Wednesday, 17 June 2020

Learn Kannada from Telugu and Hindi - Lesson 3

Good morning/ Hello Mr. Prom Hello; please come, be stated

How are you?

I am good.

When did you come to Bengaluru?

How is your family doing?

How Is your work going on? Do you need any help?

No, I will take care of this myself

If you need any help, just call me

shubodhaya/ namaskara Prem avare 

ooho, namaskara, burin' kuutkolli neevu hegidheera?

naanu chennagideeni 

Ichennagi-deeni) Bengaluri-ge yaavaaga band-ri? 

mane-yalliyell-aaru shou-kya na? 

nimma kelasa hege nadi-the ide nimage enaadaru sahaaya beka? 

Ilia, idannu mane moadi-kollutene nimage yaavude sahaaya bey-ki-dam nonage bare 0.-m■moadi maadi

 

Vocabulary

Good - olle          Bad - ketto          New- hosa

Old - hale            Big - dodda         Small - chikka

Much - samba    Less - kadime      This - idu

Its - idara             Where-yells        Flame-mane

Help-sahaaya     Work - kelasa     Need - beku

Do - maadi          Call - kare            Come-banns

Go - hoogi           Why - yaake       Is - howda

Yesterday - ninne             Today - indu        Ok - sad

Tomorrow - node             Morning - belagge           Yes - howdu

Evening - sanje  Afternoon - madyaana   No - Ilia

Learn Kannada from Telugu and Hindi - Lesson 2

Lesson 2 by CT Ravi
Learn from Telugu
What is your name, child? నీ పేరు ఏమిటి బాబూ? 
आपका नाम क्या है, बेटा? निन्न हॆसरु एनु मगु?
आपका नाम क्या है, बेटी? निन्न हॆसरु एनु मगु?
నీ పేరు ఏమిటి పాపా? - నిన్న హెసరు ఏను మగు?
My name is Kiran. నా పేరు కిరణ్. నన్న హెసరు కిరణ్
मेरा नाम किरण है। नन्न हॆसरु किरण . 
Is he your father?  వారు మీ నాన్నగారా? అవరు నిమ్మ తందేనా?
क्या वे आपके पिता हैं? अवरु निन्न तंदे ना?
Yes, he is my father. అవును, వారు మా నాన్నగారు. హౌదు, అవరు నన్న తందె
हाँ, वे मेरे पिता हैं  हौदु अवरु नन्न तंदे 
Is her name Shilpa? ఆమె పేరు శిల్పనా? - అవళ హెసరు శిల్ప నా?
क्या उसका नाम शिल्पा है?  अवळ हॆसरु शिल्प ना?
No, her name is not Shilpa. కాదు, ఆమె పేరు శిల్ప కాదు - అల్ల అవళ హెసరు శిల్ప అల్ల
नहीं, उसका नाम शिल्पा नहीं है। अल्ल, अवळ हॆसरु शिल्प अल्ल
Who is she? ఆమె ఎవరు? - అవళు యారు? 
वह कौन है? अवळु यारु?
She is my younger sister. ఆమె మా చెల్లె - అవళు నన్న తంగి
वह मेरी छोटी बहन है। अवळु नन्न तंगि
What is her name?ఆమె పేరు ఏమిటి? - అవళ హెసరు ఏను? 
उसका नाम क्या है?  अवळ हॆसरु एनु?
Her name is Geetha. ఆమె పేరు గీత - అవళ హెసరు గీత
उसका नाम गीता है। अवळ हॆसरु गीता
I నేను - నాను
मैं - नानु
He అతను - అవను  
वह - अवनु 
They/He/She వారు/అతను/ఆమె - అవరు 
वे / वह / वह - अवरु 
Who ఎవరు - యారు 
कौन - यारु 
Our మా - నమ్మ
हमारी - नम्म 
His అతని - అవన
उसके - अवना 
Their/His/Her వారి/అతని/ఆమెది - అవర
उनकी / उसकी / उसके -  अवरा 
What ఏమిటి - ఏను
क्या - एनु 
That అది - అదు उस - अदु
We మేము - నావు हम - नावु
She ఆమె - అవళు वह - अवळु
Name పేరు - హెసరు - नाम - हॆसरु
Son కొడుకు - మగ बेटा - मगा
Your మీ - నిన్న (sin, informal) - तुम्हारा - निन्न
మీ - నిమ్మ (plu, formal) - आपका - निम्म
Her ఆమె - అవళు उसके - अवळु
Younger sister చెల్లె - తంగి  छोटी बहन - तंगि
Friends స్నేహితులు - స్నేహితరు  दोस्त - स्नेहितरु
This ఇది - ఇదు इस - इदु
You (Singular, informal) నువ్వు - నీను तुम - नीनु
You (Plural, formal) మీరు - నీవు  आप - नीवु
Child బిడ్డ, బాబు, పాప- మగు बच्चा - मगु
My నా - నన్న मेरे - नन्ना 
Your నీ - నిన్న  तुम्हारी - निन्ना
What ఏమిటి - ఏను  क्या - एनु
Father తండ్రి - తందె  पिता - तंदे 
Mother తల్లి - తాయి - माँ - तायि
There అక్కడ - అల్లి वहाँ - अल्लि  
Here - ఇక్కడ - ఇల్లి यहाँ - इल्लि

