Temple, flowers riddle
నాలాంటి భక్తురాలు దేవుని ప్రార్థంచింది. దేవుడా నీకు పెడదామంటే నా దగ్గర ఏమీ లేకపాయే.
దేవుడి ప్రత్యక్షమై ఇదిగో పూలు. వీటిని నదిలో ముంచితే రెట్టింపు అవుతాయి అని వరమిచ్చె.
సంతోషంగా గుడిలో దేవుడికి పెడదామని పోతే అక్కడ 3 గుడులు 3 నదులు ఉండె.
దేవుడిచ్చిన పూలను మొదటి గుడిలో పెట్టడానికి ముందు నదిలో ముంచితే రెట్టింపు అయినయ్. సంతోషంగా మొదటి గుడిలో కొన్ని పూలు పెట్టిన (అన్నీ పెట్టలే). మరి మిగతా గుడులలో కూడా కావాలి కదా. మిగిలిన పూలను రెండో నదిలో ముంచితే మళ్ళీ రెట్టింపాయే. రెండో గుడిలో కూడా, మొదటి గుడిలో పెట్టినన్ని పూలే పెడ్తిని. మరి దేవుల మధ్య కొట్లాట రాదూ! మళ్ళా మిగిలిన పూలను మూడో నదిలో ముంచిన. మళ్ళ రెట్టింపాయె. ఇపుడు మొదటి, రెండవ గుడులలో పెట్టినన్నే ఇక్కడా పెడ్తిని. నా చేతుల పూలన్ని అయిపాయె.
ఇప్పుడు జెప్పుండ్రి. నాకు దేవుడు ఇచ్చిన పూలెన్ని.
ఒక్కొక్క గుడిలో నేను పెట్టిన పూలెన్ని?

No comments:
Post a Comment