని మోహరించిన కపాలం శివ లాలి ఉయ్యాల
ఏడేడు లోకాల పంచాక్షరి పాడే శివలాలి శివలాలి ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా శివ లాలి శివలాలి ఉయ్యాలా
 88. ఓ శివా నా శివా బజ్జోర మా శివా
మూడు కన్నులు మూసి బజ్జోర మా శివా 2
1.
సెగ గొట్టి కన్నంత ఎర్ర బారిందా 2
చనుబాలతో నేను చల్లబరిచేను
2.
పక్కలో పామేల వెర్రి నాగన్నా 2
బుట్టలో బెట్టి నీ పక్కనెడతాను
3.
పాలుచ్చుకోమంటే పరుగులెత్తేవూ 2
పాలంటె నీకింత విషమేల తండ్రీ
4.
నీళ్ళలో నీకిన్ని మునకలెందుకురా 2
తల తడిసి పోతేను జలుబు చేసేను
5.
నందితో ఊరికే ఆటలాడకురా
కోపమొస్తే అదీ కొమ్ము విసిరేనూ
6.
మట్టి బొమ్మలనన్ని పగలగొట్టావా 2
అమ్మలక్కలు నిన్ను ఆడిపోసేరూ
7.
కోపిష్టి వాడివని పాపిష్టి లోకం 2
లింగమై పొమ్మని రంగమెత్తిందా
8.
ఆయువంతా నాది పోసుకో కన్నా 2
మృత్యుంజయుండవై వర్ధిల్లు నాన్నా