Learn Kannada from Telugu and Hindi - Lesson 1

Lesson 1
Good morning- నమస్తే- నమస్కార नमस्ते- नमस्कार
I am Deepak- నేను దీపక్- నాను దీపక్ - मैं दीपक हूँ - नानु दीपक
He is Anil - అతను అనిల్ - ఇవరు అనిల్ - वह अनिल हैं - इवरु अनिल
Who are you? - నువ్వు ఎవరు? - నీవు యారు? तुम कौन हो? - नीवु यारु ?
Who is he/she? వారు ఎవరు - అవరు యారు वे कौन हैं? 
Who is he? (singular) - అతను ఎవరు? - అవను యారు? वह कौन है? - अवरु यारु ?
Who is she? (Singular) - ఆమె ఎవరు? అవళు యారు? वह कौन है? -अवळु यारु ?
He is Prabhu - అతను ప్రభు - అవను ప్రభు वह प्रभु है - अवनु प्रभु 
She is Soumya- ఆమె సౌమ్య - అవళు సౌమ్య वह सौम्य है - अवळु सौम्य 
My name is Deepak - నా పేరు దీపక్ - నన్న హెసరు దీపక్ मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक
I am a Kannada teacher - నేను కన్నడ టీచర్ - నాను కన్నడ టీచర్ मैं एक कन्नड़ शिक्षक हूँ - नानु कन्नड टीचर
He/she is my friend - వీరు నా స్నేహితులు - ఇవరు నన్న స్నేహితరు - वह मेरी दोस्त है/वह मेरा दोस्त है - इवरु नन्न स्नेहितरु
His name is Anil - వీరి పేరు అనిల్ - ఇవర హెసరు అనిల్ - 
उसका नाम अनिल है - इवर हेसरु अनिल
I am a doctor -  నేను డాక్టర్ - నాను డాక్టరు 
मैं एक डॉक्टर हूँ - नानु डाक्टर 
What is your name? - నిమ్మ హెసరు ఏను? - మీ పేరు ఏమిటి?
आपका नाम क्या है ? - निम्म हेसरु एनु ?
My name is Deepak - నన్న హెసరు దీపక్ - నా పేరు దీపక్
मेरा नाम दीपक है - नन्न हेसरु दीपक 
Is her name Lalitha? - అవర హెసరు లలితానా?  - ఆమె పేరు లలితానా?
क्या उसका नाम ललिता है? - अवर हेसरु ललिताना ?
Yes, her name is Lalitha -హౌదు, అవర హెసరు లలిత - అవును, ఆమె పేరు లలిత
हाँ, उसका नाम ललिता है - हौदु, अवर हेसरु ललिता
Is she a doctor? అవరు డాక్టరా? - ఆమె డాక్టరా?
क्या वह डॉक्टर है? - अवरु डाक्टरा ?
No, she is not a doctor - అల్ల, అవరు డాక్టరల్ల - కాదు ఆమె డాక్టర్ కాదు
नहीं, वह डॉक्टर नहीं है - अल्ल, अवरु डाक्टरल्ल
She is a nurse - అవరు నర్సు - ఆమె నర్సు
वह एक नर्स है - अवरु नर्सु 

Friday, 5 June 2020

Madhava mamava deva krishna

Madhava mamava deva krishna
మాధవ మామవ దేవా క్రిష్ణా                                                                                                                      29 ధీర శంకరాభరణం జన్యం                                                                     
Aa:S R2 G3 M1 P D2 P N3 S                                                                   
Av:S N3 P M1 G3 R2 G3 S                                   
రాగం:నీలాంబరి,తాళం:ఆది       
రచన:నారాయణతీర్థులవారు,
భాష:సంస్కృతం


పల్లవి :
మాధవ మామవ దేవా కృష్ణా
యాదవ కృష్ణా యదుకుల కృష్ణా

అను పల్లవి :
సాధు జనార్థన సార్వ భౌమా
మాధవ మామవ దేవా
…...మాధవ మామవ దేవా ….

చరణం :
అంబుజ లోచన కంబు సుభాగ్రీవ
బింబాధరా చంద్ర బింబాననా
చాంపేయ నాసాగ్ర లగ్న సుమౌక్తిక
శారద చంద్ర జనిత మదనా
…...మాధవ మామవ దేవా …..

ఇందిరయా సహ సుందర కృష్ణా
పురందరాధి వంద్యా పద కమల
నందా నందన యోగివర్య దురంధర
నారాయణ తీర్థ మతి విహారా
….మాధవ మామవ దేవా కృష్ణా….

पल्लवी
माधव मामव देवा कृष्णा
यादव कृष्णा यदुकुल कृष्णा
(माधव)
अनुपल्लवि
सादुजनाधार सर्वभाव
माधव मामव देवा कृष्णा
(माधव)
चरणं 1
अम्बुज लोचन कम्बु शुभग्रीव
बिम्बाधरा चन्द्र बिम्बानना
चाम्पेय नासाग्र सर्व सुमोव्धिक
तारक चान्द्रजनित मदन
(माधव)
चरणं 2
आगम गिरिशिग रोथिथ सत्य
चिधद्वाय लस्खान सुगबनो
बोगी कुलोथाम बोग सयान
धुग्थसगरज लक्ष्यन ध्यथानो
चरणं 3
इन्दिरायसहा सुन्दरकृष्ण
पुरन्दरादि वन्द्यपदकमल
नन्दनन्दनयोगी वर्यदुरन्तर
नारायनतीर्त मतिवहर
(माधव)

ఓ మాధవా (శ్రీకృష్ణుడు), యాదవ కుల శ్రేష్టుడా, నన్ను రక్షించు స్వామీ
సాధుసజ్జనులకు సహాయం చేసిన వాడవు, అన్ని ఆలోచనలకు మూలం నువ్వే, సార్వభౌముడవు
కమలముల వంటి కన్నులు గలవాడా, శంఖంలాంటి మెడ కలిగిన వాడా, 
పండిన దొండపండు లాంటి పెదవులు, చంద్రుని వంటి ముఖం కలిగిన వాడా 
చంపక పుష్పం వంటి ముక్కు కొన వద్ద చక్కని ముత్యాన్ని ధరించిన వాడా 
శరదృతువులో ఆహ్లాదకరమైన చంద్రుడు రసిక భావాలను రేకెత్తిస్తుంది.
ళక్ష్మీ దేవితో సహా సుందర కృష్ణా 

Wednesday, 3 June 2020

Sama gana lolane in Telugu
సామగాన లోలనే సదాశివ |
శంకరనే దయాకరనే జయ 
సోమసుందర చంద్రశేఖర |
సోమస్కంద శ్రితజన శుభకర                           
కామరే పురరే కల్పక |
నాయికా నాథ కరుణై శైవాయ్ ||
శ్రీ మహా దేవ దేవా కపాలి |
దీన రామదాసన్ తొడుం జటాధర

Saturday, 30 May 2020


Master - Tamil - Polakattum Para Para in Telugu
ఉంగలుకు రేండు నిమిషామ్ టైమ్ తారెన్
ముదింజా ఎన్నా కొన్నుటు
ఉంగల కపతికోంగ
పోలకట్టుం పారా పారా థెరికటం అలపారా

నమ్మా పాడా పాడా వేలుకం తారా తారా తప్పాదు తప్పాది
తప్పు అడుచా ఎనాక్
తుడికాధ నరంబ్ ఇల్లా
కొట్టు అడుచాద్రా
విద్యారా వర వర
అలరట్టం తారా తారా
ముదియారా వర
అత్తాత కోరా కోరా
యెమనుకుం సావుండు
ఇవాన్ మొరాచా అడాడా తంబి
సూదం యేతు సామి ఇవాన్ సిరిచా