89. ప్రభు రామచంద్ర కే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
ప్రభు రామచంద్ర కే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా2
బలభీమ బలభీమ బలభీమ ఆంజనేయా
బలభీమా ఆంజనేయా బలభీమా ఆంజనేయా3
జయహో జయహో జయహో ఆంజనేయా 2
జయహో ఆంజనేయా జయహో ఆంజనేయా 3
ప్రభు రామచంద్ర కే దూతా హనుమంతా ఆంజనేయా 2
హే పవన పుత్ర హనుమంతా బలభీమ ఆంజనేయా 2
బలభీమ ఆంజనేయా బలభీమ ఆంజనేయా 1
హనుమంతా హనుమంతా హనుమంతా ఆంజనేయా
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ 
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ
90. సుఖకర్తా దుఖహర్తా వార్తా విఘ్నాచీ, నుర్వి పుర్వి ప్రేమ్ కృపాజయాచీ
సర్వాంగి సుందర్ ఉటి షేందురాచీ, కంఠి ఝళకే మాళ్ ముక్తఫళాంచీ జయదేవ్ జయదేవ్
జయదేవ్ జయదేవ్ జయమంగళమూర్తి, దర్శనమాత్రే మన్ కామనపూర్తీ జయదేవ్ జయదేవ్
రత్నఖచిత ఫరా తుజ గౌరీకుమరా, చందనాచీ ఉటి కుంకుం కేశరా
హీరేజడిత్ ముకుట శోభతో బరా, రుణఝుణతి నూపురే, చరణీ ఘాగరియా జయదేవ్ జయదేవ్
లంబోదర పీతాంబర ఫణివరబంధనా, సరళసోండ వక్రతుండ త్రినయనా
దాస్ రామాచా వటపాహే సదనా, సంకటి పావావే నిర్వాణీ రక్షావే, సురువరవందనా జయదేవ్ జయదేవ్
శేందుర్ లాల్ చఢాయో అచ్ఛా గజముఖ్ కో, దోందిల్ లాల్ బిరాజే సుతగౌరీ హర్కో
హాథ్ లియే గుడ్ లడ్డూ సాఈ సురవర్కో, మహిమా కహేనజాయే లాగత్హూ పద్కో జయదేవ్ జయదేవ్
జయ జయ శ్రీ గణరాజ విద్యా సుఖ్ దాతా, ధన్య్ తుమ్హారో దర్శన్ మేరా మన్ రమతా, జయ దేవ్, జయ దేవ్
అష్టో సిద్ధి దాసీ సంకట్కో బైరీ, విఘ్నవినాశన్ మంగళ్ మూరత్ అధికారి
కోటి సూరజ్ ప్రకాశ్ ఐసీ ఛబ్ తేరీ, గండస్థల్ మదమస్తక్ ఝూలే శశిహారీ జయదేవ్ జయదేవ్
జయ జయ శ్రీ గణరాజ విద్యా సుఖ్ దాతా, ధన్య్ తుమ్హారో దర్శన్ మేరా మన్ రమతా, జయ దేవ్, జయ దేవ్
భావ్ భగత్ సే కోఈ శరణాగత్ ఆవే, సంతతిసంపతి సబ్ హీ భరపూర్ పావే
ఐసే తుమ్ మహరాజ్ మోకో అతి భావే, గోసావీ నందన్ నిశిదిన్ గుణ్ గావే జయదేవ్ జయదేవ్
జయ జయ శ్రీ గణరాజ విద్యా సుఖ్ దాతా ఓ స్వామీ సుఖదాతా, ధన్య్ తుమ్హారో దర్శన్ మేరా మన్ రమతా, జయ దేవ్, జయ దేవ్
91. బాల త్రిపుర సుందరి  గైకొనుమ హారతి
గాన లోల జాలమేల దారి చూపుమా
సుందరాంగి అందరు నీ సాటి రారుగా
సందేహమును అందముగా తీర్పుమంటిమి
వాసి కెక్కి యున్న దానవనుచు నమ్మితి
రాసిగా సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిమి
ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిమి
ఆపద లెడ బాపవమ్మ అతివ సుందరి
స్థిరముగా శ్రీకడలి యందు వెలసితివమ్మ
ధరణిలో శ్రీ  రంగ దాసుని   దయను   చూడుమా
92.జయ హనుమా జయ హనుమా మారుతి రాయా జయ హనుమా
అంజని పుత్ర – అతి బలవంత
వాయు కుమారా – వానర వీరా
వాయు కుమారా – వానర వీరా
శ్రీరామ భక్తా – శ్రీ రామ బంటా
రామన సోదర – రాక్షస సంహార
భవ భయ హరణ – భక్తాను భక్తా
లంకెయ సుట్ట – భీకర రూపా
లంకెగె హారిద – లంకిణి కొంద
సీతెయ కండ – శోకవ తళిద
అగణిత మహిమ – కరుణ విలాసా
జయ జయ జయ జయ జయ హనుమా
మారుతి రాయా జయ హనుమ
జై జై జై జై జై జై జై జై జయ హనుమ
మారుతి రాయా జయ హనుమా
93. గణేశ శరణం శరణం గణేశా
గణేశ శరణం శరణం గణేశా
గజ ముఖ వదనా – గంగా సుతుడా
పార్వతి పుత్రా – పరమ దయాళా
శంభు కుమారా – సంకట నాశన
మూషిక వాహన – మోదక హస్తా
షణ్ముఖ సోదర – సుందర వదనా
సిద్ధి వినాయక – బుద్ధి ప్రదాయక
ఓంకార గణపతి – కన్ని మూల గణపతి
ప్రథమ పూజితా – పాప సంహార
ఏక దంతా – వేద వినాయక
విజయ వినాయక – భక్త జన ప్రియ
విఘ్న కోటి హరణా విమల గజానన
విమల గజానన
విఘ్నేశ్వరాం మాం పాలయ దేవా
94. శ్రీ రామాష్టకం
భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |
స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ ||
జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |
స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్ ||
నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహమ్ |
సమం శివం నిరంజనం భజేహ రామమద్వయమ్ ||
సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |
నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్ ||
నిష్ప్రపంచనిర్వికల్పనిర్మలం నిరామయమ్ |
చిదేకరూపసంతతం భజేహ రామమద్వయమ్ ||
భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |
గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్ ||
మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామమద్వయమ్ ||
శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |
విరాజమానదైశికం భజేహ రామమద్వయమ్ ||
రామాష్టకం పఠతి యస్సుఖదం సుపుణ్యం
వ్యాసేనభాషితమిదం శృణుతే మనుష్యః |
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్ ||
95. మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
చరణాలు:
ముత్యాలా హారతులు ముదితలివ్వరే ||2||
మూషిక వాహనునికీ ముచ్చటగానూ||2||
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
కరివదన సదనునికి కాంతి మంగళం||2||
గిరిసుత ప్రియసదనునికి దివ్య మంగళం||2||
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం||2||
సదాశివుని కీర్తునకు సర్వ మంగళం||2||
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే మన గణనాధునకు
జయ మంగళమని పాడరే మన గణనాధునకు
శుభ మంగళమని పాడరే మన గణనాధునకు…..
96. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
97. శ్రీ అప్పయ్య దీక్షిత ప్రణీత శ్రీ మార్గబంధు స్తోత్రం
శంభో మహాదేవ దేవ, శివ శంభో మహాదేవ దేవేశ శంభో, శంభో మహాదేవ దేవ
ఫాలావనమ్రత్ కిరీటం, ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేషుకీటం |
శూలాహతారాతి కూటం, శుద్ధమర్ధేందుచూడం భజేమార్గబంధుం ||
అంగేవిరాజద్భుజంగం, అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం |
ఓంకారవాటీ-కురంగం, సిధ్ధసంసేవితాంఘ్రిం భజేమార్గబంధుం ||
కందర్పదర్పఘ్నమీశం, కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం, కోటి-సూర్యప్రకాశం, భజేమార్గబంధుం ||