ఓరు ములుక్క సంధు బొంధూ
తేడి పతుక్క నీ
ఇవనై ఎథుకా సతం కొడుకా
కొంబన్ ఇల్లాయ్ ఇనిమవనే పవని



ఆదికిరా ఆదియిల్ అడా
తవులు కిలిన్జీ తోంగటం
అదిచాటు యారు వేరం సతం
కెట్టు సొల్లట్టం

మవనే
ఆదికిరా ఆదియిల్ అడా
ఆదికిరా ఆదియిల్ అడా
తవులు కిలిన్జీ తోంగటం
అదిచాటు యారు వేరం సతం
కెట్టు సొల్లట్టం
బోడై థెలిన్జు పట్టాయ్ ఎడుక్కా
కిలంబి వరవన్ డా
ఉన్నా తోంగా వట్టు తోజా ఉరిపెన్
సోలి వేచవన్ దావతి

పోలకట్టుం పారా పారా
థెరికటం అలపారా
నమ్మా పాడా పాడా
వేలుకం తారా తారా

తప్పాదు తప్పాది
తప్పు అడుచా ఎనాక్
తుడికాధ నరంబ్ ఇల్లా
కొట్టు అడుచాద్రా

విద్యారా వర వర
అలరట్టం తారా తారా
ముదియారా వర
అత్తాత కోరా కోరా

యెమనుకుం సావుండు
ఇవాన్ మొరాచా అడాడా తంబి
సూదం యేతు సామి ఇవాన్ సిరిచా

Tuesday, 12 May 2020

Paduma nabha Malahari githam in Gujarati

પદુમ નાભા પરમ પુરુષા
પરંજ્યોતિ સ્વરૂપા
વિદુર વંદ્યા વિમલ ચરિતા
વિહંગાદિ રોહણા
ઉદધિ નિવાસ ઉરગ શયના
ઉન્નતોન્નત મહિમા
યદુકુલોત્તમ યજ્ઞ રક્ષર
યજ્ઞ શિક્ષક રામ નામ
વિભીષણ પાલકા નમો નમો
ઇભા વરદાયકા નમો નમો
શુભપ્રદ સુમનોરદા નમો નમો
સુરેંદ્ર મનોરંજના
અભિનવ પુરંદર વિઠલ
ભલ્લરે રામ નામ

Sunday, 3 May 2020

తెలుగు పద్యం గొప్పదనం

"तं भूसुतामुक्तिमुदारहासं वन्दे यतो भव्यभवं दयाश्रीः ||१|| 
श्रीयादवं भव्यभतोयदेवं संहारदामुक्तिमुतासुभूतं ||२|| 
Taan bhoosuta mukti mudaarahaasan vande yato bhavan dayaashree ||1|| 
Shree yaadavan bhavy latoy devan sanhaaradaamukti muta subhootaan ||2||
तं भूसुतामुक्तिमुदारहासं वन्दे यतो भव्यभवम् दयाश्रीः ।
Taan bhoosuta mukti mudaarahaasan vande yato bhavan dayaashree ||1||  
I pay my homage to Him who rescued Sita, whose laughter is captivating,whose incarnation is grand, and from whom mercy and splendor arise everywhere.”
श्रीयादवं भव्यभतोयदेवं संहारदामुक्तिमुतासुभूतम् ॥ 
Shree yaadavan bhavy latoy devan sanhaaradaamukti muta subhootaan ||2||
I bow before that Sri Krishna, the descendent of Yaadava family; who is a divinity of the sun as well as the moon, who destroyed Putana the who only gave destruction,  and who is the soul of all this universe.”

Wednesday, 29 April 2020


इश्क शिफाया इश्क शिफाया इश्क परदे सें किसी की आँखों में लब्रेज है इश्क शिफाया मेहबूब का साया
इष्क् मल मल में ये लिपटा हुआ तब्रेज् है इश्क है पीर पयंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पयंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी खतरा है अरे इश्क कभी है एक समुंदर

నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం (నీ కన్ను నీలి సముద్రం) (నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం) నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం (నీ నవ్వు ముత్యాల హారం) (నన్ను తీరానికి లాగేటి దారం దారం) నల్లనైన ముంగురులే ముంగురులే అల్లరేదో రేపాయిలే రేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే ఘల్లుమంటే నీ గాజులే (నీ గాజులే) ఝల్లుమంది నా ప్రాణమే (నా ప్రాణమే) అల్లుకుంది వాన జల్లులా ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం (నీ కన్ను నీలి సముద్రం) (నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం) నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం (నీ నవ్వు ముత్యాల హారం) (నన్ను తీరానికి లాగేటి దారం దారం) చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టిన దాన్ని చేరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ చెప్పలేమన్నా ఏ అక్షరాల్లో ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం (నీ కన్ను నీలి సముద్రం) (నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం) నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం (నీ నవ్వు ముత్యాల హారం) (నన్ను తీరానికి లాగేటి దారం దారం) నీ అందమంతా ఉప్పెన నన్ను ముంచినాది చప్పున ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా చుట్టూ ఎంత చప్పుడొచ్చిన్నా నీ సవ్వడేదో చెప్పనా ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని

Saturday, 25 April 2020

పదుమ నాభా పరమ పురుష
పరంజ్యోతి స్వరూపా
విదుర వంద్యా విమల చరితా
విహంగాది రోహణా
ఉదధి నివాస ఉరగ శయనా
ఉన్నతోన్నత మహిమా
యదుకులోత్తమ యజ్ఞ రక్షర
ఆజ్ఞ శిక్షక రామ నామ
విభీషణ పాలకా నమో నమో
ఇభా వరదా యకా నమో నమో
శుభ ప్రద సుమనోరదా నమో నమో
సురేంద్ర మనో రంజనా
అభినవా పురందరా
విఠల వల్లరే రామ నామా


రాగం: మలహరి (15వ మెలకర్త  జన్యం)

ఆరొహన :స రి మ ప ద స        అవరొహన: స ద ప మ గ రి స

              పల్లవి:

పదుమనాభ పరమ పురుషా పరం జ్యొతి స్వరూపా
విధుర వంద్య  విమల  చరిత  విహంగ  అదిరొహన



  రి స ద  | సా-| సా - ||మ గ రి  | మ మ | ప - ||స ద ద|ద ప| మ ప||ద ద ప| మగ|రి స||

ప దు మ | నా -|భ- ||ప ర మ |పు రు  |ష - || ప రం - | జ్యొ - | - తి || స్వ రు - |ప - | --||


            రి స ద | సా - | సా  - || మ గ రి | మ మ  | పా - ||స ద ద  | ద ప| మ ప|| ద ద ప|మ గ | రి స||

            వి దు ర | వం - | ద్య  - || వి మ ల | చ రి |త  - || వి హంగ్ - | గ - | - ది || రొ - హ | న - | - - ||
 
అనుపల్లవి:

                                   ఉదధి నివాస ఉరగ శయన ఉన్నతొన్నత మహిమ

                               యదుకులొత్తమ  యగ్య  రక్షక యగ్న్య శిక్షక రామ నామ

           ప మ ప  |ద స  | ద స|| రి స ద| ద స |ద ప ||ద ద ప| ప -  | ప మ || రి మ మ |పా- | పా - ||

          ఉ ధ ధి | ని వ | - స || ఉ ర గ | శ య | - న || ఉ - న్న | తొ - | న్న త||మ హి - | మ - | - - ||

          ద ద ప| ప -  | ప మ || రి మ మ |పా- | పా - ||ద ద ప | ప - |ప మ || రి - మ | మ గ  | రి స ||

          ఉ - న్న|తొ-| న్న త|| మ హి - | మ -| - -|| య దు కు | లొ - | త్త మ || యె - గ్య | ర - | క్షక

రచన:పురందరదాసు
రాగం: మలహరి
15వ మేళకర్త  మాయామాళవ గౌళ జన్యం
తాళం:త్రిపుట
ఆరోహణ:స రి మ ప ద స     
అవరోహణ: స ద ప మ గ రి స
             
పల్లవి
పదుమనాభ పరమపురుష పరంజ్యోతిస్వరూపా
విదురవంద్యా విమలచరిత విహంగాధిరోహణ

అనుపల్లవి
ఉదధి నివాస ఉరగశయన ఉన్నతోన్నత మహిమా
యదుకులోత్తమ యజ్ఞరక్షక ఆజ్ఞ(యజ్ఞ)శిక్షక రామనామ

చరణం
విభీషణపాలక నమో నమో ఇభవరదాయక నమో నమో
శుభ ప్రద సుమనోరద సురేంద్ర మనోరంజన
అభినవ పురందర విఠల భల్లరే రామ నామ

Tuesday, 21 April 2020

ఇకో నోడె రంగనాథన పుట్ట పాదవ
                                   ||ఇకో నోడె||
సిక్కితె శ్రీ లక్ష్మీ పతియ దివ్య పాదవ
ఇకో నోడె ,అకో నోడె
                                  ||ఇకో నోడె||

శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవ
అంకుశ కులిశ ధ్వజా రేఖ అంకిత పాదవ
                                         ||శంఖ||
పంకజాసనన హృదయదల్లి నలివ పాదవ
                                     ||పంకజాసనన||
సంకటహరణ వెంకటేశన దివ్య పాదవ
                                     ||సంకటహరణ||
ఇకో నోడె ,అకో నోడె
                                   ||ఇకో నోడె||
                                         
బండెయ బాలెయ మాడిద ,
ఉధ్ధండ పాదవ
బండిలిద్ద శకటాసురన ఒద్ద పాదవ
                                ||బండెయ||
అండజ హనుమన భుజదొలు,
ఒప్పువ దివ్య పాదవ   ||అండజ||
కండెవు నావు రంగవిఠ్ఠలన
పుట్ట పాదవ       ||కండెవు||
ఇకో నోడె ,అకో నోడె
                            ||ఇకో నోడె||

Sunday, 19 April 2020

దక్షిణామూర్తినా వీక్షితోహం
శ్రీ దక్షిణామూర్తినా వీక్షితోహం

అక్షీణ సాదర కటాక్షేణ గురుణా
శ్రీ దక్షిణామూర్తినా వీక్షితోహం

శారదాకాశ సంకాశ  చిద్రూపేణ
సారద సుభద్ర ముద్రా కరేణ

తార స్వరూపేణ తరుణేందు భూషణ
గౌరీ హృదంభోజబంభరేణ

శ్రీ దక్షిణామూర్తినా వీక్షితోహం

ఘన పాపహరణేన జ్ఞాన ప్రదాననేన
అనుపమ సుధామయ  చిదానందదేన

అనల సూర్యేందు నయనత్రయేణ
వినత శిర షణ్ముఖావన చిన్మయేన

శ్రీ దక్షిణామూర్తినా వీక్షితోహం

Monday, 16 March 2020

Ramulo ramaula song in Hindi

बंटू गानिकि ट्वंटी टू
बस्तिल मस्तू कटौटू
बच्चागांड्ल ब्याचुंडेदि
वच्चिनमंटे सुट्टू
किक्के जालक ओ नैटू
ऎक्की डॊक्कू बुल्लॆट्टू

Tuesday, 25 February 2020

మాయాతీత స్వరూపిణీ నను బ్రోవవే మహా త్రిపుర సుందరి శంకరి గౌరీ
మాయా మాళవ గౌళ దేశమున మహిమ గల దొరల చించు మునీశ్వరి
కాయజుని వైరికి ప్రాణ కాంతా బృహదీశ్వరి
కృప సేయవలెను మా గురు గుహ స్వామికి నే దాసుడైతిని
मायातीत स्वरूपिणी ननु ब्रोववे महा त्रिपुर सुंदरी शंकरी गौरी
माया साळव गौळ देशमुन महिम गल दॊरल चिंचु मुनीश्वरी
कायजुनि वैरिकि प्राण कांता ब्रुहदीश्वरि
क्रुप सेयवलॆनु मा गुरु गुह स्वामिकि ने दासुडैतिनि

Thursday, 16 January 2020

थोड़ी जगह दे दे मुझे तेरे पास कहीं रह जाऊं मैं 
खामोशियाँ तेरी सुनूँ ओर दूर कहीं ना जाऊं मैं 
अपनी ख़ुशी देके मैं तुझे तेरे दर्द से जुड़ जाऊँ मैं… 

मिला जो तू यहाँ मुझे दिलाऊँ मैं यक़ीन तुझे 
रहूँ होके तेree सदा बस इतना चाहtheeहूँ मैं 
थोड़ी जगह दे दे मुझे तेरे पास कहीं रह जाऊं मैं 
खामोशियाँ तेरी सुनूँ ओर दूर कहीं ना जाऊं मैं हाँ.. 

huबेसहारा तेरे बिना मैं तू जो ना हो तो मैं भी नहीं 
देखूँ तुझे यारा जितनी दफ़ा मैं तुझपे है आता मुझको यक़ीन
सबसे मैं जुदा होके अभी तेरी रूह से जुड़ जाऊँ मैं 