మందారభూతేరుదారం, మంథ-రాగేంద్రసారం మహాగౌర్యదూరం |
సిందూర దూరప్రచారం, సింధు-రాజతిధీరం భజేమార్గబంధుం ||
నిత్యం-చిదానందరూపమ్, నిహ్నుతాశేష లోకేశ వైరి ప్రతాపం |
కార్తస్వరాగేంద్రచాపం, కృత్తివాసం భజే దివ్య-సన్మార్గ-బంధుం ||  
అప్పయ్య-యజ్వేంద్రగీతం స్తోత్రరాజం పఠేద్యస్తు-భక్త్యా-ప్రయాణే |
తస్యార్థ-సిద్ధిం విధత్తే మార్గమధ్యేభయం చాశుతోషో-మహేశం ||
98. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం
రామ నారాయణం జానకీ వల్లభం ||అచ్యుతం
కౌన్ కహతే హై భగవాన్ ఆతే నహీ
తుమ్ మీరా కె జైసే బులాతే నహీ ||అచ్యుతం
కౌన్ కహతే హై భగవాన్ ఖాతే నహీ
బేర్ శబరీ కె జైసే ఖిలాతే నహీ ||అచ్యుతం
కౌన్ కహతే హై భగవాన్ సోతే నహీ
మా యశోదా కె జైసే సులాతే నహీ ||అచ్యుతం
కౌన్ కహతే హై భగవాన్ నాచ్‌తే నహీ
గోపియోంకీ తర్హా తుమ్ నచాతే నహీ ||అచ్యుతం
99. కోదండ రామ కోదండ రామ
కోదండ రామ మాంపాహి శ్రీరామ
నీ దండ నాకు నీవెందు బోకు
వాదేల నీకు వద్దు పరాకు   కోదండ
శ్రీ రామ మమ్ము చేపట్టు కొమ్ము
ఆదుకోరమ్ము ఆరోగ్య మిమ్ము 
జయ రఘువీర జగదేక శూర
భయవినివార భక్త మందార   కోదండ
పుట్టింప నీవె పోషింప నీవె
ఫలమీయ నీవె భాగ్యము నీవె
శరణన్న చోట క్షమసేయు వట
బిరుదు నీ దౌట ఎరిగిన మాట    కోదండ

వందనమయ్యా వాదేలనయ్యా
దండన సేయ తగదునీకయ్యా
లాలిత హాస లక్ష్మీ విలాస
పాలిత దాస భద్రాద్రి వాస
100. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో (2)
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ |
ఉమయా దివ్యసుమంగళ విగ్రహ యాలింగిత వామాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురుమే దురితంభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ |
శివాయ నమఓం, శివాయ నమహ, శివాయ నమఓం, నమశ్శివాయ 2
ఋషి వరమానస హంస చరాచర జనన స్థితి లయ కారణభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
అంతఃకరణ విశుద్దిం భక్తిం చత్వయి సతీం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
కరుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవో చితో నహిభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
హరాయ నమఓం, హరాయ నమహ, హరాయ నమఓం, నమ హరాయ 2
జయ కైలాస నివాస ప్రమథగణాధీశ భూసురార్చితభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
ఝణుతక ఝంకిణు ఝణుతత్కిటతక-శబ్దైర్నటసి మహానటభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్,,,2
ధర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్ష యజ్ఞ శిక్షక భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
భవాయ నమఓం, భవాయ నమహ, భవాయ నమఓం, నమ భవాయ 2
బలమారోగ్యం చాయుస్త్వద్గుణ రుచితాం చిరంప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
భగవన్భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
సర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్విత,,గర్వహరణ విభో |
రుద్రాయ నమఓం, రుద్రాయ నమహ, రుద్రాయ నమఓం, నమ రుద్రాయ 2
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేత్యే తల్లక్షణ లక్షిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
హాహాహూహూముఖసురగాయకగీతాపదానపద్య విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్
101. గరుడ గమన తవ చరణకమలమిహ
మనసిల సతు మమ నిత్యం
మనసిల సతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!

1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీి - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!




No comments:

Post a Comment