मिला जो तू यहाँ मुझे दिलाऊँ मैं यक़ीन तुझे 
रहूँ होके तेराee सदा बस इतना चाहteeता हूँ मैं 

थोड़ी जगह दे दे मुझे तेरे पास कहीं रह जाऊं मैं 
खामोशियाँ तेरी सुनूँ ओर दूर कहीं ना जाऊं मैं

Wednesday, 15 January 2020

Palindrome poem in Telugu
Each line is a palindrome
కాళీనానననాళీకా
రాధితాహిహితాధిరా |
మాయాసామమసాయామా
కాపిదీప్రప్రదీపికా 
||

కాళీ = పార్వతి యొక్క
ఇన = భర్త అయిన శంకరుని
ఆనన = వదన మనే
నాళీక = పద్మం చేత
ఆరాధితా హి = స్తుతింపబడేడీ,
హిత = భక్తుల యొక్క
అధి = మనోవ్యధను
రా = తొలగించేదీ (అయిన)
యా మా = ఏ లక్ష్మీదేవి
సా = (భక్తులపట్ల) దయ యొక్క
ఆయామా = దీర్ఘత కలిగినదై ఒప్పుతున్నదో
సా = అటువంటి లక్ష్మీదేవి
మమ = నాకు
కాపి = అనిర్వచనీయమైన
దీప్రప్రదీపికా = ఎల్లప్పుడు ప్రకాశించే దీపిక అగును గాక! 


Each line is a palindrome
ధీరహిమ భామ హిరధీ
తారరవా మదహరాహ దమవారరతా
మారవర వీరవరమా
సారసదా యజ దరాద జయదా సరసా||

Total poem is a palindrome

నాయ శరగ సార విరయ
తాయనజయ సారసుభగ ధరదీ నియమా !
మాయని ధీరధగ భసుర
సాయజనయ తాయరవి రసాగర శయనా !

Tuesday, 14 January 2020

Aaja sanam madhur chandni me hum tum in Kannada lyrics
ಆಜಾ ಸನಮ್ ಮಧುರ್ ಚಾಂದ್ ನೀ ಮೇ ಹಮ್ ತುಮ್
ಮಿಲೇ ತೋ ವಿರಾನೇ ಮೆ ಭೀ ಆಜಾಯೆಗೀ ಬಹಾರ್
ಝೂಮ್ ನೇ ಲಗೇಗಾ ಆಸ್ಮಾನ್
ಝೂಮ್ ನೇ ಲಗೇಗಾ ಆಸ್ಮಾನ್
ಕೆಹತಾ ಹೈ ದಿಲ್ ಔರ್ ಮಚಲ್ತಾ ಹೈ ದಿಲ್
ಮೋರೇ ಸಾಜನ್ ಲೇ ಚಲ್ ಮುಝೇ ತಾರೋಂ ಕೇ ಪಾರ್
ಲಗತಾ ನಹೀ ಹೈ ದಿಲ್ ಯಹಾಂ,,ಆಆ
ಲಗತಾ ನಹೀ ಹೈ ದಿಲ್ ಯಹಾಂ

ಭೀಗಿ ಭೀಗಿ ರಾತ್ ಮೇ ದಿಲ್ ಕಾ ದಾಮನ್ ಥಾಮ್ ಲೆ
ಖೋಯಿ ಖೋಯಿ ಜಿಂದಗಿ ಹರ್ ದಮ್ ತೇರಾ ನಾಮ್ ಲೆ
ಚಾಂದ್ ಕಿ ಬೇಹಕಿ ನಜರ್ ಕಹ ರಹಿ ಹೈ ಪಾರ್ ಕರ್
ಜಿಂದಗಿ ಹೈ ಎಕ್ ಸಫರ್ ಕೌನ್ ಜೇನ್ ಕಲ್ ಕಿಧರ್
ಚಾಂದ್ ಕಿ ಬೇಹಕಿ ನಜರ್ ಕಹ ರಹಿ ಹೈ ಪಾರ್ ಕರ್
ಜಿಂದಗಿ ಹೈ ಎಕ್ ಸಫರ್ ಕೌನ್ ಜೇನ್ ಕಲ್ ಕಿಧರ್

ದಿಲ್ ಯೇ ಚಾಹೇ ಆಜ್ ತೋ ಬಾದಲ್ ಬನ್ ಉಡ್ ಜಾವೊ ಮೈ
ದುಲ್ಹನ್ ಜೈಸಾ ಅಸ್ಮಾನ್ ಧರ್ತೀ ಪರ್ ಲೇ ಜಾವೊ ಮೈ
ಚಾಂದ್ ಕಾ ಡೋಲಾ ಸಜೇ ಧೂಮ್ ತಾರೋಂ ಮೇ ಮಚೇ
ಝೂಮ್ ಕೇ ದುನಿಯಾ ಕಹೇ ಪ್ಯಾರ್ ಮೇ ದೋ ದಿಲ್ ಮಿಲೇ
Aaja sanam madhur chandni me hum tum mile 

ఆజా సనమ్‌ మధుర్‌ చాంద్‌నీ మే హమ్‌ తుమ్‌ 
మిలేతో విరానే మేభి ఆజాయే గీ బహార్‌
ఝూమ్‌ నే లగేగా ఆస్‌మాన్‌
ఝూమ్‌ నే లగేగా ఆస్‌మాన్‌
కేహతా హై దిల్ ఔర్ మచల్తా హై దిల్
మోరే సాజన్ లే చల్ ముఝే తారోం కే పార్
లగ్తా నహీ హై దిల్ యహాం..ఆఆ
లగ్తా నహీ హై దిల్ యహాం

భీగీ భీగీ రాత్ మే దిల్ కా దామన్ థామ్ లే
ఖోయీ ఖోయీ జిందగీ హర్ దమ్ తేరా నామ్ లే
చాంద్ కీ బేహకి నజర్ కహ రహీ హై ప్యార్ కర్
జిందగీ హై ఎక్ సఫర్ కౌన్ జానే కల్ కిధర్
చాంద్ కీ బేహకి నజర్ కహ రహీ హై ప్యార్ కర్
జిందగీ హై ఎక్ సఫర్ కౌన్ జానే కల్ కిధర్

దిల్ యే చాహే ఆజ్ తో బాదల్ బన్ ఉడ్ జావు మై
దుల్హన్ జైసా ఆస్‌మాన్ ధర్తీ పర్ లే జావు మై
చాంద్ కా డోలా సజే ధూమ్ తారోం మే మచే
ఝూమ్ కే దునియా కహే ప్యార్ మే దో దిల్ మిలే





Saturday, 11 January 2020

తెలుగు నుడిని మెచ్చుకొనని వాడే లేదు
తెలుగు రాని వాడు తెలుగు వాడే కాడు
నాడులలో మేటి నాడు తెలుగు నాడు
నవరసాల కలల వీడు తేనె గూడు

తెలుగు పలుకు విరిసిన తొలి వెన్నెల పూవు
తెలుగు పసిడి పరువము గల కన్నెల నవ్వు
తెలుగులోని మాధవమే కమ్మని వెన్న
తెలుగు చేతి కందు తీయ మామిడి గున్నా

తిరుగు లేని వీర జాతి తెలుగు జాతి
తిన్ననైన దారి గలది తెలుగు నీతి
తెలుగు గుండెలోన కానరానిది భీతి
తెలుగు లీన సుగుణ శీల తెలుగు నాతి

కవితలకిల తగిన భాష తెలుగు భాష
కలకాలం నిలవాలని తెలుగుకాశ
పలువిధాల కలల పంట తెలుగు భూమి
తెలుగు సుగుణ భూషణముల సార్వభౌమి


Friday, 27 December 2019

హర హర మహాదేవ
అఖిలాండ నాయకా

పురహరా సురవరా పుష్ప బాణ మదహరా. 
చరణం. శ్రీకంఠ సుభాకృతే శివం దేహి దయానిధే శ్రీకరా భాసురా శ్రీ హరికేశ్వరా .


Saturday, 21 December 2019

శ్రీ జానకీ దేవి సీమంతమనరే
మహలక్ష్మీ సుందర వదనము గనరే

పన్నీరు గంధాలు సఖి పైన చిలికించీ
కానుకలు కట్నాలు చదివించరమ్మా
మల్లెమొల్లల సరులు సతి జడలో సవరించి
ఎల్ల వేడుకలిపుడు చేయించరమ్మా      శ్రీ జానకీ దేవి

కులుకుతూ కూర్చున్న కలికినీ తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులమెల్లా దీవించు కొమరుని గను
ఎల్మలా ముత్తైదువులు దీవించరమ్మా      శ్రీ జానకీ దేవి